Friday, January 1, 2021

*"కర్తవ్యం" (Duty) "విధి" (Destiny)*

🟢 పితామహ పత్రీజీ 14-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 14-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"కర్తవ్యం" (Duty) "విధి" (Destiny)

" ప్రణాళికను రూపొందించిన గొప్ప చట్టం ద్వారా పదార్ధంలోనికి శక్తి (Spirit of force) ని తగ్గించడం, ఘనీభవించడం మరియు భౌతికపరచటం కోసం ప్రకృతి యొక్క జీవాలు (beings) మరియు రూపాలు (forms) మానవ శరీరం తయారయ్యేంత వరకు శ్రమిస్తాయి ; తరువాత ఆ పదార్థాన్ని విస్తరించటం మరియు ఉత్కృష్టపరచటం ద్వారా అది AIA గా, తరువాత త్రితత్వ- నేను గా, ఇంకా ఆ త్రితత్వ- నేను మేధస్సుగా తయారయ్యేంతవరకు ఆ పని కొనసాగుతుంది, మానవ దశలో, విధి (Destiny) గా ఆలోచన యొక్క చట్టం అనే అంశం ఉంది."

"ఒక సందర్భంలో, పరిస్థితులననుసరించి త్రితత్వ- నేను లోని ఆలోచన చేసేవాడు (the thinker) న్యాయాన్ని పరిగణలోనికి తీసుకోవాలనే అంశం పై ఆలోచన యొక్క చట్టం కేంద్రీకృతమై ఉంటుంది."

" భౌతిక పరిస్థితులు మానవునికి తన కర్తవ్యాన్ని నిర్వర్తించే అవకాశాన్ని కల్పిస్తాయి. కర్తవ్యం, బాధ్యత ద్వారా తెలియబడుతుంది మరియు మనస్సాక్షి ద్వారా నిర్ణయించబడుతుంది. కర్తవ్యం అనేది శరీర- నేను యొక్క విధి (Doer's destiny) లోని ఎటువంటి భాగమంటే ఈ వర్తమానంలో ప్రక్షాళన చేసుకోవలసిన అవసరమైన అంశాలన్నింటినీ గతం నుంచి ఎన్నుకుని తీసుకువస్తుంది."

" చేయవలసిన కర్తవ్యం ఉన్నప్పుడు, మనిషి దానిని చేయవచ్చు, చేయలేకపోవచ్చు. చేయడం, చేయలేకపోవడం అనేది కోరికననుసరించి మనసు చేపట్టే చర్య పై ఆధారపడి ఉంటుంది."

💖 ఎస్. పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment