Thursday, June 25, 2026

ప్రారబ్ధం నుంచి తప్పించుకునే రహస్యం🌹తప్పించుకోలేని ఒకే ఒక్క ప్రారబ్ధం ఏంటో తెలుసుకుందాం🌹Kanthrisa

ప్రారబ్ధం నుంచి తప్పించుకునే రహస్యం🌹తప్పించుకోలేని ఒకే ఒక్క ప్రారబ్ధం ఏంటో తెలుసుకుందాం🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=URj1UYnknts



Transcript:
(00:01) ప్రారబ్ధం అంటే మనిషికి పుట్టడమే ఒక ప్రారబ్ధం ప్రారబ్ధం ఇస్ నాట్ ఏ నెగటివ్ వర్డ్ ఫస్ట్ అఫ్ ఆల్ అంటే పొందేది అనివాట్ యుహవ వాట్ యు రిసీవ్ ప్రారబ్ధం సో మనకి పుస్తకం ద్వారా తెలిసే ప్రారబ్ధాలు యాక్చువల్ గా సబ్జెక్టివ్ అవి పుస్తకాన్ని పుస్తకంలో ఉండని అసలు కర్మ మమ్మ లేని క్షణము చెప్పు పుట్టిన తర్వాత నువ్వు కనుబొమ్మలు ఆడించడము చేతులు ఊపడము గ్లాస్ తీసుకోవడం అంతా కర్మలే అందుకని మనిషి జీవితమే కంప్లీట్ గా కర్మతో కూడింది.
(00:45) కర్మజీవి కర్మయోగి కర్మని అర్థం చేసుకోనంత వరకు కర్మజీవి ఉంటాడు అర్థం చేసుకున్న మార్క్స్ కర్మయోగి సో ఇప్పుడు మనకి పుస్తకాల్లో ఆగామి సంచిత ప్రారబ్ధాల గురించి చెప్తారు. సో దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది ఇప్పుడు మనకి రోజుని ఎన్ని భాగాలు చేసిరు ఉదయము సాయంత్రం తర్వాత ఈరోజు ఎంత డేట్ 23 ఎప్పుడు 24 ఎప్పుడు అయింది ఎగజక్ట్లీ ఎప్పుడు అయింది నైట్ 12 తర్వాత అయింది ఆ నిజంగా అయిందా అని మనకు చెప్పిరు అంటే సమయము విభజన లేనిది అది అఖండం మనం మన అవసరాల కోసం 12
(01:32) అవ్వగానే 24 వచ్చిందని మనం అనుకుంటున్నాం దానికి 24 రాలే 23 కూడా పోలేదు మన అవసరాల కోసం విభజించుకున్నాం అట్లా సబ్జెక్ట్ గా చెప్పడం కోసం నిజానికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉందా లేదు మనం ఈజీ టు కమ్యూనికేట్ ఎప్పుడు వస్తాం అంటే సాయంత్రం వస్తా అని చెప్పడానికి ఒక రోజున ఒక మూడు భాగాలు చేసుకుందాం. ఋతువులని ఆరు భాగాలు చేసుకుందాం.
(01:58) మన ఇంటిని మూడు భాగాలు చేసుకో నేను అది సమ్మర్ వియర్ అన్ని బట్టలే మన అవసరం కోసం మనం భాషని చేసుకు ఇది ఓకే ఇది భాషాపరంగా పండితుడు చర్చిస్తాడు. ప్రాక్టికల్ గా నన్ను నేనే సబ్జెక్ట్ లో పెట్టుకొని మాట్లాడుకుం నాకు ప్రారబ్ధం ఉందా అంటే శారీరక ప్రారబ్ధం ఒక్కటే ఉంది నాకు ఇ వేరే ఏ ప్రారబ్ధాలు నాకు లేవు. శారీరక ప్రారబ్ధం అనేది అనివార్యం యు కెనాట్ ఎస్కేప్ రామకృష్ణ పరమహంస ఒక వ్యాధితో పోయారు వివేకానంద స్థూలకాయంతో పోయారు ఆ తర్వాత రమణ మహర్షి సర్కోమాతో పోయారు ఓషో సమ అదర్ ప్రాబ్లం తో పోయారు లాస్ట్ మూమెంట్ లో అతను చెప్పాడు బాత్్రూమ్ కి వెళ్లి
(02:39) వచ్చినప్పుడు ఇట్లా గోడలు పట్టుకొని నడుస్తున్నాడు ఓషో అతి కష్టం మీద వచ్చి కూర్చున్నాడు బెడ్ మీద అండ్ హి సెడ్ దిస్ దిస్ బాడీ బికేమ్ ఏ హెల్ అండ్ ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ దిస్ బాడీ ఆఫ్ ఇప్పుడు దాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు స్పిరిచువల్ స్టేట్మెంట్ ఈ బాడీ ఈ శరీరము నరక ప్రాయం అయిపోయింది నేను దానినుంచి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పడం వల్ల ప్రారబ్ధం అంటలే అతడు నా ఫోన్ చెడిపోయింది నేను కొత్త ఫోన్ మారుస్తా అన్నట్టు చెప్పాడు దాన్ని సో ప్రారబ్ధం ఉన్నవాడు ఏం చెప్తాడు నాకు ఇట్లా అయింది అంటాడు ప్రారబ్ధం లేనివాడు
(03:17) ఏమంటాడు నా శరీరానికి ఇట్లా అయింది అంటాడు అంతే తేడా ఇది అర్థం చేసుకొని చెప్పిన ఎట్లీస్ట్ అలవాటుగా చెప్పిన ఉపయోగం ఎప్పుడైనా హెడ్ేక్ వస్తే నాకు హెడ్ేక్ వచ్చింది అనకండి. నా తలకి హెడేక్ వచ్చింది నేను చూస్తున్నాను దీనికనా టాబ్లెట్ వేద్దామా అంటే నువ్వు ఫ్రీగా ఉండు ఇంట్లో ఏదనా ప్రాబ్లం వచ్చింది నా జీవితంలో ప్రాబ్లం్ వచ్చింది అన్న నేను బాగనే ఉన్నా మా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని బాగున్న నేను ఈ ప్రాబ్లమ్స్ ని చూస్తున్నాను అర్థం చేసుకుంటున్నా సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను బట్ ఇది అయినా కాకపోయినా
(03:52) నేను బాగుంటాను ఇట్ హాస్ నో ఇంపాక్ట్ ఆన్ ఒకవేళ ఈ స్థితిలో ఉంటే ఆ వ్యక్తికి ఓన్లీ శారీరక ప్రారబ్ధం కొంతవరకు ఉంటది ఇక ఏ ప్రారబ్ధాలు అంటుకోవు సో నిజమైన ప్రారబ్ధం శారీరక ప్రారబ్ధం కాదు సో మనసులో ఉన్నటువంటి రకరకాల మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వచ్చే ప్రారబ్ధం అనంతం అది ఒక్కటే మనిషిది ఇది పూర్తి నా వ్యాఖ్య దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చుి ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది ఇదేంది ప్రకృతి వల్ల నాకు వచ్చింది నీకు వచ్చింది వైరల్ ఫీవర్ నీకు వచ్చింది ఇదేంది ప్రకృతి ఇందులో మన తప్పు ఏమ లేదు అంటే సహజంగానే
(04:31) వచ్చింది. ఇది ప్రారబ్ధం అందరికీ ఉంటది. నిజమైన ప్రారబ్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నాకే ఎందుకు ఇట్లా అయిందని బాధపడడం స్టార్ట్ చేసి అది యాక్చువల్ గా రియల్ ప్రారబ్ధ ఆఫ్ యు అది నీ అజ్ఞానం వల్ల వస్తుంది ప్రతి శనివారం నాకు ఇట్లనే అయితది ఇంకొక యాడ్ చేసి ప్రారబ్ధం డబుల్ అయింది ఇప్పుడు మా మా ఫ్రెండ్ ఈ మొహం చూస్తే నాకు ఇట్లా అయితది ఇంకొకటి యాడ్ చేసినా నేను గత జన్మలో ఏం పాపం చేసుకున్నానో నాకు ఇట్లా అయింది మళ్ళీ యాడ్ చేసిన అసలు నా లైఫే ఇంత నేను అదఒక దరిద్రం పుట్టకనాది ఇంకొకటి యాడ్ చేసిన నువ్వు యాడ్ చేసుకుంటా పోతున్నావ్ బాడీ రోగం అంతే ఉంది కానీ
(05:07) ఇప్పుడు మానసిక రోగం ఇంత కూర్చుంది. ఏదో రోజు బాడి రోగం పోయింది కానీ మానసిక రోగం అట్లే ఉంది. నీ గురించి నువ్వు ఏర్పరచుకున్న ధారణలు ఎప్పటికీ పోవు ఈ ప్రారబ్ధమే వెరీ డేంజర్ నాట్ ద ఫిజికల్ ప్రారబ్ధ నా అబ్జర్వేషన్ లో మనిషి ఎవ్రీడే అన్కాన్షియస్ టాకింగ్ వల్ల అన్కాన్షియస్ అండర్స్టాండింగ్ వల్ల ఈ మానసిక ప్రారబ్ధాలు అనంతానంతంగా సృష్టించుకుంటున్నాడు.
