Saturday, June 27, 2026

చద్దన్నం తింటే షుగర్ రివర్స్? Eating Chaddannam Will Definitely Control | Diabetes Reversal Foods

చద్దన్నం తింటే షుగర్ రివర్స్? Eating Chaddannam Will Definitely Control | Diabetes Reversal Foods

Author Name:PlayEven

Youtube Channel Url:https://www.youtube.com/@PlayEvenNetwork

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0LXGDdofh8I



Transcript:
(00:06) ఆయుర్వేద వైద్య విధానం గురించి మనకు ఉండే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాకుండా ఎటువంటి వ్యాధులకి ఆయుర్వేదం బాగా పనికొస్తుంది వీటి గురించి కూడా చెప్పబోతున్నారు. డాక్టర్ శ్రీ సత్య ఆయుర్వేదక మందులు బాగా వేడి చేస్తాయి ముందు వేడిని పెంచేస్తాయి బాడీలో అని ఒక భావన ఇది నిజమా ఆయుర్వేదం అనగానే జనాలు ఏమనుకుంటారంటే డాక్టర్ సలహా తీసుకోకుండా వాళ్ళ బాడీ తత్వం తెలుసుకోకుండా రాత్రిపూట పెరుగు తినకూడదు అని చెప్పగా విన్నాను రాత్రి పెరుగున లేకపోతే అసలు భోజనం చేసిన ఫీలింగే రాదు సో పెరుగు మంచిదా కాదా పెరుగు మనకి నైట్ టైం తీసుకోకూడదండి
(00:40) [సంగీతం] ఎందుకంటే నైట్ కఫకాలం కదా రూట్ క్లియర్ చేయడానికి ఇది బ్లాక్ పెరుగుని మజ్జిగ పులుసు తాగకూడదు అయితే మజ్జిగ పులుసు తాగొచ్చండి తాలింపు ఓ చాలామంది రివర్స్ చేస్తారు మనకి దాంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటదండి లాక్టిక్ యసిడ్ బ్యాక్టీరియా బ్యాక్ ఈ మధ్య బాగా పిసిఓడి ఇష్యూస్ వింటున్నాం అంటే 35 ఇయర్స్ వరకు పిసిఓడి ఉంది కన్సెప్షన్ ప్రాబ్లం్ ఇవన్నీ వింటున్నాం కదా దానికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానం ఉంది? పిసిఓడి అనగానే ఈ పాల ప్యాకెట్స్ ఎక్కువ వాడుతున్నారండి మిల్క్ ప్యాకెట్స్ ఈ పెస్టిసైడ్స్ వల్ల సకం చాలా మంది ఇప్పుడు కాపర్ వాటర్ బాటిల్స్
(01:19) తీసుకుంటున్నారండి అవును అవును అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది యాక్చువల్లీ పాయిజన్ అవుతది. ఓహోసెవెన్ సెవెన్ టైమ్స్ దాన్ని బాగా కాల్చి ముంచుతామే అంత చేస్తేనే అది ప్యూరిఫై అవ్వదు. మన బాడీలో సెల్స్ మన అమ్మమ్మకి దగ్గరగా ఉంటాయండి మనలో ఉన్న మైటకండి అమ్మమ్మకి దగ్గరగా ఉంటది. అంటే మన అమ్మమ్మ ఏం తిన్నారో మనం తింటే ఆల్మోస్ట్ జబ్బులు అక్కడే తగ్గిపోతాయి.
(01:43) మన అమ్మమ్మ కివీ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఏ తినలేదు. [నవ్వు] చాలా సూటిగా సుత్తి లేకుండా ఒక్క పంచి ఇచ్చారు మీరు. [సంగీతం] అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఆయుర్వేద వైద్య విధానం మన పూర్వీకులు మనక ఇచ్చిన సంపద మన సొత్తు భారతదేశం నుంచి ఇప్పుడు ఆయుర్వేద వైద్య విధానం ప్రపంచ వ్యాప్తంగా అనేక రూపాల్లో ఇప్పుడు చాలామందికి రోగాల బారిన పడకుండా కాపాడుతూ మరోవైపు రోగాలు వచ్చినా కూడా నివారిస్తూ చాలా గొప్ప పద్ధతిలో వ్యాప్తి చెందింది ఇవాళ మనతో పాటు రాజమండ్రి నుంచి ఒక చాలా యంగ్ ఆయుర్వేదిక్ వైద్యులు వచ్చారు డాక్టర్ శ్రీ సత్య ఎస్ఎస్కే ఆయుర్వేదిక్
(02:22) క్లినిక్ అనే ఒక క్లినిక్ నడుపుతూ మౌలికంగా అసలు ఆయుర్వేద వైద్య విధానం గురించి మనకు ఉండే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాకుండా తను చేసే వైద్యం ఎలాంటిది ఎటువంటి వ్యాధులకి ఆయుర్వేదం బాగా పనికొస్తుంది వీటి గురించి కూడా చెప్పబోతున్నారు. డాక్టర్ శ్రీ సత్య థాంక్యూ సో మచ్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ మీరు రాజమండ్రి నుంచి మా ఊరికి రావడం చాలా సంతోషం థాంక్యూ బాగా ఎండలు మండిపోతున్నాయి సో ఫస్ట్ నేను అడిగేది ఒక ఆయుర్వేదిక్ వైద్యులకి ఎండల నుంచి మనని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఆయుర్వేదిక్ ప్రకారం గ్రీష్మ ఋతు చర్య చెప్తారు మనకి
(02:52) గ్రీష్మ ఋతువులో బటర్ మిల్క్ రసాల అంటే మనకి తెలిసిందే అది సో బటర్ మిల్క్ మంచిదా బటర్ మిల్క్ మంచిదండి అండ్ బూడిదు గుమ్మిడికాయ జ్యూస్ ఒకటి బాగా మంచిది అవును ఎప్పటినుంచో వింటున్నావు వెయిట్ లాస్ కూడా వాడుతున్నారు ఇప్పుడు నన్నారి సుగంధి పాలు అది కూడా ఆ కాదండి సుగంధి వేర్లు వేరు వట్టి వేర్లు వేరు సుగంధి వేర్లు వేరే ఉంటాయి వట్టి వేర్లు కూడా చాలా మంచిది ఇవన్నీ మనకి వేడిని తగ్గిస్తాయి చలవా చలవ చేస్తాయి ఆ పచ్చళ్ళు తింటే మరి వేడి వస్తుందా వేడి తగ్గుతుందా ఉష్ణే ఉష్ణే అంటా ఒకటే అంటారు కదా లేదండి వేడి పెరుగుద్ది అందులో మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే మెంతు పొడి
(03:27) ఎక్కువ వేసుకుంటే బాలెన్స్ అవుద్ది చేదు వెళ్తే అది ఓకే సో సమ్మర్వి రెండు ప్రశ్నలు అడిగేసాను మీ ఎస్ఎస్కే క్లినిక్ మీరు ఇటివల స్థాపించారు మీరు చాలా చిన్నవారు వయసులో కానీ చాలా బాగా ముమ్మరంగా వైద్యం మీది పుంజుకుందని విన్నాం ఏ ఆ వ్యాధులకి మీరు ఎక్కువగా అంటే చికిత్స అందించగలుగుతారు ఆయుర్వేదంలో ఆబవియస్ గా ఆయుర్వేదిక్ కంటే ఆ పేషెంట్ అన్ని తిరిగేసి వస్తారు మన దగ్గరికండి క్రానిక్ వాళ్ళే ఎక్కువ వస్తారు లైక్ స్కిన్ డిసీసెస్ ఎక్కువ వస్తారండి లైక్ సోరియాసిస్ వాళ్ళఏంటంటే అన్ని తిరిగి వస్తారు ప్లస్ రూట్ లెవెల్ క్లియరెన్స్ అంటే పంచకర్మల్లో వమన కర్మ అని ఉంటది
(04:02) ఫస్ట్ బాడీ డిటాక్సిఫై అప్పుడు మందులు వాడిస్తే కరెక్ట్ గా రూట్ లెవెల్ క్లియర్ అవుతది మళ్ళీ రాకుండా ఇంపార్టెంట్ కదా సో ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులకు వస్తారు అవునండి మోకాళ్ళ నొప్పులు ఇవి కూడా మోకాలు అరిగిన వాటికి సర్వైకల్ స్పాండిలైటిస్ లంబర్ స్పాండిలైటిస్ ఆ అలాగే సోరియాసిస్ ఆ వాట్ అబౌట్ డయాబెటీస్ ఇలాంటి లైఫ్ స్టైల్ డయాబెటిస్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కూడా వస్తారండి పైల్స్ ఫిస్టులా ఈ కేసెస్ కూడా ఎక్కువ ఆయుర్వేదిక్ వీటన్నిటికీ మనకి అంటే సుశృత ఫస్ట్ సర్జన్ ఇన్ ఇండియా అని అంటారు బట్ బట్ వీటన్నిటికీ మీరు చెప్పిన వ్యాధులన్నిటికీ మనకి ఏ విధమైన మెడికల్స్
(04:38) అంటే ఇవి లేకుండా కత్తులు అవేవి ఉపయోగించాల్సిన అవసరం లేకుండా చాలా వరకు నయం చేసేస్తారు మీరు అని చెప్తున్నారు మందులతోటి ఆల్మోస్ట్ క్లియర్ చేయొచ్చండి కాంట్ బట్ పొజిషన్లో సుశృతుడు కూడా సర్జరీస్ చెప్తారు అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ సర్జన్ అయ్యారు ఆ ఇప్పుడు శారసూత్ర అని ఒక టెక్నిక్ ఉంటది ఫిస్ట్లలో మనకి అక్కడ టిష్యూని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే అది ట్రాక్ట్ ఫామ్ అయిందో దాన్ని క్లియర్ చేసుకు కుంటూ త్రెడ్ కి మెడిసిన్ వేసి దానికి నాట్ వేస్తాము.
(05:07) ఆహ సో అది చారుసూత్ర టెక్నిక్ ఆ చారు సూత్రతో ఫిస్ట్లా కూడా క్లియర్ అయిపోతుంది చాలా బాగా క్లియర్ అవుతదండి అది సపోజ్ మనకి ఫిస్ట్లా ట్రాక్ట్ ఉంటది అన్నమాట సో ఆ ట్రాక్ మనకి ఒక 7 సెంటమీటర్స్ ఉంటే వీకి 1 సెంటమీటర్ కింద తగ్గించుకుంటూ వచ్చేయొచ్చు మనం ఓహో సో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి ఆయుర్వేద ఆల్మోస్ట్ ఆయుర్వేద వైద్య విధానం గురించి చాలా మందికి అన్ని తెలుసఅనుకుంటారు కొంతమంది చాలా అపోహలు కూడా ఉంటూ ఉంటాయి డాక్టర్ శ్రీ సత్య సో మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం ఫస్ట్ అఫ్ ఆల్ ఆయుర్వేదిక్ మందులు బాగా వేడి చేస్తాయి ముందు వేడిని పెంచేస్తాయి
(05:38) బాడీలో అని ఒక భావన ఇది నిజమా యాక్చువల్ గా ఇప్పుడు ఆయుర్వేదం అనగానే జనాలు ఏమనుకుంటారంటే వాళ్ళక కూడా అవగాహన ఉంటది. సో వాళ్ళు డాక్టర్ సలహా తీసుకోకుండా వాళ్ళ బాడీ తత్వం తెలుసుకోకుండా కాలానుగుణంగా వాడుకోకపోవడం వల్ల కొంచెం దుష్ఫలితాలను చూస్తున్నామండి వాళ్ళు ఒక మంచి డాక్టర్ దగ్గర నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ రోగి అసలు వాళ్ళకి ఏం రోగం ఉంది వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ ఏంటి అండ్ బయట ఏ ఋతువు మనకి ఋతువు బట్టి కూడా మనకి బయట టెంపరేచర్ బట్టి కూడా వాళ్ళు ఈ మూడు కన్సిడర్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు అలా ఇచ్చిన పక్షంలో మనకి అసలు అసలు వేడి చేయదు
(06:18) ఇన్ కేస్ ఆ పేషెంట్ వేడి శరీరం ఏమ అనుకోండి ఆ చలవ చేసే డ్రగ్స్ ఉంటే రెండు జత చేర్చేస్తే అసలు వేడి చేసేది ఉండదు. ఓకే సో దాన్ని కరెక్ట్ గా తీసుకోవాలి అయితే కరెక్ట్ విధానంలో ఆయుర్వేదిక్ మందులు తీసుకుంటే మనక ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అవునండి అలాగే ఆయుర్వేదిక్ వైద్య విధానంలో ఉన్నప్పుడు బాగా పత్యం చేయాలి చాలా కూరగాయలు చాలా పళ్ళు ముఖ్యంగా సిట్రస్ పళ్ళు ఇట్లాంటివన్నీ అసలు పూర్తిగా తీసేస్తారు ఎందుకంటే మనకి వంకాయ ఫర్ ఎగ్జాంపుల్ వంకాయని అస్సలు తినద్దు అంటారు అని వింటాం.
