Saturday, June 27, 2026

అన్నీ ఉన్నా మనిషెందుకు బాధపడుతున్నాడు 🌹tison Podcast feat Kanthrisa

అన్నీ ఉన్నా మనిషెందుకు బాధపడుతున్నాడు 🌹tison Podcast feat Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=MZ4D8Okr4QM



Transcript:
(00:00) అంటే మిమ్మల్ని చాలా కాలంగా టూ ఇయర్స్ గా చాలా ప్రశ్నలు అడిగా అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంటే నేను అడిగిన మళ్ళీ నాకు ఇప్పుడు క్లారిటీగా ఇంకొంచెం మీరు చెప్పిన చాలా ఆన్సర్స్ నా మైండ్ లో ఉన్నాయి బట్ మళ్ళీ వాటిని రివిజన్ చేసుకుంటున్నా ఇప్పటి నుంచి కొత్తగా కొన్ని పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నా మీతో సో అంటే ఇప్పుడు నేను కొన్ని ఐదు పాయింట్స్ రాసుకున్నా మళ్ళీ నేను ఏదైతే ఇది టైసన్ కి నాకు ఒక ఇంటర్వ్యూ సిరీస్ లాగా ఆ అలా అంటే లైఫ్ ని ఎంక్వైరీ చేస్తున్న ఇద్దరు హెల్దీగా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ గెలవడాలు ఓడిపో చూడాలి ఏమీ లేవు ఓకే
(00:31) అలాంటివి ఆ జనరల్ ఆ జనరల్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఒక వ్యక్తికి ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే ఏం చేయాలి? [గురకలు] ఒక స్పిరిచువల్ ఆన్సర్ అయితే ఒకవేళ స్పిరిచువల్ ఆన్సర్ అయితే ఓకే జీవితకాలం చెప్పు ప్రతిసారి ఫస్ట్ టైం చెప్పినట్టే అనుకో అవుట్ ఆఫ్ కంపాషన్ అంత ఓపిక ఉండాలి అట్లా ఉన్నప్పుడు ఇది మ్ బట్ ప్రపంచంలో ఎవ్వరి బిజినెస్ వాళ్ళకి ఉంది.
(01:11) మ్ ప్రతిదానికి ఒక గ్రేస్ పీరియడ్ అంటూ ఉంటది సాచురేషన్ పాయింట్ ఉంటది. అందుకని ఇదే చివరిసారి అని చెప్పు. ఇంకా ఆ తర్వాత ఆ విషయం చర్చించకు ఆ మనిషి ఏమైనా పట్టించుకోకు ఒకవేళ నువ్వు అతను కలిసి పని చేయాల్సిన సందర్భం ఉంది కుటుంబ సభ్యులు అయితే ఓకే అవుట్ ఆఫ్ కంపాషన్ వదిలి లేకపోతే ఆ వ్యక్తికి దూరం జరగాలి. వేరే దారి లేదు అవును అందుకని నేనుఅనుకో నాకు ఓపిక ఉంది కాబట్టి నేను చెప్పాలని ట్రై చేస్తాను.
(01:41) ఎవరికైనా సో ఆ నా ప్రయత్నం అంతా ఎదుటి వ్యక్తికి కన్వే చేయడం అనేది గుర్తుపెట్టుకొని అవసరమైతే తిడతాను కూడా ఒక్కోసారి లేదా కోపం నటిస్తాను అంటే ఎలా చేస్తే వాళ్ళకి అర్థమైతదో మనకు తెలియదు. ఉమ్ ఇప్పుడు తారే జమీన్ పరం సినిమా వచ్చింది ఓకే ఆ పిల్లవాడికి బొమ్మల ద్వారా అర్థమైతుంది. కానీ నువ్వు వర్బల్ గా చెప్తే వాడికి అర్థం కాదు. ప్రపంచంలో జీనియస్లు అందరూ జీనియస్లు కాకుండా ప్రతి మనిషిలో ఒక జీనియస్ ఉన్నాడు అందరికీ చెప్పినట్టు ఆ పిల్లవాడికి అర్థం కాదేమో మేబీ ఎలా చెప్తే అర్థం చేసుకోవచ్చు అన్నది చెప్పే వ్యక్తి కూడా ఆలోచించాలంట నేను నువ్వు ఎప్పుడు సేమ్ చెప్పినావ అనుకో
(02:22) నువ్వు అసలు మార్చే ఉద్దేశం లేనట్టే నువ్వు కూడా రకరకాలుగా చెప్పి చూడు ఓకే ఒక కథలాగా చెప్పి ఈ కథలో ఇది సారాంశం అని చెప్పి ఇది నీకు చెప్తున్నది కాదు జనరల్ ల్గా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమాలో భలే ఉంది కదా క్యారెక్టర్ అట్లా ఉంటే భలే ఉంటది మనిషి సో ఏదో ఇట్లా చెప్తే ఆ వ్యక్తికి కన్వే అయితది. నేను దీనికి ఒక నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇస్తా నాకు తెలిసిన బంధువే వాళ్ళ ఫాదర్ బాగా తాగేవాడు ఒకసారి విసిగిపోయి నాతో అన్నాడు అన్నమాట మా నాన్నను మారుద్దామని ఎంత ట్రై చేసిన మాడతలేడుఅబ్బా అన్నాడు అప్పుడు నేను అన్న డైలాగ్ కి మన ఫా అంటాం కదా అట్లా చూసాడు
(02:59) అన్నమాట అంటే నీకు మార్చడం వస్తలేదేమో అవును చెప్పడం రాకపో ప్రతి ఒక్కడు మారతాడు రెండోది నువ్వు చెప్తే మారడని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ అప్పుడు ఎవరు చెప్తే మారుతాడు వాళ్ళతో చెప్పించు కొన్ని సార్లు పోలీస్ తో తోటి కొన్నిసార్లు డిఎస్పి తోటి కొన్నిసార్లు ప్రొఫెసర్స్ తోటి కొన్నిసార్లు గురువు తోటి కొన్నిసార్లు పక్కింటో తోటి కొన్నిసార్లు లవర్ తోటి చెప్పించు.
(03:18) వాడు మారడం ఉద్దేశం కానీ నీ ఉద్దేశం అయితే మారతాడు నేను చెప్తేనే మారాలనుకుంటే కష్టం. కాంటాక్ట్ అక్కడే వస్తుంది అందుకని అది అహంకారం కిందకి వచ్చింది. ఇప్పుడు అతన్ని మార్చడం కాదు అతన్ని మార్చడం వల్ల నువ్వు ఏదో బ్రౌనీ పాయింట్స్ కొట్టాలనుకుంటున్నావ్ అనుకో అందుకని ఇది ఒక నెవర్ ఎండింగ్ క్వశ్చనే ఈ మార్చేవాడు ఎవడు మార్చాలనుకుంటున్న వ్యక్తి ఎవరు వాళ్ళద్దరికీ తెలిస్తే తప్ప మనం జవాబు చెప్పలేంు.
(03:40) ఈ మా గురువు గారు ఒకసారి ఒక మాట చెప్పారు అశోక్ గురుజాల సార్ ఈ మధ్య మీరు బయలు అసలు ప్రాక్టీస్ చేయట్లే ఏదో క్లాస్ చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే ఆయన ఇచ్చిన జవాబు నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఏం చెప్పాడో తెలుసా ఇట్లాంటి స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏ గురువు ప్రాక్టీస్ చేయడన్నాడు [నవ్వు] అడిగిన వాడికే కొట్టాడు దెబ్బ అదేంటి సార్ అంటే ఇప్పుడు నాకంటే చాలా పవర్ఫుల్ స్టూడెంట్ నా ఎదురుగా ఉన్నాడు అనుకో నేర్చుకోవడానికి నేను ఇంత ప్రాక్టీస్ చేసుకొని రావాల్సి వస్తది.
