దైవం ప్రేమ స్వరుపం
👩👩👧👦 ప్రేమించడం అనేది జీవితంలో అన్ని అంశాలకూ వర్తిస్తుంది.
ముఖ్యంగా మానవ సంబంధాల విషయం లో ప్రేమ అను ఒక తత్త్వం భగవంతుని తత్త్వం .దానికి పరిచయస్తులు కాని వేరే వారు అనే తేడా లేదు మిత్రుడు శత్రువు అనే భేదం లేదు.
మనకి బాగా కావాల్సిన వాడా పూర్తిగా కొత్తవాడా అని తేడా లేదు మీ తోటి ఉద్యోగులా మీ పై అధికారా మీ తల్లిదండ్రులా బిడ్డలా మీ విద్యార్థులా మీకు షాపులో సరుకులు అందించేవారా ఎవరైనా సరే మీతో వ్యవహరించే వారు ఎవరికైనా సరే మీరు ప్రేమను పంచుతున్నరా లేదా అనేదే లెక్క ...
తెలుసు కదా ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును అనే విషయం.
అనుబంధాలు బాంధవ్యాలు ప్రేమవాహికలు.ఇవే మీ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. ఒక్కొక్కసారి మీరు ప్రేమను పంచ లేకపోవడం వలన ఆ అనుబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి కూడా.
ఇతరులకు ఇచ్చేది మీరు పుచ్చుకోండి
ప్రపంచంలోని వివేకవంతులు అందరూ ప్రేమనే బోధించారు. మీరు ఒక మంచి వ్యక్తిగా కనపడడానికి మాత్రమే ఇతరులను ప్రేమించమని వాళ్ళు మనకి చెప్పలేదు. మీకు జీవిత రహస్యాన్ని బోధించారు. ఆకర్షణ సూత్రాన్ని తెలియజేశారు.ఇతరులను ప్రేమించడం ద్వారానే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అప్పుడే మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది.
" జీవనసూత్రం అంతా ఓకే సందేశం లో ఇమిడి ఉంది మీ పొరుగు వారిని కూడా మీలాగే ప్రేమించండి"
కానీ అవసరానికి ప్రేమించి అవసరం తీరిపోయినతర్వాత ఎ ఎండకు ఆ గొడుగు పట్టడం వంటివి చెయడం అనేది నిజమైన ప్రేమ అనిపించుకోదు .
ఇతరులను ప్రోత్సహించడం ద్వారా ఆసరా ఇవ్వడం ద్వారా కృతజ్ఞత చూపడం ద్వారా ఏదో ఒక మంచి భావం వెలిబుచ్చడం ద్వారా ప్రేమను వ్యక్తం చేయవచ్చు అది మళ్లీ ఎన్నో రేట్లు హెచ్చ వేసుకుని వచ్చి మీ జీవితంలో ఆనందాలను విరజిమ్ముతుంది.
విమర్శలతో కోపంతో అసహనంతో చెడు భావనతో ఇతరులకు ప్రతికూలతను అందిస్తే మీరు వారి నుంచితిరిగి దానినే పొందుతారు. ఆ ప్రతికూలత కూడా హెచ్చుగానే వస్తుంది. అది జీవితం అంతా ప్రభావం చూపిస్తుంది.
ఒక తండ్రి కొడుకుల మద్య కావొచ్చు , బార్య భర్తలమద్య కావొచ్చు ,బంధువులమధ్య కావొచ్చు ,ఎవరి మధ్యనైనా కావొచ్చు .ఒక మాట అనేటప్పుడు ఎదుటివారు ఏ స్థితిలో ఉన్నా ,మనము ఏ స్థితిలో ఉన్న నిదానంగా ప్రవర్తించాలి .ఆచితూచి మాట్లాడాలి .అప్పుడే బంధాలు ,సంబంధాలు నిలబడతాయి .