(06:49) [గురకలు] నిజమాండి ఇది యాక్చువల్ గా ఇప్పుడు మనం కొంచెం ఫుడ్ ఆకలి కంటే ఇంకొంచెం ఎక్కువ తింటేనే అదే మనకి కొంచెం ఇది చేస్తుంది కదండి అలాంటిది పచ్చం అనేది రోగికి చెప్తారు రోగిని బాధపడుతున్న రోగానికి పచ్చం చెప్తారండి ఆల్మోస్ట్ 90% దానికే చెప్తారు ఓన్లీ 10% మట్టికే ఎక్కడో పరపటి అనే మందులు ఉంటే వాటికి చింతపండు అలా తినద్దని చెప్తారండి సపోజ్ ఇప్పుడు మనకి అల్లోపతీలో కూడా వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా బీపి ఉన్నా వాళ్ళు డైటీషన్ న్యూట్రిషన్స్ పెట్టుకొని సాల్ట్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. సో అక్కడ పత్తిమ అనట్లేదు.
(07:27) ఇక్కడ ఆయుర్వేదిక్ అనగానే పత్తిమ అంటున్నారు సపోజ్ ఫ్యాటీ లివర్ ఉంటే డీప్ ఫ్రైస్ మనకి ఆయిల్ ఐటమ్స్ తినొద్దని చెప్తారు. సో అలాగ పత్యం అనేది ట్రీట్మెంట్ లో ఒక భాగం అండి. సో మందులకి కాదు మెయిన్ గా వాళ్ళకి బాధపడుతున్న రోగానికి పత్యం చెప్తారు. ఓకే చాలా బాగుంది అయితే ఆయుర్వేదిక్ [గురకలు] మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆ ఏదో నొప్పులు రావడం కడుపులో తిప్పడం లేకపోతే హెడేక్స్ రావడం ఇట్లాంటివి ఏమైనా అవుతాయా యాక్చువల్ గా చాలా మంది ఆ ప్రకృతి నుంచి వచ్చిన వాటితోనే కదా ఆయుర్వేదిక్ మందులు
(08:03) చేస్తారు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అనుకుంటారండి. ఉ కానీ యాక్చువల్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ప్రకృతిలో మనకి ఔషధ గుణాలు ఇచ్చే ప్లాంట్స్ తో పాటు ఆ మిక్కిలి కీడు చేసే హామ్ చేసే ప్లాంట్స్ కూడా ఉంటాయి విషపూరితమైన మొక్కలు కూడా ఉంటాయి. సేమ్ టైం మనకి ఆయుర్వేదిక్ లో ఆ విషాన్ని ప్యూరిఫై చేసే ప్యూరిఫికేషన్ ప్రాసెస్లు ఉంటాయి శోధనలు ఉంటాయి వాటిని ప్యూరిఫై చేసి అమృతంగా మార్చేవి కరెక్ట్ గా శాస్త్రానుగుణంగా చేస్తే మళ్ళీ ఆ విషపూరితాన్ని అమృతంగా మార్చి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
(08:37) ఇవాల్టి రోజుల్లో డాక్టర్ శ్రీ సత్య అందరికీ టైం చాలా ముఖ్యం ఇలా ఇవాళ అనుకుంటే రేపు మార్నింగ్ కి తగ్గిపోవాలి అనుకుంటారు. ఆయుర్వేదిక్ వైద్య విధానం అంటే మనకి చాలా టైం పట్టొచ్చు దాన్ని క్రమంగా క్రమం తప్పకుండా బాగా చేస్తే పనిచేస్తుంది. సో మరి పేషెంట్లు ఎలా న్యాయం అవుతుంది మీ దగ్గర వాళ్ళకి మీ క్లినిక్ లో ఇప్పుడు స్లో అన్న మాట రూమర్ గా స్ప్రెడ్ అయిందండి కరెక్ట్ గా వాళ్ళకి ఆయుర్వేదిక్ లో మూడు దోషాలు ఉంటాయి వాత పిత్త కఫ అని సో వాళ్ళకి వచ్చే సింటమ్ వాళ్ళకి వచ్చిన డిసీజెస్ లో ఏ దోషం ఎక్కువ ఉందో కరెక్ట్ గా దాన్ని పట్టుకొని అక్కడ దానికి యాంటీగా
(09:10) మనం మందిస్తే ఒక టూ త్రీ డేస్ లోనే ఈజీగా క్లియర్ చేయొచ్చు అంటే చిన్న చిన్నవి లైక్ దగ్గు ఇప్పుడు జ్వరం ఉందనుకోండి అలా చిన్న చిన్నవి క్లియర్ చేసి క్రానిక్ స్కిన్ డిసీస్ లాంటివి అయితే మాత్రం ఇట్ టేక్స్ టైం అండ్ ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ బాడీ ప్యూరిఫై చేసి అప్పుడు మనం మందులు ఇవ్వాలి. అది కాబట్టి క్రానిక్ స్కిన్ డిసీసెస్ కి కొంచెం పంచకర్మలు అన్నీ చేసుకొని అందులోకి రావడానికి కొంచెం ఒక ఆరు నెలలు పట్టొచ్చు.
(09:33) ఆ టూ త్రీ మంత్స్ ఈజీగా పడతది ఈ పంచకర్మలు కూడా అన్ని సీజన్స్ లో చేయరు కదండీ కొన్ని సీజన్స్ లో మాత్రమే చేస్తారు. అవునండి ఇప్పుడు మనకి వసంత ఋతువు నడుస్తుంది. సో వసంత ఋతువులో మనకి వమనం చేస్తామండి. మళ్ళీ సమ్మర్ లో పంచకర్మ కాంట్ర ఇండికేటెడ్ చేయకూడదు మళ్ళీ మాన్సూన్ లో రిజవినేషన్ మొదలవుతుంది ఆ అప్పుడు చేయొచ్చండి అలా ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క పంచకర్మ చెప్తారు పంచకర్మ ఏంటంటే జస్ట్ ఇప్పుడు మనకి మాసిపైన క్లాత్ ని దానికి రంగ వేస్తే ఇంకోది కదండీ సేమ్ అలాగే మెడిసిన్స్ తీసుకున్న తీసుకోదు సో ఉతికేయడం అన్నమాట ఒక టైప్ పంచకర్మ అంటే
(10:05) అంటే పంచకర్మ అంటే బయట మనకి చాలా మంది మసాజ్లు వరకే అనుకుంటున్నారు యాక్చువల్ గా పంచకర్మ అంటే వమన విరేచనం ముక్కులో ఆయిల్ వేస్తే నస్మ అంటారు ఎనిమా కింద వస్తికర్మ ఇస్తారండి అండ్ బ్లడ్ లెట్టింగ్ ఉంటది అంటే [గురకలు] జలుకతో లీచ్ థెరపీస్ ఉంటే ఇవి పంచకర్మస్ అంతే ఇప్పుడు ప్రెసెంట్ లో ఉండే లైఫ్ స్టైల్ కండిషన్స్ ఒబేసిటీ డయాబెటీస్ హైపర్టెన్షన్ వీటన్నిటికీ ఆయుర్వేదంలో నివారణ [గురకలు] ఉందా లేదా చికిత్స ఉందా ఎలా ఎలా అర్థం చేసుకోవాలండి రెండు ఉన్నాయండి ఎలా అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ లో మెయిన్ గా సకం ట్రీట్మెంట్ ఇప్పుడు ఒక పేషెంట్ ఒక
(10:40) డిసీస్ తో వచ్చాడంటే సంథింగ్ వాళ్ళ ఆహార విహారాలు లో ఎక్కడో వాళ్ళు మిస్టేక్ చేస్తేనే ఆ డిసీజ్ వస్తదిని ఆల్మోస్ట్ 90% సో ఫస్ట్ వాళ్ళు అక్కడ మిస్టేక్ చేస్తున్నారు పట్టుకొని దాన్ని కట్ చేస్తే అది సకం మెడిసిన్ డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ కంటే ఇప్పుడు డయాబెటిస్ ఉందంటే లైఫ్ స్టైల్ డిసార్డర్ అండి. సో వాళ్ళకి పూర్ ఎక్ససైజ్ ఉంటది.
(11:01) డైట్ లో ఇప్పుడు వైట్ ఫుడ్స్ తింటారు లైక్ మినిమములు తింటారు మనోళ్ళు ఆంధ్ర తెలంగాణ మన సౌత్ లో ఫుడ్ అనగానే టిఫిన్ అనగానే ఇడ్లీ దోశ తింటారు. సో అక్కడే సకం వైట్ కి మనకి ఎక్కువ కార్ప్స్ తినడం వల్ల కూడా షుగర్ వస్తుంది. సో ఏదైతే దేని వల్ల వస్తుందో దగ్గరఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి తెలుసుకొని వాటిని కట్ చేసేసుకొని అప్పుడు దాన్ని బట్టి మెడిసిన్స్ తీసుకుంటే బాగా తగ్గుతాయి.
(11:26) ఇన్ జనరల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ అంటే కండిషన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యాయామం చేయాలా లేకపోతే మీరు అన్నట్టు ఫుడ్ సరిగ్గా తీసుకుంటే సరిపోతుందా ప్రెజెంట్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న డిసీజెస్ కి చాలా మట్టుకు కామన్ మిస్టేక్స్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ ఈ రిఫైన్డ్ ఆయిల్ లో రానిక్ యసిడ్ ఉండడం వల్ల మనకి చాలా హామ్ చేస్తుంది లైక్ ఇంత హామ్ చేస్తుందా గాస్ట్రైటిస్ మెయిన్ చాలా మట్టుకు డిసీజెస్ కి ఇదే కారణం అవుతుంది రిఫైండ్ ఆయిల్, వైట్ ప్రొడక్ట్స్ వైట్ ప్రొడక్ట్స్ అంటే మళ్ళీ మనకి మినిమములు, కార్న్ ఫ్లోర్, మైదా, షుగర్ వైట్ ప్రొడక్ట్స్
(12:00) అంటే వైట్ పాయిజన్ మినిమల్లు కూడా బ్యాడ్ యా ఆయుర్వేదిక్ లో మనకి పల్సెస్ లో ద బెస్ట్ వర్స్ట్ చెప్తారండి పల్సెస్ లో ద బెస్ట్ పెసలు ద వర్స్ట్ మినిమలు ఓహో మినిమములు పొట్టుతో ఉన్న మినిమములు కూడానా పొట్టున్న లేకపోయినా మినిమములు మందగుణాన్ని పెంచుతదండి అంటే హెవీనెస్ ని క్రియేట్ చేస్తది లైక్ ఇప్పుడు మనకి వేదం చదువుకునే వాళ్ళకి మినుములు పెట్టరండి ఎందుకంటే మనకి నాలిక మందం నాలిక ప్లస్ బ్రెయిన్ కూడా మందం అవుతది వాళ్ళకి అంత ఎక్కువ గ్రాస్పింగ్ తగ్గుద్ది లఘు ఆహారం అంటే పెసరకట్టు పెసరపప్పు పొంగలు అలాంటివే పెడతారు.
