మూర్ఛ కొరకు కోర్సు మొద్దు పిల్లల జేయు
మాయ యాంగ్ల మందు మత్తు గనుక
తింటె హోమియోను తిరముగా తగ్గించు
సకురు అప్ప రావు సత్యమిదిర
భావం: మూర్ఛ (ఫిట్స్) అనేది జ్వరం తీవ్రంగా టెంపరేచర్ పెరిగినప్పుడు చిన్న పిల్లలలో ఒక్కొక్క సారి కనిపించవచ్చు! జ్వరం తగ్గాక సహజంగానే అది తగ్గిపోవచ్చు! కానీ వీళ్ళు పిల్లాడికి ఏమైపోయిందోనని భయపడిపోయి, వెంటనే మెదడుకి వంద రకాల టెస్టులు చేయించేసి, వెంటనే ఆ ఫిట్స్ కు ఇంగ్లీషు మందుల కోర్సు వాడటం మొదలు పెట్టేస్తారు! అప్పుడే వాడికి జీవితం చంకనాకిపోయే రోజులు ప్రవేశిస్తాయి! ఆ మందులు ఆపకుండా మూడు లేదా ఐదు సంవత్సరాలు వాడమంటారు, కానీ జీవితకాలం ఆపరు! అవి పూర్తిగా మత్తు మందుల జాతికి చెందినవి కాబట్టి మెదడులో చైతన్యాన్ని నిరోధించి, మానసిక ఎదుగుదల లేకుండా చేసి, వాళ్ళను మొద్దు పిల్లలుగా, బుద్ధి మాంద్యం పిల్లలుగా మార్చి, హార్మోన్స్ బేలన్స్ తప్పేలా చేసి, వారి జీవితాలను నాశనం చేస్తాయి! అలాగే తలకు ఏక్సిడెంట్ అయిన కొన్నాళ్ళకు, నీరసాల వలన, కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాల వలన, షుగర్ వ్యాధి తీవ్రత వలన, మెదడులో కంతుల వలన, కొన్ని రకాల మందుల తప్పుడు వినియోగం వలన కూడా పెద్ద వాళ్ళలో ఫిట్స్ వచ్చినా జీవితకాలం దానికి మందులు వాడిపిస్తూ, మత్తుతో, ఎక్కడ ఎప్పుడు పడిపోయి, ఏ ఏక్సిడెంట్ కు గురౌతామో అనే భయంతో బ్రతికేలా చేస్తారు! అంతే తప్ప ఎంత గొప్ప వ్యాధికైనా, ఫిట్స్ కైనా హోమియోలో మందులు వాడుకుంటే త్వరగా, సంపూర్ణంగా, ముదరకుండా నయమయ్యే అవకాశం ఉందని తెలుసుకోరు, తెలిసినా హోమియోపతీ మందులంటే ఒకరకమైన భయం, చిన్నచూపు! కాస్త భ్రమల్లోంచి బయటకు రండి! హోమియో మందులంటే పంచదార బిళ్ళల మాటున దాగిన దైవశక్తులు! అర్దం చేసుకుని వాడుకున్న వాడు అదృష్టవంతుడు! ఇంకా ఇంగ్లీషు మందులే దైవంగా భావిస్తున్న వాడు వాడి జాతకంలో దుష్ట గ్రహాలు విస్తారంగా ఉన్నవాడే, దెయ్యాల కొంపలో కాపురం ఉన్నవాడే! హోమియోను నమ్మితే ఫిట్స్ తగ్గి తీరుతుంది!
ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870
(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)
No comments:
Post a Comment