🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
చిరునవ్వుతో స్వీకరించండి!
➖➖➖
✍️ మురళీ మోహన్
🤔వ్యక్తి యెుక్క పూర్వ కర్మల ఫలితాల ననుసరించి జయాపజయాలు,
సాధనా నిస్పృహలు, ఆకర్షణలు పని చేస్తుంటాయి.
ఈ వరుస క్రమంలో అన్నీ జరగవలసిందే. అందరూ అనుభవించ వలసినవే!
అవాంఛనీయ సంఘటనలు తటస్థించినా వానిని చిరునవ్వుతో స్వీకరిస్తే మన జీవన భారం కొంత తేలిక పడుతుంది!
1. ఇతరుల తప్పిదాలు అవి ఎంత
చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో ప్రసంగించకండి.
దాని వల్ల ఉపయోగమేమీ లేదు.
2. ద్వేషపూరిత హృదయానికి సంతృప్తి కలుగదు.
ద్వేషం కార్చిచ్చు వంటిది.
శాస్త్రాధ్యయనం వలన మానవుడు
మేధావి కాలేడు.
మహాత్ముల దైనందిక కార్యములందు సాన్నిహితాన్ని పెంపొందించుకొనగలిగిన వాడే జ్ఞానియై రాణించగలడు.
3. దైవ చింతనతో గడుపుతున్న జీవితం స్వల్పకాలమైనా ఉత్తమమైనదే.
దైవ భక్తి లేని జీవి లక్షలాది సంవత్సరాలు బ్రతికి ఉన్నా ప్రయోజనం శూన్యమే!
4. కష్టపడి పనిచేయి.
దేవుని నామము ఉచ్చరించు.
సద్గ్రంధాలు చదువు.
వంతులకు, పోటీలకు పోవద్దు. అలా చేస్తే భగవంతునికి ఏహ్యం కలుగుతుంది.
5. మన సంభాషణ యందు మనం
సత్యాన్ని ఆచితూచి పలకాలి.
సాధకుడు మితభాషిగా ఉండాలి.
6. దైవాన్ని మరచిన వారికి బలహీనత కలుగుతుంది.
పరమేశ్వరుని జ్ఞాపకముంచు కొనవలనంటే వాని మహిమను, నామాన్ని స్మరించడం అవసరం.
7. కష్టాలను అధిగమించితే మనకు నూతనుత్తేజం, ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది!
🌷🙏🌷
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
Source - Whatsapp Message

No comments:
Post a Comment