(05:34) ఇవి ఇబ్బంది పెట్టినంత ఏది ఇబ్బంది పెట్టదు వాడికి పక్క వ్యక్తి ఇబ్బంది పెట్టలేడు ఆ పక్క వ్యక్తి గురించి తాను అనుకున్న ఆలోచన ఇబ్బంది పెడుతుంది. తను బాగనే ఉన్నాడు కానీ తన గురించి తనకున్న భయాలు ఇబ్బంది పెడుతుంది. ప్రపంచం బాగనే ఉంది కానీ ప్రపంచంలో చాలా దుర్మార్గాలు జరిగినాయి అని అనుకోవడంలో భయం ఎంటర్ అయింది దాని వల్ల వాడు ఏ పని చేయలేకపోతున్నాడు.
(05:56) ఇప్పుడు ఇవన్నీ ఎవడు క్రియేట్ చేసిండు దేవుడా సో దేవుడు లేదా పరమాత్మ అనేది ఉంటే పరమాత్మ మనిషికి ఇచ్చేది ఓన్లీ శారీరక ప్రారబ్ధం మాత్రమే తర్వాత దీనికి ఇంకొక ప్రారబ్ధాన్ని మనకు జోడించారు అంటే వంశ పారంపర్యంగా వచ్చేది వంశ పారంపర్యంగా ఇంటెలిజెన్స్ గాని జ్ఞానము గాని రాదు వంశ పారంపర్యంగా వస్తే రెండు మూడు రోగాలు వస్తాయి వంశ పారంపర్యంగా వస్తే ప్రాపంచికంగా ఉండే ఆస్తి వస్తది సో ప్రకృతి పరంగా మనం తీసుకునే జన్మకి మనిషి క్రియేట్ చేసిన డబ్బుకి సంబంధం లేదు ఫస్ట్ అఫ్ ఆల్ ఈ అండర్స్టాండింగ్ ఉండాలి.
(06:32) ఇప్పుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడు మంచి ధనికుల బిడ్డ పుట్టాడు అబద్ధం ఇది ఆ అబ్సల్యూట్లీ రాంగ్ ప్రారబ్ధంలో మన ఇన్వాల్వ్మెంట్ ఉండదా ఉందిగా చెప్తానే ఉన్నాను నీ మనసు ఆల్రెడీ పుట్టింది అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా వాళ్ళ వాళ్ళది ఏమ లేదు వాళ్ళది ఏమి నీది వాళ్ళ పుట్టిన తర్వాత రెండు సంవత్సరాల వరకు నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకొని మానసిక శక్తి లేనప్పుడు పుట్టకముందే నేను ఇట్లా పుడతాను అనుకోవడం ఎట్లాంటి అసలు అనుకోవడం అంతా మనసు కథ కదా ఇప్పుడు మన చాలా పుస్తకాల్లో బ్రహ్మాండమైన పిట్ట చెవుల పూలు పెట్టారు యోగులు అదేంది నేను ఏ
(07:09) ఇంట్లో ఏ గర్భమున జన్మంచుకోవాలని నిర్ణయించుకున్నాను బొంగేం కాదు అదంతా అంటే మనిషి ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అయిఉండొచ్చు అనుకోవడం అంతా మనసు కథ మనసు లేకుండా అనుకోవడమే లేనప్పుడు అసలు ఆత్మకి మనసుకు సంబంధం లేదు. సో ఆత్మ చిరంజీవి లేదా ఆత్మ బాలకృష్ణ ఏదనా అయఉండొచ్చు నాకు తెలియదు బట్ [నవ్వు] అద దానికి మెన్షన్ చేసినావు కదా నెక్స్ట్ బర్త్ నేను అది ఒక భావనలు అదే అదే భావన భావన భావన పుట్టాలనుకుంటే కుక్కగా రెండుగా పుడతాను గట్టిగా పుట్టాలని అనుకుంటున్నా కదా భావన ఇట్స్ నాట్ ఏ ఫాక్ట్ భావన అంతే సరదా ఒక అనుకోణం అరే మళ్ళీ జన్మంటూ ఉంటే
(07:55) హైదరాబాద్ లో పుట్టాలని నేను చెప్తాను ఐ డట్ వాంట్ టు బార్ ఇన్ పాలస్తీన్ ఆర్ ఇజ్రయల్ ఏ మారదు ఎందుకు మారుతుంది ఒకటి గుర్తుపెట్టుకో నేను నెక్స్ట్ మిరపకాయ తీయగుండాలని ఎంత భావన చేసిన మిరపకాయ కారంగానే ఉంటుంది. నేను ఫ్యూచర్ లో వస్తే అవ్వదు చూద్దాం నేను చెప్పేది నీ చేతిలో ఉన్న మిరపకాయ గురించి చెప్తున్నా వేరే వాళ్ళు చేసిన మిరపకాయతో నీకేం సంబంధం తీయని చింతపండు వచ్చింది స్వీట్ హామరిండ్ అని అమ్ముక దొబ్బుతారు [నవ్వు] సో నీ చేతిలో ఉన్న మిరపకాయ నీ లైఫ్ నువ్వు ఎంత భావన చేసినా ఇచ్చేవ ఉదాహరణకి నువ్వు భావన చేసినావ్ ఒక రాయి శిల ఒక విగ్రహం కావాలి నువ్వు ఎంత భావన
(08:32) చేసినా రాయి రాయగానే ఈ ప్రకృతిలో టక్కున మారేది ఏదన్నా ఉందంటే మనసు ఒక్కటే ఇంకా ఏది టక్కున మారడతలేదు. నేను టక్కున పెరగలే ఏదో ఏది మన ఏది సుడిగాడు సినిమాలో హీరో సైకిల్ తొక్కేలోపు నేను తొందరగా పెద్దగా అయిపోవాలి అమ్మ అంటే నేను చాలా సినిమాలో చూసినారా సైకిల్ తొక్కింద హీరోలు పెద్దగా అంటే వాడు హీరో సైకిల్ తొక్కుతాడు.
(08:53) తొక్కేలోపు పెద్దగా అయతాడు. సినిమాలో మనిఫెస్ట్ ఆ సినిమాలో ఒక పాట అయిపోయేలోపు ఒక కామన్ మ్యాన్ బిలియనీర్ అయిపోతాడు. ఇక్కడ పాట అయిపోయే లోపు ఇక్కడి నుంచి అక్కడ పోతాం మనం అంతే ఏం కాదు [నవ్వు] ఇంకోటి ఉన్న పైసలు వీక్తాయి సో రియల్ లైఫ్ అనేది ఎగజస్టెన్షియల్ గా స్లోగా జరుగుతుంది ప్రాసెస్ అసలు క్విక్ గా కదులుతుంది దీని మధ్యన ఓన్లీ థాట్ ప్రాసెస్ గమనించండి అసలు బాడీ మనందరి స్లోగానే పెరిగింది కానీ ఆలోచనలు ఒకరి గురించి ఎంత క్విక్ గా మారుతున్నాయి చూడు అసలు అందుకని మనసుతో వచ్చిన ప్రారబ్ధము మాత్రమే మనిషిని ఇబ్బంది పెడుతుంది శారీరక ప్రారబ్ధాన్ని మనం నెగిటివ్ గా
(09:31) తీసుకోకూడదు ఏదో రోజు నీ శరీరానికి క్యాన్సర్ వచ్చింది అనుకుందాం వస్తే నువ్వు డాక్టర్ గారికి అప్ప చెప్పు నీవు ప్రసన్నంగా ఉండు ఆ నా శరీరానికి ఏదో అవుతుంది కాలు పని చేస్తలేదండి సద్గురు చెప్పాడు అంత బ్యూటిఫుల్ గా తనకు బ్రెయిన్ ఇష్యూ వచ్చినప్పుడు ఐ వాస్ ఆన్ ఏ స్టేజ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అండ్ సడన్లీ ఐ హవ్ అబ్సర్వడ్ మై లెఫ్ట్ లెగ్స్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ఏ ఫన్నీ వే అని చెప్పాడు అంటే నేను ఎగ్జాంపుల్ నా చెయ్యిని ఇట్లా అందాం అనుకున్నా అది అట్ట రాలేదు అది ఇట్లానే వచ్చింది అది ఆ అంటే ఇలా తిప్పిన గాని తిరగలేదు అది మల తర్వాత
(10:10) చెక్ చేసి నేను గ్లాస్ ని గట్టిగా పట్టుకుందాం అనుకున్నా బట్ నా గ్లాస్ పట్టుకోలేదు ఇట్లా కూసి వచ్చింది సో దీన్ని నాకేదో అయిపోయింది అనకుండా నా చెయ్యి కొంచెం ఫన్నీగా బిహేవ్ చేయడాని చూశను ఆరోజు చూడు దిస్ ఈస్ ప్రారబ్ధం నుంచి బయటికి వచ్చే మాట నా చెయ్యి నేను పట్టుకోలేకపో పోయినా బాధ అంటుకుంది. సింపుల్ వే ఇది అందుకే కృష్ణమూర్తి నిన్న నీకు టాక్ చూపించిన ద స్పీకర్ డంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ యువ అన్నాడు.
(10:42) నేను మీ నుంచి ఏమ ఆశిస్తలేదు అంటలేడు ఆయన ద స్పీకర్ నేనుఅని వాళ్ళు. సో నీ మనసు ఏం చేస్తుందంటే కొన్ని ఆలోచనలు చేసి అవి నిజమని నమ్మించి సమస్తం నుంచి వాడిని సపరేట్ తోసేసి వాని వాడి జీవితాన్ని గందరగోళ పరుస్తాడు. అందుకే మేలుకున్నవాడు మనసుని ఉపయోగించుకుంటాడు అంతే వాడు ప్రపంచంలో ఎవ్వడు ఉపయోగించుకోలేనంత గొప్పగా ఉపయోగించుకుంటాడు.
(11:10) ఎక్కడ మనసు అవసరం లేదో దాన్ని పక్కకు జరిపేస్తాడు. మిగతా వాడు ఎవడైతే అజ్ఞాని ఉన్నాడో వాడు మనసుని మనసుని ఉపయోగించుకోకుండా మనసులో పడతాడు. అవసరం లేదు 99% అవసరం లేదు మనసు నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే మనసుని పక్కన పెట్టు నీ మానవ సంబంధాలు బాగుండాలంటే మనసుని ఎక్కువ తీసుకురా అమ్మేదో అన్నది లైట్ తీసుకో మనసు వచ్చిందా ఆమె ఎవరు అనడానికి వస్తుంది మనసు అంటే ఏంది క్వశ్చన్ మనసంటే ఏంది ఆర్గ్యుమెంట్ మనసు అంటే క్రియేటివిటీ కూడా నేను దాన్ని నో చెప్పట్లేదు ఎక్కడ అవసరమో అక్కడ దానికి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంది కత్తి కత్తిని కిచెన్ లో వాడుకో రోడ్డు మీద తీసుకురా
(11:55) ఇప్పుడు కత్తి అమ్ముతున్నారు సార్ dమార్ట్ రోడ్ మీదనే ఉంది కానీ dమార్ట్ లోపట ఉంది నువ్వు డిమార్ట్ బయటికి వచ్చి కత్తి తిప్పి ఒకసారి ఊరికి ఇట్లా అను జస్ట్ అను అని సో ఆ కత్తి ప్లేస్ లో నీ మాట పెట్టి చూడు సో ఇంట్లో అనాల్సింది ఇంట్లో అను గుసగుసలాడాల్సింది గుసగుసలాడు చెప్పకూడనిది చెప్పకు చెప్పాల్సింది అందరికీ చెప్పు పోనీ నీలోనే దాచు పోంది ఎప్పుడు ఎవరికీ చెప్పకు సో జీవితం అంటే రహస్యం ఎట్లా రహస్యం ఏమైంది ఇప్పుడు ప్రారబ్ధం గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను.
(12:25) సో శారీరక ప్రారబ్ధం నాకు ఉంది నీకు ఉంది అందరికీ ఉంది జీవితంలో యోగా చేస్తే అనారోగ్యం రాదని చెప్పిన యోగా గురువులందరికీ అనారోగ్యం వచ్చింది. ఎట్లీస్ట్ ఐ కెన్ గివ్ 10 నేమ్స్ వరల్డ్ వైడ్ దాని అర్థం అనారోగ్యం రాదని కాదు దాన్ని అంగీకరించే మానసిక అవస్థ ఉంటే వాడికి అనారోగ్యం లేనట్టే ఆ నా బాడీకి కొంచెం ప్రాబ్లం వచ్చింది ఐ యమ ఫైన్ ఇలా నువ్వు చెప్పగలిగితే అద్భుతం నేను చెప్తాను కాబట్టి చెప్తున్నాను నేను ఇప్పుడు మీ చేతన కలిసిన మైత్రిని కలిసింది ఈ సంవత్సరాల్లో నేను ఎప్పుడు జ్వరం వచ్చి పడుకోలేదు నేను ఎప్పుడు నా యొక్క వీక్నెస్ అంటే నాకు బాన నాకు తల తిరుగుతుంది ఓ
(13:11) కళ్ళు లాగుతుంది నాకఎందుకు నేను ఎప్పుడు అన్నట్లే ఎందుకంటే నేను నా బాడీని సపరేట్ గా చూస్తు ఇప్పుడు ఇంతకుముందు యోగి ఏదో చెప్పిన రహస్యం నేను కూడా చెప్తా డోంట్ క్రాక్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ యమ్ అవుట్ ఆఫ్ మై బాడీ ఇది ఎట్లా ప్రూవ్ చేయలేదు. బట్ ఇట్స్ ఏ ఫాక్ట్ అట్ ఆఫ్ యువర్ బాడీ అంటే నువ్వు ఎక్కడికో బయటికి పోతావ అని కాదు కంప్లీట్ డిటాచ్మెంట్ విత్ ద బాడీ కృష్ణమూర్తి ఒక విషయం చెప్తాడు ఎప్పుడన్నా ఈ ప్రయోగం చేయండి నేను చేశాను కాబట్టి చెప్తున్నా కొన్ని ప్రయోగాలు కచ్చితంగా మరణించేలోపు అంటే బాడీ మరణించేలోపు చేయాలి అదేంటో తెలుసా
(13:49) ఇప్పుడు ఇక్కడ కూర్చొని డైరెక్షన్ లెస్ గా వింటున్నప్పుడు మనం ఒకటి వింటాం ఎవ్రీథింగ్ విను జస్ట్ నువ్వు వినడముగా నీవు ఉండు నేను వింటున్నా అనుకోకు అట్లా ఉండదు దట్స్ ఆల్ ఇది ఇంత ప్రజ ఎప్పుడైనా అట్లా ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడన్నా రోజులో 10 నిమిషాలు యు ఆర్ లిజనింగ్ టు ద హోల్ ఎగజస్టెన్స్ ఒక్కసారి మీ జీవితంలో గొప్ప పరివర్తన లక్ష పుస్తకాలు చదివినారా అని అవగాహన కలుగు ఇది ఎట్లాంటిది అంటే ఒక ఫ్లవర్ నదిలో పడి కొట్టుకపోతే ఆ కొట్టుకపోయే ఫ్లవర్ ఉంది దట్ ఇస్ యు
(14:36) అంటే నువ్వు ఒక సపరేట్ ఎంటిటీ కాదు బేయ ఒక పెద్ద నది కొట్టుకపోతుంది అందులో కొట్టుకపోతున్నాం మనందరం నువ్వు మధ్య మంది ఇట్లా తిరిగి ఐ నా లైఫ్ నేను నిర్మించుకుంటుంది నేను అనుకుంటున్నావ్ కానీ ఓవరాల్ వస్తే నువ్వు కొట్టుకపోతు నేను చెప్పిన పెయిన్ లకి తెలుసారా నీకు నీకు తెలుసా వాళ్ళు పెయిన్ల పేన్ల జోక్ రెండు పెయిన్లు నెత్తి మీద మాట్లాడుకుంటుంది హాయ్ బ్రో అంటే హలో బ్రో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ బ్రో అంటే ఫస్ట్ పెయిన్ చెప్పిందంట ఐ యమ థింకింగ్ టు గో టు అమెరికా ఐ వాంట్ టు గెట్ సెల్ ఐ మనిషికి ఒక ఆలోచన పెన్కి ఎందుకు ఉండదు ఐ వాంట్ టు గెట్
(15:18) సెటిల్డ్ దేర్ మన్ సెకండ్ ద అంట జస్ట్ యు వాంట్ టు గో టు అమెరికా ఐ వాంట్ టు గో టు అంగార గ్రహం ఇలా రెండు మాట్లాడు మాడుతుంటే వీడు బాత్రూమకి పోతున్నాడు వీడు ఎక్కడ పోతున్నాడో అవి అక్కడికే పోవాలి లాస్ట్ కు ఆ రెండు ఎంత అనుకున్నా అవి అక్కడికి పోయినట్టు కనిపిస్తున్నది అవి ఎక్కడికి పోతలేదు. నువ్వు అమెరికా పో ఆస్ట్రేలియా పో యాక్చువల్ నువ్వు స్మశాన వాటిక వైపే పోతుంది అది మర్చిపో నువ్వు ఫేస్ కి ఎంతనన్నా ఫేస్ ప్యాక్ వేసుకో నువ్వు రెండు రోజుల తర్వాత రెండు రోజుల ముసలిగా అయిపోయినావ్ నువ్వు యాక్సెప్ట్ చేయక యక్సెప్ట్ చేయరాదు ఇప్పుడు
(15:53) [నవ్వు] మా ఒకానొక సిస్టర్ చెప్పిన మాట బోరగా నవ్వ వచ్చింది. ఈ మధ్య దిగిన ఫోటోలు రా చూపించి ఇలా అన్నది అన్నది నేను ఏమైంది అంటే చెప్తుంది. ఒకప్పుడు ఏ మేకప్ లేదు ఎట్లా తిగినా భలే ఉంటుండే ఈ మధ్య గంటన్నర మేకప్ వేసిన గలీజ వస్తున్నాయి అని చెప్పింది ఆమె నేన్న మేకప్ లేకుండా అప్పుడు ఎలా ఉన్నావ్ ఇప్పుడు అలాగే ఉన్నావ్ కానీ అప్పుడు ఫేస్ నువ్వు యక్సెప్ట్ చేసినవ్వ ఇప్పుడు ఫేస్ అంగీకరిస్తలేవు అందుకని దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంతంత పెండ రాస్తున్నావ్ నువ్వు అది దయచేసి వాపేసేయ్ [నవ్వు] అది రాసి రాసి అది కాడ చెడిపోతది నేను నాకు తెలిసిన కొందరు బాగా ఫ్యాషన్
(16:33) టెక్నాలజీలో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు పరీక్షన్ లేరు వాళ్ళ అద్దం అంట దాన్ని ఏమంటారు కదా అద్దాన్ని ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ అసలు డ్రాలల్లో మొత్తం ఈ క్రీమ్లు అసలు ఇదంతా రాసిన తర్వాతన అంట నాకు తెలవదు ఎందుకంటే మనం ఎప్పుడు రాసుకోలే కదా రిమూవ రిమూవ్ చేసుకోవడం కూడా ఒక పెద్ద ప్రాసెస్ అంట అది రాసుక కొని మళ్ళ ఆయిల్ రాసి ఆయిల్ రాసిన తర్వాత దాని బటర్ తొడిచి మళ్ళ దానికి ఒక స్ప్రే కొట్టి మళ్ళ రాసి ఇట్లా ఫ్యాన్ కూర్చుని ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు జస్ట్ ఎవడో చూస్తాడు అది టైపోయింది అయిపోయింది ఇంకోటి ఎట్లా ఉందో అది బాగానే
(17:08) ఉంటది అసలు బాలేదని చెప్పి ఎవడంటాడు ఎవడో అంటున్నాడు నిన్ను నువ్వు బాలేదు అనుకుంటున్నాడు చాలా మంది ఇదంతా ప్రారబ్ధం కిందకే వస్తది ఫస్ట్ అఫ్ ఆల్ యాక్సెప్ట్ నువ్వు ఇంతమంది కోట్ల మంది చచ్చిపోయారు నువ్వు కూడా చచ్చిపోతావ్ యాక్సెప్ట్ చెయ్ ప్రారబ్దం వెళ్ళిపోతుంది టచ్ ఎంత కావాలి ఆ సో మానసిక ప్రారబ్ధం ఒక్కటే నిజమైన ప్రారబ్ధం అని నాకు అర్థమయంది.
(17:32) మనసు తీసేస్తే ప్రారబ్ధం ఉంది చెట్టుకు ఉంది లేదా ఒక చెట్టు 10 ఏళ్ళ చచ్చిపోతది కింద ఈషా వచ్చింది అది కొన్ని సంవత్సరాలు చచ్చిపోతది కానీ మీరు గమనించరు లేదు ఎప్పుడైనా కుక్క చచ్చిపోయినప్పుడు జంతువు చచ్చినప్పుడు దగ్గర నుండి చూడండి మరణించే కంటే చివరి క్షణం ఉంటది కదా ఇంకా రెండు సెకండ్లు అయితే ప్రాణం వదులుతది దానికి అన్న తోపుస్తది మనిషి ఊపడు చచ్చిపోతుంటే విధిలేస్తావా నువ్వు అని వాడు కొట్లాడతాడు మనిషికి జ్వరం వస్తే ఇంట్లో అందరూ సైలెన్స్ గా ఉండాలంట చాలా దారుణమైన విషయం నీ జ్వరం వచ్చింది నువ్వు సైలెన్స్ గా ఉంటుంది నేను ఎందుకు ఉంటా అట్లంటే అసలు నువ్వు కోఆపరేట్ చేయాలి
(18:06) అంటున్నారు. దారుణమైన విషయాలు ఇవి ఇంకా జపాన్ లో ఒక సాంప్రదాయం ఉంది ఇప్పటికీ ఉంది ఎవరికన్నా ఇంట్లో జ్వరం వస్తే ఒక రూమ్ ఉంటది ఆ రూమ్లో వాడిని పెడతారు ఆ రూమ్లో గుళ్ళ మీద రాసి ఉంటది త్వరగా ఈ జ్వరాన్ని వదిలించుకొని బయటికి రా అని ఉంటది అంటే సానుభూతి కోరుకో నాకు జ్వరం వచ్చిందని తెలుసు నీకు అర్థం చేసేయాలని తెలవదా నాకు ఇంత ఛాయ పెట్టేస్తే ఏమైతాది ఇట్లా మాట్లాడుతారు జ్వరం వచ్చిందా ఛాయ పెట్టుకో పోయి ఇలా దోక్కుంటా దోక్కుంటా పోయి కిచెన్ కూర్చొని అక్కడ ఇంత వండుకొని తిను అట్లా మెల్లగా యాక్టివేట్ అయితది బాడీ డిపెండెన్సీ అనే వల్ల చాలా ప్రారబ్దాలు
(18:44) వస్తాయి అవగాహన లేకపోవడం వల్ల ప్రారబ్ధం వస్తది అన్నిటికంటే మించి నాకే ఎందుకు ఇట్లా అవుతుంది అన్న అని అనుకోవడమే ప్రారబ్ధం బిగిన్ ఇట్స్ ఏ న్యూ ప్రారబ్ధ ఎటువంటి అంటే బ్యాంకులో నీ డబ్బులు వేస్తా చూసినావా అట్లా ఇప్పుడు నీ లైఫ్ లో నువ్వు ప్రారబ్ధాన్ని స్టార్ట్ చేస్తున్నావ్ చిన్న పిల్లవాడు ఎప్పుడనా అంటాడా ఉదాహరణ చిన్న పిల్లవాడి చేతిలో గ్లాస్ కింద పడ్డది వాళ్ళ అమ్మ గుమ్మ గుమ్మ గుద్దింది ఇప్పుడు వాడు వాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి మా అమ్మ కొట్టింది రా అందర ముంద తట్టుకోలేకపోతున్నా నా ఇజ్జత్ పోయింది తరద్ధం స్టార్ట్ అయ్యా చిన్న
(19:14) పిల్లవాడు మర్షేపోయినాడు నువ్వు మర్చిపోగలవా ప్రార్థన లేదు యక్సెప్ట్ చేయమని క్లాస్ కింద పడ్డది అయితే ఇంకోటి వేయాల [నవ్వు] ఏమి కాదు అసలు అనవసరంగా ఈ మైండ్ అనేది నేను స్పెషల్ అని ఒక భావన క్రియేట్ చేస్తది అక్కడి నుంచి ఆపరేట్ చేసి చాలా సమస్యలు వస్తాయి నువ్వు స్పెషల్ కాదు నువ్వు ఒక కౌనిక గొట్టంగాని మర్షేపో ఈ భూమి మీద నువ్వు ఈ క్షణం పుట్టుకొని చచ్చిపోయిన ఎవడు కేర్ కూడా చేయడు మహేష్ బాబు నెక్స్ట్ సినిమా రిలీజ్ అయితది నేను పోతాను ఇప్పుడు ఎవరన్నా ఒక కుటుంబాన్ని చూపి మా ఇంట్లో ఒక చావు జరిగింది కాబట్టి ఇంకా మేము జీవితకాలం నవ్వమని చెప్పేటవాళ్ళు
(19:55) అంటే త్రీ ఫోర్ డేస్ నవ్వు వస్తుంటదని ఆపుకుంటారు తింటారు కాబట్టి సినిమా వస్తుంటే చూస్తారు ఇట్లా వాళ్ళు ఏమనుకుంటారు [నవ్వు] ఒకసారి నేను చిన్న విషయం చెప్పి ముగిస్తా నేను నోట్స్ ఆఫ్ మిషిన్ టెంపుల్ లోకి వచ్చింది ఒక రెండు పేజీలు అది రాస్తున్నా హటాత్తుగా నాకు న్యూస్ వచ్చింది మా శరత్ గాడు పరిగెత్తుకొని వచ్చి చెప్పాడు మన దగ్గర బంధు వాళ్ళ వైఫ్ చచ్చిపోయింది వెళ్ళాలి బావ నేను అనుకున్నా నేను ప్రశాంతంగా రాసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఇది వచ్చేయి కానీ వెళ్ళాలి మరి ఎట్లా రా అంటే భయ ఉంది బావ నువ్వు నడుపు నేను నడుపుతా పోదాం తీయ్ ఎన్ని
(20:33) కిలోమీటర్లు 120 20 km సరే నేను రాసి నేను రాసుకున్న పుస్తకం నేను అక్కడ పోయింది చావుకి కాదు నువ్వు ఒకటే అనుకుంటా అక్కడ నాకు కూర్చునే ప్లేస్ ఉంటదా రాసుకోవడానికి అంటే ఇంత చూసాడు వాడు ఎక్స్ప్రెషన్ అది నువ్వు ఎత్తులాడుకో బావ ప్లేస్ అన్నది అది పోయింది ఊరు ఊరంత వచ్చి ఏడుస్తున్నారురా టైసన్ నాకు అసలు ఏడుప వస్తలేదు నాకు అసలు దానితో అటాచ్మెంట్ లేదు నేను ఎక్కడ నేను నాకేమో ఒక బుక్ రాద్దాం అని ఉంది.
(21:03) నాకు రాదు నాకు ఏడుపు రకరకాలుగా వస్తుంది కానీ అట్ట రాదు నాకేదైనా పని చేద్దాం అనిపిస్తది ఏడన్నా మంచి కట్టెలు తెచ్చి కాల పెడదాం ఆ హెల్ప్ చేయాలనిపిస్తుంది అంటుంట నెగిటివ్ చెప్తలేను ఒక మంచి పూల దండ తెచ్చేద్దాం బతికినప్పుడు ఎట్లా వేసుకోలేను మంచి దండ తెచ్చేద్దాము అంటే నా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం భోజనం అట్లా నాకు ఆలోచన వస్తే నేను ఒక రెండు మూడు సార్లు అవకాశం ఇస్తే చేశాను ఎందుకంటే ఎక్కువ చచ్చిపోవాలని నేను కోరుకోవట్లేదు సో నేను ఏం చెప్తున్నా అంటే ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు ఒక రూమ్ కనిపించింది ఒక్కసారి శరత్ ఆ రూమ్లో అంటే నీ దండం పెడతా బావా నువ్వు ఏం చేసుకుంటావ్ వేసుకో
(21:42) నాకు పని ఉండని ఆ రూమ్లోకి ఇట్లా తొంగి చూస్తే భూమి నిండ అడవిలో కొండ మీద కోతులు కూస్తున్నట్టు కూర్చొని ఏడుస్తున్నారు. అందులో ఆ చచ్చిపోయిన వాళ్ళ అత్త కూడితే ఏడుస్తుంది. ఆమె హృదయ విధా రకంగా ఏడుస్తుంది అసలు అంటే నేను అది మనం నేను ఇక్కడతే ఇంటయతే ఏడు చూపిస్తుంటే అంటే ఒళ్ళు మర్చిపోయి చీరను పట్టించుకోకుండా రకరకాలుగా ఏడుస్తుంది ఆమె ఆమె ఏడుస్తుంటే అందరూ ఆమెను ఓదారుస్తున్నారు.
(22:11) అదిఒక క్రయింగ్ కాన్ఫరెన్స్ లాగా ఉంది. ఇప్పుడు అందులో ఒక మహాజ్ఞాని ఉంది. ఆ మహాజ్ఞాని చెప్తుంది ఆత్మ చిరంజీవి అంటే లైఫ్ ఫిలాసఫీ చెప్తుంది అన్న ఎక్కడో పుస్తకాలు చదివింది ఇప్పుడు ఆమె ఈ స్థితిలో చచ్చిపోయింది ఆమెకు పుణ్యలోకాలు వస్తాయి నువ్వు ఏడవద్దు మనం గుండె నిబ్బరం చేసుకోవాలి అందరూ చెప్పే పిచ్చకుంట్ల మాటలు చెప్తుంది ఆమె అప్పుడు ఐ డిడ్ ఏ వండర్ఫుల్ థింగ్ వాళ్ళు ఏడుస్తున్నారు అసలు నువ్వు అసలు నువ్వు తట్టుకోలేవు ఆ రేంజ్లో ఏడుస్తున్నారు ఇట్లా చూస్తే ఒక గోడ ఒక చిన్న మూల కనిపించింది గ్యాప్ నేను జస్ట్ వెళ్లి నేను తీసుకపోయిన బ్యాగ్
(22:49) నెత్తి కింద పెట్టుకొని హాయిగా పడుకున్నాడు ఐ జస్ట్ స్లిప్ట్ రెండు నిమిషాల్లో అందరూ ఏడుపులు అయిపోయింది ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోయారు ఇంకా ఖాళీ నేను ఏం చెప్తున్నా అంటే జస్ట్ నువ్వు నీలా ఉండు అందరూ డబ్బు సంపాదించాలని నువ్వు సంపాదించాలని లేదు ప్రపంచంలో అందరూ కొట్లాడుతున్నారని నువ్వు కొట్లాడని లేదు అందరు పెళ్లి చేసుకుని నువ్వు చేస్ సకోవాలని లేదు అందరికి సొంతఇల్లు ఉంది కాబట్టి నీకు ఉండాలని లేదు నీకు ఎట్లా బాగుంటే అట్ల ఉండి సావు నేనైతే అదే అనుకున్నా నేను దాదాపు మా క్లాస్మేట్స్ చేసినవి ఏవి నేను చేయలే మా
(23:27) కుటుంబ సభ్యులు చేసినవి ఏవి నేను చేయలే నేను ఏది కావాలనుకోలే సొంత ఇల్లు వచ్చినా నేను దాని మీద నాకేం మమ్మకారం లేదు. నేను ప్రపంచంలో నా సొంతఇల్లు ఉంది అనుకుంటుంది తప్ప సొంతఇల్లు ప్రపంచం అనుకోవట్లే అరే ఈరోజు ఒకటి పోస్ట్ కార్డ్ చేయాలి టాక్ వన్ డే దాని కింద డే వన్ ఇంతే పోస్టర్స్ దీన్ని ఎవరనా దాని అర్థం చెప్పండి చూడడే డే వన్ డే వన్లో ఒకటి అంటే నేను ఇన్స్పిరేషన్ ఏదనా యూస్ ఒక రోజు మనం అనుకుంటాం మనం అట్లా అవ్వాలని వన్ డే మనం అట్లా అయితాం కాదు కాదా వన్ డే అంటే ఒక రోజు అని గుర్తు చేసుకున్నట్టుంది కాదు కాదు రెండే పద పదాలు వన్ డే డే వన్ అయిపోయింది
(24:14) దీని గురించి నేను పోస్ట్ కార్డ్ చేస్తా ఈరోజు మస్త నచ్చింది అసలు ఐ యమ సో చూడగానే అనిపించింది ఇప్పుడు కనిపిస్తుంది అట్లంది జీవిత సారాంశం ఉంది ఇందులో ఆ రోజు ఏదో సంథింగ్ క్లైమాక్స్ అయిపోయి వన్ డే మళ్ళీ వాళ్ళకి స్టార్టింగ్ డే కూడా అయింది ఎండింగ్ డే స్టార్టింగ్ ఇది మనిషి యొక్క జీవన విధానానికి సంబంధించిన సింపుల్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లనేషన్ నేను చెప్తే మీకు మీరు ఎంబరే అంగీకరిస్తారు అందులో పెద్ద లాజిక్ ఏమ స్పెసిఫిక్ అయింది ఒక రోజు మిక్స్ అయింది డే వన్ అంటే స్టార్ట్ అయింది చాలా బాగుంది అది కాదు డే వన్ డే డే వన్ ఇప్పుడు నేను వన్ డే
(24:53) ముందు వన్ డే అంటే తెలుగులో ఏంది ఏదో ఒక రోజు సో ఇప్పుడు దాని ముందు యోగా పెట్టండి దాని ముందు యోగా పెట్టినావ అనుకో నేను ఏదో రోజు యోగా చేస్తా పుస్తకం రాస్తున్నా అంటే వాడు వన్ డేలో ఉన్నాడు ఇప్పుడు రాస్తా అంటే ఏదో ఒక రోజు రాస్తాను డే వన్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. డేస్ తర్వాత వస్తది డే వన్ అంటే ఈరోజే స్టార్ట్ ఈరోజు చేస్తే ఒక రోజు అనేది అది ఈరోజే ఓకే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటా సంవత్సరం తర్వాత డే వన్ ఈ రోజు నుంచే ఉండు నో టుమారో దేర్ ఇస్ నో టుమారో యాక్చువల్గా దేర్ ఇస్ నో టుమారో ఎందుకంటే దేర్ ఇస్ నో టుడే ఆల్సో టుడే
(25:37) టుడే ఆల్సో ఉన్నది ఎప్పుడు ఒక మూమెంట్ే దిస్ మూమెంట్ ఈ ఒక్క క్షణంలో లో మనమంతా ఎవరి దయాదాక్షణం మీద బతుకుతున్నాం తెలుసా సూర్యుని దయాదాక్షణ మీద బతుకుతున్నాం. ఒక రోజు ఆయన స్విచ్ ఆఫ్ అయితే అందర అవుట్ అట్లా అందుకని ప్రారబ్ధం అన్నది నాకు శారీరకంగా ఉంది రెండోది శారీరక ప్రారబ్ధం ఎప్పుడు ఇంటెన్స్ అయితది అంటే మనం శరీరంలో వేసే ఆహారం వల్ల శారీరక ప్రారబ్ధం ప్రబలుతుది.
(26:07) ఇంటెలిజెన్స్ వస్తే అందుకే సాత్విక ఆహారం తినమన్నాడు. అంటే శారీరక ప్రారబ్ధం ఎలాగ ఉంది దాన్ని నీ యొక్క ఇంటెలిజెన్స్ తో తగ్గించుకో అని చెప్పారు. ఎలాగ ఉంది కదా ఇప్పుడు నువ్వు వెజిటేబుల్స్ అవి కొంచెం తక్కువ తిన్నావ అనుకో నొప్పులు గిప్పులు తగ్గిపోతాయి. తర్వాత గుర్తుపెట్టుకోండి మీరు ముసలుగా అయితున్న కొద్ది సన్నగా అవ్వాలి. ఒకవేళ నేను నిజంగా ప్రారబ్ధం నుంచి బయట పడ ఊబకాయం వైపు వెళ్ళద్దు.
(26:30) వీలైతే ఫుడ్ కంట్రోల్ చేస్తావా ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ నేనైతే ఫిక్స్ అయినా నేను ఇట్ల ఉన్నా రాబోయే రోజుల్లో నేను వెలుక్కి వెళ్తా నేను కొంచెం నున్నగయి అప్పటికంటే పొట్టు వచ్చింది రీస గారు మీకు ఐ విల్ గో బ్యాక్ ఇంకోటి జనాలు అంటారు అప్పటికంటే బక్కగ అయ్యారు అంటే నువ్వు ఇంకా అవే చూస్తా ఉండు లైఫ్ అంతా ఎవడు బక్కగా అయిండు ఎవడు లావయండు ఇప్పుడు నేను చొంపలు సొట్టబడ్డా కళ్ళు గుంతలు పడ్డా నువ్వు నన్ను చూడు శరీరాన్ని ఎందుకు చూస్తున్నావ్ శరీరం కచ్చితంగా ఏదో ఒకటి అయితది పెద్ద పెద్ద హీరోలే ఆ గోడలు పట్టుకొని నడిచిరు మన ముందుల మనం కూడా నడిస్తే
(27:03) హాయిగా నేనుంటే అప్పుడు నువ్వు హుందాగా నడవాలి నవ్వుకోవాలి దాన్ని ఫీల్ అయ్యే అంశం కాదు మా చచ్చిపోయిన అత్తకి చెప్తుంటే వాకింగ్ చేయొచ్చా అంటే అమ్మ నాకు చాత కాదు అంటుంది నిన్న నువ్వు రోజు ఇంట్లోనే 20 సార్లు నడుస్తున్నావు కదా ఆ 20 సార్లు ఇట్లా ఇట్లా పోయే బదులు 20 సార్లు ఇట్లా ఒకసారి పో అదే వాకింగ్ అంటే ఇంట్లో అయితే వీడికి పోయి ఆడ కూర్చుంటా వాడికి పోయి ఈడ కూర్చుంటా రోడ్డు మీద ఎరుతా చెప్పు అనేదానికి అప్పుడు [గొంతు సవరించుకోవడం] నేను చెప్పినా నువ్వు ఇట్లా అంటావని నాకు తెలుసు నాకు ఆడ ఐడియా ఉంది.
(27:30) నేను కుర్చి పట్టుకొని నేను నీ పక్కన వస్తా నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ నీ ముడ్డి కింద కుర్చి చేస్తా అంటుంటే వద్దురా జనాలు నవ్వుతారు అది చెప్పు మల్ల అది దాసిపెట్టి నువ్వు పైన పనికిరాని కథనే చెప్తున్నావ్ జనాలు నవ్వడం నీకు ఇష్టం లేదు నేను చెప్తున్నా ఏదో రోజు ఈ శరీరం రోగగ్రస్తమా అవ్వదు ఒకవేళ అయినా ఐ యక్సెప్ట్ ఇట్ దానికోసం కోర్స్ కరెక్షన్ చేస్తాను ఫుడ్ మారుస్తాను అలవాట్లు మార్చుకుంటాను ఇలాగ నాకు మానసిక రోగాలు లేవు ఐ యక్సెప్ట్ఇట్ నాకు కాళ్ళు లేదు దొగ్గుతా నేను రోడ్డు మీద నేను ఇట్లా చిన్న వేసుకొని నాలుగు చేర్లు పెట్టుకొని ఇట్లా పోయి నేను చాయ
(28:05) తాగుతున్నా లైఫ్ లో ఎవడో చెప్పండి అసలు ముసలి గారి వాడు ఫీల్ అయ్యేది ఏమి లేదు ఎప్పుడు ఇట్లా ఉంటే ఎప్పుడు ఇట్లే ఉండాలనా నేను ప్రిపేర్ అయి ఉన్నా అంటే ముసలి అంటే హటింగ్ అయితే చెప్పేది వాళ్ళ గురించి కాదు నేనుేం చేస్తున్నానో చెప్తున్నా హట్ అయ్యేవాడు హట్ అయితనే ఉంటాడు ఒకసారి ఓషో దగ్గరికి ఎవరో వచ్చి మా ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు మీ మాటల వల్ల అతను చాలా డిస్టర్బ్ అయ్యాడు.
(28:33) అతనికి ఏం చెప్తారంటే ఇంకా వింటూ ఉండండి ఇంకా డిస్టర్బ్ అయతాడు నాకు అదే కావాలి సో ఎదుటి వ్యక్తి గురించి అసలు మాట్లాడట్లే అంటే నేనుఏం చెప్తున్నా ఐ హావ్ నో ఇంపాక్ట్ ఆఫ్ సొసైటీ ఇప్పుడు నన్ను చూసి ఎవరైనా నవ్వారు ఇప్పుడు నేను ఇట్లా ఇంత క్రేజీగా ఎవడనా బట్టలు వేసుకొని తిరుగుతాడా అడ్డ పని చేసుకొని తిరుగుతున్నాడు ఎగ్జిబిషన్ లో ఇట్లంది అసలు ఆశ్చర్యానికి ఆశ్చర్యం ఇది మామూలుగా ఎవడికిన థాట్ వస్తది కొంచెం మంచి నాకు అసలు పోయింది అది అసలు నాకు అవకాశం ఉంటే బట్టలు లేకుండా ఉత్తబెత్తలు తిరుగుదాం ఉంది లేదు కరేబియన్ దీవికి పోదాం అంటే నా
(29:02) పైస లేదు పాస్పోర్ట్ లేదు ఒక చిన్న జోక్ ఉంది కానీ చెప్పకూడదు అట్లా అందుకే తర్వాత అంటే అందులో కొంచెం జ్యూస్ ఉంటది. కొంచెం బూతు ఉంటదని బూతు అంటే జ్యూస్ అది అది ఒక్కటి చెప్పలేము దాంట్లో డైరెక్ట్ జ్యూస్ ఉంది నాకు ఒక ఆలోచన కూడా ఉంది ఇట్లా జ్యూస్ జోక్స్ తోటి ఓ ఛానల్ పెట్టాలి అసలు నవ్వుకుంటారు మంచిగా చెప్పలేదు సరదాగా చూద్దాం ఎట్లా వెళ్తదో ఒకడికి అమ్మాయిలతో ఉండాలి అన్నదాన్ని మీరు అట్లా ఊహించుకోండి ఇంకా అంటే ఇ అందుకే నాకు చెప్పన కదా చెప్పాలి
(29:48) అర్థమైతే అర్థమైంది లేకపోతే లేదు అమ్మాయిలతో [గొంతు సవరించుకోవడం] ఉండాలని వాడికి కానీ వాడికి విపరీతంగా సిగ్గరి మంచిగా ఉంటాడు మనిషి మహేష్ బాబులా ఒకసారి విమానంలో పోతున్నాడు వాడు ఎప్పుడు దేవుడిని ప్రార్థిస్తే అందర భలే ప్రార్థిస్తుంటే వాడు కూడా నాకు అమ్మాయిలు కావాలి వాడు ప్రార్థిస్తున్నాడు వాడు వాడికేమో సిడ్ ఆ విమానం కొలిపోయింది.
(30:07) కొలిపోయిన తర్వాత వాడికి ఒక చిన్న ముక్క దొరికింది వాడు కొట్టుకుంటూ కొట్టుకుంటూ వడ్డుక వచ్చి పడ్డాడు ఎట్లరా భగవంతుడు అనుకోలోపుకు ఆరు అమ్మాయిలు కొట్టుకొచ్చి అది ఐలాండ్ దేవుడా నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు ఆ నువ్వు ఇస్తే అసలు నీ అమ్మ చెత్త చింపిస్తావు చెప్పాడు పాడిగా ఎప్పుడు వాడు ఆరుగురికి వాడు రాజు అయిపోయాడు ఇప్పుడు వాళ్ళు పంచుకున్నారు వీడిని సోమవారం నేను మంగళవారం నీవు అట్లా ఆరుగురు వాడిని పంచుకు కున్నారు సంసారం స్టార్ట్ అయింది ఇ వాడు ఆరు గుడిసలు వేసుకున్నాడు మంచిగా అసలు ప్రతి రోజు వాడు దేవుడికి అక్కడ కరపింది టెంకాయలే టెంకాయలు
(30:43) పోతున్నాడు టెంకాయలు కొడుతున్నాడు దేవుడికి పోయి ఆ పని చేసుకుంటున్నాడు హాయిగా అసలు వాడు అనుకున్నది ఫుల్ఫిల్ అయింది కదా ఇప్పుడు కోతికి డైమండ్ కొబ్బరి చిబ్బి దొరికితే సంతోషం వీడికి కావలసింది దొరికింది కానీ ఆఫ్టర్ వన్ ఇయర్ కథ మారింది. వాడికి ధమాకా ఖరాబుతుంది ఇప్పుడు ఆరుగురితోటి వాళ్ళ మొహాలు చూసి చూసి చూసి ఏవండీ రండి వాళ్ళకేమో వారానికి ఒక రోజు వాళ్ళ ఉత్సాహం ఉంది రోజు పోయి చేయాలి ఉద్యోగం అది అందుకని ఏవండీ మండే రండి అంట అబ్బా వస్తున్నావు ఇప్పుడు వాడు దేవుడికి ప్రార్థన మారింది ఇప్పుడు ఇంకొక్కడిని ఇయ్యి దేవా షేర్ చేసుకుంటే బాగుంటది రెస్పాన్సిబిలిటీ
(31:22) అన్నా [నవ్వు] సరే అని దేవుడు కూడా కరుణామయుడు దయామయుడు కాబట్టి సతాస్త అన్నాడు అట్లా అంటుంటేనే చిన్న హెలికాప్టర్ ఊలిపోయింది. కూలిపోయింది ఒక మగవాడు పడ్డాడు వాడికి ఒక చిన్న చెక్క ముక్క దొరికింది వాడు కొట్టుకొచ్చాడు దేవుడు అని నువ్వు ఉన్నావు నీవు ఉన్నావ్ ఇప్పుడు వీళ్ళు షేర్ త్రీ త్రీ ముగ్గురు ముగ్గురిని షేర్ చేసుకుంటామ అని అట్లా అనుకున్నది తర్వాత వాడువచ్చి వాడికి మగవాళ్ళని ఇష్టపడే ఇష్టం ఉంది వాడికి దాంతో ఉన్న సండే కూడా పోయింది [నవ్వు] అట్లా నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నిజంగా నీ లైఫ్ లోకి వస్తే నువ్వు అనుభవించలేవు డబ్బు కావాలన్నావు డబ్బు వచ్చింది
