Wednesday, December 23, 2020

🧘‍♂️మనిషిలో ఇద్దరు 🧘‍♂️🧘‍♂️వున్నారు అని తెలుసా ?

1)🧘‍♂️మనిషిలో ఇద్దరు 🧘‍♂️🧘‍♂️వున్నారు అని తెలుసా ?
🕉️🌞🌏🌙🌟🚩

1) అందులో ఒకరు.మిమ్ములను ముందుకు తోస్తూవుంటే ……


2) రెండో మనిషి మిమ్ములను వెనక్కి లాగుతున్నాడు ……….

విజయము సాధించామని ఒకరు ప్రోత్సహిస్తూవుంటే , రెండవవాడు అది నీ నుంచి కాదు ,”అది అసాధ్యము “అని అంటాడు ….


2) ఈ ఇద్దరులో ఎవరి మాట వినాలో తెలియక కన్ ఫ్యూజన్ లో మీరు ఫ్రేక్షక పాత్ర వహిస్తున్నారు మీరు ప్రేక్షకడైతే వాళ్ళిద్దరూ ఎవరు?

3)అందరికి,చిన్నపిల్లలకూడా అర్ధము అయ్యే విధంగా వారికి ఒక పేరు నిత్యం వాడుకలో వున్నది పెట్టుకుందాము. ఒకరు హీరో,అయితే రెoడవవాడు విలన్ గా పెట్టుకుందాము ఓకే.


4) హీరో పాజిటివ్ సలహాలు ఇచ్చే
మనిషి …., విలన్ నెగెటివ్ సజెషన్ ఇస్తూంటాడు. హీరోకు ధైర్యము , తెగింపు , విశ్వాసము ఉంటాయి అనుకున్నది ఏదైనా చేయగలడు.


5) విలన్ ,పేరుకి విలన్ అయినా చాల భయస్థుడు,చొరవ లేదు ,అన్నింటికీ భయపడుతాడు.


ఏ సినిమా అయినా హిట్టవ్వాలంటే హీరో చేసిన అద్భుతాలే కారణము.


6) విజయవంతమైన ఏ సినిమాలోను విలన్ మంచి పనులు చేయలేదు.అంటే మీ జీవితములో హీరో,ఎవరు,విలన్ ఎవరో మీకు ఈ పాటికే అర్ధమయినది కదా 1)స్థూల మనసు , కాన్షస్ మైండ్ ( conscious mind ) అంటే ఇతనే మీలోని విలన్.


2)సబ్ కాంషెస్ మైండ్ ( sub conscious mind) అంటే సూక్ష్మ మనసు అనుకోవచ్చు . ఇతనే మీలోని హీరో.


కాన్షస్ మైండ్
(స్థూల మనసు ) అనుకున్నవన్నీ కావాలనుకుంటుంది ,కొన్ని మూర్ఖంగా చేసుకుపోతుంది ,కానీ లోపల ఉన్న సబ్ కాన్స్ స్ మైండ్ (సూక్ష్మ మనసు )హీరోలాగా ఏది ఒప్పు , ఏది తప్పు అని విశ్లేషించి చెప్తుంది.అది కూడా తన వద్ద సిద్ధంగా ఉన్న సమాచారాన్ని బట్టి ఆలోంచించి చెపుతుంది. ఒక వేల అక్కడ సమాచారము తప్పుగా ఉంటే తప్పుడు సమాధానమే ఇస్తుంది ……


7) మన సబ్ కాన్స్ స్ కి సమాచారాన్ని అందించే సంస్థలు కొన్ని వున్నాయి.అవి కుటుంబము, పాఠశాల, సంఘము ,ఆర్దిక, సాంఘీక ,మొదలగునవి వున్నాయి ….


8) మీలో ఇద్దరు వున్నారు కదా,ఒకడు మంచివాడు , రెండవ వ్యక్తీ చెడ్డవాడని , మీరు మీలోని వాళ్ళిద్దరిలో ఎవరిని దగ్గరగా తీసుకొని పోషిస్తారో అతడే మీ వైఖరిని నిర్ణయిస్తాడు అతని అడుగుజాడలలో పయనిస్తారు.


9) నీగురించి తెలుసుకోవాలంటే , నీ గురించి కొంచము ఆలోచించు ,నీతో నీవు మాట్లాడుకో.


11)మన శరీరము ఒక అవయం కాని మనస్సుకు ఎంత ప్రాధాన్యత నిస్తున్నామో , ఎంతనమ్ముతున్నామో,ఆమనస్సుకు అంతా అద్భుతాలు చేసే శక్తి వున్నది అని కుడా నమ్మాలి ……


12) మీతో మీరు మాట్లాడుతూ , వుండండి. మీగురించి మీరు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయటము , మీ బలాలను, శక్తి , యుక్తులు, ఆలోచనలు, ఆచరణ గురించి విశ్లేషించుకొని ముందుకు సాగాలి ఎట్టి విత్తనాలో అట్టి కాయలు.


మనలో వున్న సూక్ష్మ మనసు హీరో జపము చేద్దాము అంటే , మనలో వున్న విలన్ స్థూల మనసు తరువాత చెద్దువులే అని వాయిదాలు వేస్తుంది.విలన్ కు విలువ ఇస్తున్నామా జపము ఆగి పోతుంది. హీరోకు విలువ ఇస్తున్నమా జపము నడుస్తుంది.ఎవరికీ విలువ ఇవ్వాలో తెలుసుకోండి.....

🕉️🌞🌏🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment