Tuesday, April 21, 2026

How to Unchain Yourself from Suffering and Misery #shorts

How to Unchain Yourself from Suffering and Misery #shorts

Author Name:swami maitreya

Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zZjeSadGreg



Transcript:
(00:05) మనకి ఇక్కడ చూడండి వార్ లూట్ ఆర్సన్ రేప్ మర్డర్ ఇవన్నీ కనిపిస్తాయి ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అవర్ సంస్కారాస్ ఓన్లీ ఇవన్నీ ఏంటంటే అసలు అనేది ఆధార అనేది లేనప్పుడు ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ కలలో భాగాలే అయితే కల కాబట్టి నువ్వు అన్ని వదిలేయటం అని కాదు సత్యం వైపు వెళ్ళేటప్పుడు మనం సత్వగుణం వైపు వెళ్లేటప్పుడు అది కూడా దాన్ని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది కానీ త్రిగుణ అతీతం అవ్వాలి మనం తమస్సు రజస్సు సత్వాలు కానీ అసలు ఈశ్వర తత్వం ఏంటి త్రిగుణ అతీతం ఆ త్రిగుణ
(00:54) అతీతంలోకి వెళ్ళటానికి కొన్ని క్షణాలైనా మీరు ప్రయత్నం చేయాలి అది చేయాలి అంటే సాధనలో ఉండాలి ధ్యానంలో ఉండాలి సమాధిలో ఉండాలి సెల్ఫ్ రియలైజేషన్ లో ఉండాలి. ఇది ఒక్కటి తెలుసుకోండి వర్క్ వర్క్ ఆన్ యువర్ ప్రాగ్రెస్ ఇవేది కూడా ఏదైతే నీకు నెగిటివ్ గా కనిపిస్తున్నాయో ఏది సత్యం కాదు లాస్ ఆ ఏదో విక్టరీ డిఫీట్ ఏమీ లేదు నువ్వు బైండ్ అయ్యావా అటాచ్ అయ్యావా అది నీ డిఫీట్ నీ లాస్ బైండ్ అయితే యు హావ్ టు సఫర్
(01:38) సఫర్ అనే అనేది ఎప్పుడూ కూడా నీకు అటాచ్మెంట్ వలనే నీకు సఫరింగ్ జరుగుతుంది. నీ ఎక్సైట్మెంట్ అటాచ్మెంట్ వలనే జరుగుతుంది. ఈ రెండు నీకు వద్దు అంటే సత్యం వైపు నీకు జాగృతి అవస్థ వైపు వెళ్ళాలి సహస్రార వైపుకి వెళ్ళాలి ప్రణవం వైపు వెళ్ళాలి మహా ప్రాణం వైపు వెళ్ళాలి చైతన్యం వైపు వెళ్ళాలి ఈశ్వర తత్వం వైపు వెళ్ళాలి

No comments:

Post a Comment