(04:09) నా ఎదురుగా ఉన్నది ఎంత డంబెస్ట్ ఫెలోస్ అంటే నా దగ్గర ఉన్న దాంట్లో 1% వాళ్ళకి వచ్చి సస్తలేదు నేనేం ప్రాక్టీస్ చేయాలి నేను ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా దీనికి ఓషో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు ఎదురుగున్నది అర్జునుడు అయితే 701 శ్లోకాలు చెప్పవలసి వస్తది ఎదురుగున్నది వివేకానంద అయితే కొన్నిసార్లు ఆర్గ్యు చేయవలసి వస్తది. ఎదురుగున్నది అష్టావక్కుడు అయితే ఒక శ్లోకం చాలు ఎదురుగున్నది ఎవరు అన్నది నిర్ణయిస్తది నువ్వు ఎంతసేపు చెప్పాలి ఎలా చెప్పాలి ఎన్ని రకాలుగా చెప్పాలిఅని అందుకని ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది ఇప్పుడు నీవు నేను అనుకో ఒక మాట
(04:45) నేను [గొంతు సవరించుకోవడం] బాలు అనుకో ఒక అరుపు నేను ఇంకో పర్సన్ అనుకో ఒక కాన్వర్సేషన్ అవసరం వుతుంది. ఇంకొందరు ఉన్నారు ఇట్ మే టేక్ లైఫ్ టైం నాకు ఓపిక ఉంది కాబట్టి నాకు గిల్ట్ లేదు కాబట్టి నేను పర్సనల్ గా తీసుకోను కాబట్టి నేను ప్రయత్నం చేస్తా ఇప్పుడు నేను ఆత్మదర్శనలు రాసింది నా మనసులో సంఖ్య ఫీడ్ కాలే సంభవం ఇప్పటికి 20 సార్లు చెప్పానని నాకు అనిపించదు ఫస్ట్ టైం చెప్పినట్టే చెప్తాను ఇంతసారి కానీ నా ప్రయత్నం అంతా ఎలా ఉంటది అనేదానికి ఒక చిన్న అనాలజ్ చెప్తే అయిపోతది ఈ ప్రశ్నకి జవాబు ఒక మెకానిక్ కార్ రిపేర్ చేస్తున్నాడు.
(05:16) ఎట్లా రిపేర్ చేస్తాడు ఇట్లా పూలు జల్లి ఊది కడ్డీలు తిప్పి రిపేర్ చేస్తాడా కాదు కొన్నిసార్లు తిప్పుతాడు కొన్నిసార్లు కొడతాడు కొన్నిసార్లు ఉల్టా వేస్తాడు అతను చేసే ప్రతి ప్రయత్నము హార్ష్ గా ఉంటది. కానీ అది ఫైనల్ గా రిపేర్ చేయాలని చేస్తున్నాడు అదంతా అట్లానే మార్చేవాడు ఓన్లీ మంచిగా చెప్తేనే మాతాడుని గ్యారెంటీ లేదు నువ్వు అవసరమైతే అందుకే సామం బేదం దండం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఈగో లేకుండా నేను గెలవాలన్న తాపత్రం లేకుండా ఎదుటి వ్యక్తి ఎలా చెప్తే మారుతాడు అనేది ఆలోచిస్తే గ్రిప్ దొరుకుతది కచ్చితంగా కొన్నిసార్లు మాటలు
(05:51) మానిస్తే మారుతారు కొన్నిసార్లు ఏకాంతంగా చెప్తే మారుతారు కొన్నిసార్లు సరైన సందర్భంలో అపాయింట్మెంట్ తీసుకొని చెప్తే మారుతారు కొన్నిసార్లు వాడికే చెప్పగా నిద్రలో ఏదో ఒక చిన్న కదలిక వచ్చి మారుతారు. కొన్నిసార్లు చెప్పి ఎంత చెప్పినా అర్థం కానిది హటాతగా ఒక పుస్తకంలో అవే మాటలు ఉంటే ఒక గొప్ప వ్యక్తి చెప్పిందే మా డాడీ చెప్పిన మారుతారు.
(06:12) ఎక్కడనా ఎక్కడ మార్పు వస్తుందో తెలియదు. కానీ కచ్చితంగా మార్పు అంటే అర్థం తెలుసా ప్రాపంచికంగానేమో ఒకటి చదువుకోవడానికో దానికో దీనికో ప్రకృతి పరంగా సర్వకాల సర్వవస్థల్లో నువ్వు హాయిగా ఉండటానికి కావలసిన ఒక అవగాహన తెచ్చుకోరా బాబు అని చెప్పే ప్రయత్నం అంతే నేను ఒక కథ కూడా చెప్పిన మార్పు గురించి మ్ కొడుకు ఏం చేస్తుందో నువ్వు ఇంకా మారాలి మారాలి మారాలి మారాలిఅని తండ్రి అంటా ఉంటాడు మ్ ఇంకా విసిగిపోయి కొడుకు ఇంటికి వెళ్లి వెళ్ళిపోతాడు.
(06:40) వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కూడా వాడికి పిండం పెట్టేస్తాడు. వాడు ఫోటోకి దండు కూడా వేసేస్తాడు ఒక 15 ఏళ్ళు గడుస్తది గడిచిన తర్వాత తండ్రి నిద్రపోతుంటే కాలికి బిల్లు నొక్కుతారు ఎవరో ఓపెన్ చేస్తే ఒక అందమైన అమ్మాయి ఉంటది. ఎవరమ్మా నువ్వు అంటే ఇంతకంటే మారలేను డాడీ అంటాడు వాడు [నవ్వు] ఇంతకంటే మారలేను డాడీ అంటే నీ బోడి నువ్వు ఏం మార్పు కోరుకుంటున్నావో ఫస్ట్ అది ఫిక్స్ చెయ్ ఫస్ట్ నీకు తెలియాలి మార్చే వాడికి తెలియాలి అసలు ఆ మార్పు అంటే ఏందో వాడు నిర్వచించగలడా వీడికి నిరంతరం మారుతున్నాడు అనుకో వాడి ఎదుటి వ్యక్తి ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఇవ్వడు రెండు రకాలుగా ఉంది నువ్వు నీలా మారుద్దాం
(07:16) అనుకుంటున్నావా లేదా నిజమైన మార్పు ఏందో నువ్వు తెలుసు కానీ నువ్వు అట్లా కాలేకపోయినావ్ అది నువ్వు ఎదుటి వ్యక్తికి ఇద్దాం అనుకుంటున్నావా లేదా నాన్నేదో నేను చూసుకుంటున్నా నీదో నువ్వు చూసుకోరా ఎట్టున్నా హ్యాపీగా ఉండని చెప్పాలి అనుకుంటున్నావా ఇది పర్సన్ టు పర్సన్ మారుతది అనేది నా సారాంశం ఇంకోటి మనిషితో జీవితకాలం ఉండేవి ఏంటవి పైల్స్ [నవ్వు] అంటే ఫిజికల్ కాకుండా మనిషి జీవించి ఉన్నంతవరకు నీకు తోడు ఉండేది ఒకటి నీ శరీరము రెండోది ఆ శరీరాన్ని నీ మనసును ఉపయోగించి నువ్వు నేర్చుకునే ఏదైనా వర్క్ ఓకే ఒకవేళ అది నిష్కామ కర్మ అయితే లైఫ్ అంతా నిన్ను
(07:57) అది ఒక ఆరాలాగా ఉంటది. ఎవరెవరైతే వాళ్ళ సొంత వర్క్లో రమించింరో వాళ్ళలో గ్రేస్ ఉంటది. ఇది నా వ్యక్తిగత అనుభవం కూడా డబ్బు ఉన్న వాళ్ళలో ఉన్న గ్రేస్ కంటే కూడా చినిగిపోయిన బట్టలు వేసుకున్న వాడు వర్క్ వల్ల లోపటి నుంచి మెరుస్తా ఉంటాడు దీనికి ఇంగ్లీష్ లో అవుట్షేన్ అని పిలుస్తారు. యస్ ఇఫ్ హి అండర్స్టుడ్ సంథింగ్ రిమార్కబుల్ ఆ లోపటి నుంచి ఆ కాంతి వెదజలుతా ఉంటది.
