🙏అంతా ఒక్కటే - పత్రీజీ🙏
🔹ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మనం అయిదు.
🔹శరీరం, మనస్సు రెండూ ఈ జన్మ నుంచి వస్తాయి. బుద్ధి జన్మ పరంపర నుంచి వికసిస్తూ వుంటుంది. ఆత్మ, సర్వాత్మలు శాశ్వతమైనవి.
🔹 “మనం“ శరీర స్థాయిలో.. ‘ఆడ’, ‘మగ’.. రెండుగా వుంటాం.
🔹మనస్సు స్థాయిలో.. ‘హిందూ’, ‘ముస్లిం’, ‘వైశ్య’, ‘శూద్ర’.. వంటి వివిధ మనస్సులతో.. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో.. అన్ని రకాల మనస్సులు కలిగి ఉంటాం.
🔹బుద్ధి స్థాయిలో.. ఇతరులకు హాని చేసే వారు.. ఇతరులకు మేలు చేసే వారు.. రెండు రకాలుగా ఉంటారు. హాని చేసే వారే ‘కౌరవులు’, మేలు చేసే వారే ‘పాండవులు’.
🔹బుద్ధి ఉన్న వారు సహాయం చేస్తారు. బుద్ధి లేని వారు హాని చేస్తారు. హాని చేసే వారు.. రాక్షసులు; మేలు చేసే వారు.. మానవులు. రాక్షసులు సాటి జీవులకు హాని చేసి తింటారు; మానవులు సహాయం చేసి తింటారు.
🔹ఎవరికైనా ఏదైనా ఇచ్చి వారి నుంచి ఏదైనా తీసుకోవడం ఆధ్యాత్మికత. ఎవరినుంచయినా ఏమైనా తీసుకుని ఏదైనా ఇవ్వడం వ్యాపారం. గౌతమ బుద్ధుడు ప్రజలకు బుద్ధిని ఇచ్చి భిక్ష స్వీకరించే వాడు. అదే విధంగా సోక్రటీస్ కూడా ప్రజలకు వివేకాన్ని పంచే వాడు.
🔹ఆత్మ స్థాయిలో ‘జ్ఞాని’, ‘అజ్ఞాని’ అని రెండు తీరులు. తాను ఆత్మను అని తెలుసుకున్న వాడు జ్ఞాని, తాను ఆత్మను అని తెలుసుకోనివాడు అజ్ఞాని.
🔹సర్వాత్మ ఎప్పుడూ ఒకే ఒక్కటిగా ఉంటుంది. అక్కడ మనం ‘అంతా ఒక్కటే .. అన్నీ ఒక్కటే’ అనే ఏకత్వ స్థితికి చేరుతాం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂

No comments:
Post a Comment