(12:35) సో మినుములు పెట్టరు సో మినుములు మనకి చాలా హామ్ చేస్తది. ఓకే మినుములు పెసరపప్పు పెసలు పెసరపప్పు మంచిది. చాలా మంచిది కందిపప్పు కందిపప్పు ఇవన్నీ తీసుకోవచ్చు. తీసుకోవచ్చు ఏం పర్వాలేదు మినిమల్లీ అవాయిడ్ చేయడం బెటర్ తగ్గు అన్ని ప్రకృతుల వాళ్ళకి అన్ని ప్రకృతి వాళ్ళకి కట్ చేయడమే బెటర్ అండి కప ప్రకృతి ఉంటే మరీ ఎక్కువ యా ఎందుకంటే స్లో డౌన్ అయిపోతారు మందం ఎక్కువ పెంచుతుంది కాబట్టి మనకి ఋతుచర్య చెప్తారు ఏ ఋతువులో ఏమేమ చేయాలో మినుముల్ని మనకి హేమంత ఋతువులో బాగా చలి సీజన్ లో మనకి ఎక్కువ ఆకలి ఉంటది ప్రోటీన్ కాబట్టి ఆ అప్పుడు తినమని అక్కడ మెన్షన్ చేస్తారు
(13:08) మన అప్పుడు హరాయించుకునే శక్తి శరీరానికి ఉంటుంది కాబట్టి అది చాలా బాగుంది ఎక్కువగా మనం అన్ని హెల్త్ ప్రొటోకాల్స్ లో ఫస్ట్ పొద్దునే లేవంగానే వినేది ఈ తేనే నిమ్మరసం తాగమని అందరూ చెప్తారు. అందరూ అదొక బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చి తీసేసుకోండి అని చెప్తారు దాంతో వెయిట్ తగ్గిపోతుంది స్కిన్ గ్లో వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని చెప్తారు.
(13:27) మీరేమనుకుంటారు ఆయుర్వేద ప్రక్రియ ప్రకారం ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఒరిజినల్ తేన ఎక్కడ లేదండి అండ్ తేనె వీళ్ళు ఎప్పుడైతే వేడి చేస్తున్నారో అక్కడ పాయిజన్ గా కన్వర్ట్ అవుతదండి. ఉమ్ ఆ పాయిజన్ గా కూడా ఎందుకు కన్వర్ట్ అవుద్దో తెలుసుకుంటే మళ్ళీ తాగరు ఎందుకంటే ఆ బీస్ హనీ బీస్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని వస్తది.
(13:47) ఆ ప్లాంట్స్ లో ఏది విషం మొక్కో ఏది నాన్ పాయిజనస్ ప్లాంట్ో మనకు తెలిీదు. సో రెండు మిక్స్ అయి ఉంటది ఎప్పుడైతే విషానికి హీట్ తగిలితే దాని యొక్క ప్రాపర్టీస్ ఇంకా పెరిగిపోతాయి విషం క్వాలిటీస్ అందుకని ఆయుర్వేదిక్ శాస్త్రంలో మనక ఎక్కడ హనీని వేడి చేయమని చెప్పరండి. వేడి చేస్తే అమ్మ టాక్సిన్స్ పెరిగిపోతుంది కదా టాక్సిన్స్ పెరిగిపోతాయండి.
(14:08) సో స్లో పాయిజన్ గా పనిచేస్తది ఓన్లీ వమన కర్మ వాటిలో వార్మ్థింగ్ ఇండ్యూస్ చేసినప్పుడు హీటింగ్ చేస్తారు తప్ప అసలు ఎక్కడ ఇన్ జనరల్ గా హనీని వేడి చేయకూడదు. కొన్ని ఆయుర్వేదిక్ మందులు తేన కలిపి ఇమ్మని చెప్తారు కదా కష్ట తేన మంచిదే అండి కూల్ వాటర్ తో తీసుకొని నార్మల్ టెంపరేచర్ వాటర్ తో తీసుకొని మన నోళ్ళు వేడి నీళ్ళల్లో తేన వేసి నిమ్మకాయ వేస్తున్నారు నార్మల్ గా తేనె తీసుకున్నా ఓకే ఓకే ఓకే అలాగే నేను విన్నది ఏంటంటే అందరూ అసలు ఎవరైనా సరే రాత్రిపూట పెరుగు తినకూడదు అని చెప్పగా విన్నాను నేను అంటే చాలా మంది నేను ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ రాత్రి పెరుగు
(14:41) పెరుగున లేకపోతే అసలు భోజనం చేసిన ఫీలింగే రాదు సో పెరుగు మంచిదా కాదా పెరుగు మనకి నైట్ టైం తీసుకోకూడదండి ఎందుకంటే అంటే దానికి బ్లాకేజ్ క్వాలిటీ ఉంటది దానికి అభిషేంద అంటారు సాన్స్క్రిట్ లో నైట్ కఫకాలం కదా సో ఛానల్స్ క్లియర్ రూట్ క్లియర్ చేయడానికి ఇది బ్లాక్ చేసేస్తుంది సో అందుకని పెరుగుని చేయకూడదు అండ్ హీట్ కూడా చేయకూడదండి చేయకూడదు ఓకే సో పెరుగుని మజ్జిగ పులుసు తాగకూడదు అయితే మజ్జిగ పులుసు తాగొచ్చండి తాలింపులో మజ్జిగ పోయకూడదు మజ్జిగలో తాలింపు వేయాలి ఓ చాలా మంది రివర్స్ చేస్తారు స్లోగా మరిగిస్తారు కూడా మీరు మెడ్రాస్ వైపు
(15:16) వెళ్తే మజ్జిగ పులుసు మరు మరుగుతున్నప్పుడు స్లో హీట్లో మరిగిన తర్వాత దాని మీద కొబ్బరి నూనెతో పోపోస్తారు మెడ్రాస్ కేర మనకి దాంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటదండి లాక్టిక్ యసిడ్ బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా చనిపోతేది హీట్ తగిలితే హీట్ చేయకూడదు చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు నాకు ఎప్పుడు తట్టలేదు ఇది గడ్ బ్యాక్టీరియా కదా మనం తీసుకొని ప్రోబయోటిక్ గా తీసుకుంటాం కదండీ సో అది ఫర్మెంటేషన్ పోతది మళ్ళీ అండ్ నిజంగానే మనం నీళ్ళు కూడా కాచుకొని ఎందుకు తాగుతాం బ్యాక్టీరియా అనా ఉంటే పోతాయని చ్చిపోతాయని అలాగే మజ్జిగ పులుసు మరిగినా కూడా మజ్జిగలోని మంచి గుణాలన్నీ
(15:46) పోతాయి ఆ పోతాయండి ఈ మధ్య బాగా పిసిఓడి ఇష్యూస్ వింటున్నాం అంటే ఒకటి ఎర్లీ ప్యూబర్టీ వచ్చేయడం వచ్చిన వాళ్ళకి కూడా లైఫ్ లాంగ్ అంటే ఆల్మోస్ట్ 30 40 35 ఇయర్స్ వరకు పిసిఓడి ఉంది కన్సెప్షన్ ప్రాబ్లం ఇవన్నీ వింటున్నాం కదా దానికి కారణాలు ఏంటి దానికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానం ఉంది డాక్టర్ శ్రీ సత్య ఇప్పుడు మనకి పిసిఓడి అనగానే ఈ పాల ప్యాకెట్స్ ఎక్కువ వాడుతున్నారు మిల్క్ ప్యాకెట్స్ ఈ పెస్టిసైడ్స్ వల్ల సకం కారణం అవుతుంది దాన్ని మనం కొంచెం అవాయిడ్ చేయలేం కానీ చేతిలో మిల్క్ ప్యాకెట్స్ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్
(16:19) చేస్తూ సూర్యాస్తమయం లోపే బోన్ చేసేసుకుంటూ అంటే డిన్నర్ మనకి సూర్యాస్తమయం సిక్స్ కి అలా కంప్లీట్ చేసుకుంటే అండి పడుకునేసరికి త్రీ అవర్స్ గ్యాప్ ఉంటుంది. సో అక్కడే డైజెషన్ అయిపోతది అండ్ మన నోళ్ళు గ్రౌండింగ్ జరగట్లేదు నేల మీద చెప్పులు లేకుండా నడవాలండి అంటే టైల్స్ మీద కాదు మట్టి నేల మీద జరిగితే గ్రౌండ్ నుంచి వచ్చిన ఎనర్జీ మనకి బాడీకి చాలా నీడ్ ఉంటుంది.
(16:45) మంచిగా ఎక్స్చేసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్న వైట్ ప్రొడక్ట్స్ రిఫైన్డ్ ఆయిల్ మానుకుంటూ ఈ కార్స్ కొంచెం తగ్గించుకొని ఎక్కువ కాయగోరలు తింటూ మార్నింగ్ 9 టు 10 మధ్యలో లంచ్ చేసి మళ్ళీసిక్స్ కి లంచ్ చేసేసి మధ్యలో ఫ్రూట్స్ ఈ బటర్ మిల్క్ తీసుకుంటే సరిపోతదండి అలాగే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు బాగా తక్కువ వయసు వాళ్ళకి కూడా పెరిగిపోతాయి కదా డాక్టర్ శ్రీ సత్య సో మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మోకాళ్ళకి సరే వచ్చి మీ దగ్గర జాను వస్తి అంటారా దాన్ని జాను వస్తిలో చేయించుకోవడం నొప్పులు నొప్పులు వచ్చాక నొప్పులు రాకముందు ఏం చేయాలి వచ్చినప్పుడు కూడా మీ దగ్గర ఎలాంటి
(17:17) చికిత్స విధానాలు ఉంటాయి యాక్చువల్ గా మనకి మోకాళ్ళ తొందరగా ఈ మధ్యన పాపం వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ వల్ల కొంతమందికి ఎర్లీ ఎడ్జెస్ లో అరిగిపోతున్నాయండి అండ్ మెయిన్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు మంచిగా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఇన్ కేస్ వాళ్ళు మెనోపాస్ స్టేజ్ లో ఉంటే మనకి బోన్స్ వీక్ అవుతాయి.
(17:36) సో ఆ టైంలో మునగాకు తీసుకుంటూ మీకు తెలిసే ఉంటది నల్లేరికాడ వినే ఉంటారు నల్లేరికాడ పచ్చడి ఇంతకుముందు తినేవారు పూర్వకాలం అవును అది డైరెక్ట్ బోన్స్ కి చాలా ఎక్కువ బాగా ఫామ్ చేస్తదండి అది నల్లరికగా డైరెక్ట్ డ్రగ్ అన్నమాట మనకి ఓహో మంచిగా అది రోటి పచ్చడి కింద చేసుకొని తింటూ మునగాక తింటూ ఎండకి ఎక్స్పోజ్ అవుతూ మంచిగా నేల మీద నడుస్తూ ఉంటే ఆబవియస్ గా మనకి మోకాళ్ళు సకం అక్కడ తగ్గుతది ఇన్ కేస్ ఆ స్టేజ్ పెరగకుండా ఉంటది ఏదైతే స్టేజ్ ఉందో మిగతా మందులతో క్లియర్ చేసుకుంటే బెటర్ అండ్ ఆ జాను వస్తి అన్ని ఎక్స్టర్నల్ ఇంటర్నల్ వస్తే ఇచ్చుకోవాలండి.