నేను గొప్పవాడిని , తెలివైనవాడిని , అధికారంలో ఉన్నాను ,అను అహంకారంతో కూడిన ఆలోచనలతో మాట్లాడరాదు . అనుకోని సందర్బములలో ఒక మాట తప్పుగా మాట్లాడినా ఎదుటివారి నొచ్చుకుంటున్నారు అను భావం మాట వొదిలినవారికి అనిపించినా , లేక ఎవరివలనైనా తెలిసిన వేను వెంటనే బందాలు నిలుపుకోవాలి అనుకునేవారు వెనువెంటనే వెళ్ళి వారికి క్షమాపణ తెలియజేయాలి .అప్పుడే బందాలు నిలబడతాయి .లేదు నెను నాకు అవసరం ఉన్నప్పుడు తిరిగి మాట్లాడుతాను ,అప్పుడే ఏమిజరుగుతుందో చేసుకుందాము ,లేదా అప్పుడే క్షమాపణ అవసరం ఐతే చెబుదాము అని నిర్లక్ష్యం చేస్తే ఆ బంధం నిలబడదు .
కాలు జారిన పర్వాలేదు ,నోరు జారకూడదు అంటారు పెద్దలు .అంటే అర్థం మొట్టమొదట మాట్లాడే మాట ఆచి తూచి మాట్లాడాలి .నేను ఎదో ప్రెస్టేషన్లో ఉన్నాను ,చిరాకుతో అన్నాను ,కోపంలో అనేశాను అంటారు చాలామంది కాని అదే సమయంలో ఎదుటివారు ఏవిదంగా ఉన్నారో మీరు వారి హృదయంలోకి వెళ్ళి చూసొచ్చారా ? మీకు తోచినట్లు మాట్లాడడానికి ,కావునా ఎప్పుడూ మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి మొదటిలోనే .మనస్సు అద్దం ఒక్కలాంటిదే .జాగ్రత్తగా కాపాడుకోవాలి .ప్రేమ అనేది రెండక్షరాలు .అది చాలా సున్నితమైంది .విరిగితే అతుకబడదు ,అతికించిన కొంతకాలం మాత్రామే ఉంటుంది .ఎందుకంటె అది అతికించినది కాబట్టి .
ఇది చాలా నిగూఢమైన సత్యం ఇది అందరిజీవితాల్లోనూ కనబడుతుంది ,పరిక్షించుకోండి .చాలా సంబందాలు కోల్పోతున్నారు ,చాలాబందాలు విడిపోతున్నాయి .ఇప్పటికైనా మేల్కోండి తప్పు ఎవ్వరిదైనా ప్రేమ కావలి అనుకున్నవారు , నిజముగా బందం కలుపుకోవాలి అనుకున్నవారుఎవరైతే ఉన్నరో ఇప్పుడే వెళ్లి క్షమాపణ తెలిపి వారి వారితో ప్రేమను పంచుకుని ,పెంచుకోండి .
అంతేగాని నాకేనా ప్రేమ ,ఎదుటివారికి ఉండదా ?,వారే ముందుగా రావోచ్చుకదా నాకేనా ప్రేమఉండేది వారికి ఉండాలి కదా ,అని అనుకోవొచ్చు . కాని నేను తెలిపేది ఎవరికైతే బందాలు కావాలి ,సంబందాలు కావాలి ,అనుబంధాలు కావాలి ,ప్రేమ కావాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటారో నేను వారికి తెలుపుతున్నాను .సమాయనుకూలంగా కలిసేవారికి ,సమయానుకూలంగా మాట్లాడేవారికి , సమయానుకూలంగా మాట్లాడేవారికి ,సమయానుకూలంగా ప్రేమించేవారికి ,అవసరాలకు వాడుకునే వారికి నేను తెలపడంలేదు .ఎదుటివారు ఎలాగున్నా వారితో సంబంధం మీకు కావాలి అని నిజముగా అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే చెప్పినది చేయండి ఎన్నో జీవితాలు మారుతాయి .మీరు మ్యాజిక్ చూస్తారు .ప్రేమలో అంత శక్తి ఉంది నిజంగా ప్రేమించే మనస్తత్వం మీకు ఉంటే ,ఇప్పుడే వెళ్లి ప్రేమను పంచండి .
మరలా తెలుపుతున్నాను ఎవరయితే ప్రేమ కావాలి అనుకుంటారో వారు వెళ్లి ఎదుటివారిని కలుసుకోండి ....... 🙏

No comments:
Post a Comment