ఒక పోస్టు చదివేను, ఒక తల్లి ఆవేదన చాలా బాధ అనిపించింది దాని సారాంశం ఏంటి అంటే చాటింగ్.
అసలు ఈ చాటింగ్ అనేది వయసుతో సంబంధం లేకుండా ఆడ మగా తారతమ్యం లేకుండా చిన్న పెద్ద
మంచి చెడు సిగ్గు శరం ఏమీ లేకుండా ఇంచుమించు ప్రతి మనిషికి సోకుతున్న ఒక మాయదారి జబ్బు
అనిపిస్తుంది చూస్తుంటే మీకు అలాగే అనిపించిందా ఎప్పుడన్నా.
ఒకప్పుడు ఈ దిక్కుమాలిన ఫోన్లు లేనప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ తో మాట్లాడాలి అన్న మగవాళ్ళు ఆడవాళ్ళు తో మాట్లాడాలి అన్న
పక్క వాళ్లతో మాట్లాడాలి అన్న ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడేవాళ్ళు అది కూడా ఒకటి లేక రెండు మాటలు.
పల్లెటూర్లో అయితే ఆ మాట కూడా ఉండేది కాదు ఏదో భయం ఎవరన్నా చూస్తే బాగోదు అనో
పెద్దింటి వాళ్ళనో లేదా బాగా చదువుకున్నారనో ఇంకా ఏదో ఒక రకమైన రెస్పెక్ట్ భయము ఉండేది. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా పలకరిస్తే అదో గౌరవంగా సంతోషంగా ఫీలయ్యే వాళ్ళు.
వాళ్లు అలాగే వారి పెద్దరికం
గౌరవాన్ని కాపాడుకునే వారు.
కానీ ఇప్పుడు పెద్దింటి వాళ్ళు లేరు పేదింటి వాళ్ళు లేరు చదువుకున్నారనో చదువుకోలేదనో
చిన్న పెద్ద అనేది లేదు వయసుతో సంబంధం లేదు మంచి చెడు విచక్షణ లేదు భగవంతుడు చూస్తున్నాడు అనే భయం లేదు.
ఉదయం గుడ్ మార్నింగ్ తో మొదలు
రాత్రి గుడ్ నైట్ తో సమాప్తం ఈ మధ్యలో ఎన్ని ఎన్ని కబుర్లు వస్తాయో ఎన్ని తింగరి వేషాలు వేస్తారో ఎక్కడికి ఎక్కడికి వెళ్తాయో ఆ మాటలు ఎక్కడ ఎక్కడికి వెళ్తుందో వారి ప్రవర్తన వారికి వారికే తెలియదు ఎందుకంటే ఆ జబ్బు లక్షణం అలాగే ఉంటుందంట ఈ మధ్య తెలుస్తున్నాయి కొందరి మాటలతో పోస్టులతో.
ఇంట్లో మాట్లాడడానికి టైం ఉండదు
కానీ ఎవరన్నా హాయ్ అనగానే ఒంటిమీద సృహ ఉండదు అక్కడ టైం ఉండదు ఇక్కడ టైమ్ సరిపోదు
అసలు ఏమైపోతున్నాం మనం అనేది ఒక్కసారన్న ఆలోచించారా. ఏం ఆలోచిస్తం నా బొంద
పెద్దలు అలాగే ఉన్నారు పిల్లలు అలాగే ఉన్నారు.
మరీ చిత్ర విచిత్రమైన విషయం ఏంటంటే ఆడవాళ్లు అలాగే ఉన్నారు అదీ వయసుతో సంబంధం లేకుండా
మగవాళ్లతో సమానంగా బరితెగించి ఆ మాట అన్నాను అంటే ఎంత బాధ అనిపిస్తే అన్నానో ఆలోచించండి. 50 55 ఇయర్స్ ఉండి అమ్మ అని పిలిచిన కూడ ఒంటి మీద సృహ లేకుండా కొడుకు వయసు ఉన్న వాళ్ళతో కూడా చాటింగ్ చేస్తున్నారు అంటే వాళ్లు ఏ జాతికి చెందిన వాళ్ళు ఏ పేరు పెట్టాలి ఏ పేరు పెట్టినా తక్కువే చి చి వాళ్లది ఒక జన్మమేన.
అమ్మ గా చెబుతున్న 🙏
భగవంతుడు సర్వాంతర్యామి
ప్రతిక్షణం మనతోనే మనలోనే ఉంటాడు
మనలను గమనిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళని చుట్టుపక్కల వారిని బుకాయించవచ్చు బుకాయించాగలం కూడ ఎచ్చాక
తప్పు చేసే వాళ్ళకి తప్పించుకోటానికి బోలెడు మార్గాలు కూడా ఉంటాయి.
కానీ భగవంతుడు దగ్గర బుకాయించలేం
ఒకవేళ బుకాయించాలి అని చూస్తే
ఒకటి ఇస్తాడు దిమ్మతిరిగేలా.
ఇది ఒక మాయ దయచేసి గమనించండి🙏
మనలను పరీక్షించటానికి ఆ భగవంతుడు మనతో ఆడుకునే ఒక ఆట. ప్రతి ఆటలో మనమే గెలిచేలా ఉండాలి. దయచేసి తప్పటడుగులు వెయ్యకండి
ప్రతి అడుగుకి భగవంతుడికి సమాధానం చెప్పాలి దానికి తగ్గ శిక్ష అనుభవించలి. భగవంతుడు ఇచ్చిన దానిలోనే ఆనందం ఉంది మనం వెతుక్కునే దానిలో ఆనందం ఉండదు.ఎందుకంటే మన కోసం మనం వేసుకున్న ప్రణాళిక కంటే ఆ భగవంతుడు మన కోసం వేసిన ప్రణాళిక గొప్పది మంచిది.
కాబట్టి ఈ పిచ్చి పిచ్చి పనులు మానేయండి
సంతృప్తి గా ఆనందంగా జీవించండి.
ఆ భగవంతుడు పాదాల చెంత కాసింత చోటు
కోసం ప్రయత్నించండి 🙏
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment