Who said having SEX is a sin? | #vmctelugu #telugu #shorts #meditation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9aMTL7TLDMA
Transcript:
(00:00) ఏ ఏ పనులు ఏ ఏ కర్మలు చేస్తే అది పాప కర్మలుగా మారుతాయి కర్మ బంధంగా ఏర్పడి తదుపరి జన్మలలో శాపంగా నిన్ను చుట్టుకుంటాయి అనేది చాలా మందికి డౌట్ ఉంది నాకు చాలా మంది అడుగుతారు సెక్స్ చేయడమో మద్యపానం మందు తాగడము మాంసం తినడము డబ్బు సంపాదించడం ఎలాగ పాప కర్మాలు అవుతాయి అనేది ఎవరు చెప్పారు అదంతా పాపకర్మాలని కానీ అది ఎలా చెయ్యాలో అనేది తెలుసుకోకపోతే అది పాపకర్మంగా నిన్ను చుట్టుకుంటది నిన్ను తినేస్తది నో డౌట్ చూడండి ండి మీరు సెక్ చేయండి అది మానవ సహజం అది అది సృష్టి ధర్మం అది మీ భర్తతో భార్యతో హ్యాపీగా చేయండి లేదా మీ ప్రాణ
(00:38) ప్రేయసితో మీ ప్రాణ ప్రియుడితో మీ ఇద్దరికీ ఇష్టంగా ఉండి చేసుకో మీ ఇష్టం ఇంకొకళకి కష్టంగా మారితే అక్కడ కర్మ ఏర్పడతది కర్మ బంధంగా మారుతది శాపంగా చుట్టంగా ఉంటది నో డౌట్ ఎందుకంటే మీ ఇష్టం ఇతరులకు కష్టాలుగా మారకూడదు ఇది సృష్టి నియమం మీకు సెక్స్ చేయడం ఇష్టం దానికోసం ఇంకొకళ్ళని రేప్ చేస్తే అది అది కష్టంగా కష్టమే అది పాపంగా మారుతది.
(01:02) ఇంకొకళ్ళని ఇబ్బంది పడి బలవంతంగా సెక్స్ కి ప్రేరేపించి దాని ఇష్టం లేకుండా దానికి సంతోషంగా ఒప్పుకోకుండా బలవంతంగా మీరు చేస్తే అది పాపమే శాపమే నో డౌట్. మాంసం తినొద్దని ఎవరు చెప్పారు మీ మాంసం ఉంది కదా కోసి తినొచ్చు కదా. అది ఒప్పుకొనో కూర చేసుకొనో తిను. అంతే గాని ఇంకొక జీవి జీవితంలో అది ఒక తన దాని యొక్క సహజీవనలో దాని యొక్క ఆత్మ పరిణామం నువ్వు ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని నువ్వు తినడం కోసం చంపితే పాపమే అది కర్మగా నిన్ను చుట్టుకుంటాయి నో డౌట్ మద్యపానం చేయడం ఎలా తప్పు అవుతది నువ్వు మద్యపానం చేసుకో నువ్వు నశించిపో ఎవరికీ దోషం కానీ నువ్వు
(01:38) మద్యపానం చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించి నీ తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగించి మీ పెల్లానికి పిల్లలకి ఇబ్బంది కలిగించి సమాజానికి నువ్వు ఇబ్బంది కలిగిస్తే అది ఖచ్చితమైన పాపమే పాపకరమే అది నిన్ను చుట్టుకుంటాయి నువ్వు దాని యొక్క తదు ఫలిత ఫలాలు అనంతర ఫలాలు కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తాయి డబ్బు సంపాదించడం ఎవరు పాపం అన్నారు నువ్వు డబ్బు సంపాదించు నువ్వు కష్టపడి నీ కాయం కష్టాలతో నువ్వు ధర్మ మార్గంలో మంచిగా నువ్వు డబ్బు సంపాదించు అది పాపమే కాదు అంతేకాని ఇంకొకళ్ళని చంపేసి ఇంకొకళ్ళది దొంగతనం చేసి ఇంకొకళ్ళని ఆ మోసం చేసి అబద్దాలు చెప్పేసి
(02:15) ఇంకొకళ్ళని ఏదేదో బ్రమలు పెట్టేసి నేనేదో నేను డబ్బుకి చాలా అంటే నాకు డబ్బు నువ్వు ఇవ్వాల్సిందే అని వాళ్ళనే ఏదో అబద్ధపు ధారణలో ముంచేసి నువ్వు డబ్బు సంపాదించేవా అనుకో అది మహాపాపము ఇవన్నీ మహాపాపంగా మారేది ప్రకృతి విరుద్ధంగా చేసేటప్పుడే అన్నిటికీ దివ్యమైన సృష్టి నియమాలు ఉన్నాయి ఆ నియమంతో నువ్వు వ్యవహరిస్తే ఏ పాపము లేదు దాన్ని ఉల్లంఘిస్తే మహాపాపంగా తదుబరి జన్మల్లో అది నువ్వు నీజంగా క్రూరంగా చాలా బాధాగ కరంగా అనుభవించి తీరుతది.
No comments:
Post a Comment