లోకం మారింది,
లోకంలో మనుష్యులు మారారు అని,
చిన్నపుడు పెద్దలు అనడం విన్నానే గానీ,
మారింది లోకం కాదు..? మనుషులూ కాదు.?
మనిషి ఆలోచనా విధానం,
వారి వారి అనుభవాలు మాత్రమే.!
అన్ని వేళలా...సింహంలా గంభీరంగా ఉంటే సరిపోదు,
అప్పుడప్పుడు..చతురోక్తులు కూడా అవసరమవుతాయి అంటూ ఉంటారు పెద్దలు!
జీవితంలో ఒక్కోసారి అనూహ్యంగా జరిగే అద్భుతాలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో తెలీదు గానీ,
ఆ ఆనందం ఆవిరి అయిపోతే,
చెప్పలేనంత బాధ ఇస్తాయి.!
ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా,
ఎంత శ్రమ పడ్డా,
ఎంత సమయం వెచ్చించినా,
కొన్ని అద్భుత అవకాశాలు,
నీ చెయ్యి జారిపోతాయి..
నీ తప్పు ఉన్నా లేకపోయినా...!
జీవితం చాలా విచిత్రమైనది ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవ్వరూ చెప్పలేరు .
నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు.డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు. అలాగే అబద్దానికి ఉండే విలువ నిజానికి లేదు .
మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు . వారి ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైనా నష్టమైనా మనమే విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టం అయినా వదిలేసి ఉండడం మంచిది .
మనం ఏది తింటే అది కడుపు నుంచి వెళ్ళిపోతుంది కానీ ! మనం ఏమైన ఎదుటివారిని అంటే మాత్రం మనసులో ఉండిపోతుంది అందుకే తొందరపడి నోరు* జారకండీ !👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment