🌸 భావోద్వేగాల నియంత్రణ 🌸
భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు:
🎈భావోద్వేగాలు మన అదుపులో ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి..
🎈ఇతరులలోని ప్రతికూల విషయాలు అనగా negative విషయాలు వదిలి అనుకూల విషయాలు మాత్రమే అనగా positive విషయాలు మాత్రమే తీసుకోవాలి..
🎈మనము ఇష్టపడే విషయాలు ఇతరులలో గుర్తించి గౌరవించాలి..
🎈మనల్ని చికాకుపెట్టే వారితో మనకు గతంలో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకోవాలి..
🎈ఉద్వేగాలను ఉపయోగించుకోవాలి. కాని వాటికి మనము బలి కాకూడదు..
🎈ఎదుటివారు ఎమోషన్ బ్యాలెన్స్ కోల్పోయి ప్రవర్తించినప్పుడు
మనము మౌనంతో అక్కడినుంచి దూరంగా వెళ్లిపోవాలి..
🎈మన భావోద్వేగాలను రగిలించే వ్యక్తి మనకు గురువు...
🎈మనము ఆనందంగా అద్భుతంగా ఉంటే ఇతరుల భావోద్వేగాలు మన ఆరా దాటి లోపలికి రాలేవు..
🎈ఇతరుల ఎమోషన్స్ తో ఆడుకుంటే అవి మనకు శాపాలు అవుతాయి..
Source - Whatsapp Message

No comments:
Post a Comment