గణేశ గాయత్రీ
ఏక దంతాయ విద్మహే వక్రతుండాయ దేమహి
తన్నో దంతి:ప్రచోదయాత్!
బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు.. విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి అయ్యప్పస్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
06-04-2022:-బుధవారం
ఈ రోజు AVB మంచి మాట...లు
నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి చీకటి బయపడుతుంది..
అలాగే
నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి బయపడుతుంది
సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు ఇంకొకరు లేరు
నువ్వు నలుగురిలో ఉన్నా కూడా నీలో నిన్ను లేకుండా చేస్తుంది ప్రేమ
నీలో నువ్వు లేకున్నా..మేము నలుగురం నీ కున్నాం అని చెప్తుంది స్నేహం
తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి.. అందుకే మీ మీదకు విసిరిన రాళ్లను మరలా విసరకండి
జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళతాయి.. వాటి నుండి పాఠాలు నేర్చుకోగలిగితే
సేకరణ ✒️:- AVB సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment