జీవితంలో ఎదురు దెబ్బలు తగిలడం మంచిదేనేమో, కాలికి తగిలితే వెళ్ళేదారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే
మనసుకు తగిలితే ఎదుటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది.
ఒక బంధం నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తరువాత ఎన్ని కష్టాలు వచ్చినా ఆ బంధాన్ని వదులుకోవద్ద అది ప్రేమ అయినా, స్నేహం అయినా, మరేదైనా గెలిచాక నీతో నడిచే వాళ్ళ కంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తు పెట్టుకో నేస్తమా .
మనం ప్రేమించేవారు మనల్ని మోసం చేయోచ్చు కానీ మనల్ని ప్రేమించేవారు ఎన్నటికి మోసం చేయరు
మన గుణం మంచిదై మన మనస్సు స్వచ్చంగా ఉంటే మన మాట మధురం అవుతుంది మన చూపు నిష్కల్మషమవుతుంది మన చిరునవ్వు భరోసా అవుతుంది మనం చేసే పని వ్యక్తిత్వాన్ని చూపుతుంది .
ఈ ప్రపంచంలో వెలకట్ట లేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్లు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు కానీ వాటిని సంపాదించటం అంత సులభమైన పని కాదు దానికి ఓర్పు సహనంతో పాటు ప్రేమ ఉండాలి 🙏🙏🙏

No comments:
Post a Comment