(18:12) ఓ ఇంటర్నల్ వస్తే ఇవ్వాలి మనకి వాతం తగ్గాలి అంటే ఇంటర్నల్ వస్తి రూట్ లెవెల్ ట్రీట్మెంట్ అ ఓ ఎలా చేస్తారు అది అంటే అది కూడా ఒక మసాజ్ కాదండి అది మనకి మోషన్ యనల్ ద్వారా మనకి మెడిసిన్ పంపిస్తాం. ఓహో దాన్ని వస్తికర్మ అంటారు సో అలాంటి వస్తి కర్మలు కూడా ఉన్నాయి అయితే మనకి వాత డిసార్డర్స్ కి రూట్ లెవెల్ ట్రీట్మెంట్ మనకి వస్తికర్మ అండి లైక్ పెరాల్జిస్ కూడా వాతం ఈ నీ జాయింట్ పెయిన్స్ ఏదైనా పెయిన్ రిలేటెడ్ అంతా వాతంలోకి వస్తది అవును రూట్ లెవెల్ ఉంటే గనుక మనకి మంచిగా ఒక 15 డేస్ ఆర్ అలా ఎన్ని అది వస్తి కర్మ ఇచ్చుకుంటే మనకి బాగా తగ్గుతది. సమ్మర్ లో
(18:43) అందరికీ చల్లగా అన్ని తాగాలనిపిస్తుంది. సో కుండ నీళ్ళు మంచివని చెప్తారు బట్ ఫ్రిడ్జ్ నీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి ఫ్రిడ్జ్ లో ఉండే పెట్టి మనం తినే ఏ ఆహారం అయినా నీళ్ళయినా ఏమంటారు మీరు ఫ్రిడ్జ్ కంటే మనకి ఆల్కలైన్ మనకి కుండలోనే వస్తది. అండ్ చాలా మంది ఇప్పుడు కాపర్ వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నారండి అవును అవును అదిఒక ఫ్యాషన్ అయిపోయింది అది యాక్చువల్లీ పాయిజన్ అవుతది.
(19:07) ఓహో ఎందుకంటే మనకి కాపర్ మేము మెడిసిన్స్ చేస్తాం కాపర్ తో భస్మం చేస్తామండి అది మామూలు కాపర్ ఇన్ఆర్గానిక్ గా దొరుకుద్ది మనకి సాయిల్ లో దాన్ని ఆర్గానిక్ ఫామ్ లో చాలా శుద్ధులు చేస్తాం. అంటే ఒక్కొక్కసెవెన్ సెవెన్ టైమ్స్ ఆ తిల్లతైల నువ్వుల నూనెలో తక్రంలో గోమూత్రం ఉలవల కషాయంలోసెవెన్ సెవెన్ టైమ్స్ దాన్ని బాగా కాల్చి సెవెన్ సెవెన్ టైమ్స్ ముంచుతామ అంత చేస్తేనే అది ప్యూరిఫై అవ్వదు.
(19:32) మన కంపెనీ వాళ్ళు అలా చేయరు కదా డైరెక్ట్ వాటర్ బాటిల్ చేసేస్తారు. సో ఆ కాపర్ లో ఉన్న ఏదైతే టాక్సిక్ ఉన్నాయో వాటర్ లోకి వస్తాయండి సో నన్ను అడిగితే కాపర్ వాళ్ళు శుద్ధి చేసుకొని వాడుకుంటే ఓకే శుద్ధి చేయకుండా ప్యూరిఫికేషన్ లేకుండా వాటర్ తాగకూడదండి. ఓహో ఇది చాలా మంచి పాయింట్ అందరూ ఏమనుకుంటారంటే కాపర్ మన బాడీలోకి వెళ్ళిపోయి మనం ఎంతో అసలు తేజోవంతం అయిపోతున్నాము చాలా మంచి జరిగిపోతుందని భ్రమపడతారు కాపర్ చాలా మంచిదండి అది కానీ ప్రాపర్ పద్ధతిలో రావట్లేదు సో కాపర్ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు అయితే అంటే మరి ఆ కంపెనీ వాళ్ళు అలా చేయరు కదండీ
(20:04) ఇన్ కేస్ ఆ కంపెనీ వాళ్ళు అలా ప్యూరిఫై చేసిస్తే కాపర్ వాటర్ చాలా మంచిది అది అది కొన్ని కొన్ని బ్రాండ్స్ లో బహుశా ఆ విధానం అంటే ఎక్కడైతే ఆయుర్వేదం బేస్డ్ గా చేస్తున్నారో మేబీ అలా చేత మనం యక్చువల్లీ రోజు 6 లీటర్ల నీళ్ళు తాగాలని విన్నాం అంటే ఇప్పుడు సమ్మర్ లో ముఖ్యంగా బయట పని చేసే వాళ్ళు డీహైడ్రేట్ అయిపోతాం కదా సో మీ దృష్టిలో ఎన్ని లీటర్లు అసలు మామూలుగా సగటున్న తాగాలంటారు.
(20:26) ఆయుర్వేదిక్ ప్రకారం ఇన్ని లీటర్స్ అన్ని లీటర్స్ అని ఎక్కడ చెప్పలేదండి సపోజ్ ఇప్పుడు నేను పొలం పని చేస్తున్నాను అనుకోండి మీరు సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారు నేను ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతే స్వెట్ పోతది కాబట్టి నాకు ఎక్కువ దాహం వేస్తదండి మీరు ఇలా ఏసలోనే ఉంటారు మీరు 6లీటర్స్ తాగేసి నేను 6లటర్స్ తాగేస్తే కిడ్నీ మీద లోడ్ పడిపోతదండి లైక్ ఎలా అంటే ఇప్పుడు మిక్సీలో మనకి దాని లోడ్ మించి వేస్తే మిక్సీ ఆగిపోద్ది కదం లైక్ అంతే మనకి బాగా చెప్పారు సో దాహం వేస్తుందని బాడీ అడుగుతది మనక ఒక ఇండికేషన్ ఇస్తది వాటర్ లెవెల్ తగ్గినప్పుడు ఆ దాహం వేసినప్పుడు తాగకుండా
(20:59) ఉండకూడదు. దాహం లేకుండా తాగకూడదు. మ్ సో మన బాడీ కాన్షియస్ లో చూసుకుంటూ ఉండాలండి. ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారమా ఆ విరుద్ధ ఆహారం ఇన్కంపాటిబిలిటీ చెప్తారండి ఒక ఆహారానికి ఇంకో విరుద్ధ ఆహారం బేసికలీ అంటే పరస్పరంగా తెలియకుండా ఇప్పుడు సపోజ్ మన ఆంధ్ర తెలంగాణలో మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే పెరుగన్నంతో అట్టిపండు తింటారు అది విరుద్ధాహారం చాలా ఇష్టం అండి ప్లీజ్ [నవ్వు] ఆ మాట అనకండి చాలా మంది ఫీలింగ్స్ అరెట్ అవుతాయి మామిడి పండు తినచ్చపోని సీజన్ వచ్చింది తినొచ్చండి పెరుకు అండ్ బనానా కలవకూడదండి ఇప్పుడు కప పెరుగు కూడా కఫ కదా అభిషేంద క్వాలిటీ ఉంటది ఇందులో కూడా కఫ
(21:41) ఉంటది ఎక్కువ అవుతది అంటే ఇవన్నీ వెంట వెంటనే మనకి రిజల్ట్స్ చూపించేవండి స్లో పాయిజన్స్ టైప్స్ అన్నమాట విరుద్ధ ఆహారం సో పెరుగన్నో అట్టిపండు తినకూడదు తినకూడదండి పాలు మినుములు కలవకూడదు. పాలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు కలవకూడదండి. ఓకే ముల్లంగి కూడా కలపకూడదు రాడిష్ కూడా కలిపి తినకూడదండి పాలు మళ్ళీ పనసకే కలపకూడదు లైక్ పనసకే తిని టీత్ కాఫీ అలా తాగకూడదు.
(22:08) సో ఇవన్నీ విరుద్ధాహారంలోకి వస్తాయండి. వీటితో పాటు నేను పాలకూర టమాటో గురించి మామూలుగా కిడ్నీ స్టోన్స్ గురించి అందరూ కంగారుపడి డాక్టర్ నెఫ్రాలజిస్ట్ వస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే మీరేమంటారు పాలకూర టమాటా పడదా అసలు టమాటోని మీరు ఒప్పుకుంటారా అంటే టమాటా యాక్చువల్ గా మన ఇండియాది కాదండి మనకి ఆయుర్వేదిక్ లో ఎక్కడ టమాటా చెప్పలేదు అది బయట కంట్రీ ఇది ఇప్పుడు టమాటా కోసం అడిగారు కాబట్టి యాక్చువల్ గా మన బాడీలో సెల్స్ మన అమ్మమ్మకుి దగ్గరగా ఉంటాయండి మన అమ్మమ్మ మైటోకాండ్రియా మనలో ఉన్న మైటోకాండ్రియా అమ్మమ్మకి దగ్గరగా ఉంటది. అంటే మన అమ్మమ్మ ఏం తిన్నారో మనమ
(22:40) తింటే ఆల్మోస్ట్ జబ్బులు అక్కడే తగ్గిపోతాయి. మన అమ్మమ్మ కివీ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ అయి తినలేదు. [నవ్వు] చాలా సూటిగా సుత్తి లేకుండా ఒక్క పంచి ఇచ్చారు మీరు యాక్చువల్లీ ఇప్పుడు అందరూ అదే కదా బ్రూబెర్రీస్ హెవీ ఫ్రూట్ కాస్ట్లీ ఫ్రూట్స్ మా అమ్మమ్మ బయట దేశాలు తినలే చక్కగా మా అమ్మమ్మ లిస్ట్ రాసుకొని మన బాడీ తత్వం ఏంటి లైక్ వాతనా పిత్తనా కఫ్ అనా అని చూసుకొని ఆ రెండు బాలెన్స్ చేసుకొని తి నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నాకు మామిడి పండు ఇష్టమే కానీ పడదు మా అమ్మమ్మ మామిడి పండు తినేది కాదు ఆ వాసన కూడా గిట్టేది కాదు సో బహుశా నాకు పడకపోవడానికి కారణం
(23:12) ఇదే అండి ఆ అమ్మమ్మకి దగ్గరగా ఉంటదండి మన సెల్ అదే అది అన్నమాట ఇంకా డీప్ వెళ్తే మా అమ్మమ్మ ఏ ఊర్లో ఉన్నారో ఆ సాయిలో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తిన్నా చాలా మంచిది. ఇప్పుడు నేను బరంపురం వెళ్ళాలి దాని కోసం [నవ్వు] అని సో బాగుంది అయితే ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది డాక్టర్ శ్రీ సత్య మీకు చాలా గొప్ప గురువులు ఉండుంటారు.
(23:30) మీరు నేర్చుకున్న విద్య కాలేజీలో నేర్చుకున్న విద్యలో అనిపించట్లేదు ఇది డైరెక్ట్ గా మీకు అక్కడ అమ్మో అక్కడి నుంచి వచ్చిన నాలెడ్జ్ లా అనిపిస్తుంది ఇంత చిన్న వయసులో ఇంత అర్థం చేసు నేర్చుకున్నాను మా ప్రొఫెసర్స్ కొంతమంది అండ్ గురువులు ముగ్గురు నలుగురు చాలా బాగా ట్రీట్ చేసేవారు వాళ్ళ ఇచ్చింది నాదేం లేదు ఇప్పుడు అన్నీ పాల పదార్థాల గురించి చాలా టెన్షన్ మొదలైపోయింది.
(23:52) ఏ1ఏ2ఏత A1 A2 A3 ఈ అసలు ఈ పాల పదార్థాల్లో పాలు అసలు ఓకేనా ప్యాకెట్ పాలు ఓకేనా బికాజ్ మనకు దొరికేవి అవే ఏం చేయాలి చెప్పండి యాక్చువల్ గా పాలు మనకి ఫస్ట్ పుట్టినప్పుడు వన్ టూ ఇయర్స్ చాలా నీడ్ అండి తర్వాత ఏమ అంత కాదు కానీ ప్యూర్ గాఏట కౌ మిల్క్ దొరికితే తీసుకోవచ్చు లేకపోతే దొరకపోతే అసలు తీసుకోపోవడమే బెస్ట్ ఎందుకంటే A1 అనేది ఇంటర్నేషనల్ బ్రీడ్స్ అవి A2 అనేది మన దేశీ కౌ అండి.
