సోమవారం --: 18-01-2021 :-- ఈరోజు AVB మంచి మాట... లు
మనమీద మనకు నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థం అవుతుంది అదే నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది .
ఎదుటివారి ఆలోచనల్ని మనం గౌరవించక పోయినా పర్వాలేదు కానీ ! వారిని అపహాస్యం మాత్రం చేయకూడదు . ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది . మనకు దాన్ని చూసే గుణం ఉండాలి . దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి .
మనకు వంద మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం . మనం ఎదుటి వారితో మాట్లాడి ప్రయోజనం లేదనుకు న్నప్పుడు మౌనంగా ఉండండి . మీరు మాట్లాడే మాటలకే ఎదుటి వారు విలువ ఇవ్వనప్పుడు వారికి మీరు దూరంగా ఉండండి . మనకు విలువ లేనిచోట మాట్లాడడం మనకున్న విలువను పోగుట్టుకోవడమే అవుతుంది నేస్తమా !
మన ముందు తల దించుకున్న ప్రతివారు తగ్గినట్టు కాదు . తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు ! కొందరు అక్కడున్న పరిస్థితులకు లొంగి తగ్గితే మరికొందరు బంధాలకు లొంగి తగ్గుతారు . తగ్గేరు కదా అని తక్కువ చేసి చూడకండి పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు రేపు అనే రోజు మీ వంతు కావచ్చు .
సేకరణ ✒️ మీ ... AVB సుబ్బారావు 🕉️💐🌷🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment