ఓం నమశ్శివాయ🙏
ఫ్రెండ్స్
మనం పడుతున్న బాధలు కి
ఈ మానసిక సమస్యలకు కారణం ఏమిటి అని
ఆలోచించగా ఆలోచించగా
నాకు ఒకటి బాగా అర్థమైంది.
ఏమిటంటే అసలు ఆలోచించటమే
మన సమస్యలన్నింటికీ కారణం
అని అవును నిజం ఫ్రెండ్స్.
పాపం భగవంతుడు మనకి సిక్స్త్ సెన్స్ అనేది
ఒకటి ఇచ్చాడు అది పాపం చెబుతూనే
ఉంటుంది ఏది మంచి ఏది చెడు అని
ఇంటాం చాలావరకు
కానీ మనకు నచ్చింది మనకు కావాలి
అనుకుంటే మాత్రం ఇన్నం
అమ్మ ఇంటే ఎలా ఈ సమస్యలు
ఈ బాధలు ఎవరు పడతారు
కావాలి అన్నదాని గురించే ఆలోచిస్తాం
దాని గురించే మాట్లాడతాం దాని గురించే బాధపడతాం అనుకున్నది దక్కితే ఆనందపడతాం
దక్కకపోతే ఇక మనకి జీవితమే లేదు అన్నత బాధపడతాం. మన కోసం భగవంతుడు ఇచ్చిన ఆనందాలన్నీ మర్చిపోతాం.
పదేపదే దాని గురించి ఆలోచించి
ఆలోచించి పిచ్చివాళ్ళం అయిపోతాం
చూశారా అంటే మన ఆలోచనలే కదా తప్పు.
మనం ఒక దానిపై దృష్టి పెడుతున్నాం అంటే
అది మనకు దక్కినా దక్కక పోయినా
పర్వాలేదు అనుకుంటేనే దృష్టి పెట్టండి
లేకపోతే పెట్టకండి.
మన పరిస్థితి స్థితికి ఎవరిని నిందించకండి విమర్శించకండి, ఎవరిని ఏమన్నా
మనలను మనం అనుకున్నట్లే
ఆనందం వ్యక్తులు వల్ల హోదాల వల్ల రాదు
మనకు మనం ఆలోచించుకొనే
ఆలోచన వల్ల వస్తుంది
భగవన్నామస్మరణ వలనా వస్తుంది ఇది నిజం 🙏
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి🙏
ఫ్రెండ్స్
మనం పడుతున్న బాధలు కి
ఈ మానసిక సమస్యలకు కారణం ఏమిటి అని
ఆలోచించగా ఆలోచించగా
నాకు ఒకటి బాగా అర్థమైంది.
ఏమిటంటే అసలు ఆలోచించటమే
మన సమస్యలన్నింటికీ కారణం
అని అవును నిజం ఫ్రెండ్స్.
పాపం భగవంతుడు మనకి సిక్స్త్ సెన్స్ అనేది
ఒకటి ఇచ్చాడు అది పాపం చెబుతూనే
ఉంటుంది ఏది మంచి ఏది చెడు అని
ఇంటాం చాలావరకు
కానీ మనకు నచ్చింది మనకు కావాలి
అనుకుంటే మాత్రం ఇన్నం
అమ్మ ఇంటే ఎలా ఈ సమస్యలు
ఈ బాధలు ఎవరు పడతారు
కావాలి అన్నదాని గురించే ఆలోచిస్తాం
దాని గురించే మాట్లాడతాం దాని గురించే బాధపడతాం అనుకున్నది దక్కితే ఆనందపడతాం
దక్కకపోతే ఇక మనకి జీవితమే లేదు అన్నత బాధపడతాం. మన కోసం భగవంతుడు ఇచ్చిన ఆనందాలన్నీ మర్చిపోతాం.
పదేపదే దాని గురించి ఆలోచించి
ఆలోచించి పిచ్చివాళ్ళం అయిపోతాం
చూశారా అంటే మన ఆలోచనలే కదా తప్పు.
మనం ఒక దానిపై దృష్టి పెడుతున్నాం అంటే
అది మనకు దక్కినా దక్కక పోయినా
పర్వాలేదు అనుకుంటేనే దృష్టి పెట్టండి
లేకపోతే పెట్టకండి.
మన పరిస్థితి స్థితికి ఎవరిని నిందించకండి విమర్శించకండి, ఎవరిని ఏమన్నా
మనలను మనం అనుకున్నట్లే
ఆనందం వ్యక్తులు వల్ల హోదాల వల్ల రాదు
మనకు మనం ఆలోచించుకొనే
ఆలోచన వల్ల వస్తుంది
భగవన్నామస్మరణ వలనా వస్తుంది ఇది నిజం 🙏
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి🙏
No comments:
Post a Comment