(24:17) సో ఏ టు కౌ మిల్క్ దొరికితే శుభ్రంగా తీసుకోవడం లేకపోతే మొత్తానికి దానికి ఫుల్ స్టాప్ పెట్టడమే బెటర్ అండి ఎందుకంటే అడల్ట్రేషన్ ఎక్కువైపోతుంది. పాలు ఒక్కటేనా పాల ద్వారా ఉత్పత్తి అయిన వేరే పన్నీర్లు అవి కూడా ఓకేనా యాక్చువల్గా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా జబ్బులు వస్తున్నాయండి ప్రాసెస్డ్ ఫుడ్స్ నాట్ సజెస్టబుల్ అసలు పన్నీర్ ప్రాసెస్ేనా ప్రాసెస్ే కదండి సో మీరు ఎప్పుడు పాలక్ పన్నీర్లు పన్నీర్ బటర్ మసాలాలు తినరు అయితే అంటే ఆయుర్వేదిక్ రాకముందు బాగా తినేవాళ్ళం వచ్చినాక ఇప్పుడు ఆయుర్వేదిక్ వచ్చింది కాబట్టి అర్థం అయిపోయింది తిన ఈవెన్ ఏటటు కౌ మిల్క్ దొరికితే మనం ఇంట్లో
(24:45) పన్నీర్ చేసుకున్నా ఓకే అండి అదే దాంతో చేసుకోవడం అంటే సోర్స్ చాలా ఇంపార్టెంట్ ఆ సోర్స్ ఇంపార్టెంట్ అలాగే నాన్ వెజ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు అన్ని శరీరలు పడతాయా కొన్నిటికి పడతాయి కొన్నిటికి పడవని ఉంటుందా ఆయుర్వేదిక్ ప్రకారం అయితే మనకి నాన్వెజ్ చెప్తారండి అలౌడ్ ఆ అలౌడ్ కానీ దేశీవే చెప్తారు. అది అంటే ఇప్పుడు నాటుకోడి మనకి కుక్కుట బలం ఎక్కువ ఇస్తదని చెప్తారు.
(25:08) చేప మంచిది అంటారు. ఆ చేప కూడా చెప్తారు మనకి అలాగే చేప తిన్నప్పుడు పెరుగు తినకూడదు అంటారు నిజమా అది విరుద్ధాహారంలోకే వస్తదండి ఓ అది కూడా విరుద్ధ ఇప్పుడు బ్రాంజ్ వెజల్ లో మనకి 10 డేస్ గీ దాచామంటే అది పాయిజన్ అయిపోతదిండి సో అది విరుద్ధాహారంలోకే చెప్తారు మనకి మళ్ళీ ఫిష్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా షార్క్ విన్నారా సొర్ర చేపి విన్నారా అన్ని ఆర్గనిజమ్స్ కి క్యాన్సర్ వస్తది కానీ స్వరకి రాదండి ఓహో యా సొర్ర పిట్టు వండుకుంటారు సో క్యాన్సర్ ఉన్నవాళ్ళకి స్వరపిట్టు మంచిది యాంటీ క్యాన్సర్ గా యంటీ దానిలో ట్యూమర్ అసలు గ్రోత్ అవ్వనివ్వదు ఆ ఆర్గానిజం
(25:46) షార్క్ సో స్వరం మంచిది అయితే అంటే క్యాన్సర్ ఇలాంటి ట్యూమర్స్ గ్రో అవుతున్న వాళ్ళందరికీ ఆ స్వరం మంచి ఇమ్యూన్ కూడా అండి ఆయుర్వేదంలో నేను ఎప్పుడూ చూసాను మంచి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తినండి తినండి తినండి అంటారు మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా తినమంటారు. నెయ్యికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది డాక్టర్ శ్రీ సత్య యాక్చువల్ గా నెయ్యిలో మళ్ళీ రెండు రకాలండి ఒకటి పాలు మీద వచ్చిన మేగడతో చేసిన నెయ్య మజ్జిగా చిలికి వచ్చిన వెన్నతో చేసిన నెయ్య మెడిసినల్ వాల్యూస్ అంతా మజ్జిగా చిలికి వచ్చిన వాటికే చెప్తారు.
(26:15) ఈ నెయ్య కూడా మనకి పూర్వకాలం ఆస్తులు ఎలా ఇచ్చేవారు నెయ్య కూడా ఆస్తులతో పాటు ఇచ్చేవారు అంటే లైక్ 10 ఇయర్స్ ఓల్డ్ లేకపోతే 100 ఇయర్స్ ఓల్డ్ చేసి నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చేవారు మనకి తెలియని డిసీజెస్ కి వన్ టూ స్పూన్స్ తీసుకున్నా చెక్ పెడతాదండి చాలా యూస్ ఫుల్ అంటే అది ఒక అమృతం లాంటిది ఆ ప్రాసెస్ నే మర్చిపోయారు మనోళ్ళు అట్లీస్ట్ 10 ఇయర్స్ మనం దాచి నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా ఎక్కువ ప్రాపర్టీ ఇచ్చినట్టు యాక్చువల్లీ సో ఆ 10 ఇయర్స్ ఓల్డ్ గీని పురాణగృతం అంటారు 100 ఇయర్స్ ఓల్డ్ గీని కుంభకృతం అంటారు సో అంత ఓల్డ్ గీ మరి ముఖవాసం రాదా
(26:52) ఆహా ఏం రాదండి మనం కాచేటప్పుడే చక్కగా కాచి గాజు వెజల్లో మనం పూరం అయితే భూమిలో పాతవారు లేకపోతే అలా ఎన్నేళ్ళు ఉంటుంది ఎన్ని ఇయర్స్ అయితే దాని గుణం అంత పెరుగుతది అన్ని మెడిసినల్ క్వాలిటీస్ పెరుగుతాయి మనకి ఓహో గృతానికి అంత ఆ చాలా మా తాతగారు అన్నం బోన్ చేస్తూ గృతం గృతం అనేవారు ఆ గృతం అంటే నెయ్యి పోయమని నెయ్యి వేయడం కాదు పోసేవారు ఆ అంతేగా నెయ్యి చాలా మంచిదండి నెయ్యి కాకుండా మనకి నువ్వుల నూనె మంచిదా పప్పు నూనె అంటే ఏ నూనె మంచిది అంటే రిఫైన్డ్ ఆయిల్స్ అసలు ఏది వద్దండి కోల్డ్ ప్రెషర్డ్ ఆయిల్స్ లో నువ్వుల నూనె మంచిది నువ్వుల నూనె బోన్స్ కి హెయిర్ కి
(27:29) అన్నిటికి మంచిది జస్ట్ స్కిన్ డిసీస్ సోరియాసిస్ వాళ్ళకి నువ్వులు వద్దని చెప్తాము వేరు శెనగ నూనె తీసుకోవచ్చు కొబ్బరి నూనె మనం తీసుకోంగానే కొబ్బరి నూనె కూడా మంచిది ఆలివ్ కూడా పర్లేదు కానీ ప్రాసెస్డ్ వచ్చేస్తుంది. ఉమ్ సో మనకి నువ్వులు అండ్ వేరు చెనగ అవైలబుల్ కాబట్టి కోల్డ్ ప్రెషర్డ్ ఆయిల్ ఏదైనా ఓకే అది మంచిదే వంటకి ఈ మధ్య మనకి వీటన్నిటితో పాటు పురుషుల్లో ప్రాస్టేట్ సమస్య విపరీతంగా వస్తుంది కారణం ఏంటి డాక్టర్ శ్రీ సత్య అది కూడా వాపే ఇన్ఫ్లమేషన్ే కదండీ సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఆపేసి అండ్ ఇంకోటి ప్రాస్టేట్ కి మెయిన్ గా
(28:00) ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఆపేసి మీరు అనేది సారీ ఇన్ఫ్లమేషన్ ఫుడ్ ఆపేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుక ఇన్ఫ్లమేషన్ అంటే మళ్ళీ సేమ్ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వైట్ ప్రొడక్ట్స్ ఇవేనండి చేదని ఎక్కువ పంపాలండి బాడీలో చేదు చేదు చేదు మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తదండి లైక్ మెంతులు మెంతఆకు మెంతులు కాకరకాయ బీరకాయ ఇవన్నీ చేదు కేటగిరీ లోకి వస్తాయండి పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి కూడా చేదు ఎక్కువ తినమంటారు యంటీడోట్ట చేదేనండి యంటీడోట్ చేదే ఇన్ఫ్లమేషన్ కి కూడా చేదే సో మనకి జబ్బు పేరు మారుతుంది కానీ అల్టిమేట్ గా లోపల ఇన్ఫ్లమేషన్ే అది అక్కడ పాటు బట్టి మనకి పేరు కొత్తది
(28:33) అయిపోతుంది కానీ సో యాంటీ ఇన్ఫ్లమేషన్ అనగానే చేదుని ఎక్కువ పంపి అండ్ ప్రోస్టేట్ కి సుబ్రమణ్య కరావల్లభం స్తోత్రం గట్టిగా చదివితే లోపల ప్రోస్టేట్ ఎక్సైజ్ అవుతది నిజమా సుబ్రమణ్య కరవల్మ స్తోత్రం ఉంటది కదం అది గట్టిగా మాట్లాడినప్పుడు లోపల ప్రోస్టేట్ నుంచి వస్తాయి కొన్ని అక్షరాలు సో ప్రోస్టేట్ కి ఎక్సైజ్ అవుతదండి సో అవి చేసుకుంటూ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఇంకొంచెం వెళ్తే మెడిసిన్స్ మనం చెప్పకూడదు ఇలాగా వాళ్ళ ప్రకృతి తెలియకుండా జస్ట్ పైన ఆముదం అప్లై చేసుకున్న లోపల మనకి హీట్ జనరేట్ చేస్తది అది స్లోగా వాపని కూడా తగ్గిస్తది ఇవి
(29:10) మామూలుగా ఇంట్లో చేసుకునేవి మెడిసిన్స్ అంటారా దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్లి తీసుకుంటూ ఈ రిస్ట్రిక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఆయుర్వేదిక్ మందులు అందరికీ ఒకేలా పనిచేస్తాయా ఆహ అలా పనిచేయమండి ఇప్పుడు మనఇద్దరికీ ఒకటే జబ్బు వచ్చింది కానీ ఒకటే మందులు పనిచేయవు ఎందుకంటే మీ ప్రకృతి మీ లైక్స్ డిస్లైక్స్ ఒకలా ఉంటే నాది ఒకలా ఉంటే సపోజ్ మీరు పిత్త ప్రకృతి అనుకోండి మీకు కొంచెం వేరే చలవ చేసే మెడిసిన్స్ జత చేర్చి ఇవ్వాలి.