(08:23) అట్లాంటి స్థితిలో ఉంటే బాగుంటది అని నేను పర్సనల్ కూడా అనుకుంటా నేను పుస్తకాలు రాయడానికి కారణం నిజంగా డబ్బే నాకు కావాల్సి వస్తే పుస్తకాలు ఎవడరా రాసేది రియల్ ఎస్టేట్ చేసి చేయాలి. కదా నాకు సినిమా అపర్చునిటీ ఉంటే కొంచెం కష్టమైనా మూడు నాలుగుేళ్ళ ఇబ్బంది అయినా కూడా చేస్తే అప్పుడు నాకు డబ్బు వస్తది. వస్తే రావచ్చు బట్ అవకాశం అక్కడ ఉంది ఉంది పుస్తకాల ద్వారా డబ్బు ఏమ వస్తది.
(08:45) డబ్బు కోట్ల రూపాయలు ఎప్పటికీ రాదు. మ్ తద్వారా ఎప్పటికీ బెంజ్ కారు పుస్తకాలు అయితే కొనలేదు. కానీ నేను ఈ ఫస్ట్ చెప్పిన కాంటెక్స్ట్ అంటే జీవితకాలం నేను ఆస్వదించగలిగేది నా యొక్క క్రియేటివిటీని నా ఏకాంతం నాతో ఉంటది నా క్రియేటివిటీ నాతో ఉంటది నా స్కిల్ నాతో ఉంటది ఎవ్వడు దొంగత నా అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ నాతో ఉంటది.
(09:10) అట్లా సో మనిషి బతికున్నంత వరకు ఇవి ఉంటాయి మరి మనిషి దేనితో పోతాడు అంటే రామలక్ష్మణ మాస్టర్ ఇచ్చిన జవాబు ఇంతవరకు ఎవరు ఇవ్వలే మనిషి బంగారం క్రియేట్ చేసుకొని ప్రాపర్టీ క్రియేట్ చేసుకొని వాటిని తీసుకపోడు ఎలా పోయారుఅంటే క్యాన్సర్ తో పోయారుఅని చెప్తారు అట్లా ఏదో వ్యాధిని తీసుకొని పోతాడు హార్ట్ ఎటాక్ తో పోయారు ఇ బ్యాగ్ తో పోయారుఅని చెప్పింద సరదాగా చెప్పిన కొంచం నాకు నచ్చింది అందుకే అట్లీస్ట్ కొన్ని విషయాలు వ్యక్తిగతంగా చెప్పుకోవాలి కాబట్టి నేను ఆ ఈగో లేని లేదా పేరు ప్రఖ్యాతలోకు ఆశించకుండా నేర్చుకునే అంశాల మాత్రమే నాతో జీవితకాలం ఉంటే అవి నాకు తృప్తిని ఇస్తున్నాయని నాకు తెలుస్తుంది
(09:49) అనుభవం ఇప్పుడు నేను నా YouTube నాకు చాలా తృప్తిని ఇస్తది. నేను రాసే పుస్తకం అదేం డైమండ్ కాదు ఇప్పుడు నిర్వాణ శట్కం వచ్చిన బుక్ ఉంది అందులో నాలుగు పుస్తకాలు ఎవరో కొన్నారు. ఒక పుస్తకం నా బెడ్డు పక్కన పెట్టుకొని రోజు రాత్రి అర్ధరాత్రి బాత్్రూమ్ కి వెళ్ళవచ్చిన తర్వాత ఊరిక ఓపెన్ చేసి చూస్తా ఉంటా ఐ ఎంజాయ్ యస్ ఆన్ అవుట్సైడర్ అరే భలే ఉందే నెక్స్ట్ ఇంకో పుస్తకం రాస్తే ఎట్లా ఉంటది సో వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నాతో నేను రమించడానికి అదిఒక భోజనం లాగా వేరే వాళ్ళతో సంబంధం లేదు అది నీతో నీవు రమించేది అట్లాంటిది ఒక్కటే నీకు పూర్తి
(10:23) తృప్తిని ఇస్తది దాంట్లో మళ్ళ ప్రతిఫలపేక్ష గౌరవం ఆశించడము సక్సెస్ కోరుకోవడం లేకుండా ఉంటే బాగుంటదని నా అబ్సర్వేషన్ ఓకే అట్లా ఇది పూర్తి వ్యక్తిగతం ఎవరెవరికి ఏది కిక్ వస్తదో మనకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూసే వాళ్ళ కోసం చేస్తున్నారు అది పడిపోతే రియల్ ఆన్సర్ దొరుకుతుదంట నేను ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నారు కొంటున్నారు వేస్తున్నావ్ ఇప్పుడు మొత్తం మానవ జనప డిసపర్ అయింది పెయింట్ వేస్తావా నేను చెప్తున్న నా పుస్తకాలు ఎవ్వడు కొనకపోయినా నేను తప్పకుండా బుక్ రాస్తాను.
(10:56) ఇదిఒక స్టాండ్ ఇది తీసుకో ఆ స్టేట్మెంట్ లోనే బీబత్సమైన క్లారిటీ ఉంది. ఇంకా వాడిని ఎవ్వడు ఏం చేయలేడు ఇంకా ఓకే అట్లా ఇంకోటి ఇప్పుడు మనం చాలా మందిని చూస్తుంటాం అంటే ప్రతిదానికి ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఎదుటవాళ్ళ గురించి ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వీటిలోనే ఉన్నారు. అంటే హ్యాపీగా ఉండాలనే స్పృహ వాళ్ళకి ఎందుకు రావట్లేదు వాళ్ళకి అవసరాలు ఉన్నాయి ఆవశ్యకాలు ఉన్నాయి తర్వాత ఆభరణాలు ఉన్నాయి ఆవశ్యకాలు అంటే ఉదాహరణకి అవసరమేమో అది లేకపోతే నీ లైఫ్ ఉండదు నీళ్లు అవసరం నీళ్లు లగ్జరీ కాదు అవును భోజనం అవసరం భోజనం లగ్జరీ కాదు
(11:41) మ్ ఎవడు ఆ అన్నం మెతుకుల్ని బంగారాల్లో అద్దు తినడు చచ్చిపోతది సో అవసరం నిన్ను ఫస్ట్ వెంటాడుతది ఎప్పుడైనా ఇప్పుడు ఇంత పెద్ద కాన్ఫరెన్స్ లో పర్ఫార్మ్ చేయడానికి వచ్చిందన్నాం బో భోజనం ప్రిపేర్ చేసి పెడతాడు వాడు కాన్ఫరెన్స్ కంటే అది ముఖ్యం మనుషులకు అవును ఇప్పుడు చాలా గొప్ప కాన్ఫరెన్స్ మంచి అతిథులని తీసుకొచ్చిన కానీ నీళ్ళు పెట్టం భోజనం పెట్టం అని చెప్పు చూద్దాం చాలా మంది పెళ్లి బాగా జరిగింది అంటే భోజనం బాగుందని [నవ్వు] మంచి మస్తు జరిగింది పెళ్లి మంచి అంటే మంచి భోజనం పెట్టారని ఒక కాంటెక్స్ట్ ఉంటది సో అవసరాలు అనేవి అవి లేకపోతే నీ
(12:19) ఎగ్జస్టెన్స్ లేదు కాబట్టి మనిషి దానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇది ఒకటి అందుకని మస్ట్ అండ్ షుడ్ గా వాడు మనీ ఎర్న్ చేస్తున్నాడు తిండి కోసం ఫోన్ అవసరం అయిపోయింది దాని రీచార్జ్ కోసం వాడు చేస్తున్నాడు బట్టలు అవసరం కాబట్టి వాడు ఎక్కడో చోట బ్రాండెడ్ బ్రాండెడ్ కాదు కొనుక్కుంటున్నాడు. రెండవది ఏమిటి ఆనందం అవసరం కాదు తర్వాత ప్రశాంతత లేకపోయినా బతకొచ్చు నువ్వు అన్నం లేకపోతే బతకలేవు నీళ్లు లేకపోతే బతకలేవు గ్యాస్ లేకపోతే బతకలేవు సబ్బు లేపోయినా బతుకొచ్చు కదా అవును రేబన్ గ్లాసెస్ లేకుండా బతుకొచ్చు కానీ బాత్్రూమ్ లేకపోతే బతకలేంు ఈ సిటీలో
(13:02) ఊర్లో అనుకో బాత్రూమ్ లేకపోయినా బ్రతుకొచ్చు అవును చెప్పులు లేకపోయినా బతకొచ్చు కదా అవును అంటే కొన్ని లేకపోతే మన లైఫే లేదు వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనిషి అవస్థ పడుతున్నాడు ఇప్పుడు ఒకసారి అవి ఫుల్ఫిల్ అయినాయి అప్పుడు వాడు ఆలోచిస్తున్నాడు ఇన్నున్న ప్రశాంతత లేదే ఇన్నున్నా ఆనంద లేదే ఇన్నున్న శాంతి లేదే అందుకే ఓషో అంటాడు అన్నమాట ఫస్ట్ నీ కోరికలన్నీ తీరితే అప్పుడు నువ్వు స్పిరిచువల్ గురించి రియల్ గా ఆలోచిస్తావ్ లేకపోతే నువ్వు స్పిరిచువాలిటీ పేరు మీద నీ కోరికలే కోడతావు దేవుడు వచ్చినా నాకు అన్నం పెట్టు నా ఫోన్ కి రీచార్జ్ చేయించు భగవాన్ అని
(13:37) అడుగుతాను ఇప్పుడు వేమన సినిమాలు ఉంటది కదా నీకు అష్ట ఐశ్వర్యాలు దొరికే మార్గం చెప్తా అంటే అవన్నీ అనుభవించాను స్వామి అందులో ఏమీ లేదు. నన్ను వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే అని అప్పుడు రియల్ ప్రశ్నలు అప్పుడు వస్తాయి అవును [గురకలు] ఫుడ్ గురించి ఆలోచించే వాడికి ఆర్ట్ ని అప్రిషియేట్ చేసేంత ఓపిక ఉండదు. ఆడేదో మస్త చేసుకుంటాడు వాడు అంటాడు ఫస్ట్ నాకు ఫుడ్ కావాలి [గురకలు] అందుకని నేను అంటాను అవసరాలు కొన్ని ఉన్నాయి ఆవశ్యకం కొన్ని ఉంది.
