ఓం నమశ్శివాయ🙏
ఫ్రెండ్స్
ప్రతిదీ ఎందుకు జరిగింది అని సమాధానం కోసం ప్రయత్నించి ఉన్న మనశ్శాంతి కూడా పోగొట్టుకోకండి
మనశ్శాంతి అనేది అన్ని కాలాల్లో అన్ని వయసులో అన్ని పరిస్థితిలో ఒకే విధంగా హాయినిస్తుంది.
ఎలా అంటే
యవ్వనములో సుఖమే మనకు
పరమావధిగా తోస్తుంది
వృద్ధాప్యంలో విశ్రాంతి మనకు
పరమావధిగా అనిపిస్తుంది
అలానే సంతోషము దుఃఖాలు కూడా
కాలానుగుణంగా వయసును బట్టి
మారిపోతూ ఉంటాయి
కానీ మనశ్శాంతి మాత్రం అలా కాదు
అన్ని కాలాల్లో అన్ని వయసులలో
అన్ని పరిస్థితిలో ఒకే విధమైన హాయినిస్తుంది.
ఏవి అనిత్యమో అవి మారతాయి
ఏవి అశాశ్వతమో అవి కనుమరుగవుతాయి
ఏవి మనతో ఉండవు ఏదీ శాశ్వతం కాదు
అది గ్రహించి.జరిగినది ఎలాగూ జరిగింది
జరగబోయేది అంతా మంచి అనుకొని
మనకి ఉన్న దానిలో మనతో ఉన్న వాళ్ళతో
హాయిగా చక్కగా రోజు మనకు నచ్చిన భగవన్నామస్మరణ కొంతసేపు చేసుకుంటూ
హాయిగా మనశ్శాంతిగా ఉందాం
ఆ తండ్రి పాదాల చెంత చేరు వరకు🙏
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

No comments:
Post a Comment