Friday, July 16, 2021

మంచి మాటలు

💦🦈💧🐥🐋❄️

అపార్థం కలిగినప్పుడే

బంధం బలపడుతుంది.

ఏడుపు పరిచయం అయినప్పుడే

నవ్వు విలువ తెలుస్తుంది.

కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం

మన వశం అవుతుంది.

బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు

బాధ్యతగా మారుతుంది.

సమస్య తలెత్తినపుడే

మన సామర్థ్యం బయటపడుతుంది".

నేనే అంతా అనుకుంటే అహంకారం.

మనదే అంతా అనుకుంటే మమకారం.

ఏమీ లేదనుకుంటే నిర్వికారం.

ఒకరికొకరు తోడైతే సహకారం.!

మీ మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment