❁┈┈┈┈┈ ॐ ┈┈┈┈┈❁
☀️ ఆదివారం ఆణిముత్యాలు
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
బంధాలు నిలవాలంటే
క్షమించే గుణం ఉండాలి !!
బంధుత్వాలు కావాలి అనుకుంటే
గౌరవించే మనసు ఉండాలి !!
ప్రేమలు కావాలి అనుకొంటే
అర్థం చేసుకునే మనసు ,
ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి !!
అందరితో బాగుండాలి అనుకొంటే
మొహంలో చిన్న చిరునవ్వు ,
ప్రేమతో పలకరించే ఆత్మీయత ఉండాలి !!
ఇందులో ఏది లేక పోయినా ,
ఏ బంధాలు బంధుత్వాలు , ఏ ప్రేమ లు నిలబడవు !!
అందుకే మాట్లాడే ముందు ఆలోచుంచు
విమర్శించే ముందు పరిశీలించు , తొందరపడి
ఏ నిర్ణయాలు ఆవేశంలో తీసుకోకు !!
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
ధర్మో రక్షతి రక్షితః
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
పిల్లలకు బతుకు,బాధ్యత తో పాటు
భారతీయత కూడా నేర్పండి
🙋🏻♂️ జై హింద్ 🇮🇳 జై భారత్ 🫡
No comments:
Post a Comment