Friday, September 11, 2026

Your eyes are in big trouble | In Telugu | Swaroop Facts | Eyes health | Myopia

Your eyes are in big trouble | In Telugu | Swaroop Facts | Eyes health | Myopia

Author Name:Swaroop Facts

Youtube Channel Url:https://www.youtube.com/@SwaroopFacts

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hokf7zsuQN8





Title: Your eyes are in big trouble | In Telugu | Swaroop Facts | Eyes health | Myopia

Author Name: Swaroop Facts

Description: #swaroopfacts #eyes #eyecare

Your eyes are in big trouble | In Telugu | Swaroop Facts | Eyes health | Myopia


Instagram:-   / swaroop_facts  
Facebook:-   / swaroop-facts-107128507778821  


Disclaimer- some contents are used for educational purposes under fair use. copyright disclaimer under section 107 act 1976, allowances is made for fair use for purposes such as criticism, comment, news, reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non- profit, educational or personal use tips the balance in favour of fair use.

This content is used only for educational purposes under fair use policy.

Transcript:
(00:00) మీకు ఎప్పుడైనా రోడ్డు పైన ఉన్న సైన్ బోర్డ్ బ్లర్ గా కనిపించినా లేదా మీ పిల్లలు ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నా సరే బోర్డు క్లియర్ గా కనిపించకపోయినా ఇదేమి ఇండివిడ్యువల్ ప్రాబ్లం కాదు ఇండియాస్ టాప్ ఐ డాక్టర్స్ క్లియర్ గా చెప్తున్నారు. ఇండియాలో విజన్ ప్రైజెస్ రాబోతుంది అని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
(00:20) దీని పేరు మయోపియా దగ్గరగా ఉన్న వస్తువులు క్లియర్ గానే కనిపిస్తాయి. కానీ దూరంగా ఉన్నవి మాత్రం బ్లరీ బ్లరీగా కనిపిస్తాయి. సో మనం ఈ ఎపిసోడ్ లో అసలు ఈ క్రైసిస్ ఏంటి అసలు ఎందుకు వస్తుంది అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అసలు ఏం చేస్తే మనం ఈ ప్రాబ్లం నుంచి బయట పడొచ్చో క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ వెల్కమ్ టు స్వరూప్ ఫాక్ట్స్ YouTube ఛానల్ ప్రెసెంట్ ఇండియాలో 23% స్కూల్ కి వెళ్లే పిల్లలు మయోపియాతో బాధపడుతున్నారు.
(00:43) అంటే ప్రతి నలుగురిలో ఒక్కళ్ళు డాక్టర్స్ అయితే క్లియర్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే 20-50 సంవత్సరం వచ్చేసరికి ఇండియాలో 50% స్కూల్ పిల్లలు మయోపియా తో బాధపడతారు. మీరే ఆలోచించండి. క్లాస్ లో సగం పిల్లలు స్పెక్ట్స్ పెట్టుకొని కూర్చుంటే ఎలా ఉంటుందో అండ్ ఇదేమి జీన్స్ ద్వారా వస్తున్న ప్రాబ్లం కాదు.
