Thursday, July 22, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

📚చదువుతో పాటు సంస్కారం వస్తుంది💐, వయసు తో పాటు అనుభవం వస్తుంది కానీ మంచితనం పుట్టుకతోనే వస్తుంది దాన్ని కాపాడుకోవడం మన ధర్మం.....!!🚩

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు,
ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు,
అడుగు వేయనిదే కాలం కదలనివ్వదు

🌎భూమి అనంత భారాన్ని తన సహనంతో భరిస్తుంది
💦నీరు తన స్వచ్ఛరూపంతో జనులదాహం తీరుస్తుంది

🍀గాలి తన నిరంతర శ్వాసశక్తితో

మనుషుల ప్రాణాలకు ఊపిరి పోస్తుంది

సూర్యుడు తన🔥 జ్వాలాశక్తితో
తనలోని వెలుగు కిరణాలు💥 సమస్త జగత్తుకు ధారాళంగా
విరజిమ్ముతున్నాడు
🌴వృక్షం తాను ఎదుగుతూ దాని
🍋ఫలాలను పరులకు త్యాగం చేస్తుంది.

🌴ఇలా ప్రకృతి ఎన్నో గొప్పగొప్ప విషయాలను నేర్పటానికి ఎల్లప్పుడు
సిద్ధంగా ఉంటుంది.

🌈మనకి కావాల్సిందల్లా తపన.కుతూహలం..🌹*

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment