సోమవారం --: 01-06-2020 :-- మంచి మాటలు
మన చేతిలో ఏది ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు
డబ్బు మన సౌలభ్యం కోసం మనం సృష్టించుకున్న ఓ అవసరం ఆ సత్యాన్ని అందరు గుర్తించాలి అలా అని డబ్బే లోకం అనుకుంటే పొరపాటే.
మంచి ఎక్కడున్నా ప్రోత్సహించాలి ఉన్నత ఆశయం ఎవరి దగ్గర ఉన్నా వేల గొంతులతో ప్రచారం కల్పించాలి ఆ సేవలు నలుగురికి తెలియాలి అది ప్రతి మనస్సుని కదిలించాలి ఆ స్పందనతో ప్రతి ఒక్కరు చేయగలిగినంత సాయం చేయాలి స్పందించే ప్రతి మనస్సుకి శతకోటి వందనాలు.
వెతుక్కుంటూ వెళ్లకు అవమానపడుతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో బాగుపడుతావు ఈ ప్రపంచమే ఒక నటన ! .
మనం ఏదైనా మౌనంగా భరించి నంత కాలం మనం మంచివాళ్లమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనమెంత మంచి చేసినా అన్నీ మరిచిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతన్నాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఈ లోకం .

No comments:
Post a Comment