(01:04) దీనికి కారణం హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఎయిమ్స్ ప్రకారం ఢిల్లీలో ప్రతి ఎనిమిది మంది పిల్లల్లో ఒక్కళకి స్పెట్స్ ఉంటే మన సౌత్ మరియు నార్త్ ఈస్ట్ లో మాత్రం ప్రతి ముగ్గురిలో ఒక్కళకి ఈ ఐసైట్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇది జస్ట్ స్కూల్ పిల్లల సమస్య కాదు. కాలేజీ కి వెళ్ళాక ఈ స్క్రీన్ టైం ఇంకా పెరిగిపోతుంది. లేట్ నైట్ స్క్రోలింగ్స్ ఆన్లైన్ లెక్చర్స్ కళ్ళకైతే అసలు రెస్టే దొరకదు.
(01:27) దీనికన్నా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే కాలేజ్ ఏజ్ లో చాలా తక్కువ మంది ఐ చెక్ప్ చేయించుకుంటారు. స్కూల్ టైం లో ఏంటంటే టీచర్స్ నోటీస్ చేస్తారు లేదా పేరెంట్స్ కూడా మనల్ని పట్టించుకుంటారు. కానీ కాలేజ్ లైఫ్ లో ఇలా పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ హెడ్ేక్, ఐ బర్న్, రాత్రి స్క్రీన్ టైం తర్వాత బ్లరీ విజన్ ఇలాంటి సింటమ్స్ అన్నీ కూడా ఇగ్నోర్ చేస్తారు.
(01:47) ఎప్పుడైతే స్వెట్స్ పెట్టుకోవాలి అని తెలుసుకుంటారో అప్పటికే కళ్ళు కండిషన్ చాలా సీరియస్ స్టేజ్ కి వెళ్ళిపోయి ఉంటుంది. మయోపియా ఎలాంటి కండిషన్ అంటే మన ఐ బాల్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది లేదా కార్నియా కర్వ్ మారిపోతుంది. దీనివల్ల లైట్ రెటినా పైన డైరెక్ట్ గా ఫోకస్ అవ్వకుండా కొంచెం రెటీనాకి ముందు ఫోకస్ అవుతుంది. దీంతో దూరంగా ఉన్న వస్తువులు మనకి బ్లరీగా కనిపిస్తాయి.
(02:09) మయోపియా వచ్చిన పిల్లలకి చేతిలో ఉన్న టెక్స్ట్ బుక్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ బోర్డు పైన ఏం రాశారో లేదా రోడ్డు పైన కొంచెం దూరంగా ఉన్న సైన్ బోర్డ్స్ ఇవన్నీ బ్లరీ బ్లరీగా కనిపిస్తాయి. ఇంకా భయపెడుతున్న విషయం ఏంటంటే మయోపియా ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అంటే మయోపియా బాధ్యతలు పెరగడమే కాదు వాళ్ళ స్పెట్స్ యొక్క పవర్ కూడా రోజు రోజుకి పెంచాల్సి వస్తుంది.
(02:29) హై మయోపియా వల్ల ఫ్యూచర్ లో రెటినా డిటాచ్మెంట్ గ్లూకోమా పర్మనెంట్ విజన్ లాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి దారి తీస్తుంది. ఇది కేవలం స్పెక్ట్స్ కి సంబంధించిన విషయం అయితే కాదు మన కళ్ళ లాంగ్ టర్మ్ కండిషన్ కి సంబంధించిన విషయం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దీనికి అసలైన కారణం ఏంటి? కొంతమంది ఏమంటారంటే మా ఇంట్లో మొత్తం అందరికీ స్పెట్స్ ఉన్నాయి ఇది జెనెటిక్స్ వల్ల వచ్చింది అని అంటారు.
(02:51) హా జెనెటిక్స్ రోల్ ఉంటుంది కానీ జెనెటిక్స్ ఇంత ఫాస్ట్ గా మారిపోవు. ఏ స్పీడ్ తో అయితే మయోపియా పెరుగుతుందో దానికి అసలు కారణం మన లైఫ్ స్టైల్ మారడం. ఈ రోజుల్లో మన టిపికల్ డే ని కంపేర్ చేసుకుంటే మార్నింగ్ లేవంగానే ఫోన్ రోజంతా వర్క్ ఆ వర్క్ కూడా స్క్రీన్ ముందే ఆ తర్వాత ఓటిటి లేకపోతే సోషల్ మీడియా రోజంతా మన కళ్ళకి జస్ట్ కొంచెం అంటే కొన్ని ఇంచెస్ ముందే స్క్రీన్ పెట్టుకుంటాం.
