Saturday, June 27, 2026

మరణం తర్వాత మన ఆత్మీయులకు ఏమవుతుంది|| by Vamsi Kiran sir ||

మరణం తర్వాత మన ఆత్మీయులకు ఏమవుతుంది|| by Vamsi Kiran sir ||

Author Name:SADHGURU's MOVEMENT

Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zN_0KM_U0cA



Transcript:
(00:02) అందరికీ నమస్కారం ఈరోజు ఒక టాపిక్ తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రపంచంలో ఎవరైతే తమ ఆత్మీయులను కోల్పోయారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు కంగ్రాాచులేషన్స్ అభినందనలు అని ఎందుకన్నానంటే చాలామంది అయ్యో సారీ అయ్యో పాపం అయ్యయ్యో మీకు ఇలా జరిగిపోయిందా అని సానుభూతి చూపిస్తారు. నేనైతే ఎవరనా ఆత్మీయులని మీరు కోల్పోతే ఆ దుఃఖాన్ని మీరు అనుభవిస్తుంటే నేను సానుభూతి చెప్పను వాళ్ళకి అభినందనలు
(00:46) చెప్తాను ఎందుకంటే అంత పెద్ద విపత్కర సమస్యను మీరు తెచ్చుకొని భూమ్మీద దాన్ని ఎదుర్కున్నారు కాబట్టి కరణ మల్లేశ్వరి అని ఒక అది ఉన్నారు వారు ఇంత పెద్ద వెయిట్ ని ఎలా లిఫ్ట్ చేస్తారు మనం ఏమంటాం అయ్యో పాపం అంటామా కంగ్రాాచులేషన్స్ అంటామా కంగ్రాాచులేషన్స్ే అంటాం ఎందుకంటే ఎంతో పెద్ద సాహసం చేశారు ఆమె గోల్డ్ మెడల్ కొట్టారు అలాగే మరణించిన మన ఆత్మీయులు పోతే ఆ దుఃఖాన్ని మేము మోస్తాము అని చెప్పి భగవంతుడి దగ్గర సంతకం పెట్టారు మీరు ఆ పెద్ద భారాన్ని ఆ
(01:31) పెను భారాన్ని నేను మోస్తాను ఆ ధైర్యంగా ఎదుర్కుంటాను వారు లేకపోయినా భూమ్మీద నేను జీవించి వాళ్ళ పాత్రకి న్యాయం చేస్తాను అని మీరు భగవంతుడు ముందు ఒప్పుకొని సంతకం పెట్టారు అంటే జననానికి ముందే మరణ శాసనం రెడీ అవుతుంది. అందుకని ముందుగా మీకు ఆత్మీయ ఆత్మలు కోల్పోయిన వారికి అభినందనలు అయితే ఈరోజు ఏం టాపిక్ చెప్తున్నామ అంటే ఆత్మీయులు మరణించిన ఆత్మీయులు కలలో కనిపిస్తే దాని అర్థం ఏమిటి వారు ఏం చెప్పాలనుకుంటున్నారు చనిపోయిన వాళ్ళు తరచు కలల్లోకి వస్తుంటే వారు ఏ స్థితిలో ఉన్నారు ఇవన్నీ మనం
(02:17) చర్చించుకుందాం. ఆఖరిగా వారిని కలలోకి తెచ్చుకొని వారితో అనుసంధానమై వారి సహాయ సహకారాలు ఎలా పొందాలనేది కూడా తెలుసుకుందాం. ఇది నేను ఎంతో మంది ఆత్మీయులు మరణించిన వారికి వారి మీద నేను ఇది పరిశోధన చేసి స్వయంగా నా తండ్రి ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనలు ఏం చెప్తున్నాయో అది ఒకసారి చెప్తాను. గతించిన మన ఆత్మీయులు కళలో కనిపిస్తే సాధారణంగా పూర్తి ఆరోగ్యంతో కనబడతారు.
(02:48) అనారోగ్యంతో మరణించిన మన బంధువులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మన ముందు ప్రత్యక్షం అవుతారు. వారిలో ఉన్న అనారోగ్య లక్షణాలు ఒక్కటి కూడా కనపడవు. అంతే కదా దేహానికి అనారోగ్యం గాన ఆత్మ కాదు కదా అలాగే మరణానికి ముందు ఉన్న దానికంటే యవ్వనంగా కనిపిస్తారు. నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పరిశోధన సారాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను.
(03:12) ప్రఖ్యాత సైకాలజిస్ట్ులు చెప్పిన ప్రకారం ఆత్మీయులు కలలో కనిపిస్తే వాటిని వెజిటేషన్ డ్రీమ్స్ అంటారు వెజిటేషన్ డ్రీమ్స్ ఈ డ్రీమ్స్ ఈ కలల పేరు వెజిటేషన్ డ్రీమ్స్ అయితే దీనికి మానసిక ఆధ్యాత్మిక కారణాలు ఉంటాయి ఇందులో మానసిక కారణాలు 30% అయితే ఆధ్యాత్మిక కారణాలు 70% అని స్పిరిచువల్ సైంటిస్టులు చెప్తున్నారు. మరొక విషయం చదువుకుందాం.
(03:39) కుటుంబంలోనే ప్రియమైన వ్యక్తి చనిపోతే వారి గురించి మనం కొంత ఆందోళన చెందుతాం. అలాగే బ్రతికున్నప్పుడు వారితో ఎక్కువ గడపలేదని గౌరవం ఇవ్వలేదని లేదంటే వారిని సరిగా చూసుకోలేదన్న అపరాధ భావం విచారం మీకు కలుగుతుంది. సో ఇలాంటి మానసిక కారణాలు గనుక మనకు ఉంటే మనం నిద్రపోతున్నప్పుడో అచేతనంలో ఉన్నప్పుడో ధ్యాన స్థితిలో ఉన్నప్పుడో వాళ్ళు కనిపిస్తారు.
(04:03) వాళ్ళు ఓదార్పుని ఇవ్వడానికి నువ్వు నన్నుఏమి బాధ పెట్టలేదు నువ్వు నన్ను చక్కగా చూసుకున్నావ్ అసలు నాకు ఆ విషయమే గుర్తులేదు అన్నంత సంతోషంగా ఉండడానికి కనిపిస్తారు ఇది భౌతిక కారణం ఇక రెండోది చూద్దాం ఆధ్యాత్మిక కారణం మరణించిన ఆత్మీయులు మన కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తారు. వివిధ సందర్భాల్లో మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇది ఆధ్యాత్మిక కారణం.
(04:29) కొంతమంది పగ సాధించడానికి కూడా కళలో కనిపిస్తుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద కాస్ సో ఆధ్యాత్మిక పరిశోధనల ప్రకారం 65% మంది సహాయపడితే కేవలం రఫ్ గా ఒక 30% మందిని మాత్రమే పగ సాధించడానికి వస్తారు. మిగతా 5 శాతం మాత్రం కలల ద్వారా వారసులకు సందేశం ఇవ్వడానికి వస్తారంట. ఇది ఆ పరిశోధన యొక్క రిపోర్ట్లు చెప్తున్నాయి.
(04:56) సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మానసిక కారణాలు 30% ఆధ్యాత్మిక కారణాలు 70% అయితే ఈ మానసిక కారణాలను మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కలల్లో మనకు కనపడ్డ ఆత్మీయులని వారు మనతో ఏం చెప్పదలుచుకున్నారంటే మేము హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం దివ్యంగా ఉన్నాం. మీరు ఏమాత్రం చింతపడొద్దు అని చెప్పడానికే కనిపిస్తుంటారు. ఇక తర్వాత అంశం ఆధ్యాత్మిక కారణాల్లో వాళ్ళు సహాయం చేయడానికి వస్తుంటారు మీ ఇంటికి వస్తుంటారు మీ చుట్టూతా తిరుగుతుంటారు.
(05:30) మీరు ఏదన్నా సమస్యలు ఎరుకున్నప్పుడు దానికి సొల్యూషన్ చెప్పడానికి కూడా వస్తుంటారు. ఇలా కూడా జరుగుతుంటుంది అని చెప్తున్నారు. ఇక ఇందులో ఇంకొక పాయింట్ చెప్తాను ఒక కల కనీసం మూడు సార్లు రిపీట్ అయితే దాన్ని ఆధ్యాత్మికంగా పరిగణించాలని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరణించే ఆత్మీయులు సాధారణంగా కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నిస్తారు లేదా కలలో దర్శనం ఇస్తారు.
