తల్లుల దినం ......
తండ్రుల దినం .......
ప్రేమికుల దినం .......
ఇవ్వన్ని కూడా వెస్ట్రేన్ కల్చర్ లో భాగంగా వాళ్ళు పెట్టుకున్న దరిద్రాలు ..
వాళ్ళవి ఒక కుటుంబం ,ఒక సంప్రదాయం ,తల్లి, తండ్రి గౌరవం ఇవేమీ లేని ఒక చెత్త పద్దతులు ..
తల్లి తండ్రులని ఓల్డ్ ఏజ్ గృహలకి పిల్లలని బేబీ కేర్ సెంటర్ కి పంపి ఏడాదికి ఒక రోజు ఎలాగో పేరెంట్స్ డే అనో మరో డే అనో వాళ్ళ దగ్గరకి వెళ్లి వస్తారు ..
ఎవరో అన్నట్లు ఒక పెళ్ళాం మొగుడి తో ఇలా అంది అమెరికాలో : నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో పోట్లడుతున్నారు అని
అంత గొప్ప సంస్కృతి వాళ్ళది ..
మనకి గొప్ప కుటుంబ వ్యవస్థ కట్టుబాట్లు సంప్రదాయాలు వున్నాయి ..
యత్ర నార్యంతి పూజ్యంతే తత్ర దమంతి దేవతం అన్న గొప్ప దేశం మనది ..
తల్లి తండ్రుల రెక్కల కష్టంతో వాళ్ళు అప్పులు చేసి ఫీజులు కడుతుంటే చదువులు మానేసి ప్రేమ దోమ అనుకుంటూ గాలి తిరుగుళ్ళు తిరగడం ....
పెళ్లి చేస్తే పెళ్ళాన్ని పోషించడానికి కూడా డబ్బులు లేని వయసు లో ప్రేమికుల దినం అని బజారున పడి తిరగడం తిరిగి చెడడం అవసరమా ఆలోచన చేయండి దయచేసి ??????

No comments:
Post a Comment