🙏శాకాహర విశిష్టత🙏
🌷 మహాత్మా గాంధీ 🌷
▪“గొర్రె ప్రాణం విలువ... మానవుని ప్రాణం కన్నా తక్కువ ఏమీ కాదు.
▪మనిషి శరీరాన్ని పోషించుకోవడానికి గొర్రెను చంపడం ఎప్పటికీ అంగీకరించలేను. జంతువు చాలా నిస్సహాయమైన ప్రాణి. మానవుడి సహాయం పొందడానికి అది అధికారి.
▪అయితే, దానికి సాయం చెయ్యాలంటే మనిషికి ఎంతో యోగ్యత, అధికార విచక్షణ వుండడం అవసరం.”
▪“హింస ద్వారా హింస మాత్రమే పుడుతుంది; అహింసను ఆధారం చేసుకుని ప్రపంచంలోని ఏ క్రూర శక్తినయినా జయించవచ్చు.”
-------------------------------------------------------
🌷 వీరబ్రహ్మేంద్ర స్వామి 🌷
“జీవులను వధించి జీవికి వేసిన జీవ దోషములను జిక్కువడును: జీవ హింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబ!హంస కాళికాంబ!”
--------------------------------------------------------
🌷యోగి వేమన🌷
"పక్షి జాతిని బట్టి పరగ హింసల బెట్టి
కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ ఛండాలుడు
విశ్వదాభిరామ వినురవేమ !”

🌷జార్జి బెర్నార్డ్‌షా🌷
▪“మాంసాన్ని తినే మనము నడుస్తూ, తిరుగుతూ ఉన్న సమాధులం. వీటిలో మన జిహ్వ చాపల్యం కోసం చంపబడిన జంతువుల శవాలు పూడ్చి పెట్టబడ్డాయి.”
▪“శవాల కుళ్ళు మాంసాన్ని పీక్కుతినే కాకుల వలె మనం మాంసం తింటూ జీవిస్తున్నాం.
▪దీని వల్ల జీవులకు భయంకరమైన బాధ, కష్టం కలుగుతుందనే దాని గురించి మనకు చింత లేదు.మనము పట్టించుకోం. ఎంతటి దౌర్భాగ్యమో..”

🌷 ఓషో రజనీష్ 🌷
▪“జంతువులు మన సహోదరులు. మీరు తినడానికి ఒక జంతువును చంపడం అనే ఆలోచనే అసహ్యకరమైనది. ఏ జంతువూ చంప బడకూడదు.
▪భూమి మీద ఏ జంతువు అవసరం వున్నా అది జీవిస్తుంది. అలాగే ఏ జంతువు అవసరం భూమి మీద వుండదో దాన్ని చంపినా చంపకపోయినా భూమి మీద నుండి అది అదృశ్యమై పోతుంది.”
▪“జంతువులు మానవులకు సోదరులు, తోబుట్టువులు. కారణం వారి నుండే మానవుడు వచ్చాడు. అది మన కుటుంబం. మానవుడిని చంపడమంటే ఎదిగిన జంతువును చంపడం. జంతువును చంపడమంటే ఎదుగుతున్న మానవుడిని చంపడం. రెండూ సమానమే. కారణం ఒక నాటి జంతువులే మనుష్యులుగా పరిణామం చెందుతున్నారు.”

🌷 తిరువల్లువర్ 🌷
▪“తన స్వంత మాంసాన్ని క్రొవ్వు పట్టేలా చేసేందుకు ఒక జంతువు మాంసాన్ని తినేవాడు నిజమైన కరుణను ఎలా అభ్యసించగలడు?”
▪“ప్రజలంతా మాంసాన్ని కొనడం మరి వినియోగించడం చేయకపోతే కనుక జంతువులను వధించి మరి మాంసాన్నిఅమ్మకానికి ఉంచే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.”
▪“ఎవరు జంతువులను చంపడం మీదే జీవిస్తారో వారు చివరకు అనారోగ్యంతో దారిద్య్రంతో బాధపడటమే కాదు, అవమానాలకు కూడా గురవుతారు.”

🌷 కబీర్ దాస్🌷
▪“జంతువులను ఒక్క పెట్టున నరకడం, చాలా సేపు రక్తం కార్చుతూ చంపడం దోషపూరితం, అధమం మరి దయా రహితం. అలాంటి వారు అంత్య సమయంలో శిక్ష అనుభవించవలసి వస్తుంది.”
▪“కడుపు నిండా చేపల్ని తిని కోటి గోవులను దానమిచ్చినా.. నరకానికే వెళతారు. బాధ అనేది ఏ జీవికైనా ఒక్కటే, మూర్ఖులైన జనులు గ్రహించడం లేదు.”