(05:54) వీళ్ళు తమ వారికి ఏదో చేయాలని భావిస్తారు చనిపోయిన వ్యక్తులు కలల ద్వారా సంపాదించడానికి వీలవుతుంది. మేలుకొనే సమయంలో సంప్రదించడానికి వారు ప్రయత్నించిన ఆ భావాలు మనం అర్థం చేసుకోలేము అందుకే నిద్రావస్థలో ఉన్నప్పుడే కళ్ళలో కనిపించి మనకి సందేశాలు ఇస్తారు ఇది పరిశోధన సారాంశం. సరే దీన్ని మనం అర్థం చేసుకుందాం.
(06:14) ఫైనల్ గా ఈరోజు మన టాపిక్ ఏంటంటే చనిపోయిన వారు కలలో కనిపిస్తే మనం ఏం చేయాలి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అనేదానికి పరిశోధన పత్రం ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగా మీ కలలో కనపడ్డవారు చనిపోయిన వారు కలలో దర్శనం ఇస్తే లేదా కనిపిస్తే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. వారు ఏ స్థితిలో ఉన్నారు అంటే వారు సంతోషంగా ఉన్నారా కాంతివంతంగా ఉన్నారా దివ్యంగా ఉన్నారా అనేది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండో కారణం రెండో రూపం వారు దుఃఖంతో ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు గాయాలతో ఉన్నారు లేదా చనిపోయేటప్పుడు ఎలాంటి దోరణలో ఉన్నారో అలాగ ఉన్నారు అనుకుంటే కనుక మీరు
(06:58) మరల వాళ్ళని ఒకసారి పరిశీలించాలి జాగ్రత్తగా ముఖ్యమైన విషయం విషయం వాళ్ళు చేస్తున్న పనినే అంటే వాళ్ళు రోజువారి కార్యక్రమాల్లో పాల్గొంటారు కదా చేస్తున్న పనినే వాళ్ళు రోజు చేస్తున్నారు అనుకోండి అంటే ఆఫీస్ కి వెళ్ళడం రావడం కూర్చోవడం అంటే వాళ్ళు చనిపోయామన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు మీకు ఉండదు ఆ కలలో అలా గనుక వస్తుంటే వాళ్ళు భూమిమీదే ఉన్నారని అర్థం విముక్తం కాలేదని అర్థం ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ముఖ్యమైన విషయం ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం చనిపోయిన ఆత్మీయులు గాని చనిపోయిన బంధువులు గాని లేకపోతే తోబొట్టులు గాని ఎవరైతే వాళ్ళు మీ
(07:39) కలలోకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క స్థితిని మీరు పరిశీలించాలి. వాళ్ళు మీకు సహాయం చేయడానికి వచ్చారు అనుకోండి ఆనందంతో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండు వారు దుఃఖంతోనో లేకపోతే బాధతోనో మీ చుట్టూతా తిరుగుతుంటే మీకు బంది అయిపోయారు అని అర్థం. మూడు వాళ్ళు రిపీట్ గా వాళ్ళు చేసుకున్న పనులే రోజు చేసుకుంటా ఉంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చనిపోయామ అన్న విషయం వాళ్ళు గమనించలేదు వాళ్ళు పైలోకాలకి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారని అర్థం దాన్ని ఎర్త్ బాండెడ్ సోల్స్ అంటారు.
(08:15) కనుక మీ కలలో కనబడ్డ ఆత్మీయులు ఎలా ఉన్నారు అన్నదాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇది మొదటి పాయింట్ వాళ్ళు కాంతివంతంగా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు చక్కగా పైలోకాలకి వెళ్లి మీ కోసం తిరిగి వచ్చారు లేదా మీరు వాళ్ళ లోకం వెళ్ళారు అలా కూడా అర్థం చేసుకోవచ్చు తండ్రి శరీరం విడిచిపెట్టాక ఆయన నేను కళలో చూసి అనుభవాలు పొంది ఎంతో మంది అనుభవాలను క్రోడీకరించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను.