(29:38) సో నాది వేరే కాబట్టి అలా ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ మనకి వేరీ అయిపోతాయండి. డాక్టర్ సత్య మీరు పంచకర్మని ప్రస్తావించారు. పంచకర్మలు ఇప్పటికి అందరికీ అంటే ఇప్పుడు బాగా ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లు వచ్చేసాయి కూడా తెలిసిపోయింది. కానీ పద్ధతి ప్రకారం పంచకర్మ అంటే ఏమిటి అంటే ఐదు కర్మలు ఎందుకు చేసుకోవాలి మనం ప్రతి సంవత్సరం చేసుకోవాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా చేసుకోవాల పంచకర్మ ఆరోగ్యవంతులకి చెప్తారు అనారోగ్యవంతులకి చెప్తారండి అకార్డింగ్ టు ఋతు సీజన్ బట్టి పంచకర్మస్ చెప్తారు అంటే ఇప్పుడు వసంత ఋతువులో వమన చెప్తారు శరద్ ఋతువులో విరేచన కర్మ చెప్తారు. సో అలా
(30:08) హెల్దీ పర్సన్స్ చేసుకుంటూ డిసీజడ్ పర్సన్స్ కయితే వాళ్ళకి వచ్చే డిసీజ్ బట్టే అండి స్కిన్ డిసీజెస్ కి వమన బాగా క్లియర్ అవుతది మీరు ఇందాక అడిగిన నీ జాయింట్ పెయిన్స్ కి వస్తి కర్మ చేసుకోవాలి. రైట్ ఇది మళ్ళీ అందరికీ చేయలేము వాళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా చూసుకోవాలండి పర్సన్ కి పర్సన్ కి ప్లాన్ చేసుకొని చేసుకుంటే బెస్ట్ ట్రీట్మెంట్ పంచకర్మ పంచకర్మలు చేసుకున్న వాళ్ళు చాలా హాయిగా వాళ్ళ సిస్టం చాలా స్ట్రాంగ్ అవుతుంది ఫౌండేషన్ అంటారు ఆ చాలా అండ్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుద్దండి డటాక్సిఫై అవుతది కాబట్టి కానీ పంచకర్మ చేసే మంచి డాక్టర్స్
(30:41) దగ్గరికి వెళ్ళాలి మధ్యన పంచకర్మ అంటే ఓన్లీ మసాజెస్ బాడీ మసాజెస్ స్టీమ్ వరకే అనుకుంటున్నారు. ఈ పంచకర్మకి ముందు చేసే ప్రొసీజర్ మసాజ్ తప్ప మెయిన్ పంచకర్మ అది కాదండి ఆ అర్థమైపోయింది అర్థమైపోయింది అలాగే మనకి ఆముదం గురించి ఎప్పటినుంచో పెద్దవాళ్ళు కూడా చెప్తూ వచ్చారు. పూర్వం అయితే ఆరు నెలకోసారో రెండు నెలలకోసారో అంటే కొన్ని నెలలకు ఒకసారి కొంచెం ఆముదం తాగేసి విరోచనం అయ్యేలాగా ఒక క్రియ చేసేవారు ఇళ్లలో మనక ఆవదం బొడ్డులో వేస్తే రెండు చుక్కలు మంచిది అంటారు.
(31:10) మాడుకు పెడితే చాలా చలవ అంటారు. సో ఆముదం గురించి చెప్పండి ఏంటఏంటి అంటే అందరూ వాడొచ్చునా ఆముదం మాక్స్ అందరూ వాడుకోవచ్చండి కాకపోతే తీసే సోర్స్ బట్టి ఉంటది మంచిగా తీస్తే అది మంచి క్లెన్జింగ్ అన్నమాట మనకి పేగులకి అంటుకున్న డటాక్ఫ అది వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి వచ్చేస్తది అండ్ ఆముదం మనకి ఇందాక మనం అనుకున్న ట్యూమర్స్ పైన రాసిన స్లో ఇప్పుడు ఫ్యాట్ బాల్స్ లైపోమా అంటారు విన్నారండి ఫాట్ బాల్స్ లాగా వచ్చేస్తే దానికి ఆముదం బాగా పనిచేస్తది లైపోమా ఎలా అంటే మనకి పైన ైన్ అప్లై చేసినప్పుడు టెంపరేచర్ వెళ్ళనివ్వదు బయటది సో అక్కడ
(31:45) బాగా హీట్ ప్రొడ్యూస్ చేసుకొని దాన్ని స్లోగా తగ్గించుకుంటది ఇంటర్నల్ క్లెన్సింగ్ బాగుంటది ఎక్స్టర్నల్ అప్లికేషన్ బాగుంటది అండ్ బొడ్డులో చుక్క వేయడం కూడా మంచిదంట ఆ బొడ్డు మెయిన్ అంబలికేషన్స్ మనకి వాత రీజియన్ అండి సో మనకి భాగవతంలో కూడా వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేవారు కదా సో మెయిన్ వాతం తీసేస్తది ఆముదం కూడా డాక్టర్ సత్య చాలామంది మెనోపాజలో చాలా చాల రకాల కష్టాలు పడుతూఉంటారు మూడ్ స్వింగ్స్ వస్తాయి హార్మోనల్ ఇంబాలెన్సస్ వస్తాయి అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు మెనోపాజ్ అనగానే మనకి యుట్రస్
(32:20) ఇచ్చే ఆ హార్మోన్స్ ప్రొజెస్టన్ ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వక ఆ హార్మోన్స్ తక్కువయ్యి మనకి ఆ సింటమ్స్ వస్తాయండి. మెయిన్ గా మనకి ఫుడ్స్ లో అయితే ఎక్కువ మునగాకులు అవి అవైలబుల్ గా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ప్రీ మెనోపాస్ గాని మెనోపాజ్ స్టేజెస్ లో మునగాకు డైలీ టూ స్పూన్స్ తీసేసుకోవాలండి. అంటే డైరెక్ట్ మునగాక కొంచెం వేడి చేస్తది అందులో కొన్ని మెంతులు అండ్ ధనియాలు వేసుకుంటే చలవ చేస్తది.
(32:46) ఏదోలా ఇంటేక్ టూ స్పూన్స్ తీసుకుంటే యుట్రస్ ఇచ్చే బలం మనకి మునగాక ఇస్తది. సో ఆబవియస్ గా ఎప్పుడైతే మనం యుట్రస్ ఇచ్చే బలం మునగాక ఇస్తుందో బోన్స్ మెత్తపడుకుని డెన్సిటీ తగ్గకుండా ఉంటే ఆబవియస్ గా ఆ బోన్స్ మనకి వీక్ అవుతా ఉంటే మెనోపాజ్ తర్వాత అవన్నీ స్టాప్ చేయొచ్చు. ఓకే చక్కగా వాళ్ళు ఎండలో ఉండి మునగాక తీసుకొని ఇలా నల్లలేరుకాడ అలా తీసుకుంటే మనకి మెనోపాస్ ఆ టైం లో వచ్చే ఇంబాలెన్సస్ అన్ని మళ్ళీ సెట్ అవుతాయి అంటారు.
(33:13) ఆహారం తీసుకోవడానికి శరీరానికి మనసుకి ఏమన్నా కనెక్షన్ ఉందా చాలా కనెక్షన్ ఉంటదండి మనసుకి గుణాలు రజో తమ సత్వ గుణాలు అని అంటారు సేమ్ టైం మన ఫుడ్ లో కూడా గుణాలు ఉంటాయి కారం వచ్చేసరికి రజోగుణం ఇందాక మనం పెరుగు వచ్చేసరికి తమోగుణం అంటే మైండ్ ని స్లో చేస్తదండి ఆ మినిమల్లు కూడా మైండ్ ని తమోగుణం పెంచుతది. సో ఎప్పుడైతే మనం సాత్విక ఆహారం తిన్నామో మైండ్ చాలా ప్లెజెంట్ గా ఉంటది.
(33:37) అలా అన్నమాటండి సో సాత్విక ఆహారం సాత్విక మైండ్ ఉంటది రజోగుణం అగ్రెసివ్ గా వాళ్ళు కోపంగా బిహేవ్ చేస్తారు. కానీ బాగా మందగుణం ఉన్న వాళ్ళకి స్పైసెస్ వాడమని కూడా చెప్తాం అంటే కొంచం యంటీగా అంటే స్పైసెస్ అంటే ఇప్పుడు చిల్లి పచ్చిమిర్చి అవన్నీ అసలు మన ఆయుర్వేదిక్ లో లేవండి అప్పుడు అది బయట కంట్రీవి మనకి గాటు అంటే స్పైసెస్ అంటే మిరియాలు సొంటి ఈ గాట్లు చెప్తారు అప్పుడు అవి యాంటీడోట్ గా పనిచేస్తాయి.
(34:01) బాలింతలకు కూడా ఏమనా వెల్లుల్లి కారం చేస్తారు అది కూడా మిరియాలు వేసి చేస్తారు కదా ఇక్కడ బిర్యాలు సొంటి వేసి చేస్తా సొంటి వేసి చేస్తూఉంటారు అది సొంటి పొడి చాలా మంచిది కదండీ పిల్లలకి చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఫస్ట్ ముద్ద సొంటి పొడితో తినమని చెప్పేది సొంటి నెయ్య కలిపి తినాలండి అది సొంటి చలవ ఆంటి అలా కాదు సొంటి కూడా వేడే సొంటి కూడా వేడేనా సొంటి వేడే కానీ మనకి బాడీకి కొన్ని వేడి అవసరం కాదండి మెటబాలిజం కి సో అందుకే నెయ్యి వేస్తే చలవ చేస్తది సో అంతా పట్టంతా కూడా ఆహార వ్యవహారాల్లో చాలా ఉంది. ఆ చాలా ఉందండి. మన పూర్వీకులు
(34:32) కూడా ఏమి అంత తక్కువలే ఏం కాదండి ముద్దపప్పు నెయ్యి ఆవకాయ అనేది ప్రోటీన్ కార్బ్ ఫ్యాట్ అన్ని కలిపి అంతే కదా సో ముద్దపప్పు నెయ్యి ఆవకాయ అయితే మంచి డైట్ అయితే చాలా మంచి డైట్ అండి అంటే ఆవకాయ కూడా సోర్స్ అండి అది కూడా ఆయిల్ అవన్నీ అండ్ మళ్ళీ ఇప్పుడు చింతపండు మానేయమని చెప్తాం కొన్ని డిసీజెస్ లో చింతపండు మానేమ అంటే మామిడికాయ పులుపు తింటున్నారు అందరూ ఓ పులుపు మానేమని అర్థం అక్కడ ఆ అక్కడ మామిడికాయ ఏంటంటే మనకి పచ్చి మామిడికి త్రిదోషాలని పెంచేస్తది మామిడికి మంచిది కాదండి మామిడికి పండేక మంచిది మనకి స్వీట్ దే మంచిదండి పులుపు అంటే మళ్ళీ
(35:07) మనకి ఉసిరి పులుపు మంచిదండి ఉసిరిక నారిం పలుపు దబ్బకే పులుపు మంచిది మళ్ళీ మన ఓకే చాలా అయితే అంటే చాలా విషయాలు తెలుసుకోవాలి ఇంత శ్రద్ధగా బతకడం చేతన అయితే చాలా విషయాలు జయించినట్టే కదా మనకి ఆ ఇప్పుడు ఈ ఉసిరికాయ చాలా మంచిది సమ్మర్ సీజన్ లో ఉప్పు నీళ్ళలో ఉసిరికాయ వేసి పెట్టేసి ఆ అది రోజుక ఒక ఉసిరికాయ తినమని చెప్పి చెప్పగా విన్నాను నేను నిజమా అది యాక్చువల్ గా షెడ్ రుచులు అంటారు కదండీ ఉసిరికాయలో అన్ని రుచులు ఉంటే ఎక్సెప్ట్ లవణం ఉండదుఅన్నమాట అందుకే ఉప్పు నీటిలో వేస్తే షెడ్ రుచి ఫామ్ అవుతది అన్నమాట అందుకని మంచిద ఈ మధ్య డయాబెటీస్ బాగా పెరిగిపోయింది కదా
(35:45) ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది. మనమేమో చక్కగా మంది అసలు పురాతనమైన యోగిక్ ఫుడ్ మంది అని చెప్పుకుంటూ తిరుగుతాం. ఎందువల్ల మనకి ఇతర దేశాల్లో కంటే మనకి డయాబెటీస్ ఉండడం చాలా ఆశ్చర్యం ఎందుకంటే మనకి అమెరికా లాంటి దేశాల్లో డయాబెటీస్ ఉన్నప్పటికీ వాళ్ళు [గురకలు] తినే ఫుడ్ మనం ఏదేదైతే వద్దంటున్నామో అన్ని తింటున్నారు వాళ్ళు బర్గర్లు పిజ్జాలు ఈవెన్ వాళ్ళ సగటు నార్మల్ ఫుడ్ కూడా ఇంట్లో ఉండుకోవడం తక్కువ ఎక్కువ అంటే యవరేజ్ అమెరికన్ ఫ్యామిలీస్ చూస్తే కూడా దే ఆల్సో బయట నుంచి తెచ్చుకుంటారు ఇంట్లో కూడా వాళ్ళు తినే ఫుడ్ గ్రూప్స్ వేరు సో
(36:13) మన కాన్స్టిట్యూషన్ కి పడడం లేదు కాబట్టి మనం ఇలా అయిపోయామా అంటే వాళ్ళకి కూడా డయాబెటిస్ ఉందండి వాళ్ళు హైయెస్ట్ే మనము హైయెస్ట్ే అవును మెయిన్గా మనం ఏంటంటే మూడు పోట్లు తింటారండి యాక్చువల్గా మూడు పూట్లు తింటే రోగి రెండు పూట్లు తింటే భోగి ఒక పూట తింటే యోగి అని చెప్తారు అక్కడే ఉందండి చక్కగా టూ మీల్ పెట్టుకొని ఎండ్కి ఎక్స్పోజ్ అవుతూ ఈ రిఫైన్డ్ వైట్ ప్రొడక్ట్స్ ఆపేసుకుంటూ ఈ డయాబెటిస్ కి కూడా ఎక్కువ చేదుని పంపుతూ మెయిన్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయండి స్ట్రెస్ కి కూడా డయాబెటిస్ ఎక్కువ అటాక్ అవుతుంది.
(36:46) ఈ స్ట్రెస్ కి ఏ రీజియన్ ఏ రిలీజియన్ వాళ్ళు వాళ్ళ కొంచెం ప్రే చేసుకుంటా అంటే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చుకోవాలని మైండ్ కి కొంచెం కామ్ డౌన్ అవుతూ అలా ప్లాన్ రోజుకి 45 మినిట్స్ ఆర్ అరగంట ఏదో ఒక ఎక్సైజన్ ఐదర్ వాకింగ్ యోగా వాళ్ళ ఇష్టం ఏదో ఒకటి స్విమ్మింగ్ అయితే ఇంకా మంచిది వాళ్ళకి వచ్చి ఉంటే గనుక ఈ డైట్ ఫాలో అవుతూ జక్క సూర్యాస్తమైన లోపే బోన్ చేసేసుకుంటూ వారంలో ఒక రెండు మూడు రోజులు నేల మట్టి నేల మీద నడుస్తూ ఉంటే గ్రౌండింగ్ డైట్ ఎక్సర్సైజ్ కరెక్ట్ గా ఫాలో అయితే షుగర్ కి చెక్ పెట్టొచ్చండి పెట్టొచ్చు ఓకే సో క్రమంలో మనకి కాలక్రమంలో డైట్ మానిటర్ చేసుకుంటూ ఇవన్నీ
(37:22) చేస్తే మందులు కూడా తగ్గించొచ్చు. ఆ అందరూ ఇప్పుడు ఆయుర్వేదిక్ మందులు ఉంటాయండి డయాబెటిస్ కి ఆ ఉంటాయండి ఇప్పుడు డయాబెటిస్ కి ఇంకొక పేరే లైఫ్ స్టైల్ డిసార్డర్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే అక్కడే సకం సెట్ అయిపోతది కదండీ వాస్తవం చాలా కరెక్ట్ యాక్చువల్లీ అది జుట్టు ఊడిపోవడానికి ఎలాంటి మందులు ఉంటాయి డాక్టర్ సత్య ఇప్పుడు జుట్టు ఊడిపోవడానికి చాలామంది హెయిర్ ఆయిల్స్ వాడతారు బయట లోపల నుంచి ఊడిపోతుంది కాబట్టి లోపల దేని వల్ల ఊడిపోతుందో దాన్ని పట్టుకొని దానికి కరెక్ట్ చేసుకుంటూ కొంచెం ఇప్పుడు బూడిదు గుమ్మడి గింజలుండి ఉసిరిక కరివేపాకు
(37:55) మెంతులు ఇవన్నీ మనకి జుట్టు పెరగడానికి యూస్ అవుతది. మెయిన్ గా జుట్టు ఎందుకు ఊడిపోతుందో వాళ్ళు కొంచెం కన్సల్ట్ చేసి తెలుసుకోవాలండి హెచ్బి తక్కువ ఉన్న ఊడిపోద్ది థైరాయిడ్ ఉన్న ఊడిపోతది పిసి ఓడి ఉన్న ఊడిపోద్ది కాజ్ కి ట్రీట్మెంట్ చేసుకుంటే అప్పుడు జుట్టు బాగవస్తుంది ఈవెన్ నల్లరికాడికి కూడా జుట్టు బాగా వస్తుంది నువ్వులకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుంటున్నాయి ఇవాళ జుట్టు నల్లగా ఉండి నెరవకుండా కూడా మనకి ప్రికాషన్స్ ఉంటాయి ఆయుర్వేదంలో లేక ప్రకృతి సిద్ధంగా మనం ఏజ్ అవ్వాల్సింది అయిపోతుంది అంటారా యాక్చువల్ గా పిత్త ప్రకృతి వాళ్ళకి
(38:25) తొందరగా జుట్టు నల్లబడి వైట్ హెయిర్ వస్తాదండి ఎందుకంటే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా కోపంగా ఎక్కువ అరుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పిత్తానికి [నవ్వు] పండిపోతది. ఉమ్ సో ఆ పిత్తాన్ని బ్యాలెన్స్ చేసే ఫుడ్ తీసుకుంటూ ఉంటే నలుపు విరుగుతుంది కంత ఈవెన్ అశ్వగంధ కూడా చెప్తారు పాలతో తీసుకోమని అశ్వగంధ అశ్వగంధ పాలతో తీసుకోవాలండి ఆ పాలతోనే తీసుకోవాలండి.
(38:49) త్రిపల చూర్ణం తీసుకోవచ్చండి రోజు ఏ మెడిసిన్ అయినా సరే మండలం రోజులే వాడుకోవాలండి ఇదర్ ఆయుర్వేదిక్ అయినా ఆయుర్వేదిక్ అనగానే ఎన్ని రోజులైనా వాడితే ఏమ అవ్వదు అంటారు కానీ అలా తీసుకో అది అడగబోయే నెక్స్ట్ మీకు ఆయుర్వేదిక్ మందులు జీవితకాలం పాటు వాడేయొచ్చా సేఫ్ అంటారు కదా లేదండి 41 డేస్ తీసుకోవాలి లేకపోతే ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువైతే త్రీ మంత్స్ లేకపోతే అది మన బాడీ ఫుడ్ గా కోడ్ చేసేసుకుంటది.
(39:11) ఓహో సో అది గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడు వాడాలి సో అది కూడా అంటే ఆయుర్వేదిక్ మనకి అందుబాటులో ఉండిపోవడంతో ఎంత గుర్తింపుఉన్న వైద్య విధానం అయినా ఏమ లేదు జుజుబి అనుకుంటారు అంటే ఇప్పుడు మీరు ఒక యాంటీబయోటిక్స్ వాడమంటే ఐదు రోజులు మించి వాడరు ఎవరు అవును ఇవి వాడేస్తారు ఎడా పెడా ఇంకా వేసేసుకుంటూ ఉంటారు కషాయాలు అవి కొన్ని [గురకలు] కొన్ని కషాయాలు బాగుంటాయండి.
(39:31) [నవ్వు] అదేమిటది వాతం కోసం వాడేది ఏంటండి ఇది రాసినాది కాడ అండి. ఆ ఒకటి అది పేరు తెలిీదు బాగుంటాయి కొన్ని అంటే తాగడానికి కూడా జ్యూస్ లా ఉంటాయి కొన్ని ద్రాక్షరసంలా ఉంటుంది ఓకే ద్రాక్షరిష్ట ఉంటదండి ఆ అది అలాంటివని అరిష్టాలకి అది చంటి పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఆయుర్వేదం వాడొచ్చా అండి ఆ బా పుట్టిన వెంటనే కూడా మనకి స్వర్ణ ప్రాశన చేస్తారండి అంటే గోల్డ్ భాష్మం చెప్తారు.
(39:57) పుట్టిన పిల్లలకి పుష్యమి నక్షత్రం రోజు ఎవ్రీ మంత్ లో వచ్చే పుష్యమి నక్షత్రానికి స్వర్ణ ప్రశన గోల్డ్ భస్మం నెయ్య ఇలా కొంచెం సరస్వతి ఆకు వేసి వేస్తారన్నమాట అది చేయించుకుంటే వాళ్ళకి ఏంటంటే ఆ ఈ వాళ్ళ ఉన్న లైఫ్ స్పాన్ లో వచ్చే డిసీజెస్ కి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందని ఇంటెలిజెన్స్ పవర్ అలా ఉంటుంది ఈ మధ్య డాక్టర్ శ్రీ సత్య అందరికీ ఉండే ప్రాబ్లం అండి అక్రాస్ కంట్రీస్ ముఖ్యంగా భారతదేశంలో పరువుల ప్రపంచం అయిపోయి స్ట్రెస్ పెరిగిపోయిందండి కొంచెం ఏం చేయాలో చెప్పరా ప్రాణాయామం చేస్తే తగ్గుతుందా? స్ట్రెస్ కి మెయిన్ ఫుడ్ కూడా ఉంటదండి మీరు ఇందాక అన్నట్టు సాత్విక ఆహారం
(40:34) తీసుకుంటూ స్ట్రెస్ లెవెల్ మెయిన్ మీరు అన్నట్టు మెడిటేషన్ ద్వారానే చేసుకోవాలని స్ట్రెస్ కి వాళ్ళకి వాళ్లే డాక్టర్ యాక్చువల్లీ వాళ్ళకి తెలుస్తది ఇప్పుడు నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అంటే వెంటనే కొంచెం బ్రీత్ ఎక్సర్సైజ్ చేసి ఇది మైండ్ కూల్ అయ్యేవి అంటే లైక్ ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం ఒక స్ట్రెస్ రిలీవర్ అండి లేదా ఫారెస్ట్ లోకి వెళ్లి అలా చెట్టుల మధ్యలో ప్రకృతి దగ్గరగా ఉండడం కూడా ఒక స్ట్రెస్ రిలీవర్ వాళ్ళకి తెలుస్తే అది ఇప్పుడు నాకు ఫారెస్ట్ లో తిరగడం ఇష్టం అలా కొన్ని స్ట్రెస్ మనకు మనకే తెలుస్తాయి.
