మీరు సెక్యులర్ హిందూనా? దయచేసి పూర్తిగా చదవండి.
(https://en.m.wikipedia.org/wiki/Exodus_of_Kashmiri_Hindus)
ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. పూర్వికులు ఇచ్చిన కొంత ఆస్తి, మీ కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు, భార్య, ఒక కూతురు కొడుకూ, తల్లిదండ్రులు, చక్కని ఆదాయం, సుఖః సంతోషాలతో నిండిన కుటుంబం. నేను, నా కుటుంబం అంతే, ఇలా ఉంటే చాలా??? సరిపోతుందా???
ఇప్పటికి సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇలాగే అనుకునే ఒక సెక్యులర్ హిందువు ఉండేవాడు. ఎక్కడినుండో కొంతమంది అమాయక రోహింగ్యాలు, ముస్లింలు వచ్చి తన చుట్టుపక్కల నివాసం ఏర్పరుచుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఓట్లకోసం చూసుకున్నారు, ఈ ఉదార సెక్యులర్ హిందూ స్వభావంతో తానూ చూసి చూడనట్లు ఊరుకున్నాడు. రోహింగ్యాలు, ముస్లింలు మాత్రం నెమ్మదిగా జనాభా పెంచుకుంటూపోయారు. వారి జనాభా పెరిగిన చోట్ల చిన్నగా గొడవలు జరగసాగాయి. ప్రమాదాన్ని గుర్తించిన కొంతమంది హిందూ సోదరులు హెచ్చరించబోతే మతపిచ్చి అని తిట్టాడు సెక్యులర్ గా ఉండటంలో హీరోయిజం ఊహించుకుంటూ..
ప్రక్కన ఉండే ఊరిలో గుడిని కూలుస్తున్నారు వెళ్లి అడ్డుకుందాం రమ్మని సాటి హిందూ సోదరులు అడిగితే ఈరోజు పనులున్నాయి నేను రాలేను అని ఒకసారి, హిందువులను చంపుతామని భయపెట్టి తరిమేస్తున్నారు వెళ్దాం అంటే ఆ గొడవలు మనకెందుకులే అని నా బందువులో కులంవాళ్ళో కాదు కదా అన్నాడు. కొన్నాళ్ళకు ఊరికి అటుపక్క వీధుల్లో ముస్లింలు హిందువులను కొడుతుంటే కనీసం ఏం జరుగుతోంది అనేది తెలుసుకోకుండా ఎవరో చెప్పారని "ఇరువర్గాల ఘర్షణ" నాకెందుకులే అనుకున్నాడు. నా వీధిలో ఉన్నవాళ్లు అలాంటివారు కాదు, వీళ్ళందరు పిచ్చి జాగ్రత్తలు చెప్తున్నారు అనుకున్నాడు.
అకస్మాత్తుగా "అన్యమతస్తులు ఇంట్లో ఆస్తులను, ఆడవారిని వదిలి మగవారు మాత్రం ఊరు విడిచిపెట్టి వెళ్లకపోతే చంపేస్తాం" అని ప్రకటనలు వినిపిస్తే గాని కళ్ళు తెరుచుకోలేదు. తనను తన కుటుంబాన్ని కాపాడడానికి ఎవరైనా రాకపోతారా అనుకున్నాడు అంతలోనే అయ్యో ఇంతకుముందు నేనూ ఇలాగే వెళ్ళలేదు కదా, ఇప్పుడు ఇంకెవరు వస్తారు అనుకుని రోదించాడు. అయినా ఏదో మూలన ఒక ఆశ, ఇక్కడ వాళ్ళల్లో చాలామంది నాకు తెలిసిన వాళ్లే కదా ఏం జరుగుతుందిలే అనుకున్నాడు.
