❁┈┈┈┈┈ ॐ ┈┈┈┈┈❁
☀️ ఆదివారం ఆణిముత్యాలు
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
నిన్ను వదిలీ వెళ్ళిన వారి గురించి *ఆలోచించకు* నీతో ఉన్నవాళ్ళు శాశ్వతమని *భావించకు* ఎవరో నీ *బాధను* అర్థం చేసుకుంటారని *ఆశించకు* నీకు నువ్వే *తోడు* నీ *దైర్యమే* నీకు *సరిజోడు* ఈ *సృష్టిలో* ఏ విషయాన్నైనా *ఉన్నది* ఉన్నట్టుగా చూడడం ఎవరి *తరం* కాదు , ప్రతి ఒక్కరూ తమ *కోణం* నుంచి తమ *మనోభావాలకు* అనుకూలంగానే చూస్తారు అందుకే తమకు *నచ్చిన* వారిని చేర్చుకుంటారు తమని *నచ్చని* వారిని *దూరం* పెడతారు .
మన *జీవితంలో* ఎవరో ఒకరు *గుణపాఠం* నేర్పిస్తూనే ఉంటారు , ఒకరు *ప్రేమలో* ఇంకొకరు *స్నేహంలో* మరొకరు *బంధుత్వంలో* ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే *ప్రతి చోటా* మనమే *గుణపాఠం* నేర్చుకుంటూ ఉంటాం *కానీ* ఒక్కటి మాత్రం *నిజం* దెబ్బ తిన్నవాడికే *గెలవాలి* అనే *తపన* ఎక్కువ ఉంటుంది అందుకని *నువ్వనుకున్నది* గెలిచే వరకూ తపించు *పోరాడు* సాధించు చివరగా *విజయ మాధుర్యాన్ని* అనుభవించు .
మనకు *విలువ* లేని చోట మాట్లాడరాదు *ప్రేమ* లేని చోట *ఆశ* పడరాదు మనల్ని *నిర్లక్ష్యం* చేస్తున్నవారి కోసం *ఎదురు* చూడకుడదు మన *ఆత్మ గౌరవం* పణంగా పెట్టి *ప్రేమించకుడదు* మనల్ని దూరం పెడుతున్న వారికి *దగ్గర* అవ్వాలని చూడకుడదు మనం *భారం* అనుకున్న వాళ్ళతో మన *భావాల్ని* పంచుకోవద్దు మనది *కానిది* దేనిపైన ఎక్కువ *ఇష్టం* పెంచుకోవద్దు మన *నిజాయితీని* గుర్తించని చోట *నిమిషం* కూడా ఉండొద్దు .
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
ధర్మో రక్షతి రక్షితః
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
పిల్లలకు బతుకు,బాధ్యత తో పాటు
భారతీయత కూడా నేర్పండి
🙋🏻♂️ జై హింద్ 🇮🇳 జై భారత్ 🫡
No comments:
Post a Comment