Tuesday, May 20, 2025

🍁🌿☘️🍀🎍🎋🍃🍂

*పైశున్యం సాహసం ద్రోహం*
*ఈర్ష్యాసూయార్థ దూషణమ్!*
*వాగ్దండయోశ్చ పౌరుష్యం*
*క్రోధజోఁపి గుణోష్టకః!!*




*కోపం వలన వచ్చే ఎనిమిది దుర్గుణాలు*:

*👉 చాడీలు చెప్పడం,*
*👉తొందరపాటుతనం,*
*👉 ఇతరులకు హాని చేయడం,*
*👉 ఓర్వలేనితనం,*
*👉ఇతరులలో ఉన్న మంచి గుణాలను దోషాలుగా ప్రచారం చేయడం,*
👉 *కఠినంగా మాట్లాడడం,*
*👉నిష్కారణంగా శిక్షించడం,* 
*👉పరుషంగా మాట్లాడడం.*


👆👆👆
*ఈ ఎనిమిదీ కోపం నుండి పుట్టిన దుర్గుణాలు.*

No comments:

Post a Comment