Thursday, January 7, 2021

పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు.....

పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు...........!!💐💐

పరీక్షల సమయంలో గణపతి, సరస్వతి, హయగ్రీవ మంత్రాలను పఠించడం ద్వారా అనవసర భయం, ఆందోళన లేకుండా మంచి జ్ఞాపక శక్తి కలిగి, పరీక్షలలో ఉత్తమమైన ప్రతిభను కనబరచి అఖండమైన వి జయాన్ని సాధించవచ్చు.

గణపతి స్తుతి:-💐

ఓం గణానాం త్వా గణపతిహిం హవామహే
కవిం కవీనా ముపమశ్ర వస్తమం
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పత
ఆ న: శృణ్వనూతభి: స్సీదసాదనం
ఓం శ్రీ మహా గణాధిపతయే నమ: ||

సరస్వతీ స్తుతి:-💐

సర స్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా |
ఓం ప్రణో దేవీ సర్వస్వతీ వాజేభిర్వాజనీ వతీ
దీనా మవిత్రియవతు ఓం శ్రీ సరస్వత్యై నమ: ||

హయగ్రీవ స్తుతి:-💐

జ్ఞానానంద మయం నిర్మల స్ఫటికాకృతిమ్‌
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే |
ఉద్గ్ర ప్రణవోప్రణ వోద్గీత సర్వ వాగీశ్వరేశ్వరా
సర్వ వేద వయాచింత్య సర్వం బోధయ బోధయా ||

Source - Whatsapp Message

No comments:

Post a Comment