Thursday, June 25, 2026

Can Your Aura Expose Diseases? The Spiritual Secret of Trataka #sreesannidhitv

Can Your Aura Expose Diseases? The Spiritual Secret of Trataka #sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5qbMnxjGVOg



Transcript:
(00:02) [సంగీతం] నిధులు వెతకడం కోసం వెళ్ళారా మీరు ఎప్పుడైనా ఎప్పుడు వెళ్ళను వెళ్ళను వెళ్ళలేదు అన్నిది అష్టది నవనిధికే దాసబరదీన జానకీ మాత రామ రసాయన తుమారే పాస సదా రఘుపతికే దాస నేను వాళ్ళకి దాసుడి కానీ కానీ మీకు తెలుస్తాయండి కదా నిధులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇది ఏదైనా మంచి జరిగేటి అంటే మాట్లాడొచ్చు చెడ్డ జరుగుతుంది అంటే నిధులు ఆకర్షణలు ఇన్నీ ఘర్షణలు లేవు
(00:48) ఆ జీవితాన్ని నేను జీవిస్తాను నాయనా మీరు ఎందుకు ఇన్ని విద్యలు నేర్చుకున్నారు ఏదైనా మంచి చేయడానికి వీలవుతుందా మంచి చేద్దాము లేదు మ్ నెమ్మదిగా ఉందాం ఇదే విద్యకు కారణం ఆరా చూడడం ద్వారా వాళ్ళకి ఏమేమ రోగాలు ఉన్నాయో చెప్తారట మీరు ఆరా గురించి సబ్జెక్టు ఆ అది దానికి బెస్ట్ ఉదాహరణం అని చెప్పి చెప్తే ఒక రారా మిషిన్ తీసుకొచ్చినారు.
(01:15) మీరు ఫస్ట్ వాళ్ళని చూసి చెప్పండి దాని తర్వాత నేను స్కాన్ చేస్తాను స్కాన్ చేస్తాను అన్నారు. నేను చెప్పినాను ఆమెకు ఒక ఆయుర్వేద డాక్టర్ ఆమె థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని నేను మొన్న పరీక్ష చేపించినాను లేదు అన్నారు. మళ్ళీ ఆరా మిషన్ లో చూసినారు. ఉంది ఇలా నా దృష్టి వరకే చెప్పగలనే కానీ నేను ఇట్లా చెప్పగతాను అట్లా చెప్తాను అని నేను చెప్పను నాకు ఏం వీలవుతుందో ఇప్పుడు మీ ఆరాలో ఏముంది మీ ఆరా ఎట్లా చూడాలి ఆరా చూసినప్పుడు ఏమవుతాది దానికి సంబంధ పట్టిన విషయాలు ఏమి అది ఆ వ్యక్తికి ఇబ్బంది కాకపోతే చెప్తాను ఇబ్బంది ఏంటి అంటే కానీ ఆరా అనేది చూడగలుగుతారు మీరు
(01:56) అవును మా గురువు గారు ఇచ్చిన ఆశీర్వాదం త్రాటకం ద్వారా వచ్చిందా మీకు అవును త్రాటకం చేయడం త్రాటకంలో ఉండే 36 మ్ విధానాల్లో ఇది ఒక త్రాటకమే ఆరా చూడడం కూడా వేరేది ఏమీ కాదు త్రాటకమే అవును నాకు తెలిసిన విద్య మా గురువు గారు నేర్పించింది ఇది ఏరేది ఏరే విద్యలు అది ఇది అని చెప్పేసి లేనిపోంది చెప్పొద్దు ఎక్కడ కూడా త్రాటకము అడ్వాన్స్డ్ [గొంతు సవరించుకోవడం] త్రాటకము ఎంత కాలం చేశరండి త్రాటకం నేను ఈరోజు నేర్చుకుంటాన్నాను ఎక్కడ ఎక్కడ ఇంట్లోనే చేస్తారా ఎంతసేపు చేస్తారు ఓరోజు రాత్రి 10 గంటలకు పనుకున్నా 9 గంటలకు అది 11 గంటలకంతా లేపి
(02:40) ఒక్కసారి నిద్ర లేదు కానీ ఏదో వాళ్ళు నాకు నేర్పించడానికే లేపించినారు అనేది తప్పని నాకు వేరే విధానం తెలియదు ఆ నేను గొప్ప పండితుడిని అది ఇది అని చెప్పడం కంటే నా గురువుగారు ఏదైనా ఉపదేశం ఇవ్వాలని చెప్పి చెప్తే నేను ఎప్పుడు పండుకున్నాను ఎప్పుడు లేసినాను అనేది కాదు లేపి [గురకలు] కూర్చోపెట్టేసి ఏదో ఒకటి సందేశం మాదిర [గొంతు సవరించుకోవడం] వినిపించినప్పుడు నేను దీపం వెలిగించుకుంటాను కూర్చునేస్తాను త్రాటకము ఆ దీపంలో నాకు ఆంజనేయ స్వామి చాలా సార్లు కనిపించిన రోజులు ఉండాయి.
(03:12) మ్ ఆ విధంగా త్రాటకం నేను నేర్చుకున్నాను నేర్చుకుంటాన్నాను నేర్చుకుంటా ఉంటాను. ఈ త్రాటకాన్ని చాలా మంది కొవ్వత్తు పెట్టి చేసుకుంటారు అది కరెక్టేనా గురువుగారు కొవ్వత్తి పెట్టుకో పెట్టుకోకూడదు. మనం నేతి దీపంతో చేసిన గనుక శ్రేష్టమైనది ఏరేది లేదు. అవునేది దీపం మీకు వీలైతే ఆవునెయ్యి స్వచ్ఛమైన దేశీ ఆవులు నెయ్యి తీసుకునేసి చేయండి అది దొరకలేదు అదే [గురకలు] అంటే ఆవునెయితో పెట్టుకున్న దీపం శ్రేష్టము త్రాటకం అని చెప్తే అదేనే అంతే అది శ్రేష్టము సంబంధాలు బాంధవ్యాలు ఏమీ లేదు అదే ఇంకా ఉండేది ఒకటే అది త్రాటకము ఇది చేసేది ఇప్పుడు అష్టాంగ యోగము అని
(03:52) చెప్పేసి చేస్తారు ఏదేదో యోగాలు చేస్తారు ఆ యోగాల్లో ఇది ఒక యోగం అవును అంటే ఇది గురువు ద్వారా తీసుకునేవి విద్యనా ఏదైనా మంత్రోపదేశం ద్వారా తీసుకునే విద్యనా ఏంటి గురువుగారి ద్వారా నేర్చుకుంటే నామాని నేర్చుకుంటారు. వ్యాపారస్తం ద్వారా నేర్చుకుంటే ఇప్పుడు ఉండే సర్టిఫికేట్లు ద్వారా నేర్చుకుంటారు. మీరు నేర్పుతారా త్రాటకం ఎవరికైనా త్రాటకం నేర్పిస్తాను నేను నేర్పించనున్నాను అది నాట్ కమర్షియలైజడ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ ట్రూలీ కన్సన్డ్ అబౌట్ ది థింగ్స్ కొన్ని నేను డబ్బులు తీసుకొని తీసుకోను అంటే ఈ యోగ విద్యలో ఏ విద్యలు ఉత్తమంగా
(04:30) ఉంటాయి ఏం నేర్చుకుంటే మంచిదండి వాళ్ళకి ప్రాణాయామం మించి ఏది లేదు మ్ సక్రమంగా నేర్చుకోండి మ్ అక్రమంగా నేర్చుకోవద్దు ఏదో ఒకటి నేర్చుకోవాలనేది నేర్చుకుంటే మంచి జరుగుతుంది. అది ఒక లిమిట్ ఉంటాది. అంటే ఈ త్రాటకం చేసేటప్పుడు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ బయట సోల్స్ కూడా అవన్నీ వచ్చి నిలబడతాయి అని చెప్తుంటారు మరి ఇప్పుడు అది మీరు విచిత్రమైన మనస్తత్వం చేసినప్పుడు మీకు సరైన మార్గం లేనప్పుడు మీరు మనో వికల్పంతో చేసినప్పుడు ప్రతి ఒక్కటి వస్తుంది.
(05:02) ఇబ్బందులు అవుతాయి. రకరకాలు వచ్చి భయపెడతాయని అవును అవును ఎప్పుడు మీరు ఉంన్నదాన్ని మీరు చూసుకుంటా అన్నారే తప్పగా అది రాదు ఏదే విధమైన ఇబ్బందులు ఎక్కడ జరగలేదు. వేల మంది చేసి ఉన్నారు మా గురువుగారి శిష్యులు ఎవరికీ ఏదే విధమైన ఇబ్బంది కలగలేదు ఇబ్బంది కలగదు. అవును ధ్యానం అంటే ఏంటి మీరు ఏ విధంగా ధ్యానం చేస్తారు. మీరు ధ్యానం చేసేటప్పుడు గమనించాల్సింది ఏమి అని చెప్పి చెప్తే మీరు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనేది కాదు.
(05:30) ఆ మీ మనక మానసిక శక్తి ఎట్లుంది మీరు ఎక్కడ తిరుగుతాండారు ఇన్నీ పక్కన పెట్టేసి మిమ్మల్ని మీలో మీరు చేరగలిగినప్పుడు అది ధ్యానం అనేసి నా అనుభవము మా గురువుగారు నేర్పించింది ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన శక్తులు ఉంటాయి. మీరు ఎక్కడో పోయి ఏదో చేసి ఎవరితోనో కలిసి చేయాల్సిన అవసరం లేదు. మాస్ చేసినప్పుడు చాలా అది మంచిది ఎక్కువమంది కూర్చునేసి చేసినప్పుడు ఆశక్తి ఎక్కువ అవుతుంది.
(05:56) దాన్ని కచ్చితంగా నేను నమ్ముతాను. కాకపోతే మీరు కళ్ళు మూసుకొని వెంటనే ధ్యానం అయిపోయింది లేకనే జ్ఞాన ముద్ర వేసుకునేసి చిన్మయ ముద్ర వేసుకునేసి చేసినప్పుడు అది ధ్యానం అనేసి నేను నమ్మడం లేదు మీ శరీరంలో మీరు మీ ప్రతి కణములో మీరు జోడించుకోగలిగినప్పుడు అది ధ్యానం అనేసి నా అనుభవము నేను నేర్చుకునింది మా గురువు గారు చెప్పించి ఉండేది సార్ ప్రాణశక్తి ద్వారా హీలింగ్ చేయడం అనేది మీరు చేస్తున్నారా ప్రాణశక్తిను చేస్తాము దేకి ఇవన్నీ కూడా విభిన్నమైన పద్ధతులు అనుకుంటాం తాయి చాయి అన్ని పద్ధతులు ఒకటేనే ఇప్పుడు ముస్లిమ్స్ అల్లా అంటారు
(06:33) క్రిస్టియన్స్ జీసస్ అంటారు మనము దేవుడు అని చెప్పి చెప్తాము విశ్వశక్తి ఒకటేనే అన్ని శక్తులు కలిసినప్పుడు విశ్వశక్తి ఒకటేనే ఆ బ్రహ్మాండంలో ఉండేది ఏకైక స్వరూపం జ్ఞాన శక్తి మ్ ఆ శక్తి మించిన శక్తి ఏది లేదు అవును ఆ శక్తిని ద్వారా మనకు సాధ్యమైనంత వరకు జనసేవే జనార్ధన సేవ అనేసి చేయడం తప్పగా నేను డబ్బు తీసుకోను అని చెప్పి చెప్పను అట్లని చెప్పేసి బీదోళ్ళను కూడా పీడించడానికి నేను ప్రయత్నం చేయలేదు.
(07:06) నా మనస్ఫూర్తిగా ఇప్పుడు కొద్దిమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు నేను ఒకటే [నవ్వు] చెప్పేది. నీకు వీలైతే డబ్బులు వీలు లేదు డబ్బు గురించి ఆలోచించేయలేదు. వాళ్ళకు నేను స్పెసిఫిక్ గా టైం ఏడు నుంచితొమ్మిది గంటల వరకు నేను వాళ్ళ కోసం కేటాయిస్తాను. ఉమ్ ఎందువల్లంటే నా ధనార్జన నేను సంపాదించుకుంటాన్నాను దాంతో పాటు జనసేవ అనేది మనకు కానే కావాల జనసేవే [గొంతు సవరించుకోవడం] జనార్ధన సేవ అనేసి చేస్తాము ఈ రెండిటికీ ఒక సంబంధమైనటువంటి సంబంధంి ఏర్పరచుకునేసి సమన్వయం ఆ సమన్వయంతో ఆ సమతోలం చేస్తాన్నాను ఎందుకంటే నా కడుపు ఉంది
(07:44) నేను అందరికీ ఫ్రీ చేసి అంటే క్యాన్సర్ లాంటివి చాలా సీరియస్ సీరియస్ అడ్వాన్స్డ్ స్టేజ్ కి పోయినప్పుడు మనం ఏం చేయడానికి కాదు మనోళ్ళకి తెలిసిండే క్యాన్సర్ ఏమి అని చెప్పి చెప్తే చచ్చిపోయే జబ్బు అనేసి నిజంగా అది రావడానికి కారణం ఏమి అని తెలుసుకుంటే ఏదే జబ్బు అయినా గాని రావడానికి కారణం వచ్చేసి రెండే రెండు మన ఆలోచనలు మనకు శరీరంలోని మలినాలు ఆహారము విచారము వ్యవహారము వీటిని సరి చేసుకుంటే ఏ దప్పులు కూడా ఎవరికీ రావు అని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పగలను ఎట్లా ఎలా చేసుకోవాలంటారు వీటిని ఆహారము ఉమ్ ఆహారం ఎప్పుడు కూడా సాయంకాలం ఆరు గంటల తర్వాత తినొద్దు