(08:45) ఇంకా ఇతర ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అందించిన శాస్త్ర సారాన్ని కూడా క్రోడీకరించి నేను మీకు అందిస్తున్నాను. కలలో కనబడ్డ మీ ఆత్మీయులు వాళ్ళు మీరు కలిసిన ప్లేస్ రెగ్యులర్ గా మేము మీరు ఉన్న ఇల్లో లేకపోతే రెగ్యులర్ గా మీరు చూస్తున్న ప్లేస్ అయితే గనుక వాళ్ళు ఎర్త్ బండెడ్ సోర్ల్స్ కింద మీరు తీసుకోవాలి. కనుక ఫైనల్ గా ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నాను అంటే చాలామందికి కలలో చనిపోయిన వాళ్ళు కనపడగానే దాన్ని చెడుగా భావిస్తున్నారు కాదు మిత్రులారా అది ఎంత అదృష్టం చనిపోయిన తాతగారో నాన్నగారో భర్తగారో తల్లిగారో తండ్రిగారో భార్యగారో ఎవరో ఒకళ్ళ పిల్లలో కనిపిస్తే
(09:28) దాని అర్థం ఏంటంటే మీరు వాళ్ళు ఉన్న లోకానికి వెళ్ళారు. వాళ్ళు ఒక లోకంలో ఉంటారు చనిపోయిన వాళ్ళందరూ ఒక లోకంలో ఉంటారు కదా ఆత్మ లోకంలో ఆనంద లోకంలో ఉంటారు మీరు అక్కడికి వెళ్లి వాళ్ళని చూసి కాసేపు వాళ్ళతో గడిపి కొంతమంది తిండి పెడితే తిన్నట్లు వాళ్ళకి వండి పెట్టినట్లు ఇవలా కూడా వస్తుంటాయి. సో వాటన్నిటి అర్థాలు ఒకటే మీరు మీ యొక్క ఆత్మీయులు కలిసి వచ్చారు ఎంత ఎంత అదృష్టం అది దాని కోసం ఎందుకు భయపడాలి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మంచం మీద ఉన్నవాళ్ళు మృత్యువుకి దగ్గరగా ఉన్నవాళ్ళు గనుక నా కళలోకి మా తాత వచ్చాడు మా నాయన వచ్చాడు లేకపోతే చనిపోయిన వాళ్ళు బంధువులు
(10:10) వచ్చారు అని గాని చెప్తే వాళ్ళని తీసుకెళ్ళడానికి వీళ్ళు వచ్చారుని అర్థం ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ 100% కాకపోవచ్చు దాదాపుగా ఎందుకంటే ఒకే కేసులు అనేక రకాలుగా ఉంటాయి. ఎక్కువ కేసులు ఈ విధంగా ఉన్నాయి. మా నాన్నగారు ఆయనకి ప్రాబ్లం వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పిటల్ లో ఉంచాం ఆయన చెప్తున్నారు కిందన మా అమ్మే తీసుకొని రండి అంటున్నారు.
(10:37) వాళ్ళ అమ్మగారు చనిపోయి చాలా కాలం అయింది. అప్పుడు నాకు అర్థమైంది ఈయన ఎక్కువ రోజులు భూమి మీద ఉన్నారు అని కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. బెడ్ మీద ఉన్నారు తుంటి ఏమ గిరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఆయనకి హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి బీపి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పారు డాక్టర్ గారు కానీ బాడీ అయితే స్ట్రాంగ్ గా ఉంది ఆయన ఉంటారని అనుకున్నారు అందరు కానీ నాకు అర్థమైంది ఈయన త్వరగానే వెకేట్ చేసి వెళ్ళిపోతారని సో బెడ్ మీద ఉన్న వాళ్ళకి మరణసయ్యకు దగ్గరగా ఉన్న వాళ్ళకి అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి వాళ్ళ బంధువులు కనబడితే వాళ్ళని తీసుకెళ్ళడానికి
(11:15) వచ్చినట్లు అర్థం ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ చాలామంది తమ ఆత్మీయుల కళలోకి వస్తే అమ్మో నన్ను కూడా తీసుకుపోతారేమో అని బాధపడుతుంటారు కాదు వాళ్ళు కలవడానికి వచ్చారు లేదా మీరు వెళ్ళారు అంతేకానీ మీరు పోతారని కాదు మీరు చివరి దశలో ఉన్న వాళ్ళకి వస్తే అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చారు అని అర్థం మనం చనిపోయేటప్పుడు మన ఆత్మీయులు వస్తారు మనల్ని తీసుకెళ్ళడానికి ముందు వెళ్ళిన వాళ్ళు అదేంటండీ వాళ్ళు జన్మ తీసుకొని ఉండొచ్చు కదండీ అంటే జన్మ తీసుకున్న ఆత్మ అక్కడే ఉంటుంది. జన్మ తీసుకునేది జీవాత్మ.
