ఇప్పుడే అనుభవించాలి:-
మన జీవితమనే ఊరేగింపు ఎంత విచిత్రమైనది .
➡ ఒక చిన్న పిల్లవాడు నేను పెద్దయ్యాక అంటాడు
➡ పెద్ద పిల్లవాడు ఉద్యోగం వచ్చినాక అంటాడు
➡ తర్వాత పెళ్లి చేసుకున్నాక
➡ తర్వాత ఉద్యోగం చాలించుకున్నాక అంటాడు.
తీరా పదవి విరమణ వచ్చాక, అతను వెనక్కి తిరిగి - తను ఇంతదాకా వచ్చిన దారికేసి చూసుకుంటే
ఆ జీవితం అంతా తాను అనుభవించనే లేదనిపిస్తుంది. ఇప్పుడది దొరకని వస్తువు. మన జీవితం జీవించటంలోనే ఉందని, జీవించే ప్రతిక్షణం లోను, ప్రతి రోజూ అది అల్లుకుపోయి ఉంటుందని, మనము చాలా ఆలస్యంగా గ్రహిస్తాం.
Source - Whatsapp Message

No comments:
Post a Comment