(08:26) మాంసాహారం తినొద్దు శాఖహారంలో కూడా మీ శరీరానికి మీరు తిన్న వెంటనే తెలుస్తుంది. ఒకటి రెండు సార్లు బేది అయింది అంటే ఆ ఆహారాన్ని నీ శరీరానికి సరిపోదు అని చెప్పేసి వదిలేయాలి. మ్ నీ శరీరం ఏదైతే ఒప్పుకుంటుందో కొంతమంది నేను మాంసాహారిని నేను మాంసాహారం తినకపోతే ఎలా అంటారు. నీ ఇష్టం అది. మేము తినొద్దు అనడం వరకే నా బాధ్యత ఏ తిన్నే తినకూడదు అనేసి నేనేమ అది ఒక రూల్ చేయడానికి అవుతుంది ఆహారం అనేది ఎంతవరకు ఉండేది మీ మనసుకు సరిపోయేటట్లుగా మీ తృప్తికి అవసరము మీకు తినే ఆహారము మీకు సంబంధించినదే అయినప్పటికీ దానికి ఒక విచారం మేమే అని చెప్పి చెప్తే
(09:10) మీ శరీరానికి అది సరిపోతాం లేదా మీకు మీరు టెస్ట్ చేసుకోవడం అంత తప్పక ఇది అది [గొంతు సవరించుకోవడం] అనేసి ఏమీ లేదు నీళ్ళు తాగండి ఆహారం ఎప్పుడు కూడా ఇతబు మితబుక్ సుతభు ఋతుభుక్తి అనేసి ఇతంగా మితంగా ఋతువుకు తగినట్లుగా మీకు సరిపోసేటట్లుగా ఆహారం తినండి అనేసి కడుపు నిండా తినకూడదు 25% తినండి మిగతా 75% లో 25% నీళ్లు తాగండి అది కూడా ఆహారంలో కూడా మనం తినే ఆహారం ఆకూరలు కాయగూరలు ఎక్కువగా ఉండడం మంచిది.
(09:46) ఉమ్ ఇది మనము మన కడుపులో ఉండే విల్లే అనేసి ఏమ ఉండాయో కడుపులో అవి వచ్చేసి ఏదే విధంగా మాంసాహారాలు చేసి కడుపు నిర్మాణం కాదు ఆ నిర్మాణాన్ని నువ్వు తప్పు దారి పట్టించుద్దు అవునండి నేను ఏదే కారణానికి కూడా ఆహారం ఎలా ఉండాలి విచారము మనం విచారం చేసే గుణాలను వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా మన గురించి తప్పక మిగతా అందరి గురించి ఆలోచన చేస్తాను విండో షాపింగ్ే మనది ఎక్కడ కూడా నేను బాగుండాలా నేను చాలా బాగుండాల సంతోషంగా ఉండాల అనడం కాదు వాళ్ళు ఇట్లా ఉండారు వీళ్ళు ఇట్లా ఉండారు ఉదయం లేసినా నుంచి సాయంకాలం వరకు మనం నిద్రపోయే టైం వరకు మనం చేస్తా ఉండేది ఏమి
(10:26) ఇంకొకరి గురించి ఇంకొకరి గురించి నీకు ఎందుకు అవసరమా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వేరే వాళ్ళ విషయాలు చెవులో వేసుకోవద్దు చెవులో వేసుకోవడానికి ఎవరైనా చెప్పినా గాని అవునా మంచిది అని చెప్పేసి అక్కడ నవ్వు వేసారండి ఈ చిరునవ్వు అనేదాన్ని వదలవద్దు ఆ చిరునవ్వే నీ ఆయుధము నీ జీవితం నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే ఎండార్ఫిన్ తక్కువయినప్పుడు ఫీల్ హ్యాపీ కెమికల్స్ తక్కువయినప్పుడు దాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి మనలో ఉండే ప్రతి ఒక్క అవయవానికి ఫీల్ హ్యాపీ కెమికల్స్ అవసరం ముఖ్యంగా నొప్పి వచ్చింది అని చెప్పి చెప్తే నొప్పి రావడానికి కారణం ఏమి ఒకటి
(10:59) వ్యాన ప్రాణం లేదు రెండోది వచ్చేసి ఎండార్ఫిన్ ఒక ప్రాణి చనిపోయేటప్పుడు అసిటోకోలిన్ అనేసి ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది. అది మామూలుగా మాంసాహరణులకు ఆ శరీరంలోకి పోతుంది ఆ శరీరంలోకి పోయినప్పుడు అది అడ్డ పరిణామాలు ఎక్కువ ఇస్తుంది మనం సహారం ఎందుకు తినకూడదు అనే వాళ్ళకు మనం ఇచ్చే ఒక సలహా సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ దాంతో పాటు మనము నిద్ర ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎంత సంతోషంగా గడపగలము మినిమం ఐదు నుంచి ఆరు గంటల సేపు నిద్రపోండి అని చెప్పి చెప్తాము తొమ్మిది గంటలకు నిద్రపోవాలి.
(11:37) ఉమ్ మనం ఆయుర్వేద శాస్త్రంలో ఉండేది ఆయుర్వేద అని చెప్పేసి నేను హోమియోపతీ డాక్టర్ను నాకు ఆయుర్వేద సంబంధం లేదు అని కాదు మన వేదాల్లో ఉండేది ఆయుర్వేద అని చెప్తే మన ఆయుష్ పెంచే ఒక గ్రంథం అది అది చెట్టు పుట్టలు ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే ప్రకృతిని ఎలా ఉపయోగించుకోవడంలో ఉండేదే ఆయుర్వేదం అవును కాబట్టి దాంట్లో ఉండేది మనం అనుసరించాల్సిన పద్ధతులు ఏమి అని చెప్పి చెప్తే మనం తినే ఆహారము నియమంగా ఉండాలి మనం చేసే ఆలోచనలు నియమంగా ఉండాలి తొమ్మిది నుంచి మనము మూడు గంటలరెండు గంటనురెండున్నర గంట సేపు అంటే ఉదయాన్నే తొమ్మిదిరెండున్నరమూడు గంటల టైం అయినప్పుడు మన సిరికార్డియన్
(12:18) క్లాత్ అని చెప్పేసి మన శరీరం మన మెదడులో ఒక అద్భుతమైన జైవిక గడియారము అని చెప్పి మనం తెలుగులో చెప్తాము అది దైవికను చేసుకోవచ్చు జైవికాన్న చేసుకోవచ్చు దాన్ని సిర్కార్డియన్ క్లాక్ అని చెప్పి చెప్తాము బయలాజికల్ క్లాక్ అంటారు బయలాజికల్ క్లాక్ మీరు ఏదైనా చెప్పొచ్చు అది సైన్స్ ప్రకారం ప్రకారమ మెడికల్ సైన్స్ ప్రకారం సిర్కార్డియన్ క్లాక్ అనేసి అది సిర్కార్డియన్ క్లాక్ వచ్చేసి 9మది గంటల నుంచి 12 గంటల వరకు మన కాలేయం పనిచేస్తుంది లివర్ పనిచేస్తుంది అలాగే ఒక్కొక అవయానికి ఒక్కొక టైం ఉంది దాంట్లో మనకు సెరిటినిన్ మెల్టినిన్ అనేసి మెల్టినిన్
(12:54) అంటే రాత్ర పూట సెక్రెటరీ [నవ్వు] అది సెరిటినిన్ అంటే పొగల పూట మనం జాగ్రత్తగా ఉండడానికి వీటన్నిటికి ఉపయోగపడేది సెరిటినిన్ ఈ మెల్టినిన్ సెరిటినిన్ వ్యత్యాసం తెలుసుకునేసి మీరు మీ నిద్రను కూడా ఉపయోగించుకోవచ్చు. నిద్రలో నాలుగు స్టేజెస్ ఉంటాయి ఐ మూమెంట్స్ ప్రకారము దాన్ని చేసినారు ఆలోచన పద్ధతులు తక్కువ కావడము ఇవన్నీ కూడా ఉంటుంది.
(13:16) ఆలోచన పద్ధతి ఎప్పుడు తక్కువ అవుతుందో దాంట్లో మనము ఆల్ఫా స్టేటస్ నుంచి బీటా స్టేటస్ డేటా స్టేటస్ వరకును వెళ్లొచ్చు. ఇవన్నీ కూడా మన నిద్రలో ఉండాయి ఇవన్నీ కూడా ఒకొక విధానాన్ని మనం ఆచరణలో పెడతా మన యొక్క ఆరోగ్యాన్ని మంచి రూపంలో ఆహారము నిద్ర ఇన్నిటిని కూడా మీరు దినచర్య ఎలా ఉండాల అనే దాంట్లో ఇది ఒక భాగంలో నేను ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిలో ఒకటి అవును [సంగీతం]

No comments:

Post a Comment