Tuesday, January 5, 2021

ఆనందంగా జీవించడం నేర్చుకో

Life Change Messages Every Day 6:50pm In Light Workers Group

🍅మానవా మేలుకో
ఆనందంగా జీవించడం నేర్చుకో 🍅


🥦 సమయమే సాధన 🥦
జ్ఞాని సమయాన్ని వృధా చేయరు. అజ్ఞాని సమయం విలువ తెలుసుకోలేరు.
ఈనాటి అజ్ఞాని రేపటి జ్ఞాని

🍒సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఏదో ఒక సరైన పని ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి.
సరైన పనులు చేయడానికి ఎన్నో ఉన్నాయి .
🍐ఎప్పటికప్పుడు వర్త మానం లో ఉంటూ సరైన పనులు చేస్తూ ఉంటే ఆనందంగా ఉండగలుగుతాం.

🍊వర్త మానాన్ని ఇప్పుడు ఈ క్షణం చక్కగా ఉపయోగించుకుంటే
భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది ..

🍎వర్తమానం పట్ల తగిన
శ్రద్ధ ,ఎరుక, ఎప్పటికప్పుడు కలిగి ఉంటూ మనమే మన ఉత్సాహాన్ని కల్పించుకుంటూ ప్రయాణం ముందుకు సాగుతూ ఉండాలి.

ఏ పని ఆగకూడదు.

🍓ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి అది మూసుకుపోతే ఇంకో దారి. ప్రయాణం సాగుతూనే ఉండాలి సరైన మార్గంలో సరైన దిశలో.

🍅మన సమయాన్ని ధ్యాన సాధనకు ఉపయోగిస్తామో,
మన బలహీనతలు, బలాలు, మన భావోద్రేకాలు, అన్నింటినీ మనమే చూసుకో కలుగుతాం, మార్చుకోకలుగుతాం.
జ్ఞాని సాధన మరువడు, అజ్ఞాని సోమరితనం వదలడు._

🍑
మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. మనల్ని ఇంకెవ్వరూ మార్చలేరు. మనల్ని మనం మాత్రమే మార్చగలం. ఇదే సరైన రహస్యం.ఎవర్ని ఎవరూ మార్చలేరు అది సాధ్యం కాని పని.

🔺ఎవరికి వారు మాత్రమే

ధ్యాన సాధన ద్వారా
ఆత్మ శోధన ద్వారా
అనుభవ జ్ఞానము ద్వారా
మాత్రమే మనిషిలో ఉన్నతమైన ప్రతి మార్పును సాధించగలుగుతారు.


లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004

👍
VicTorY oF LiGhT🎇

💚🔆
Light Workers---- 🔄♻🔁 Connected with Universe*💓🌟🌕✨💥☣

Source - Whatsapp Message

No comments:

Post a Comment