కీర్తి పట్ల వ్యామోహం తగ్గితే... మనసు మోసే అవమాన భారం తగ్గుతుంది!!*
జీవన్ముక్తుడు ఎవరినీ నిందించడు... స్తుతించడు... తటస్థంగా ఉంటాడు.
ఎదుటివారు చేసే నిందాస్తుతులను రెంటినీ స్వీకరించడు.
నిందాస్తుతులు రెండూ మనసుకు అహంకారాన్ని పెంచుతాయి.
పొగడ్తలు, దూషణలు మనసుకు లేని పాపపుణ్యాలు కలిగిస్తుంది.
నిలిచి ఉండని కీర్తికోసం వెంపర్లాట, నిన్ను తాకని నిందల పట్ల కలవరం అక్కర్లేదు.
మనసుకు కీర్తి పట్ల వ్యామోహం తగ్గితే మనసు మోసే అవమాన భారం తగ్గుతుంది.
సత్పురుషులను కూడా తమ నటనలతో మోసం చేయాలనుకునే వారు ఉంటారు.
అంతరంగాన్ని చూసే జ్ఞాని ఎన్నడూ మోసపోడు. కానీ మోసం చేయాలనుకునే వారు తమను తాము ఆత్మవంచన చేసుకొని ముందు మోసపోయేది తామే అని గుర్తించరు.
అంతరాత్మతో ఉన్న సత్యాన్ని దాచి తనను తాను మోసం చేసుకోకుండా ఎవరూ ఇతరులను మోసం చేయలేరు.
అది గుర్తిస్తే జ్ఞానం.
అది గుర్తించలేకపోవడమే వారి అజ్ఞానం.

No comments:
Post a Comment