(14:07) ఉదాహరణకి కుటుంబ గౌరవం అన్నది అవసరం కాదు. దాని పైనఉన్న లేయర్ అది కుటుంబ గౌరవం ఉన్నా లేకున్నా నువ్వు తినాలి కానీ కుటుంబ గౌరవం కూడా ఉంటే బాగుంటదని అదిఒక ఆవశ్యకమైన అనిపిస్తుంది. ఉదాహరణకి పెళ్లికి వెళ్ళంటే బట్టలు వేసుకోవాలి కానీ ఈ బట్టలు పనికి రావు అప్పుడు అవసరం దాటి ఆవశ్యకంలోకి ఎంటర్ అయితాయి ఆ తర్వాత ఆభరణం వస్తుంది.
(14:32) మంచి బట్టలతో పాటు గోల్డ్ డ్రింక్ కూడా కావాలి. పెళ్లికి మం బెంజ్ కార్లో వెళ్దాం ఇప్పుడు కామన్ మన్ ఫస్ట్ వాడికి బట్టలు ఉంటే చాలు అనుకుంటాడు. ఫస్ట్ తిండి ఉంటే చాలు అనుకున్నాడు ఆ తర్వాత మంచి బట్టలు ఉంటే చాలు అనుకున్నాడు తర్వాత అందరం కలిసి వెళ్దాం ఉంటే చాలు అనుకున్నాడు ఆ తర్వాత అందరం ఉన్నాం ఎవరి కార్లో వాళ్ళు రండి అట్లా సో మెల్లగా నీకు అవసరము ఆవశ్యకం ఆభరణం అని ఇట్లా మనిషి యొక్క లైఫ్ ఉంటది.
(14:55) దీనికి బియాండ్ గా ఉన్నాయి ఈ ప్రశాంతత అది ఆభరణము కాదు ఆవశ్యకము కాదు అవసరము కాదు అందుకని మనిషి ఇగ్నోర్ చేస్తున్నాడు ఏ ప్రశాంతత ఉందా లేకున్నా నాకు డబ్బులు ఉంటే చాలు నాకు స్ట్రెస్ వస్తే ఏముంది నేను కొత్త ఇళ్లు కట్టుకోవడానికి నాకు ఏమ పైసలు వస్తాయి వాడు మెల్లగా దానినుంచి పక్కక వచ్చి ఇప్పుడు హటాతగా నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే కుదరదు వాడు ఆల్రెడీ ప్రాపంచిక విషయాలు ఇరుక్కుపోయి ఉంటాడు.
(15:16) అట్లా అందుకని నేనంటా ప్రతిరోజు నువ్వు ఎట్లాస్ ఈ ఏవి లేకపోతే నీ లైఫ్ లో లేదో వాటిలో ఈ ఆనందాన్ని ప్రశాంతత కూడా పెట్టి లైఫ్ ని చూడు కొంత ఆన్సర్ దొరుకుతది. ఓకే ఉదాహరణకి రోజంతా పని చేశవు ఆహారం కావాలి అత్యంత ఇంపార్టెంట్ అట్లానే నువ్వు ప్రశాంతత కూడా కావాలని నీకు అనిపించాలి. అప్పుడే అది నీ లైఫ్ లోకి వస్తది. అది కంటికి కనబడని ఒక విషయం ఫెనామినా కాబట్టి డెఫినెట్ గా ఎరుక కావాలి.
(15:44) ఓకే నువ్వు భోజనం సంపాదించుకోవాలి అంటే పెద్ద ఎరుక అక్కర్లేదు. కానీ ప్రశాంతంగా ఉండాలంటే ఏది నీ లైఫ్ లోకి తీసుకోకూడదు ఏది నువ్వు ముట్టుకోకూడదు అని తెలిస్తేనే నువ్వు ప్రశాంతత ఉంటుంది. ఏది ఎంతవరకు అని తెలిస్తేనే ప్రశాంతత ఉదయిస్తుంది. అందుకని వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఈ విషయం గురించి ఆలోచిస్తారు. నా దృష్టిలో అల్టిమేట్ లగ్జరీ ఏందంటే ఏది ఉన్నా లేకున్నా పీస్ ఫుల్ గా ఉండడం.
(16:11) అది ఆభరణాలకి ఆభరణం అది ఓకే అట్లా ప్రస్తుతం నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ సోఫా నాది కాదు బట్ సొంతం చేసుకోకుండా అనుభవించమని ఒక వ్యక్తి చెప్పాడు కాబట్టి నాదే మన ఇంట్లో ఉంటే ఎట్లనో అట్లనే పోయిన తర్వాత ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా దీన్ని నమస్కరించుకొని ఈ నోవా టెల్ లో ఇంతమంది సోఫా పెట్టినందుకు మనం మాట్లాడుకుంటుంది ఎవరో వచ్చి డిస్టర్బ్ చేయనందుకు ఇంకా మన ఈవెంట్ క 20 నిమిషాలు హాఫ్ అన్వర్ టైం ఉంది కాబట్టి మనం టాక్ చేసుకునే అవకాశం ఉన్నందుకు మనం ఏం మాట్లాడుతున్నాం వాడికి వినబడిపోయినా కెమెరా పట్టుకున్నందుకు
(16:40) ఎన్నిటికో థాంక్స్ చెప్పుకుంటే తప్ప ఈ మూమెంట్ లేదు. అట్లా గ్రాటిట్యూడ్ ఓకే సో నేను వ్యక్తిగతంగా చాలా కృతజ్ఞుడిదే ఉన్నా రకరకాలు నేను ప్రతిసారి అందరికీ థాంక్స్ చెప్పలేను కదా అవును అందుకని ఫస్ట్ 2009 లో ఒకసారి దాదాపు అందరికీ థాంక్స్ చెప్పేసాను నేను నేను ప్రదర్శించను కదా అట్లా ఓకే ఇంకొకటి తప్పు ఒప్పు అంటే ప్రపంచంలో ఉన్నాయి వ్యక్తిగతంగా కూడా ఉన్నాయి ఒకవేళ గిల్ట్ ఉంటే గిల్ట్ ఉంటే ఒకవేళ గిల్ట్ లేదనుకో దాని పరివసానం అంటే రిప్రకాషన్స్ నేను అంగీకరిస్తా అనుకుంటే యు హావ్ ఎవరీ రైట్ టు కమిట్ ఎనీ క్రైమ్ ఓకే ఐ యమ్ నాట్ సపోర్టింగ్ ద క్రైమ్
(17:20) నేను ఒకసారి కోర్ట్ కేస చూశాను ఆ రోజు ఫస్ట్ టైం నాకు ఈ సంవేదన వెన్ ఐ వాస్ స్టడీంగ్ డిగ్రీ ఒక అమ్మాయి ఫేస్ మీద వాడు యసిడ్ పోశడు. ఆ తర్వాత అతన్ని చంపేయాలి అతను ఊరేయాలని మహిళా సంఘాలు ఇట్లాంటి వాళ్ళ ధర్నా చేశారు. అప్పుడు ఫస్ట్ టైం నేను న్యూస్ ఫాలో అయినను మా ఊర్ల నేను న్యూస్ పేపర్ వెతికి మరి చదివాను. ఆ ఒక్క న్యూస్ కోసం చదివాను.
(17:40) ఆ తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. చేసిన తర్వాత జడ్జ్ అన్నాడు నువ్వు అలా ఒక అమ్మాయి మరణానికి కారణమైనందుకు యాసిడ్ వచ్చింది నువ్వు గిల్ట్ ఫీల్ అవుతున్నావ అంటే లేదు అన్నాడు. ఎందుకు లేదంటే నేను ఓన్లీ ఏం చేశనో మీకు కనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందో మీకు తెలియదు నాకు అందుకని మీ జూరిస్ ప్రిజెన్స్ ప్రకారం మీరు నాకు శిక్ష విధించారు.
(18:06) కానీ నా కాన్షన్స్ లో నాకు గిల్ట్ లేదు. నిన్ను హ్యాపీగా మరణిస్తాను. ప్రపంచం అంత నేను బయటికి పోతే నన్ను చప్పులతో కొడతారు ఇప్పటికి ఎప్పుడైనా నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు అది వాళ్ళ కోపం అందులో రైట్ ఉంది వాళ్ళకి కానీ వ్యక్తిగతంగా నాకు తప్పు అనిపించలేదు అని చెప్పినప్పుడు నేను దీని గురించి మా ఫ్రెండ్ అప్పుడు సురేష్ సాదత్ వాళ్ళతో నేను మాట్లాడినా అరే ఇది ఎటువంటి మానసిక అవస్థరా అప్పుడు నాకు భగత్ సింగ్ కనిపించాడు.
(18:29) అతన్ని భగత్ సింగ్ తో పోల్చట్లే అంటే ఆ టైంలో తను దేశం కోసం ఒక పార్లమెంట్ మీద లేకపోతే ఒక ఒక మీటింగ్ మీద బాంబ్ వేసి దాన్ని గిల్ట్ గా అనుకోలే దాన్ని పరివసానంగా అతనికి గురిశిక్ష పడ్డా యక్సెప్ట్ చేసిండు. సో నువ్వు చేసే చేష్టలకి దాని పరివసానని అంగీకరించగలవా నువ్వు పరివసానని అంగీకరిస్తున్నావ అంటేనే నువ్వు కాన్షిస్ గా ఉండట్టు ఓకే ఆ తెలుసు నాకు ఉదాహరణకి వంశి గారు ఎవరో రాసిన కథ ఉంటది ఏదో రాజుగారి కథ అని ఒక వ్యక్తి రాజుగారి గురించి తెలుసుకొని ఆ ఊరికి వెళితే ఆ ఊర్లో రాజుగారు ఎక్కడ అంటే ఆ ఊరు బయట ఒక చిన్న గుడిసేసుకొని ఒకతను కలుస్తాడు.
(19:07) రాజుగారిని కలవాలనుకుంటుందా దేనికంటే అతని గురించి ఒక కథ రాద్దాం అనుకుంటుందా ఆ ఊర్లో వాళ్ళని అడిగి రాజుగారిని తెలుస్తుంది ఆ ఊర్లో వెళ్ళండి చెప్తారు అన్న తర్వాత ఇంతకు రాజుగాడు ఎక్కడ ఉంటారఅంటే రాజుగారు తన ఆస్తిని మొత్తం దానం చేసి పిల్లలకు ఏమి లేకుండా భార్య వదిలి వెళ్ళిపోయింది పిల్లలు వదిలి వెళ్ళిపోయారు ఆయన ఇప్పుడు ఊరి బేట గుడిసేసుకొని ఉంటున్నాడు ఆ అని వెళ్తే ఎవరైతే కలిసాడో అతనే రాజు ఏమండీ రాజుగారు మీకు కోట్ల ఆస్తి ఉండేదట అంతా పోయింది ఊర్లో అందర మేమ మీద జాలి పడుతున్నారు కొందరు మిమ్మల్ని తిడుతున్నారు మీ కుటుంబ సభ్యులు మీ మీ
(19:40) చెప్పులతో కొడతాం అంటున్నారు మీ పరిస్థితి ఏందంటే అవన్నీ ఏమ లెక్కలోకి తీసుకోవడం నేను చాలా సంతోషంగా ఉన్నా అంటాడు. ఎట్లా సంతోషంగా ఉంటారు అంటే నా ఆస్తి నాకు పంచాలనిపించింది పంచిన దాని పర్యవసానంగా నాకు చినిగిపోయిన చొక్క చినిగిపోయిన బనీ చినిగిపోయిన చెడ్డి చినిగిపోయిన పంచే బొక్కల చెప్పులు దొరికాయి. కానీ నాకు ఒక్క క్షణం కూడా నేను చేసింది తప్పుని నాకు అనిపించలే ఇప్పటికి నేను రాజునే చెప్పండి ఏం కావాలి మీకు [నవ్వు] సో నాకు ఇట్లా ఇది అంటే ఇప్పుడు అలాంటిది నేను ఒకటి అడుగుదాం అనుకున్నా ఇప్పుడు నాకున్న సందర్భంలో నేను తీసుకున్న ఒక
(20:15) డిసిజన్ నాకుఅది చాలా కరెక్ట్ గా ఉంది. కానీ అదే నేను తీసుకున్నది ఏదైతే ఉందో అది ఎదుటవాళ్ళకి తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు దీని వచ్చినా డోంట్ ఎక్స్ప్లన్ ఆ ఇప్పుడు యు స్టిక్ టు డిసిషన్ అండ్ రిపర్కాషన్ కొన్నిసార్లు మనుషులు దూరమైతే దూరమైతారుని కాదు మళ్ళీ వస్తారు ఓకే ఎవడు ఎప్పటికీ దూరం కాడు మన భారత సాంప్రదాయం ప్రకారం ఆత్మకు మరణం లేదు వాడు పోయినా మళ్ళీ వస్తాడు భూమిమీద [నవ్వు] అంటే ఎట్లా చూసుకుంటే తిరిగి వస్తాడు ఏమీ కాదు అది కాదు [గురకలు] ఏమీ కాదు అంటే అది దాని ఇప్పుడు నేను తీసుకున్న డిసిజన్ ఏదైతే ఉందో దాని వల్ల ఏది వచ్చినా నేను తీసుకో గుర్తు పెట్టుకో
(20:53) జార్జ్ గుడ్జిఫ్ చెప్పిన ఒక మెథడాలజీ ఉంది వాళ్ళ ఫాదర్ చెప్పాడంటే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిర్ణయం తీసేసుకుందాం ఎగ్జాంపుల్ అరే ఫ్రిడ్జ్ కొనుక్కుందాం పారా అని అనిపించింది మనకు ఇప్పుడు ఒక 24 అవర్స్ తర్వాత కొనుక్కో అంతే నువ్వు చేయవలసింది. ఈ 24 అవర్స్ లో నిర్ణయం మారొచ్చు ఇప్పుడు ఒక అమ్మాయిని చూడగానే నీకు ఒక ఆవేశం వచ్చింది.