(11:51) కనుక ఎప్పుడైనా మరణించిన మీ ఆత్మీయుల కళలో కనపడితే మీరు ఏ కంగారు పడకండి. సంతోషపడండి వాళ్ళని చూసే భాగ్యం దొరికినందుకు ఎప్పుడో చనిపోయిన తాతగారిని చూసే భాగ్యం దొరికింది ఎంత ఎంత అదృష్టం ఎప్పుడో చనిపోయిన నాన్నగారిని చూసే భాగ్యం దొరికింది ఎంత అదృష్టం కనుక ఫస్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది మరొక్కసారి గుర్తు చేస్తున్నాను చనిపోయిన ఆత్మీయులు ఆనందంతో సంతోషంతో నీకుేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు చక్కగా ఉన్నారని అర్థం వాళ్ళు నీకు సేవ చేయడానికో సహాయం చేయడానికో వచ్చారని అర్థం అలా కాకుండా చనిపోయి పోయిన ఆత్మీయులు రోధిస్తూ లేకపోతే
(12:28) వాళ్ళు ఉన్న ప్లేస్ లోనే వాళ్ళ నిత్య జీవితం గడిపిన ప్లేస్ లోనే ఆ ఇంట్లోనే తిరుగుతూ అలా కనిపిస్తే వాళ్ళు భూమి మీద ఉన్నారు అని అర్థం అప్పుడు ఏం చేయాలి అంటే ధ్యానంలో కూర్చొని వారిని ఒకసారి తలుచుకొని మీరు ఇక్కడ ఉండొద్దు మీరు దివ్య లోకాలకి వెళ్ళిపోండి మంచి జన్మకు వెళ్ళిపోండి ఉన్నత లోకాల్లో ఉన్నత జన్మ తీసుకోండి దేవాత్మలు చెప్పినట్లు వినండి లేకోతే వాళ్ళ ప్రియమైన దైవం ఎవరైనా ఉన్నారు అనుకోండి వారు చెప్పినట్లు వినండి అని చెప్పండి ఎందుకంటే ఎవరైతే ఏ దైవాన్న అయితే బాగా కనెక్ట్ అయి ఇష్టపడతారో వారి యొక్క మాస్టర్స్ వస్తారు వాళ్ళ దగ్గరికి విష్ణు
(13:05) భక్తులు అయితే విష్ణువులు వస్తారు శివ భక్తులయితే శివ భక్తులు వస్తారు అట్లా ఉంటుంది. చాలా పెద్ద నెట్వర్క్ ఇది సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటయ్యా అంటే ఎప్పుడైనా చనిపోయిన ఆత్మీయులు కలలోకి వస్తే భయపడొద్దు, బాధపడొద్దు, టెన్షన్ పడొద్దు ఏడ్చుకోవద్దు. వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి చక్కగా మీ బిడ్డకి ఎటువంటి సంబంధం కావాలి ఏ కోర్సు చేస్తే మంచిది నీకు భవిష్యత్తు ఎలా ఉంది ఇవి కూడా చెప్తారు.
(13:29) కనుక వారిని భౌతిక ప్రపంచంలోకి లాక్కండి ఫలానా అప్పుడు డబ్బులు ఎక్కడ పెట్టావ్ ఇలాంటివి అడగకండి ఒకామె నాకు ఫోన్ చేసి మా మామయ్యగారు ఫలానా చోట డాక్యుమెంట్లు కాయితాలు ఎక్కడ పెట్టాడో తెలియలేదండి మీరు తెలుసుకోని చెప్పండి అంది మాకు అలాంటివి రావు ఎవ్వరు చెప్పలేరు అసలు ఆ దానికి పర్మిషన్ ఉండదు వాళ్ళకి గుర్తు ఉండదు ఇంకో విషయం మీకు గుర్తుండదా చెప్పండి మీరు నిద్రపోతున్నారు కళలో ఉన్నారు మీరు కళలో మీకుఏమన్నా భౌతిక లోకం గుర్తు ఉంటదా మీరు ఎవరో ఫలానా ఇల్లు ఫలానా అని ఏమనా గుర్తుంటదా ఉండదు కదా అలాగే వాళ్ళక కూడా ఏం గుర్తుండవు అవేమ ఉండవు కానీ ఆత్మీయత
(14:08) గుర్తుంటది. ఆత్మీయత అది అది ప్రేమ అద్భుతం కదా ఒక తల్లికి బిడ్డ దూరమైతే వాడి ఆత్మీయత ఆ తల్లి ఆత్మీయత బిడ్డకి గుర్తుంటది. భర్త దూరమైతే భార్య అనురాగం గుర్తుంటుంది. ఇలాగ ఆ యొక్క అనుభూతులు గుర్తుంటాయి అంతేగాన అక్కడ ఫ్లాట్ ఎక్కడ పెట్టాం డాక్యుమెంట్ ఎక్కడ పెట్టాం ఫోన్ ఎక్కడ పెట్టాం ఇలాంటి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి ఆత్మీయుల్ని ఆనందంగా ఆహ్వానించండి సాదరంగా స్వాగతించండి వాళ్ళ పేరు మీద పుణ్యకర్మలు చేయండి చక్కగా వారి ఆత్మలు ఎంతో సంతోషిస్తాయి.
