అందరూ రతన్ టాటా గారు,కరోనా నివారణకు 1500కోట్లు ఇచ్చారని, అందుకే ఇకపై టాటా ఉత్పత్తులు మాత్రమే కొనాలి అనుకుంటున్నారు?
నిజానికి అలా ఇవ్వడం ఆయనకి కొత్తేమి కాదు, టాటా గ్రూప్స్ కి ప్రతి ఏటా వచ్చే లాభాల్లో, 66% టాటా గ్రూప్స్ నిర్వహించే స్వచ్ఛంద సంస్థలకే వెలుతుందని మీకు తెలుసా??
6లక్షలకోట్ల టర్నోవర్, 8లక్షల మంది ఉద్యోగులు ఉన్న టాటా గ్రూప్స్ కంపెనీల అధినేత అయిన రతన్ టాటా ఆస్తి, కేవలం 7వేల కోట్ల పైచిలుకు మాత్రమే అంటె నమ్మగలరా??
అందుకే ఆయన ప్రపంచ, అలాగే దేశంలో కూడ ధనవంతుల జాబితాలో ఆయన పేరు కనపడదు, అదే 66%స్వచ్ఛంద సంస్థలకి ఇవ్వకుండా, ఆయనే తీసుకుంటే,ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉండేవారు,,
మనం గొప్పగా మాట్లాడుకునే అంబానీ,ఆదిత్య బిర్లాలు ప్రతిఏటా సేవాసంస్ధలకి ఖర్చుపెట్టేది ఎంతో తెలుసా? ఏడాది ఆదాయంలో కేవలం 2%మాత్రమే, అదే రతన్ టాటా గారి ఆదాయంలో 66% వాటికే ఖర్చుపెడతారు,అందుకే ఆయన ధనవంతుల లిస్టులో ఉండలేక పోయారు,,
రతన్ టాటా గారు ఎప్పుడూ, పేదలకు అందుబాటులో ఉండే వస్తువులనే తయారు చేయాలనే ద్రుడనిశ్చయంతో ఉంటారు, అందుకు ఉదాహరణే నానో కార్, అతి తక్కువ ధరకే,కారు తయారు చేసి పేద,మధ్యతరగతి వాళ్ళ కారులో తిరగాలనే కలని నెరవేర్చడమే ఆయన కల, దురదృష్టవశాత్తు అదంత సక్సెస్ కాలేదనుకోండి అది వేరేవిషయం,,
ఓసారి టాటా ఇండిగో కార్లు కొనమని అమెరికా ఫోర్డ్ కంపెనీని అడిగిన రతన్ టాటా గారిని,హేళన చేస్తూ మాట్లాడితే, కొన్నేళ్ల తరువాత ఫోర్డ్ కంపెనీ తయారుచేసిన జాగ్వార్,ల్యాండ్ రోవర్ కార్లు తీవ్ర నష్టాలు పాలైతే,ఆ కంపెనీని కొని, తరువాత లాభాలో బాటలో నడిపించిన చరిత్ర రతన్ టాటా గారిది,,దట్ ఈజ్ రతన్ టాటా👈👈
1938లో జన్మించిన రతన్ టాటా గారు,అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ పూర్తిచేసారు, మనలో చాలామందికి తెలీని విషయం ఏంటంటే, ఆయన పెళ్ళిచేసుకోలేదు కూడ,,,
150ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్స్ కంపెనీలకి,చైర్మన్ అయిన రతన్ టాటా గారు, నేను ఆస్తులు పెంచుకోవడం కన్న, నా దేశ ప్రజలు సంతోషంగా ఉండడమే నాకు నిజమైన ఆస్తి అని చెబుతారు,అందుకే ధనవంతుల లిస్టులో పేరు లేకపోయినా,ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయనకు స్థానం ఉంటుంది 👏👏👏

No comments:
Post a Comment