. నిన్ను నువ్వు తెలుసుకోవాలి.. నీతో నువ్వు మాట్లాడుకోవాలి.. గొప్ప లక్ష్యం కోసం పోరాడే దారిలో రాళ్లు ఎదురవ్వొచ్చు.. రత్నాలు ఎదురవ్వొచ్చు.. రాళ్ళను దాటుకుంటూ, రత్నాలను ఏరుకుంటూ,నీ గమ్యం కోసం సాగిపోతూనే ఉండాలి..
ఇప్పుడున్న చీకటిని కాదు రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు.. అప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది.. చివరకంటూ లక్ష్యాన్ని సాధించి తీరుతావు..
ఒకవేళ నీ వెనుక నీ గురించి ఎవరో ఏదో మాట్లాడుతున్నారు అని నీకు తెలిస్తే నువ్వు బాధపడకు.. ఎందుకంటే నువ్వు చాలా ముఖ్య మైన,
ప్రత్యేక మైన వ్యక్తివని గర్వపడు..ఇంకా వారు వారి సమయాన్ని నీ గురించి మాట్లాడటానికి కేటాయిస్తున్నారుఅంటే వాళ్ళ దృష్టిలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివని సంతోషించు..
ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్నప్పుడే వారికి మనం సరైన విధంగా సగం అర్ధం కాగలుగుతాం. తదుపరి ఆ విన్నదానికి మనం స్పందించే తీరుతో మిగతా సగం అర్ధం కాగలుగుతాం..
The past is behind, learn from it.
The future is ahead, prepare for it.
The present is here, live it.
👏👏👏

No comments:
Post a Comment