మంచిమాటలు
మన తప్పు మనకు చెప్పేవాడిని దూరం చేసుకుంటే,
మనం చేసేది ఏది తప్పో , ఏది ఒప్పో తెలియక నష్టపోతాం.
చెబుతున్నది వినాలి, తప్పైతే సరిదిద్దుకోవాలి.
కాకపోతే, ఎందుకు తప్పుకాదో వారికి అర్ధమయ్యేలా విడమరిచి చెప్పాలి.
మిత్రుణ్ణి దూరం చేసుకోవడం అంటే బుద్ధిని దూరం చేసుకున్నట్లే
ఆశా వాదులు, అవకాశ వాదులు అని మనుషులు రెండు రకాలు.
మొదటి వారితో భయం లేదు
ఎందుకంటే మంచైనా చెడైనా వారికే జరుగుతుంది.
రెండో రకంతోనే ప్రమాదం.
ఎదుటి వారికి చెడే చెయ్యాలని చూస్తూఉంటారు.
తస్మాత్ జాగ్రత్త సన్నిహితులారా_
కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి.
ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి.
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి🙏

No comments:
Post a Comment