(03:16) అండ్ అదే డిస్టెన్స్ లో రోజంతా కళ్ళు ఫిక్స్డ్ గా చూస్తున్నాయి. సో మన కళ్ళు నియర్ ఫోకస్ కోసం అడాప్ట్ అయిపోతున్నాయి. దీనివల్ల లిట్రలీ మన ఐ బాల్ యొక్క షేప్ చేంజ్ అయిపోతుంది. డాక్టర్స్ ఇది కూడా చెప్తున్నారు జస్ట్ స్క్రీన్ మాత్రమే కాదు పూర్ పోస్చర్ డిమ్ లైట్ లో చదవడం కావాల్సినంత నిద్ర మన బాడీకి దొరకకపోవడం కూడా మన కళ్ళపైన కాంపౌండింగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది.
(03:38) ఇది కేవలం ఒక బ్యాడ్ హ్యాబిట్ అని తీసి పడేయకండి. ఈ లైఫ్ స్టైల్ మొత్తం కూడా మన కళ్ళ హెల్త్ కి వ్యతిరేకంగా ఉంది. మయోపియాతో పోరాడడానికి అన్నిటికన్నా పెద్ద విపన్ సన్ లైట్ సైన్స్ అయితే క్లియర్ గా చెప్తుంది. సన్ లైట్ మన కళ్ళని మయోపియా నుంచి కాపాడుతుంది అని సన్ లైట్ మన కంటి ఐ బాల్ ని పెరగకుండా ఆపుతుంది. రీజన్ సన్ లైట్ వల్ల మన రెటినాలో డోపమెన్ రిలీజ్ అవుతుంది.
(03:59) అండ్ మీరు బయటికి వెళ్ళడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. దూరంగా ఉన్న వాటి పైన కూడా మీరు ఫోకస్డ్ గా చూస్తారు. స్క్రీన్ ని చూడడం ఆపిన వెంటనే మనం దూరంగా ఉన్న వాటిని చూడడం స్టార్ట్ చేస్తాం. ఇది మన కళ్ళకి ఒక నాచురల్ రీసెట్. WHO పరంగా మన కళ్ళని హెల్దీగా ఉంచడానికి ఈ ఫోర్ సొల్యూషన్స్ ట్రై చేయొచ్చు.
(04:19) ఫస్ట్ మీరు 20 20 రూల్ ని ఫాలో అవ్వండి. 20 మినిట్స్ స్క్రీన్ టైం తర్వాత 20 సెకండ్స్ బ్రేక్ తీసుకుని 20 ఫీట్ దూరంలో ఉన్న ఏదో ఒక ఆబ్జెక్ట్ ని చూడండి. దీంతో మన కళ్ళపైన స్ట్రెయిన్ తగ్గుతుంది. అలానే హెడ్ేక్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సెకండ్ మీరు రెగ్యులర్ గా ఐ చెక్ప్ ని చేయించుకోండి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే తొందరగా గమనించడం వల్ల డామేజ్ ని తగ్గించుకోవచ్చు.
(04:41) అలానే ఫ్యూచర్ లో చూపు పోయే రిస్క్ కూడా తగ్గిపోతుంది. థర్డ్ స్మోకింగ్ ఆపేయండి. స్మోకింగ్ వల్ల ఐ డిసీసెస్ లైక్ క్యాటరాక్ట్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. ఫోర్త్ మీ పిల్లల్ని రోజు ఒక 90 మినిట్స్ బయట గడపమని ఎంకరేజ్ చేయొచ్చు. దీనివల్ల మయోపియా వచ్చే రిస్క్ తగ్గుతుంది. చూడండి ఈ కాలంలో స్క్రీన్ ని అవాయిడ్ చేయడం చాలా కష్టం కానీ డాక్టర్స్ అయితే క్లియర్ గా చెప్తున్నారు.
(05:04) ఇప్పుడు కనుక మనం మారకపోతే మన ఇండియా ఎలాంటి సిచువేషన్ లోకి వెళ్తుందంటే దీని రిజల్ట్ మొత్తం ఎడ్యుకేషన్ వర్క్ ఇండియన్ ఎకానమీ మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటే మన ఫ్యూచర్ అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. రోజుకి ఒక్క గంట సన్లైట్ సంవత్సరానికి ఒక్క ఐ చెక్ప్ స్క్రీన్ పైన కొంచెం అవేర్నెస్ చిన్న చిన్న ఎఫర్ట్స్ పెట్టడంతో పెద్ద పెద్ద డిఫరెన్సెస్ చూడొచ్చు.
(05:27) అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్

No comments:

Post a Comment