స్నేహ-బంధం
""""""""""""""""
మిత్రమా!
నీతోనే వుంటాను,
నీలోనే వుంటాను...కడదాక!
ఆహా-...ఎంతటి-భరోసా,
ఎంతటి-సౌఖ్యత,
ఎంతటి-భద్రత...
ఏ-బంధము-ఇవ్వగలదు...-ఇంతటి-హాయిని.-
ఇది-ఒక్క-స్నేహమునకే-చెల్లుతుంది.
స్నేహమంటే-ఏమిటీ'?
అంతరంగమున-అదో-ఆత్మీయస్పర్శ,
-హృదయాన్ని-తాకే-ఆనందవీచిక,
-అపురూపమైనది,
-అమృతతుల్యమైనది,
-మదిని-మురిపించే,
-మరిపించే-మధురభావన.
-ఎంతచెప్పినా-తక్కువే-అయ్యేటటువంటి-
ఆ-అద్భుతబంధంగురించి-ఏమని-చెప్పగలను...
అందుకే దానిని-ఆస్వాదించగలనే-తప్ప,-వ్యక్తం-చేయలేనురా-అన్నదే నా-ప్రత్యుత్తరం-మయింది.-
అందర్నీ-అర్ధం-చేసుకుంటూ,-
అందరితో-ఆత్మీయంగా-మసులుకుంటూ,
ఎవ్వరినీ,-ఎప్పుడూ-నొప్పించని-స్వభావం-స్నేహం-యోక్క-ఆభరణం.
నిజమైన-స్నేహం-అమ్మలా-లాలిస్తుంది,-ప్రేమిస్తుంది.
-నాన్నలా-ఆదరిస్తుంది,-రక్షిస్తుంది.-
గురువులా-బోధిస్తుంది,
-సరైన-మార్గంలో-నడిపిస్తుంది.-
ఈ-మువ్వురిలా-తప్పుచేస్తే-శ్రేయస్సు-కోరి-దండిస్తుంది.
-నీవు-తన-హితాన్ని-కోరి-ఇలా-చేశావని-తప్పక-తను-గ్రహించి,-మరల-నీదరి-చేరుతుంది.
--"ఎవరుంటారు-మిత్రుల-కంటే-శ్రేయోభిలాషులు".
కృష్ణ-కుచేలల-మైత్రి,
రామసుగ్రీవుల-మైత్రి-చిరస్మరణీయాలు.
-ఒక్కసారి-వారి-వారి-స్నేహాలను-గమనిస్తే,-మిత్రులు-ఎలావుండాలో.-మిత్రధర్మాలు,-మిత్రలక్షణాలు-అవగతమౌతాయి.
జీవితంలో-ఎందఱో-తారసపడుతుంటారు.-అందులో-కొందరు-మంచి పరిచయస్థులుగా-వుంటారు.-
అతికొద్దిమంది-అతి-తక్కువ-సమయంలోనే స్నేహితులుగా,-ఆత్మసములై-అల్లుకుపోతారు.-
శరీరాలు-రెండయినా,-ఏకాత్మభావనతో-ఒకటిగా-వుండటం-నిజమైన-మైత్రి.
నిజమైన-మైత్రి,-
తన-మిత్రులు-సరైన-మార్గం-తప్పితే-వెంటనే-హెచ్చరిస్తుంది.-
అపార్ధం-చేసుకున్నా,-తిట్టినా,-చివరికి-దూరం-చేసినా-వారి-శ్రేయస్సును-కోరి-మంచినే-చేస్తుంది,-చెప్తుంది.-
చిరు-భేదాభిప్రాయాలు-వచ్చాయనో,-
పరుషంగా-మాట్లాడారనో-అపార్ధం-చేసుకోకుండా,
-అవగాహన-చేసుకుంటూ,-అర్ధంకాకుంటే-ఎందుకలా-మాట్లాడావని-తననే-అడిగి-తెలుసుకోవడం-ఉత్తమగుణం.
తమ-స్నేహితులను-చెడుపనులనుండి-వారిస్తారు.-
మంచి-పనులు-చేయుటకు-ప్రోత్సహిస్తారు.
-రహస్యాలను-గోప్యంగా-వుంచుతారు.-
స్నేహితుల-సద్గుణాలను-ప్రకటిస్తారు.
-ఆపదవచ్చినప్పుడు-విడిచిపెట్టి-వెళ్ళిపోక,-ఆదుకుంటారు.-
సమయం-వచ్చినప్పుడు-అవసరమైన-వాటిని-సమకూర్చుతారు.
-శరీరానికి-చేతులవలె,-కళ్ళకు-రెప్పలవలె-అప్రయత్నంగా-అనుకోకుండా,-అలవోకగా-మంచిచేసే-మిత్రులే-మిత్రులు.
-...-మన-మేలు-కోరేవారే నిజమైన-మిత్రులు.-అట్టి-మిత్రుల-మాటలను వినాలి.
-సమానశీలం-కలిగిన-వారియందు-మైత్రిభావం-అధికం.-వారి అనుభూతులు,-ఆలోచనలు,-స్పందనలు-ఒకేలా-వుంటాయి.-వారి హృదయాలు-... ప్రతీక్షణం-సంభాషించుకుంటాయి,-మనకోసం-మనకై-వున్నారో-ఆత్మీయ వ్యక్తి-అన్న-మధురభావనతో అనిర్వచనీయ-ఆనందంను-పొందుతుంటాయి.-
స్నేహితుడంటే-...-నవమాసాలూ-మోయని-తల్లి,-
రక్తం-పంచిన-తండ్రి,-
బెత్తం-పట్టుకోని-గురువు,
-చుట్టరికం-లేని-బంధువు,-అక్షరాలకతీతమైన-పుస్తకం.-
ఇంకా-యింకా-...-స్నేహం-గురించి-చెప్పడానికి-ఎన్ని-ఉపమానాలైన-తక్కువే.-
ఆ-అనుబంధం-అన్ని-బందాలకన్నా-బెత్తుడు-ఎక్కువే-...-
మరి-ఇటువంటిస్నేహాన్ని-జీవితాంతం-నిలుపుకోవడం-ఎంతో-ఉత్తమోత్తమం-
మీ...-సూర్య-మోహన్....
Source - Whatsapp Message

No comments:
Post a Comment