🙏దశావతారాల నుండి మనం నేర్చుకోవలసినవి.🙏
📚✍️ మురళీ మోహన్
🕉️ 1. మత్స్యావతారం - చేప
నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో 'ప్రతికూల పరిస్థితుల్లో'నూ సంసారాన్ని ఈదాలి.
2. కూర్మావతారం - తాబేలు
అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి 'ధ్యానం' చేయాలి.
3. వరాహావతారం - వరాహం
ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో, అలాగే 'ఇంటి బాధ్యత'లను మొయ్యాలి.
4. నరసింహావతారం -
మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెందడాలి.
5. వామనావతారం -
మొదటి అడుగు భౌతికంగానూ,
రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ;
మరి మూడవ అడుగును మనలోని 'అహంకారాన్ని' గుర్తించి 'బలి' ఇవ్వాలి.
6. పరశురామావతారం -
'లక్ష్యం' కోసం పట్టుదలతో ముందుకెళ్లాలి.
7. రామావతారం -
'ధర్మ'యుతంగా జీవించాలి.
8. కృష్ణావతారం - ఎన్ని కష్టాలు ఎదురైనా 'ఆనందం'గా ఉండాలి.
9. బుద్ధావతారం -
'జ్ఞానాన్ని' పంచాలి.
10. కల్కి అవతారం -
సకల మానవాళి 'అజ్ఞానాన్ని తీసివేయాలి'.🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment