దేవాలయమా??హుమాయున్ సమాధా??
మొదలు మనకు బాగా అలవాటైన,కాదు కాదు అలవాటు చేయబడిన,గుడ్డిగా నమ్మేసే చరిత్ర చూద్దాం.
ఢిల్లీ లోని హుమాయున్ సమాధి నిర్మించింది ఒక స్త్రీ.హుమాయున్ భార్య హమీదా బాను బేగం.ఈ నిర్మాణం పర్షియన్,భారతీయ శైలులను కలిపి నిర్మించింది.పనితనాన్ని చూపే టైల్స్ తాపడం,కళాత్మక గవాక్షాలకు ఇది చిరునామా.ఎఱ్ఱ రాతితో కట్టిన ఈ నిర్మాణం ఉపఖండం లోనే మొదటి ఉద్యానవన సమాధి.ఇది మన చారిత్రక జాతీయ వారసత్వ సంపద.30 ఎకరాలలో సమాధి,200 ఎకరాలలో కాంప్లెక్స్ విస్తరించి ఉంది.3000 కోట్ల ఖర్చు తో దీనిని "అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్"అనే సంస్థ అభివృద్ధి చేస్తుంది.
ఇక నిజ చరిత్ర చూద్దాం.
ఈ దేశంలో చాలా మసీదు లు,సమాధులూ ఒకప్పుడు హిందూ దేవాలయాలే,కోటలే.వాటికి మెరుగులద్ది వాటిని సమాదులుగా,మసీదులుగా,ఖం కాలుగా మార్చారు.ఇప్పుడు మనం హుమాయున్ సమాధి చూస్తే అది ఒక పురాతన "విష్ణు పాద"దేవాలయం.పిక్ లో చూడవచ్చు.
పిక్ లో చూపిన ప్రదేశం "విష్ణుపాద లేదా విష్ణుచరణ్"అంటారు.హుమాయున్ ను ఎక్కడైనా సమాధి చేసి ఉండవచ్చు.నిజానికి ఢిల్లీ లో సమాధి చేయబడలేదు."ఫరిష్టా క్రానికల్ ప్రకారం (source:జాన్ బ్రిగ్స్ ఆంగ్ల అనువాదం,వాల్యూమ్ ||,పేజీ నెంబర్ 174లో)హుమాయున్ ను ఆగ్రా లో ఖననం చేశారు.మరొక చిత్రం విషయం ఏంటంటే "అబుల్ ఫజల్ ప్రకారం(source:ఇలివాట్ & డోవ్సన్ వాల్యూమ్ v౹ పేజీ నెంబర్ 22"ప్రకారం హుమాయున్ సిర్హింద్ అంటే పంజాబ్ లో ఖననం చేయబడ్డారు.
హుమాయున్ సమాది ఉన్న ప్రదేశం లో 1893 వరకు "విష్ణుపాద ముద్ర " స్లాబ్ యొక్క చిత్రం ఇది.ఈ పిక్ ను "డాక్టర్ గుస్టావ్ లే బాన్"1893 లో తన "లెస్ మాన్యుమెంట్స్ డెస్ ఎల్ఇండే"(source: ద మోనుమేట్స్ ఆఫ్ ఇండియా)పుస్తకం లో ప్రచురించారు.ఢిల్లీ లోని పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రదేశం లో ఈ పాదముద్రలు కాని లేదా హిందూ ఆలయ శైలి స్థంబాలను ఎప్పుడూ గమనించలేదని వక్రీకరణ చేసి తప్పుడు సమాచారం తో పాఠ్య పుస్తకాలలో నింపి అదే నిజమైన చరిత్ర గా నమ్మించారు.
ఎవరికి ,ఎవరు భయపడి ఈ చిత్రాన్ని విడుదల చేయలేదో అప్పటి పాలకులకే తెలియాలి.

No comments:
Post a Comment