(32:01) దాన్ని మేనేజ్ చేసేవాడిని అడుగుపో ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయో డబ్బు రావడంతోనే భయం వచ్చేసింది. డబ్బు రావడంతో నీ మనసు దొంగ వచ్చేసింది డబ్బు రావడంతో ఎవడు ఫోన్ చేసినా డబ్బు కోసమని అనుమానం స్టార్ట్ అవుతది. డబ్బు రావడంతో డబ్బు పట్ల మమకారం పెరుగుతుంది డబ్బు రావడంతో లగ్జరీస్ మారుతాయి లేని పనులు ఉంటే ఇల్లు రినవేషన్ స్టార్ట్ అయిపోతుంది నీ టైం అంతా బర్బాద వాళ్ళ కష్టం వాళ్ళ ఆ మనం అనుకుంటాం అందుకే నువ్వు కోరుకునేది అర్హత ఉన్నదే కోరుకో అందుకే సరైన భగవంతుని కోరుకునే ప్రార్థన ఏమిటంటే నాకు ఏది అర్హత ఉందో అది మాత్రమే ఇవ్వు నేను పిచ్చి
(32:34) ముండాడుకు నేను చాలా కోరుతా ఇవ్వకు నువ్వు అన్కాన్షియస్ పర్సన్ కానీ నాకు ఏది అర్హత ఉంటే అదే దయచేసి ఇది నువ్వు మర్చిపోక నువ్వు సంపూర్ణ విజ్ఞత నీకు ఉంది నువ్వు మానవజాతి గురించి వాళ్ళ ఆలోచనలు తెలుసు నీకు ఇప్పుడు కొడుకు తల్లి ఇద్దరి మధ్య ఉంటది కొడుకు కోరుతున్నాడు అమ్మ బీరుబాట్టలు ఇప్పి తల్లి పాల ప్యాకెట్ ఇప్పిస్తది వాడికి అంటే తల్లికి తెలుసు వీడికి ఎంత కావాలి అట్లా ఒకవేళ పరమాత్ముడు ఉంటే నాకు ఇది కావాలని కోరితే అహంకారం నేను మస్తు కోరత బాబు కానీ నాకు ఏది పాత్రత ఉంటే అది అని చెప్పగలవా యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ ప్రారబ్ద అప్పుడు నువ్వు
(33:10) ఏంది ఏది వచ్చినా నేను మస్తు కోరిన తెలవక కానీ నాకు ఇది వచ్చింది ఇదే నాకు అర్హత ఉందనే వచ్చింది లేకపోతే ఎందుకు వస్తది థాంక్యూ గాడ్ అండ్ మూవ్ ఆన్ ఇది సినిమా తీస్తే మస్త ఉంటది ఆ నలుగురు అని ఉంది కదా ఆ ఏడుగురు అని తీయాలి [నవ్వు] అందులోసిక్స్ ప్లస్ వన్ అని తీయాలి అట్లా దాని [నవ్వు] మీద పోస్టర్ మీద రాయాలి ఆదివారం సెలవు అనుకున్నాను కానీ [నవ్వు] సో ఎంతో మంది అర్థమయ్యే ఉంటది అంటే అట్లా అయితది చాలా మంది అనుకుంటారు ఓ మూడు కార్లు ఉంటే బాగుండు మూడు కార్లు రిపేర్ అయితే ప్రాబ్లం్ స్టార్ట్ అయితది.
(33:52) అందుకే నువ్వు ఎంత చేయగలవో అంతే తీసుకుంటే బాధ్యత చాలా బాగుంటది. సో ఇప్పుడు దయచేసి నేను చెప్పింది విని క్రాస్ చెక్ చేసుకోండి జోక్స్ అపార్ట్ ప్రారబ్ధము శరీరక పరంగా ఉన్నది శారీరక ప్రారబ్ధం తగ్గించుకోవాలంటే మనసులో చిన్న పరివర్తన కలిగి నోట్లో శరీర వేయాలి. అప్పుడు శారక ప్రాబ్లం కొం తగ్గుతాయి దాంతో పాటు యోగా యోగా చేసుకో ప్రారంభం ఇక మానసిక ప్రారబ్ధం మొత్తం నువ్వు క్రియేట్ చేసుకోలేదు తర్వాత వంశ పారంపర్యంగా వచ్చే ప్రారబ్ధం ఏదైతే ఉందో అందులో ఆలోచనలు వస్తే గనుక తీసుకో అది ఒక్కటి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మా కులం మీది అన్నది ఆలోచన ట్రాన్స్ఫరింగ్
(34:30) ఆస్తి ట్రాన్స్ఫర్ అయింది అనుకో అనుభవించు మళ్ళ అది నీకు ఎక్స్ట్రా ప్రారబ్ధం అవుతుంది కానీ ప్రకృతి పరంగా ఉన్న ఇంటెలిజెన్స్ ప్రశాంతత గాఢ నిద్ర అన్నవి ట్రాన్స్ఫర్ అవ్వవు జ్ఞానోదయం ట్రాన్స్ఫర్ కాదు ఇది నీవు సృష్టించుకోవాల్సింది అందుకని ట్రాన్స్ఫర్ అయ్యేదంతా చెత్తనే బేసికల్గా ఒక మనిషి నుంచి ఒక మనిషి ఇప్పుడు దానికి తండ్రి తన సంతానానికి ఆస్తిని ఇస్తాడు తన అవగాహన ఎట్లా ఇస్తాడు ఇవ్వలేడు ఎవడు ఇవ్వడ అంటే ఇది బ్రూటల్ రియాలిటీ అందరూ ఆ ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్న జ్ఞానోదయం పొందినవాడు వాళ్ళ పక్కనే హాయిగా ఉంటాడు ఇది ఒక గొప్ప
(35:04) విరోధ భాష్యం వాళ్ళకి అర్థం చేసుకునే స్థితి లేకపోతే వాడు చెప్పడు కూడా ఇతను బాగుంటాడు అంతే ఇది షేర్ చేసుకో నీకు రాదు అది అంతే అందుకని ప్రారబ్ధం ఉందా అంటే ఉంది శారీరక ప్రారబ్ధం ఒక్కటే సత్యము మిగతా ప్రారబ్దాలన్నీ వ్యక్తిగతమే 100% వ్యక్తిగత అట్లా నేను శారీరక ప్రారబ్ధం ఉందని గుర్తిస్తున్నాను నాకు ఒక ఫోర్ డేస్ క్రితం కొంచెం కాలు ఇక్కడ నొప్పి వచ్చింది నేను రాత్రి పడుకునే ముందు ఒక తరహా యోగా చేస్తే నాకు ఈరోజు నొప్పి లేదు మేబీ వస్తదేమో తెలియదు ఐ రెడీ టు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఏదో రోజు శరీరం కదలకలేకపోవచ్చు
(35:39) నేను యక్సెప్ట్ చేస్తా అంటున్నాను నేను ఎప్పుడు బాధపడను ఐ యమ రెడీ టు పేస్ ఇట్ తద్వారా నాకు ప్రారంభం ఉంది అమ్మ నేను ముసలి అయిపోతే ఎట్లా అయిపోతుందో అపో ఆల్రెడీ అంటే అంటుకుంది బాధ వచ్చేసింది కదా నేను ముసలికి కావద్దు మేకప్ స్టార్టింగ్ అయిపోయింది ఆ ప్రారబ్ధం వల్లనే పైసలు గీసలు వేస్ట్ అయతున్నా ఇప్పుడు [నవ్వు] అట్లా చలోపదాం పండి

No comments:

Post a Comment