🌷స్వామి దయానంద సరస్వతి🌷
▪“మాంసం భుజించడం ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది. మాంసం తినే వారి, మత్తుపానీయాల్ని త్రాగే వారి శరీరాలు మరి వీర్య కణాలు కూడా కలుషితమవుతాయి.”
---------------------------------------------------------
🌷మైఖేల్ నేమి🌷
“ఎవరైతే జీవుల మాంసాన్ని చీల్చుతారో వారి మాంసం కూడా చీల్చ బడుతుంది. ఎవరైతే ఎముకలను విరుస్తారో వారి ఎముకలు కూడా విరువ బడతాయి. ప్రతీ రక్తపు బొట్టుకి తన రక్తపు బొట్టుతో లెక్కలు అప్పగించవలసిందే” ఇది తిరుగులేని న్యాయ సూత్రం.

🌷మనుస్మృతి🌷
“జీవులను చంపే వారు, చంపించే వారు, అమ్మే వారు, వండే వారు, వడ్డించే వారు, మాంసం కోసే వారు, తినేవారు, తినిపించేవారు ఈ ఎనిమిది రకాల వారు హత్యలో భాగస్వాములే.”

🌷ఇస్లాం🌷
▪“భూమిపై సంచరించు జంతువులు గానీ, ఆకాశంలో రెక్కలతో ఎగురు పక్షులు గానీ, సృష్టిలోని సమస్తమూ మీవంటివే.”
-7వ కాండ 38వ వాక్యం, ఖురాన్
“అతడే పందిళ్ళపై నెక్కింపబడు తోటలను, పందిళ్ళగా మారని వృక్షములను సృష్టించెను. అలాగే ఖర్జూర వృక్షములను, పొలములను సృష్టించెను. వాని ఫలములు వేరు వేరుగా నున్నవి. దానిమ్మను కూడా సృష్టించెను. ఒకదానికొకటి పోలికలు లేని ఫలములను సృష్టించెను. అవి ఫలించినప్పుడు వాటిని భుజింపుము. వృధాగా ఖర్చు చేయకుము. అటువంటి వారిని భగవంతుడు ప్రేమించడు.”
-8వకాండ 142వ వాక్యం, ఖురాన్
“ఓ జనులారా ! భూమిలోని వస్తువులలో శాస్త్ర సమ్మతములై, పవిత్రములైన వాటిని భుజింపుము. ‘సైతాను’ మార్గంలో నడువకుము. నిశ్చయముగా ‘సైతాను‘ మీకు సుస్పష్టమైన శత్రువు. హింసా కార్యములను చేయు దిశగా మిమ్ములను ప్రేరేపించును. అసత్యములను పరమాత్మపై మోపుటకు మిమ్ములను ఆజ్ఞాపించును.”
-2వ సూరా 168వ వాక్యం, ఖురాన్
“ఎవడు ఒక హత్య బదులుగా కాక భూమిలో ఉపద్రవమునకు గాక ఒక జీవిని చంపునో, అట్టి వాడు సర్వ జీవులను చంపినవాడగును. ఎవడు ఒక ఆత్మను బ్రతుకనిచ్చునో, వాడు సర్వ ఆత్మలను బ్రతుకనిచ్చిన వాడగును.”
-6వ కాండ 32వ వాక్యం, ఖురాన్

🌷క్రైస్తవం🌷
ఎడ్మండ్ జకై ప్రచురించిన “గాస్పెల్ ఆఫ్ పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్” అనే పుస్తకంలో ఏసుక్రీస్తు ప్రవచనాలను ఈ విధంగా వ్రాశారు:
▪“ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమను తామే చంపుకుంటున్నారు. ఎవరైతే చంపబడిన జంతు మాంసాన్ని తింటారో వారు నిజానికి తమ మృత మాంసాన్ని తింటున్నారు. జంతువుల మృత్యువు వారి స్వీయ మృత్యువు. ఎందుకంటే ఈ పాపానికి ఫలితం అంటే శిక్ష మరణం కంటే తక్కువగా వుండజాలదు. ఎందుకంటే వాడి శరీరంలో ఆ జంతువుల రక్తం యొక్క ప్రతి చుక్కా విషంగా మారుతుంది. వాని శ్వాసలో మృత పశువుల శ్వాసల దుర్గంధ ముంటుంది. వాని రక్తం మృత పశువుల రక్తంలానే పొంగుతుంది.. మరి పశువుల మరణం వాని మరణం అవుతుంది” అని చెప్పారు. “మూగ జీవులను చంపకు. అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు. నీవు సైతాన్‌కు బానిస అవగలవు. ఎందుకంటే అది దుఃఖంతో కూడిన మార్గం. అది మృత్యువు వైపుకు తీసుకు వెళ్తుంది. పరమాత్మ ఆజ్ఞలో జీవించు, అలా జీవిస్తే ఆయన దూతలు జీవితపు మార్గంలో నీకు సహాయం చేస్తారు. అందువలన పరమాత్మ యొక్క ఈ ఆదేశాన్ని పాటించు. చూడు.. నేను నీకు భూమిపైన అనేక రకాల ఫలాలనూ, ధాన్యాలనూ ఇచ్చాను. ఫలాలు కాచే అనేక వృక్షాలను ఇచ్చాను. ఇవి నీకు మాంసానికి బదులుగా ఇవ్వ బడ్డాయి. రక్త మాంసాలతో వున్న వాటిని నీవెన్నడూ తినకు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂

No comments:
Post a Comment