పూర్తిగా చదవండి..
దేశాన్ని బాగు పరచడం
మా ఇంటి పక్కన రామిరెడ్డి గారని ఒక పెద్దాయన.
రిటైర్ అయి పోయి, ఉన్న కాస్త పొలం కౌలుకిచ్చి పెన్షన్/కౌలు డబ్బులతో కాలక్షేపం చేస్తున్నారు.
ఒకటో తారీఖు అనుకుంటా..
పొద్దున్నే సందు చివర షాప్ కి వెళ్లి 500 రూపాయల సరుకులు కొన్నారు.
ఆ షాప్ అబ్బాయికి కూడా ఒకటో తారీఖు కదా. పక్కన బిరియానీ పాయింట్ లో బిరియానీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు.
ఆ బిరియానీ షాప్ ఆయనేమో రోజూ బిరియానీ ఏం తింటాం అనుకున్నాడేమో, పక్కన కర్రీ పాయింట్ లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళాడు.
ఆ కర్రీ పాయింట్ అబ్బాయి ఆ పక్కన ఉన్న కూర గాయాల షాప్ లో ఆ డబ్బులతో కూరగాయలు కొన్నాడు.
కూరగాయల షాప్ అబ్బాయి సాయంత్రం రైతు కి కూరగాయల డబ్బులు ఇచ్చి లెక్క రాసుకున్నాడు.
రైతేమో రామిరెడ్డి గారి పొలం కౌలుదారు. పొలం కౌలు డబ్బులు తెచ్చి రామిరెడ్డి గారికి ఇచ్చేశాడు.
కథ అయి పోయింది.
-------------------
ఒక్క నిమిషం ఈజీ లెక్క కోసం..
అందరూ తమ దగ్గరికి వచ్చిన 500 పూర్తిగా ఖర్చుపెట్టారు; వాళ్లకు అదే ఆధారం అనుకుంటే...
ఈ కథ లో మొత్తం ఎకనామిక్ ఆక్టివిటీ వచ్చేసి 500x6 = 3000 రూ.
(పేపర్ల వాళ్లు GDP అంటారే.. ఇది ఇదే)
ఆ 500 రూపాయలు మళ్లీ రామిరెడ్డి గారి జేబులోకే వచ్చేసినా, ఊరులో కనీసం 6 కుటుంబాలు లాభ పడ్డాయన్న మాట.
-------------------
ఇదే రామిరెడ్డి గారు అదే 500 తీసుకెళ్ళి ఏ ఫారిన్ కంపెనీ లోషనో కొన్నార నుకోండి..
ఆ మిగిలిన 5 కుటుంబాలు ఆ రోజుకు ఉపాసంఅన్న మాట.
---------*----------
"చైనా వాడి GDP మనకన్నా ఎక్కువ ఉంది. అమెరికా is very developed. What is India doing?" అని బాధ పడకుండా..
దేశాన్ని బాగు పరచటం ఎలాగో తెలిసింది కదా...
Be Indian! Buy Indian!!
జై స్వదేశీ స్వదేశీ వస్తువులను వాడదాం స్వాభిమానంతో జీవిద్దాం జై జై స్వదేశీ..

No comments:
Post a Comment