(41:04) సో స్ట్రెస్ వచ్చిన వెంటనే వాటికి వెంటనే జంప్ అయి వాటికి వెళ్ళడం బెటర్ అండి జావకాయ ఓకే సో స్ట్రెస్ వచ్చినది జామకాయ ఎలా తినాలి అంటే కట్ చేసుకొని తినేయడమా ఆహా జామకి కాదండి అటు అంటే వాటిని సెలెక్ట్ చేసుకొని ఫాలో అవ్వడం బెటర్ ఉంది ఏమిటి అంటే లైక్ ఫారెస్ట్ కి వెళ్ళడం లేకపోతే మెడిటేషన్ చేయడం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఆ లేకపోతే బ్రీత్ మీద కాన్సంట్రేషన్ చేయడం ఓంకారం కూడా మంచి స్ట్రెస్ చేయ కూడా మంచి అంటే సౌండ్ ఆ వైబ్రేషన్ వల్ల మనకి ఆల్ఫా వేవ్స్ మనకి సౌండ్స్ లో సాంగ్స్ లో ఆల్ఫా వేవ్స్ ఆ విన్న స్ట్రెస్ లేవారండి అది సో అలా అలా కామ్ డౌన్ చేసుకోవడానికి మెథడాలజీస్
(41:44) వెతుక్కోవాలి అలాగే క్షరసూత్ర అని విన్నానండి నేను అంటే ఏమిటి క్షారసూత్ర అంటే మనం క్షారసూత్రనా ఓకే క్షారసూత్ర అని విన్నానండి అంటే ఏమిటి ఒక త్రెడ్ కి మనం మెడిసిన్స్ వేస్తాం ఉత్తరని విని ఉంటారు కదా దానికి క్షారం అప్లై చేస్తాం లైక్ హరిద్ర టర్మరిక్ ఇవన్నీ కలిపి దానికి కి ఇప్పుడు ఫిష్లా కేసెస్ పైల్స్ కేసెస్ లో అది వేసి కడితే దానికి అదే మాడిపి ఊడిపోద్దండి పైల్ మాస్ సో అది మనం వితౌట్ ఇన్స్ట్రుమెంట్ షార సూత్రాన్ని యూస్ చేస్తా అదే మీరు చెప్పిన సర్జరీ అది అదే సర్జరీగా కూడా చిన్న చిన్న వాటిలకి పులిపిర్లకి వాటికి కూడా వాడొచ్చు
(42:17) ఆ వాడొచ్చండి వాడుకోవచ్చు అది సో డాక్టర్ శ్రీ సత్య మీరు ఆయుర్వేద వైద్య విధానంలో మీరు నయం చేసిన ఒకళ్ళఇద్దరు కేస్ స్టడీస్ చెప్పండి మీకు చాలా నచ్చినవి ఆ నాకు నేను ఫస్ట్ క్లినిక్ హౌస్ సర్జన్ లోనే పెట్టేసానండి ఎక్కడ వర్క్ చేయడం ఇష్టం లేక ఫస్ట్ ఫస్ట్ ఈ మొండికేసేసే వచ్చాయి లైక్ సోరియాసిస్ వచ్చినయి వమన చేసి క్లియర్ అయినాయి వాళ్ళకి అంటే మొత్తం ఆ ప్ాచెస్ అన్నీ పోయినాయి ఆ ప్ాచెస్ అన్ని నార్మల్ స్కిన్ లెవెల్ లోకి వచ్చేసి నార్మల్ ఇచ్చింగ్ అవన్నీ స్కేలింగ్ అవన్నీ పోతాయండి వామనలోనే సకం క్లియర్ అయిపోతే ఇంకో సకం మెడిసిన్స్ తో క్లియర్ చేసుకుంటే అదొకటి బాగా
(42:52) సక్సెస్ఫుల్ ఒక ముస్లైన్ పాపం నీ జాయింట్ పెయిన్స్ కి ఎప్పుడో నేను చాలా చిన్నదాన్నప్పుడు వచ్చారు ఒక త్రీ మంత్స్ మెడిసిన్స్ వాడించి ఈ నల్లేరికాడ ముందుగాక తినమని ఎండలో ఉండమని చెప్పానండి మంచిగా సైకిల్ తొక్కోమని చెప్పాను. హమ్ సో అక్కడే ఆయన మళ్ళీ రాలేదు వచ్చి ఇలాగే ఫాలో అవుతున్నాను అమ్మ బాగా తగ్గిందని అలా చెప్తారు తగ్గిందని చెప్పారు ఇదంతా మీకు తృప్తి రోజుకి ఎంత మంది పేషెంట్స్ చూస్తారు మీరు అంటే గవర్నమెంట్ లో కూడా వర్క్ చేస్తున్నానండి మున్సిపాలిటీలో మెడికల్ ఆఫీసర్ మార్నింగ్ అక్కడ మధ్యాహ్నం మన క్లినిక్ చూసుకుంటాను క్లినిక్ లో చాలా మంది వస్తారా మీకు
(43:23) ఆ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ రండి ఆన్లైన్ సో పెద్ద గొప్ప విషయం ఏంటంటే డాక్టర్ శ్రీ సత్య గారిని మీరు కన్సల్ట్ చేయాలంటే రాజమండ్రిలో ఉన్నారని కంగారుపడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ కూడా కన్సల్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉండే నెంబర్ కి కాల్ చేసి మీరు తప్పకుండా తన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఏ కన్సల్ట్ వీడియో చేస్తారా కన్సల్టేషన్ లేకపోతే ఆ వీడియో కన్సల్టేషన్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చూస్తున్నానండి మంత్లీ వన్స్ మంత్లీ నెలకో ఒకసారి వచ్చి చాలా మంది పేషెంట్స్ ని ఇక్కడ హైదరాబాద్ లో కూడా చూస్తారు చాలా గొప్ప విషయం అది. ఇంత చిన్న
(43:53) వయసులో మీరు ఆయుర్వేద వైద్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? నాకు అసలు ఆయుర్వేదిక్ తెలియదండి జాయిన్ అయ్యే వరకు మా ఫాదర్ వల్ల జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆయన ఏంటంటే రూట్ లెవెల్ లో క్లియర్ చేయొచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా నువ్వు చేయొచ్చు అని చెప్పి ఆయన జాయిన్ చేశారు అనుకోకుండా ఫ్రీ సీట్ వచ్చింది. నాకేమో ఎక్కువ బాడీస్ కోయడం ఇష్టం.
(44:14) సో అది ఉంటేనే జాయిన్ అవుతాను అన్నాను. ఆ డెడ్ బాడీ డిసెక్షన్స్ మామూలుగా మనకి పోస్ట్మార్టం పోస్టింగ్స్ అవన్నీ ఉంటాయి సో మెయిన్ ఆ పోస్టింగ్స్ తో జాయిన్ అయ్యాను. తర్వాత ఈ గురువులు ఎప్పుడైతే కలిసారో వాళ్ళ పవర్ఫుల్ గురువులు కలిసారా మీరు ఆ అనుకోకుండా నా ఆయుర్వేదిక్ మీద ఉన్న యాంగిల్ ని వాళ్ళు మార్చారండి యాక్చువల్ గా అప్పటిదాకా చాలా చీప్ గా చూసేదాన్ని వందఏళ్ళు బతకడం అంటే ఎలా డాక్టర్ శ్రీ సత్య ఇప్పుడు మీరు వినే ఉంటారు యాక్చువల్ గా భాగవతంలో చెప్తారు మనకి చాలామంది మనకి చాలా మటుకు డిసీజెస్ బ్రీత్ మీద ఉంటాయండి గంట చేస్తే ప్రాణాయామం కాదు అది డే మార్నింగ్
(44:51) లేచినప్పటి నుంచి పడుకునే వరకు మన బ్రీత్ ఎలా ఉందో దాని మీదే మన స్పాన్ డిపెండ్ అయి ఉంటది. అంటే ఒక గంట ప్రాణాయామం హాయిగా చేసేసి ఇంకో గంట వెళ్లి ఇంకోళ్ళ మీద అరిచేసామంటే అక్కడ అయిపోయింది మొత్తం స్పాన్ తగ్గిపోద్దండి. సో మనం పుట్టినప్పటి నుంచి అంటే మనకి ఊహ తెలిసినప్పటి నుంచి యోగా కూడా మనకి ఆసనాలు వేస్తే కాదండి డే వన్ నుంచి అంటే ద వే వి స్పీక్ ద వే వి థాట్ అవన్నీ మనకి లైఫ్ స్పాన్ లోకే వస్తాయండి.
(45:20) మంచిగా డైట్ ఫాలో అవుతూ అంటే ఇప్పుడు సెన్స్ ఆర్గన్స్ ని ఎక్కువ వాడకూడదు మనం ఇప్పుడు మనకి చాలాటిల్లో చెప్తారు అన్ని రిలజియన్స్ లో కంక్లూజన్ ఏంటి మనం జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హాండ్స్ ఆఫ్ గాడ్ అంటారు. సో ఎవ్రీథింగ్ డిజైన్డ్ బై దెమ మనం జస్ట్ అక్కడ నిముత్తం మాత్రలమే సో అప్పుడు స్ట్రెస్ఏ ఉండదు కదండీ జరిగేది జరుగుతది ఎలాగో మనం అక్కడ రోల్ జస్ట్ ప్లే చేస్తున్నామని ఎప్పుడైతే అలా అనుకున్నామో మైండ్ చాలా కామ్ గా ఉంటది.
(45:45) అవును మంచిగా సాత్విక ఆహారం తీసుకున్నామ అంటే ఆబవియస్ గా బాడీలో ఫిజికల్ గా ఏమీ ఉండదు మెంటల్ గా మనం ఇలా ఆలోచిస్తూ ఫిజికల్ గా ఇలా ఫాలో అయ్యామంటే స్పాన్ ఆబవియస్ గా పెరుగుతుంది మీరు ఇంత చిన్న వయసులో చాలా జ్ఞానం పొందారు డాక్టర్ సత్య నిజంగా ధన్యులు మీ గురువులు మీకు అంటే మీరు నిజంగా ఒక పర్పస్ కోసం ఆయుర్వేదంలోకి వచ్చిఉంటారు.
(46:06) దీన్ని వ్యాప్తిం చేయడానికి దీనిలో మంచి విషయాలన్నీ ప్రపంచానికి చెప్పడానికి అలాగే గురువుల ఆశీస్సులతో మీరు మీ ఎస్కే క్లినిక్ ఎస్ఎస్కే ఆయుర్వేద ఎస్ఎస్కే క్లినిక్ ఎస్ఎస్కే ఫుల్ ఫామ్ శ్రీ శివకార్తిక్ అండి బ్రదర్ పేరు ఓ శ్రీ శివకార్తిక్ ఆ ఆయుర్వేదం మీ ఆయుర్వేదిక్ క్లినిక్ చాలా మందికి మంచి చేస్తుందని చెప్పి అవగాహన పెరుగుతుంది.
(46:27) సరైన జీవన విధానం ఏమిటో అర్థం అవుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఇవాళ సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు ఇంత దూరం వచ్చారు చాలా విషయాల మీద బోల్డ్ సంగతులు చెప్పారు మీ మెసేజ్ ఇవ్వండి. ఏం లేదండి అందరూ హెల్దీగా ఉండి డాక్టర్స్ ని తక్కువ యూటిలైజ్ చేసుకుంటే బెటర్ జీవితం హాయిగా ఉంటుంది అంతే కదండీ వాళ్ళు ఎక్కువ మిస్టేక్స్ చేస్తే మాకు ఎక్కువ ఇన్కమ్ అదే వాళ్ళు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో దాన్ని కట్ చేసుకుంటే మాతో పని పెట్టుకోకుండా ఉంటే చాలు.
(46:54) లాస్ట్ వంకాయ మంచిదా కాదా వంకాయ యాక్చువల్లీ మంచిదండి త్రిదోషాలని తగ్గిస్తది అది యాక్చువల్లీ అది రూమర్ స్కిన్ రాగానే వంకీ తినొద్దు అనేది రూమర్ అది అంతే చాలా బాగా చెప్పారు ఇవాళ ఏంటంటే విశేషం మీరు క్లుప్తంగా చెప్పినా చాలా క్లారిటీతో చెప్పారు ఒక్కొక్క విషయం మీద ఇంకా [గురకలు] సుదీర్ఘంగా మీతో రాబోయే రోజుల్లో బోలడని విషయాలు మాట్లాడాలని మా సంకల్పం.
(47:16) తప్పకుండా మీరు మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడో వస్తూ ఉండడమో మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. షూర్ గారు అలాగేండి నమస్కారం థాంక్యూ డాక్టర్ శ్రీ సత్య ఎస్ఎస్కే ఆయుర్వేదిక్ క్లినిక్ ని కాంటాక్ట్ చేయదల్లిచిన వాళ్ళు స్క్రీన్ మీద ఉండే నెంబర్ కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అందరికీ ఆరోగ్యకరమైన హాయిగా ఉండే వేసవ కాలం గడుస్తుందని చెప్పి ఆశిస్తూ థాంక్యూ వెరీ మచ్ [సంగీతం]

No comments:

Post a Comment