తెల్లవారింది, దుండగులు తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చినవాళ్లను చూసి ఖంగుతిన్నాడు. అందులో క్రితం ఇఫ్తార్ పార్టీ ఇచ్చినప్పుడు వచ్చిన సులేమాన్ ఉన్నాడు. భార్యనీ కూతుర్ని గదుల్లోకి లాకెళ్లిన వాళ్ళల్లో తాను బాబాయ్ అని పిలిచిన 60ఏళ్ల ఖాదర్ ఉన్నాడు, అంకుల్ ఆంటీ అంటూ పిలిచిన సలీమూ ఉన్నాడు. 20మంది సామూహిక అత్యాచారానికి పాల్పడుతుండగా వాళ్ళ అరుపులు చావు రోదనలుగా మారి ఆగేటప్పటికి తన ప్రాణం కూడా నెమ్మదిగా గాల్లో కలిసిపోయింది. అంతకుముందే అక్కా,అమ్మా అని ఏడుస్తున్న కొడుకు గొంతు కోసేప్పటికి విలవిల్లాడుతూ చనిపోతున్న వాడిని చూసి ఏడ్చిన కన్నీరు కూడా ఆగిపోయింది.
..
పేర్లు, కధనం కేవలం కల్పితమే కావచ్చు. కానీ సరిగ్గా నేటికి 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు అనగా 19 జనవరి 1990 న కాశ్మీర్ లోయలో జరిగింది ఇదే.
https://en.m.wikipedia.org/wiki/Exodus_of_Kashmiri_Hindus
..
అయినా కళ్ళు తెరవలేదు మనం.
3 సంవత్సరాల క్రితం పశ్చిమబెంగాల్ దూలఘర్ లో మరల జరిగింది..
2016 Dhulagarh riots https://g.co/kgs/stT5mh
https://en.m.wikipedia.org/wiki/2016_Dhulagarh_riots
..
ఇంకా ఐక్యత రాలేదు.. మనకెందుకులే అనుకుంటున్నాం.
నిన్న తెలంగాణా బైంసా లో జరిగింది
https://www.livemint.com/news/india/internet-suspended-in-telangana-s-bhainsa-town-due-to-communal-clashes-11578920425065.html
..
ఇంకెప్పుడు మేల్కొంటావు? నీ కుటుంబం వరకు వచ్చేసరికి నీకు సాయం చేయడానికి ఎవరూ లేకపోతే ఏం చేస్తావు?
..
నిద్రలోంచి బయటకు రా..
..
సాటి హిందువుకు ఏదైనా అన్యాయం జరుగుతుంటే నాకెందుకులే అనుకోకు, ఎదిరించు.
రేపు నీకోసం ఎవరూ మిగలరేమో ఆలోచించు..
దేవాలయాల్లో అన్యాయం జరిగినా, అపచారం జరిగినా నిలదీయి, నీ ధర్మానికి, జీవనానికి అవే పునాదులు అని గుర్తుంచుకో..
..
నీకు మిగిలిన ఏకైక హిందూ దేశం ఇదే అని మర్చిపోకు.. ఇక్కడ తప్పితే ఇంకెక్కడా బ్రతకలేవు అని గుర్తుపెట్టుకో.
..
సెక్యులర్ అనే పదం కేవలం భారత్లో మాత్రమే ఉంది, మరియు అది కేవలం నాయకులు వాళ్ళ అధికారం కోసం చెప్పిన పదం అని తెలుసుకో..
..
హిందూ ఓటు బ్యాంకుగా మారు, కులానికి ఓటు వెయ్యకు.
కులం నీ ఇంటిలోపల వ్యవహారాలకు మాత్రమే వాడుకో. బయట హిందువులందరితో సమానంగా వ్యవహరించు..
..
లేకపోతే నువ్వు కూడా ఎన్ని ఆస్తులున్నా అవి ఆక్రమించబడి ఉపాధి కోసం మరుగుదొడ్లు కడుక్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త.!
(కాశ్మీర్ లో ఆస్తులు, బంధువులను, ప్రాణాలు కోల్పోయిన వారి గురించి కన్నీరు కారుస్తూ....)

No comments:
Post a Comment