(21:15) పెళ్లి చేసుక ఈ ఏ అమ్మాయితోనే నా జీవితం ఒక్క వారం ఆగు ఆవేశం అంతా పోయి అప్పుడు నీ మైండ్ రియల్ గా ఆలోచిస్తుంది బికాజ్ నౌ ఇప్పుడు టెంప్టేషన్ లేదు. అందుకని నిర్ణయం తీసుకో కానీ అది పూర్తి ఎరుకలో తీసుకుంటే అసలు పర్యవసానం ఏదైనా అంగీకార యోగ్యంగా ఉంటది. ఆవేశంలో తీసుకున్నవాడు తప్పక బాధపడవలసిందే ఏదైనా ఓకే ఇప్పుడు ఉదాహరణ నేనుఉన్న నేను తీసుకునే ఏ నిర్ణయం అన్కాన్షియస్ గా తీసుకున్నది కాదు కానీ నన్ను చూసే వాళ్ళకి చాలా మంది అనిపిస్తది వీడు ఇరుక్కున్నాడేమో వీడు స్ట్రగుల్ అవుతున్నాడేమో ఒకప్పుడు బ్యాలర్ గా బాగుండే పెళ్లి చేసుకు నేను ఇప్పుడు
(21:49) బ్యాచలర్ గానే ఉన్నాను. నథింగ్ ఐ మిస్డ్ ఇంకా ఇవ్వాలంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుందండి నాకు ఇంకా ఫ్రీ టైం ఉంది రాబోయే రోజుల్లో నేను చాలా వర్క్ చేస్తాను పుస్తకాలు రాస్తాను పెయింటింగ్స్ ఇస్తాను నేను ఎంత దుర్మార్గుడు అంటే ఎవరెవరైతే నా చుట్టుపక్కల ఉన్నారో అందరిని ఇరికిస్తాను నేను [నవ్వు] అట్లా అంటే నేను ఏం చేస్తా వర్క్ వైపు తీసుకెళ్తా వర్క్ వైపు ఇప్పుడు ఉదాహరణకి అలా ఒడ్డుకి తీసుకెళ్తది ఎప్పుడు అవును ఊబి లోపట తీసా లోపటకి తీసుకెళ్తది అలా తీసుకెళ్తది నేను చెప్పేది నేను వర్క్ వైపే తీసుకెళ్తే ఎవరినైనా ఓకే ఇవ్వడు ఎన్నన్నా చెప్పని
(22:25) అవును ఉదాహరణకి ఒక తాగుబోతుడు నువ్వు ఎన్నని చెప్పు వాడు అక్కడికే పోతాడు లాస్ట్ వాడికి ఇప్పుడు ఎవరో లెక్చర్ ఇచ్చారు. మాట్లాడుకుంటే అటే అయిపోయిందా ఆ [నవ్వు] ఏందంటే రేపటి నుంచి ఎట్లా మానేసేది కలిసి తావదుపాడు అంటే వాడు అక్కడికే వస్తాడు. ఇప్పుడు నా స్వభావంలోనే వర్క్ ఉంది. నేను దానినుంచి తప్పించుకోలేదు.
(22:48) అది నా ప్రకృతి నాకు ఇచ్చిన అవగాహన నాట్ ఫ్రమ్ ద బుక్స్ బుక్స్ అయితే నేను ఈ పాటికి ఎప్పుడో మారి ఉండేవాడిని నాకు ఫ్లవర్ ని చూసినప్పుడు అది నేనే అనిపిస్తది. ఓ కుక్క మొరుగుతుంటే నేనే అనిపిస్తది. జెన్యూన్ గా అనిపిస్తది ఫిలాసఫికల్ కాదు అది నేనే ఇప్పుడు ఈ స్థితిలో నేను కుక్క ఇప్పుడు ఎట్లైతే కుక్క నిరంతరం మొరుగుతుందో కదా అంటే నిరంతరం పని చేయాలన్న ఒక్క ఆలోచన తప్ప నాలో ఏది నిలుచుకోలేదు ఇప్పటివరకు నేను నిరంతరం నాకు ఇప్పుడు సరే కుక్క కంటే సెన్సస్ ఉండదు కాబట్టి అది కరుస్తది చేస్తది బుదల నాకు కొంచెం మనిషిని కాబట్టి సామరస్యం పోకుండా ఆ పని నిర్మించుకోవాలి. నేను
(23:21) ఎవరిని డిస్టర్బ్ చేయడానికి నా పని అక్కర్లేదు. అందరితో ఉండాలి ఎవరికీ ఇబ్బంది కాకూడదు కొంత బెనిఫిట్ అవ్వాలి అందరు నావల్ల ప్రశాంతత ఉండాలి అలాగనే వాళ్ళ కోసం పెద్ద పీక్ కట్టలు కట్టేది ఏమ లేదు నీ ప్రెసెన్స్ ఒకరికి హాయిని ఇవ్వాలిరా అంతే అట్లా ఇప్పుడు ఒకవేళ నేను మళ్ళీ జన్మ అంటూ ఉంటే కుక్క పుట్టాను అనుకో ఇదే చేస్తున్నా నేను అప్పుడు కూడా నిరంతరం తోసిన ఫ్లవర్ గా పుడితే విరబుస్తా ఉంటాను నేను అందుకే ఒక టాక్ చేసిన స్వామి గారితోటి అందులో ఏమ ఉండదు ఇదే ఉంటది ఇట్లా ఒక ఫ్లవర్ ఇట్లా ఇది ఇది ఫ్లవర్ ఆత్మకత ఇది ఒక పక్షాత్మకత అలా మేఘం
(24:03) కంటిన్యూస్లీ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ మనిషి యొక్క మనసు వల్ల వాడు ఆ ప్రవాహ స్థితి నుంచి బయట పడ్డాడు. అందుకని ఇబ్బంది పడుతున్నాడు. తిరిగి ప్రవాహంలోకి రా పని తప్ప నీకు ఏది తృప్తినియదు. పని అంటే మళ్ళ ఉద్యోగం అనుకునేరు. ఉద్యోగం ఉపయోగం చేసుకోండి తప్పు అనట్లేదు మా అమ్మ కూడా ఉద్యోగం చేసింది మా అన్న కూడా ఇప్పుడు చేస్తున్నారు ఆయన ఐ నాట్ అగైనస్ట్ జాబ్ నేను చేశను కానీ అదే లైఫ్ అనుకోవద్దు అంటున్నా అవును ఉద్యోగం చేస్తూ కూడా ఖాళీ సమయంలో పెయింటింగ్ వేయండి ఒక పాట పాడుకోండి అంట్లు కడుపుకోండి ఇంటిని అందంగా తీర తిద్దుకోండి బయట పువ్వుల ముక్కలు
(24:36) పెట్టుకోండి దానికి వాటర్ పోసుకోండి ఒక కుక్కను పెంచుకోండి దానికి ఇంత భోజనం పెట్టండి ఇంట్లో ఉన్న ముసలవాళ్ళు ఉంటే వాళ్ళతో ఏం మాట్లాడకుండా ఇంత కాళ్ళకి మసాజ్ చేయండి లైఫ్ ని రకరకాలుగా ఎన్రిచ్ చేసుకోవచ్చుఅని నాకు అనిపిస్తుంది. అట్లా అంటే చివర ఇందాక అడిగిన దాదాన్నే ఒకసారి అడిగేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తా ఇప్పుడు ఏదైతే నేను తీసుకున్న డిసిజన్ ఉందో దాని వల్ల నేను ఏదనా లాస్ అవ్వచ్చు అంటే నేను చాలా నీకు రిగ్రెట్ లేకపోతే అయిపోయింది ఇంకా బాత్ ఖతం రిగ్రెట్ లేదు కుటుంబం వడ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ వీడియో ఫెలో అన్నారు ఆ పేపర్ లో ఆర్టికల్స్ వచ్చాయి
(25:05) వీడు పతం పరమ దుర్మార్గుడు భూమి మీద పుట్టాడని అది అందరినీ నీకొచ్చి చూపించిన ఆ వాళ్ళకి అట్లా అనిపిస్తుంది బట్ నేను బానే ఉన్నా వాళ్ళ ఇతన్ని అజ్ఞానం అనుకున్నా 100% ఎందుకు అనుకోరు ఫస్ట్ 100% అనుకుంటారు [నవ్వు] నన్ను చూసి ఎంతమంది జాలి పడేవాళ్ళ నీకు తెలియదు పాపం ఒకసారి నేను ఇట్లా లైఫ్ గురించి మాడుతుంటే ఒక మా ఊరిని చెప్పలేదు ఇప్పుడు YouTube చెప్తున్నాను శంకరయ్య గారుని నేను చెప్తున్నా ఏం చేస్తున్నాడు నా లైఫ్ అండర్స్టాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒక భావవేషంలో ఇదంతా ఇటువంటిదే ఇంకా కొంచెం వచ్చిరాని భాషలో చెప్తుంటే చెయి చెప్తా పిచ్చేంది
