కొన్ని విషయాలు మనకు తెలియకుండానే మనం ఇతరులను బాధపెట్టేస్తుంటాం
ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వారు ఏదో పనిలో ఉండి తీయలేదంటే మళ్ళీ మళ్ళీ చేసి వారిని విసిగించకండి
వీలు చూసుకుని వారే మీకు చేస్తారు
అలా చేయకపోతే సైలెంట్ గా ఉండి పోవాలి కానీ వారిని శత్రువులుగా అనుకోకండి
ఎవరి దగ్గరైన అప్పుగా డబ్బు కానీ వస్తువు కానీ తీసుకుంటే వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేయండి
వారు అడిగే వరకు మీదగ్గర ఉంచుకోకండి
కొందరు మొహమాట కూడా పడవచ్చు అడగడానికి
అవసారానికి ఇచ్చారు మనము ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి
ఎవరైనా ఎదురుపడినప్పుడు కానీ లేదా కలిసినప్పుడు కానివ్వండి
ఇంకా పెళ్లి కాలేదా
పిల్లలు లేదా
సొంతంగా ఇల్లు కట్టుకోలేదా
మీ పిల్లలు ఏం చేస్తున్నారు
అని ప్రశ్నించకండి
బావున్నారా అని ఒక్క ప్రశ్న చాలు
నేను ఉంటాను నీకు ఎప్పుడూ అని చెప్పే చిన్న సమాధానము మీదయితే చాలు
ఎవరైనా మిమ్మల్ని భోజనాలకు ఆహ్వానిస్తే
ఖరీధైనదో లేదా మీకు నచ్చినవో అన్ని పెద్ద లిస్ట్ చెప్పకండి
మీ ఇష్టం అని చిన్న మాట చెప్పండి చాలు
ఎవరింటికైనా వెళ్ళినప్పుడు బోంచేయమంటే కనీసం మంచి నీళ్ళైనా తాగి రండి
ఇప్పుడే బోంచేసివచ్చాము వద్దు అని చెప్పకండి
ఎక్కడైనా మీరు గేటు తీసుకుని లోపలకు వెళ్లేప్పుడు వెనుక ఎవరైనా వస్తుంటే తీసే ఉంచండి మూసేయకండి తలుపును
మీరు స్నేహితులతో కలిసి వెళ్లేప్పుడు వాళ్ళు ఒక్కసారి ఖర్చు పెడితే గుర్తుపెట్టుకుని మరొకసారి మీరు ఖర్చు పెట్టండి
బస్సు టికెట్
సినిమాటికెట్
హోటల్ బిల్లు అలా
ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్పే అప్పుడు మౌనంగా పూర్తిగా వినండి మాటల మధ్యలో మీ అభిప్రాయాలను చెప్పకండి
పూర్తయ్యాక వీలైతే చెప్పండి
అందరితో కలిసి బొంచేసేప్పుడు త్వరగా లేచేయకండి వారు భోజనం పూర్తయ్యేవరకు మీరు తోడుగా కూర్చోండి
బ్యాంకు గుడి ఎక్కడైనా సరే అందరిని తోసుకుంటూ ముందుకు వెళ్లకుండా ఎవరి స్థానాల్లో ఉండి ముందుకు సాగుతూ ఉండాలి
బలం ఉంది కదా అని తోసేయకండి
గుడిలో కూడా అందరికి అడ్డంగా నిలబడకుండా త్వరగా పూజ ముగించుకుని ఇతరులకు అవకాశం ఇవ్వండి
ఎక్కడ నుండి చెప్పినా దేవుడు మీ మాటలు వింటాడు
మన తృప్తి కోసం మాత్రమే గుడికి వెళ్తున్నాం
వీలైనంత వరకు ఎవరి మనసులను కష్టపెట్టకుండా మాట్లాడడం తెలుసుకోవాలి
చిరునవ్వుతో అందరిని పలకరించాలి .
ఏమంటారు??

No comments:
Post a Comment