(14:40) సో మిత్రులారా మరొకసారి నేను చెప్తున్నాను ఎర్త్ బాండెడ్ సోల్ అని ఒకటి ఉంది ఎర్త్ బాండెడ్ సోల్ అంటే ఏంటంటే విముక్తం కాని ఆత్మలు వాళ్ళు భూమి మీద వ్యామోహంతో ఉండిపోతారుఅన్నమాట అలా గనుక మీ ఆత్మీయులు మీకు కనిపిస్తే దాని రూపం ఎలా ఉంటుందంటే వాళ్ళు మీ కళలోకి వచ్చి ఏడుస్తూ ఉంటారు లేదా వాళ్ళు రెగ్యులర్ గా ఉండే ప్లేస్ లోనే ఉంటుంటారు అప్పుడు మీరు ధ్యానంలో కూర్చొని వాళ్ళకి చెప్పాలి మనస్ఫూర్తిగా మీరు ఇక్కడ ఉండొద్దు ఉన్నత లోకాలకి వెళ్ళపోండి మాస్టర్స్ చెప్పినట్లుగా వినండి మీ ఇష్టదై చెప్పినట్లుగా విను మళ్లా మంచి జన్మ తీసుకో అని మీ కుటుంబంలోకి రండి అని
(15:14) ఆహ్వానించండి మీ ఇష్టం ఎట్లాగైనా చేయొచ్చు. సో ఏదేమైనా ఏదైతే బ్యాడ్ కాదు చనిపోయినవాడు శరీరం మాత్రమే పడిపోతుంది. ఆత్మ శాశ్వతమైంది ఇది అందరికీ తెలిసిన సత్యమే ఆత్మ శాశ్వతంగా ఉంటుంది దానికి మరణం ఉండదు దానికి అనుభూతులు ఉంటాయి. అనుబంధాలు ఉంటాయి ఆత్మీయత ఉంటుంది అన్ని ఉంటాయి. కనుక మీ చనిపోయిన వారు ఎక్కడికో వెళ్ళలేదు హాయిగా ఉన్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు.
(15:40) మీరు ఎన్నో సినిమాల్లో చూశరు కదా బంగారురాజు అక్కినే నాగార్జున గారు పైన ఉంటే రమ్యకృష్ణ వెళ్తుంది కదా అలాగ అన్నమాట అంతా చక్కగా ఉంటారు. కాకపోతే మనం వాళ్ళు దూరమయ్యారన్న వేదనలో దుఃఖంలో ఏడుస్తూ మన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం అలా చేయకండి చనిపోయిన ఆత్మీయులక ఇచ్చే కానుక ఏంటంటే వాళ్ళు పూర్తి చేయాల్సిన పనిని భూమిమీద అంటే వాళ్ళ పిల్లల్ని గాని ఇతరాతర గాని మీరు సెక్యూర్ చేయడం మీ బాధ్యత పూర్తి చేయడం తర్వాత మీరు అక్కడికి వెళ్ళిపోతారు వన్ ఫైండ్ మార్నింగ్ అప్పటిదాకా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది అక్కడ ఒక లోకం ఉంటుంది ఆ లోకంలో అదే అసలు లోకం అదే ఒరిజినల్ ఇల్లు ఇది అద్ది ఇల్లు భూమి
(16:14) మీద అంతా టెంపరరీ హౌస్ అక్కడికి వెళ్లి వాళ్ళందరూ చక్కగా మనకోసం ఎదురు చూస్తూఉంటారు. మనం కూడా కాల పరిమితి పూర్తయకి వెళ్ళినాక అందరూ కలిసి ఈసారి నేను వచ్చి నీ గిల్లు తయారు చేశను కదా ఈసారి నువ్వు ముందు వెళ్లి నాకు ఇల్లు తయారు చేయని ముందు పంపిస్తారు. తర్వాత వాళ్ళు బిడ్డలకి వస్తారు ఇదంతా ఒక చక్రం కనుక మిత్రులారా మరణించిన ఆత్మీయులు కళలో కనపడ్డారంటే మీరు టెన్షన్ పడద్దు భంగపడొద్దు ఆనందంగా ఆహ్వానించండి హాయ్ చెప్పండి మంచి కథలు వినండి వాళ్ళు చెప్పిన అద్భుత సత్యాలు వినండి అది వినాలంటే ఏం చేయాలి ఆత్మీయుల కళలో తెలుసుకోవాలంటే ఏం
(16:46) చేయాలి ఈ పాయింట్ ఒకసారి చెక్ చేసుకుందాం ఏం చేయాలి అంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి మొదటి పాయింట్ ధ్యానం అన్నది ఎలా చేయాలి కళ్ళు రెండు మూసుకొని శ్వాసన గమనిస్తూ కూర్చోవాలి మీ వయసు ఎంతైతే అన్ని నిమిషాలు రెండో పాయింట్ మీరు శాఖహారిగా ఉండాలి. మాంసం తింటూ ఉంటే మీకు ఏ దేవాత్మలు మీ ఆత్మీయులను మీకు కలపరు.
(17:12) ఎందుకంటే మరొక ప్రాణిని తింటా నా నా ప్రాణం అనుకుంటే ఎట్లా అందుకని మాంసం తినకూడదు శాఖహారిగా ఉండాలి. ఈ రెండు రూల్స్ పాటించాలి. ఇక మూడోది ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ హాయిగా అలా కూర్చోవాలి. ఏ రూల్స్ లేవు అలా కళ్ళు రెండు మూసుకొని శ్వాసం గమనిస్తూ గమనిస్తూ గమనిస్తూ నిద్ర వస్తే నిద్రపోవాలి.
(17:31) మధ్యరాత్రి ఎప్పుడు మెలుక వచ్చినా ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. మధ్యలో ఎప్పుడు వెళ్ళేటప్పుడు నా ఆత్మీయుడిని నేను ఒకసారి ఏ లోకంలో ఉన్నారో చూడాలి అని మీ ఇష్ట దైవాన్ని కోరుకోండి నిద్రపోండి. అప్పుడు వాళ్ళు చక్కగా కనిపిస్తారు మీకు వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో ఎంత ఆనందంగా ఉన్నారో మీరు ఎంత మిస్ అయిపోతున్నారో ఊరిస్తారు మనల్ని సో మనం కూడా పైకి వెళ్ళిన తర్వాత కలిసి ఉండడానికి కావలసిన ఏర్పాట్లు వాళ్ళు ముందు చేస్తారు మరల తిరిగి అందరూ కలిసి మళ్ళ ఒక ప్రణాళిక వేసుకొని భూమి మీదకి వస్తారు ఇదంతా ఒక అద్భుతమైన చక్రం జనన మరణ చక్రం కనుక చనిపోయిన ఆత్మీయులని మిస్
(18:05) అయ్యామన్న బాధ వద్దు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోలేదు సంతోషంగా ఉన్నారు అవతల తీరాల మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. కావాలంటే మీరు అనుభవం పొందండి. ధ్యానము నిద్ర ధ్యానము నిద్ర ధ్యానము నిద్ర ఇంతే రాత్రిపూట ధ్యానం చేస్తూ నిద్రపోవాలి మధ్యరాత్రిలో మెలుక వచ్చినప్పుడు మరల ధ్యానం చేస్తూ నిద్రపోవాలి నిద్ర ధ్యానం నిద్ర ధ్యానం ఇలా గడపాలి అప్పుడు మీ ఆత్మీయులు మీతో అనుసంధానం అయ్యే అవకాశం దొరుకుతుంది.
(18:34) సో మీ ఆత్మీయులతో చక్కగా మాట్లాడుకొని వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నారో అన్ని తెలుసుకొని అద్భుతమైన జ్ఞానామృతాన్ని పొంది మాకు తెలియజేస్తారని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్ మరొకసారి మీ అందరికీ

No comments:

Post a Comment