Thursday, June 10, 2021

ప్రభుత్వాలు జనం పై ఎన్ని రకాల పన్నులు, వేస్తాయో?

పరిపాలించే ప్రభుత్వాలు జనం పై ఎన్ని రకాల పన్నులు వేస్తాయో? ఒక్కసారి గమనించండి.
ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మన కష్టార్జితాలే
అవి ఎలానో తెలుసుకుందాం.

1 సంపాదిస్తే  income tax
2. అమ్మితే sales tax
3. ఉత్పత్తి చేస్తే peoduction tax
4. మార్కెట్‌ చేస్తే commercial tax
5. సినిమాకి వెళ్తే        entertainment tax
6. వెహికల్‌ కొంటే life tax
7.  దాన్ని రోడ్‌ పైకి తెస్తే road tax
8. లాంగ్‌ జర్నీ చేస్తే toll tax
9. బండిలో పెట్రోల్‌ పోస్తే fuel surcharge tax
10. భార్య, పిల్లలతో పార్క్‌ కి వెళితే entery tax
11. ఉద్యోగం చేస్తే professional tax
12. వ్యాపారం చేస్తే  trade tax
13. బట్టలు కొంటే vat tax
14. కరెంటు, వాటర్‌ బిల్‌ కడితే
series tax
15. ఆస్థి పై property tax
16. చివరకి పబ్లిక్‌ urinals కి వెళ్తే swachh bharat charge
17. సబ్బు కొంటే customer charge
18. ఒక వస్తువు కొంటె tax, దాన్ని వినియోగిస్తే tax,
దాన్ని రిపేరు చేపిస్తే tax,
దాన్ని లెక్కల్లో చూపిస్తే tax,
19. సంపాదించింది ఖర్చుపెడితే tax
20. మొత్తం మీద మనిషి జన్మిస్తే tax,
21. మనిషి సంపాదిస్తే tax,
మనిషి సంతోషిస్తే tax,
మనిషి మరణిస్తే tax.

ఇలా పలు రకాల టాక్స్'లతో మనిషి పుట్టిపెరిగిన నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ, ఆ వచ్చే రాయితీలు ప్రభుత్వాల, నాయకుల బిక్షగా భావించుకుంటున్నారు అది నిజంకాదు, అవన్నీ ప్రజల యొక్క కష్టార్జితాలే.

Source - Whatsapp Message

No comments:

Post a Comment