(25:42) లేసినా అయ్యగారు [నవ్వు] అన్నాడు డాక్టర్ చూపించుకో ఏమనా సహాయం కావాలంటే చేస్తా మంచి లేవు తమ్ము నువ్వు మంచి లేవు అన్నాడు ఇప్పుడు అతనికి ఏం చెప్పిందో తెలుసా ఓకే అని వచ్చేసి అంతే ఎందుకంటే నేను బాగున్నా అని నాకు తెలిసినప్పుడు ఎంతమంది బాలేదన్నా నేను బాగున్నట్టే నేను బాలేనప్పుడు ఎంతమంది బాగున్నా నేను బాలేనట్టే ఇది వేరే వాళ్ళ ఒపీనియన్కి సంబంధించింది కాదు ఇప్పుడు నాకు పైల్స్ లేవని నాకు తెలిస్తే సరిపోతది అంతే క్లియర్ నీకు రిగ్రెట్ ఉండదు రా బాతకత ఇప్పుడు రామకృష్ణ పరమంస దగ్గర తుండుగడ్డ ఒకటి ఉంది అయ్యయ్యో పరమహంస ఇట్లా మాట్లాడి
(26:22) శిష్యులని చేసుకొని ఎంత బీద నువ్వు అయిపోయిన నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసింటే నీకు మంచి పైస వస్తుంటే ఇల్లు కడుకుంటుంటే నువ్వు కోట వేసుకుంటావ అంటే అది రెలవెంట్ కాదు తనక అది ఏ [గొంతు సవరించుకోవడం] మస్తున్నపో నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఆ లైఫ్ అర్థం చేసుకోవడానికి పర్టిక్ులర్ గా ఈ ఏజ్ ఉన్న వాళ్ళకే లేదంటే లైఫ్ లో అన్నీ చూసిన వాళ్ళకి అర్థం అవుతుది అనేది అలాంటిది ఏమన్నా ఇప్పుడు ఆకలికి ఎట్లైతే ఏదో సమయం ఉందో అవగాహన కూడా ఒకానొక సమయం ఉంటది.
(26:50) ఓకే అదే ఆ క్లాక్ కాదు బాడీ మైండ్ కాంప్లెక్స్ లో యూనియన్ అన్నది కొన్నిసార్లు ఏర్పడుతుంది. మిగతా టైం లో దే ఆర్ సపరేటెడ్ ఇంటర్మీడియట్ రాగానే సెపరేట్ అయిపోతుంది బాడీ మైండ్. మైండ్ ఏమో అమ్మాయిల వెంట పరిగెడుతుంది బాడీ ఏమో కాలేజీలో ఉంటుంది. మ్ మళ్లా కలుసుకోవడానికి చాలా వర్క్ చేస్తుంది. సో బాడీ మైండ్ యూనియన్ ఎప్పుడు ఉంటది.
(27:12) అప్పుడప్పుడే మనసు పుట్టిన దశ ఉంది అంటే ఏజ్ ఆఫ్ 5 నుంచి 8 వరకు ఆ టైం లో అందరి మధ్యనే ఉంటాడు ఆ పిల్లవాడు కానీ కులం అంటుకోలే మతం అంటు వాడు అన్నీ చూస్తున్నాడు వాడికి అన్నీ అర్థం అవుతున్నాయి కొట్లాట అర్థమవుతుంది ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. కానీ వాడికి అదేందో తెలియదు. తాగుడు అర్థమవుతుంది తాగి మా నాన్న కొడుతుంది అర్థమవుతుంది వాడు చెప్తున్నాడు కానీ వాడి లోపట సఫరింగ్ ఉండదు.
(27:33) అట్లాంటి వయసులో ఒక్కొక్కసారి లైఫ్ హటాతగా అర్థమవుతది. వాళ్ళకి వేరే దారి లేదు ఇంటికి వెళ్ళిపోతారు అంతే వాడు అసలు ఫిట్ గా ఉంది వాడికి అటాచ్మెంట్ లేదు కదా వాడికి అమ్మ నాయన ఏమ ఉండదు ఇప్పుడు ఎనిమిద ఏళ్ల పిల్లవాడికి అటాచ్మెంట్ ఏమ ఉంటది ఆదిశంకర్ల వారు లేకపోతే ఒక భీమసేన్ చూసి డైరెక్టర్ వంశి గారు అట్లా చాలా మంది సత్యసాయ బాబా ఎనిమిది ఏళ్ల బాబా అయిపోయిండు ఆ వయసులో ఎవరు చెప్తారురా ఇప్పుడంటే ఇంత టెక్నాలజీ ఉందిఇగ్ర చూసే ఐడియాస్ బాగుందని బాబా కావచ్చు కానీ ఆ రోజుల్లో పుట్టపరితులో ఆ పల్లెటూరులో బాబా కావాలి ఆ డ్రెస్ వేసుకోవాలి ఎట్లా అనిపించింది
(28:01) నువ్వు చూస్తే ఆశ్చర్యపోయే అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి సత్యసాయిబా ఫోటోలు నేను సత్యసాయి బాబా మహిమలు గీమలు గురించి మాట్లాడట్లే అంత చిన్న వయసులో ఒక క్లారిటీ వచ్చింది అంతే హాయిగా ఇట్లా ఉయ్యాలు ఊగాడు ఇట్లా ఘోరమైన తన్మయతో ఉంటది అసలు ఏమి లేదు ఇంత జుట్టు ఉండి సన్నగా ఉండి అప్పుడే అంగరక్క వేసుకున్నాడు ఆ ఊర్లో అంగారక్క ఎవడు వేసుకుంటాడు అది ఎంత వింత డ్రెస్స లేడీస్ వేసుకునే నైటీ లాగా ఉంటది అసలు అంటే ఇన్హిబిషన్ ఏ లేదు అసలు జీరో లైఫ్ అంతా దాని మీదనే నిలబడ్డాడు.
(28:35) ఒక్కసారి కూడా పెళ్లి చేసుకుందని అతనికి అనిపియలేదు అంటే ఏ రేజ్ క్లారిటీ ఉంది అది 80 ఏళ్ళ ఉంది ఆ క్లారిటీ సజీవంగా ఉన్న మనిషికి ఒక ఆలోచన నిల్చపోవడం అంటే మామూలు విషయం అంటే కోర్లో ఏదో కదిలిక జరిగింది చిరబడిపోయింది అది ఎవ్వడు ఉన్నా లేకపోయినా అది కేర్ చేయదు ఇదిఒకటి ఆజ్ ఎర్లీ ఏజ్లో ఇప్పుడు ఆదేశం కాబట్టి ఎనిమిద ఏళ్లకి వెళ్ళిపోయిండు ఎనిమిద ఏళ్లక ఎక్కడ పోతారురా మమ్మీ రా బాత్్రూమ్ పోవాలి అంటారు హిమాలయాలకి వెళ్ళిపోయిండు నడుచుకుంటే ఇప్పుడు కేరళ ఎక్కడ హిమాలయాలు ఎక్కడ నీకు ఈవెన్ పరమహంస యోగానంద లైఫ్ లో కూడా చిన్న వయసులో వెళ్ళిపోయిండు గురువుని
(29:13) ఎత్తులాడుకుంటా అరే గురువు దగ్గరికి పో అన్నా పోరు వెళ్ళిపోయండి ఇంట్లోకి వెళ్లి రకరకాల గురువుని కలుసుకుంటే ఫైనల్ గా ఎవరో చెప్పిండు నీకు అర్థమైట చెప్పేటవాడు ఇక్కడ ఎవడు లేడురా యుక్తేశ్వర గిరి కాడికి పో అని పరమహంస యోగానంద పిల్లవాడిగా ఉన్నప్పుడు చూడగానే అతను కూడా గుర్తించాడు నువ్వేరా నా శిష్యు రా అన్నాడు అంతే అకామిడేషన్ అయిపోయింది అసలు ఏ డిస్క లైఫ్ అంతా ఒక ఫ్రెండ్ షిప్ సెట్ అయిపోయింది.
(29:39) సం టైమ్స్ ఇట్ హాపెన్స్ ఆ తర్వాత ఒక 20 ఇయర్స్ నుంచి ఒక 39 42 మధ్యన ఒక ఫేజ్ ఏర్పడుతుంది మళల అంటే లైఫ్ లో కొంచెం అటు ఇటు పడి జీవిత అనుభవాలు మూట కట్టుకొని ఏది మంచి ఏది చేడు ఏది అవసరం ఏది అనవసరం అని తెలుసుకునే ఒక ప్రజ్ఞ వస్తది. ఈ ఈ టైం లో మళ్ళ బాడీ మైండ్ యూనిఫై అంటే ఏదో నేర్చుకోవాలని ఇవన్నీ నాకు వద్దురా నేనేదో అట్లా మాటలు వస్తాయి అన్నిటిపై పరిగెత్తి ఇక ఇవి నాకు అక్కర్లేదు అక్కర్లేదు అని చెప్పే ఒక టైం వస్తది.
(30:08) ఈ టైంలో మళ్ళ బాడీ మైండ్ యూనిఫికేషన్ జరుగుతది. అట్లాంటి టైంలో అవగాహన కలగొచ్చు. లేదా కొందరికి ఆఫ్టర్ 60 కలిగింది. అంతా చూసి అంతా చేసి పొర్లి పిల్లల్ని గాని చేసి అసలు వీటిలో లేదురా బాబు తృప్తి నాకు తెలుసు గానీ వదలలేకపోయినా ఇప్పుడు నా లైఫ్ టైం ఎంత ఉంటుంద అర్థం చేసుకు ఎప్పుడు రియలైజ్ అయితే మంచిది [గురకలు] అంటరు శరీర భ్రాంతి లేకపోతే ఎప్పుడైనా అర్థం చేసుకోవచ్చు.
(30:32) అంటే నేను శరీరం కాదు అని అర్థం చేసుకున్న వాడికి అంటే శరీరంలో నువ్వు ఇరుక్కోకపోతే అంటే ఏజ్ బేస్డ్ నువ్వు పని చేయకపోతే సత్యం నీకు ఎప్పుడు అందుబాటులో ఉంది ఇది ఇంకొక స్టేట్మెంట్ ఇప్పుడు నేను చెప్పిన మూడు స్థితులు ఏజ్ బేస్డ్ ఓకే ఇప్పుడు చిన్న పిల్లవాడికి ఏజ్ తెలియదు తెలియదు 20 25 ఏళ్లకు ఏజ్ తెలుసు 60 ఏళ్ల వరకు ఏజ్ తెలుసు తెలుసు ఆ వయసులో ఈ వయసులో చర్చ వస్తది.
(30:56) ఇప్పుడు నా లైఫ్ ఏజ్ బేస్డ్ కాదు అసలు నేను ఎప్పుడు ఏజ్ ని పట్టించుకోలేదు అసలు నాకు ఎవరైనా చెప్తే వేరే వాళ్ళతో పోల్చి ఏజ్ తప్ప పర్సనల్ ఐ డోంట్ ఫీల్ ఏజ్ చూసేవాళ్ళు అంటారు లావేనో బక్కనో ఎపో అనుకుంటా నేను [నవ్వు] అసలు నాకు ఆసక్తి ఉండదు ఉంది కదా బాడీ లావ అయితేంది బక్క అయిద్ది అరే చూస్తుంటే సినిమాలో డైలాగ్ ఉంటది అరే ఎంత పెద్దగా ఎవ్వడి ప్రపంచంలో పుట్టినవాడు ఎవడు ప్రతి ఒక్కడు పెద్దగా అయితు ఏముంది అందులో చూస్తుంటే అప్పటికంటే ముసలుగా నాయనమ్మ అంటారు నువ్వు కూడా ముసలగనే అయితావ్ నాయనమ్మ ఏదో రోజు అంత డిస్కషన్ వేస్తది సో శరీర భ్రాంతి శరీరం ప్రకారం నువ్వు
(31:30) ఏదైనా పని చేస్తున్నావ అంటే ఈ వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకో ఈ వయసు వచ్చింది కాబట్టి ఉద్యోగం చెయి ఈ వయసు వచ్చింది కాబట్టి ఇట్లా చెయ అనే ధారణలు ఉంటే దానికి వయసు ఉంది సత్యానికి కూడా శరీర భ్రాంతి లేకపోయిందనుకో వయసుతో సంబంధం లేకుండా ఆపరేట్ చేస్తే నువ్వు 60 ఏళ్లకు ఆర్టిస్ట్ కావచ్చు 90 ఏళ్లకు పుస్తకం రాయొచ్చు 101వ సంవత్సరంలో పిహెచ్డి చేయొచ్చు బికాజ్ నీకు శరీరంతో సంబంధం లేదు.
(31:51) ఫ్రెష్ గా ఉంటది మైండ్ అప్పుడు మైండ్ లో అండర్స్టాండింగ్ కలిగితే అయిపోయా అందుకే నేను చెప్పిన ఒక కాంటెక్స్ట్ చాలా మందికి అర్థం కాదు కానీ బాడీనే అతి పెద్ద అడ్డంక అయతది రాను రాను మైండ్ కాదు బాడీ ఏదనా గాయం అయితే బాడీకి తగ్గదు మైండ్ సారి చెప్తే తగ్గించుకుంటది అందుకని బాడీని టేమ్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు నాకు మైండ్ ప్రకారం యోగా చేస్తే మంచిదని తెలిసి నా బాడీ సహకరించకపోతే నేనుేం చేస్తాను అట్లా అందుకని ఇది నాట్ ఫ్రమ్ ద బుక్స్ ఓన్లీ నా అవగాహనతో చెప్పాను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మే మిస్ అంటే మే నాట్ అగ్రీ వాట్ ఐ యమ సేయింగ్ ఇది నా అండర్స్టాండింగ్
(32:31) శరీరంతో సంబంధం లేకపోతే నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నట్టు ఎప్పుడు కూడా మనసులో ఉన్న కొన్ని దారలు క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. నా అబ్జర్వేషన్ అందరికీ జ్ఞానోదేము చివర్లోనే ఉన్నారు ఒక మూడు నాలుగు ఆలోచనల వల్ల అంతే అంతే అంటే డోర్ కాడికి వచ్చిరు ఆ మూడు నాలుగు ఆలోచన వల్ల డోర్ డోర్ దగ్గర ఆగిపోయారు ఇప్పుడు ఉంటది మా ఈ వయసులో ఉంటది అంటే మా కులపోళ్లు పిలుస్తున్నారా మన పేరా పిలుస్తున్నా కాల్ చేస్తున్నాడా ఆ వెళ్దాం లాస్ట్ ప్రశ్న చివర ఒక సరదా ప్రశ్న మీరు రోజు YouTube వీడియోస్ ఎందుకు చేస్తున్నారు ఆ ప్రశ్న మురిగే కుక్కని అడుగు ఎందుకు
(33:15) అరుస్తున్నావ అని లేకపోతే అడవిలో విరపూస్తే ఫ్లవర్ ని అడుగు ఎందుకు విరబూస్తున్నా ఎవరున్నారు లేకుండా సో అది ఏం జవాబు ఇస్తుందో అదే నా జవాబు ఎందుకంటే నేను అక్కడి నుంచి ఆ పని చేస్తున్నా అంతకుమించి ఏమ లేదు చలో లెట్స్ గో ఓకే ఆ

No comments:

Post a Comment