Sunday, October 25, 2026

ప్రశాంతతని పోగొట్టే లంపటంలో ఇరుక్కుంటున్నామేమో?🌹ప్రాపంచికంగా పని పేరుతో ప్రశాంతతని పోగొట్టుకోకు🌹రిసా

ప్రశాంతతని పోగొట్టే లంపటంలో ఇరుక్కుంటున్నామేమో?🌹ప్రాపంచికంగా పని పేరుతో ప్రశాంతతని పోగొట్టుకోకు🌹రిసా

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8kgl_hUA0f4





Title: ప్రశాంతతని పోగొట్టే లంపటంలో ఇరుక్కుంటున్నామేమో?🌹ప్రాపంచికంగా పని పేరుతో ప్రశాంతతని పోగొట్టుకోకు🌹రిసా

Author Name: kanthrisa trending

Description: మనిషి జీవితంలో సక్సెస్ సాధించాలనుకుంటాడు. డబ్బు సంపాదించాలి, పేరు తెచ్చుకోవాలి, సమాజంలో గుర్తింపు పొందాలి. ఇవన్నీ సహజమైన కోరికలే. కానీ వీటిని సాధించినప్పుడే ప్రశాంతంగా ఉండగలనని అనుకుంటే, మన ప్రశాంతతను మనమే భవిష్యత్తుకు వాయిదా వేసినట్టే!

ఒకేసారి పది పనులు చేయాలని ప్రయత్నిస్తూ, దేనిమీదా పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నామా? మన విజయం, మన సంతోషం, మన అంతర్గత ప్రశాంతత — ఈ మూడింటినీ ఒకదానితో మరొకటి ముడిపెట్టి మనల్ని మనమే ఒత్తిడికి గురిచేసుకుంటున్నామా?

ఈ సంభాషణలో మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను పరిశీలిస్తాం:

ప్రాపంచిక జీవితంలో మనకు సక్సెస్ కావాలి. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనకు కావాల్సింది ప్రశాంతత. ఈ రెండింటినీ ఎందుకు కలిపేస్తున్నాం?

రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, రామకృష్ణ పరమహంస, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మీరాబాయి వంటి విభిన్న వ్యక్తుల జీవితాలను ఈ కోణంలో పరిశీలిస్తూ, ఏకాగ్రత, అవగాహన, అంతర్గత స్వేచ్ఛ, ప్రశాంతత గురించి ఆలోచిద్దాం.

జ్ఞాని అంటే ఎక్కువ విషయాలు తెలిసినవాడా? లేక తన దృష్టిని చెదరగొట్టకుండా, చేస్తున్న పనిని పూర్తిగా చేయగలిగినవాడా?

డబ్బు, పేరు, ప్రఖ్యాతి జీవితంలో భాగాలు కావచ్చు. కానీ అవే మన ప్రశాంతతకు షరతులుగా మారాలా?

ఈ వీడియో మీకు మీ జీవితాన్ని, మీ ఆలోచనా విధానాన్ని, సక్సెస్ గురించి మీ అభిప్రాయాన్ని కొత్త కోణంలో పరిశీలించడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాం.

మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి:
మీకు ముఖ్యమైనది ఏది — సక్సెస్ సాధించిన తర్వాత వచ్చే ప్రశాంతతా? లేక సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ప్రశాంతంగా ఉండగలగడమా?

వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ఇతరులతో పంచుకోండి.

#TeluguPodcast #InnerPeace #SelfAwareness #Spirituality #TeluguMotivation #TeluguPodcast #TeluguMotivation #TeluguSpirituality #TeluguVideos #TeluguWisdom #TeluguTalks #TeluguPhilosophy #జ్ఞానం #ప్రశాంతత #ఆధ్యాత్మికత #InnerPeace #PeaceOfMind #SelfAwareness #Mindfulness #MentalClarity #EmotionalIntelligence #Overthinking #StressManagement #MindsetShift #PersonalGrowth #SpiritualWisdom #RamanaMaharshi #NisargadattaMaharaj #RamakrishnaParamahamsa #Focus #Concentration #SuccessMindset #LifeLessons #Wisdom #SelfRealization

Transcript:
(00:07) ఈ శబ్దం భలే ఉంటది. ఉమ్ అయితే పప్ప ఆ ఆ నేనే అనుకుందాం నేను నా గురించి అడుగుతున్నా
(00:51) ఒకవేళ నేను ఒకే ఒకేదాన్ని ఒక 10 పనులు స్ట్రెస్ లేకుండా ఫ్రీగా నాకు నేను టైం ఇస్తూ సెల్ఫ్ నన్ను నేను ఆ ఇరికించుకోకుండా ఉమ్ ఎలా చేయాలి ఏ పనులైనా ఇప్పుడు నువ్వు 10 పనులు చేస్తావ్ కానీ స్ట్రెస్ అవ్వవు నీ బిహేవియర్ లో చేంజ్ రాదు. చాలా హ్యాపీగా ఉంటావ్ నీతో నువ్వు స్పెండ్ చేస్తావ్ అన్ని చేస్తావ్ సేమ్ అలా చేయడానికి ఏం చేయాలి అలా చేయడం పాసిబుల్ లేనా ఎందుకు నువ్వు నన్ను ఎగ్జాంపుల్ గా చెప్పి పాసిబుల్ లేదా అంతే అంటే నీకు 2009 ముందు మా ఫ్రెండ్ రంగా ఒకసారి ఒక ప్రశ్న అడిగాడు అంటే ఇవన్నీ నువ్వు ఎలా చేయగలుగుతావ్ ఎవరెస్ట్ మీదకి ఒక వ్యక్తి ఎందుకు
(01:34) ఎక్కుతాడో తెలుసా మామ్మ అని అడిగాడు ఎంత అబ్స్ట్రాక్ట్ ఉంది నాకేం తెలుసు ఆయన పెళ్లానికి తెలుస్తుంది ేమో వాళ్ళ పిల్లలకి తెలుస్తదేమో నాకే తెలుస్తది ఆయన ఎందుకు ఎక్కాడో అది కరెక్టే రా బట్ ఎవరెస్ట్ ఎందుకు ఎక్కాడు అన్నది దాంట్లో ఒక సందేశం ఉంది. ఏందది ఎవరైనా ఎక్కొచ్చు అని చెప్పాలనుకుంటున్నాడు. ఓకే చంద్రమండలం మీదకి మనిషి పోయింటే మనిషి వెళ్ళవచ్చు అని మార్గం సుగమైంది.
(02:04) సో స్ట్రెస్ లేకుండా పని చేయొచ్చు అని ఎవరో ఒకరు చేస్తుంటే తెలుస్తుంది మనం చేస్తామా లేదా తర్వాత సంగతి కానీ అట్లాంటి పాసిబిలిటీ ఉంది. రూపాయి ముట్టుకోకుండా బ్రతుకొచ్చుఅని రమణ మహర్షి చెప్పిండు పాసిబిలిటీ ఉంది. ఒక గొంగడి కప్పుకొని జీవిత కాలం హ్యాపీగా ఉండొచ్చు నిముకల్లి బాబా చెప్పి పాసిబిలిటీ ఉంది.
(02:24) ఒక తుండుగడ్డ వేసుకొని భార్య ఉండి కూడా సంసారంలో ఎరుక్కోకుండా ఉండొచ్చు పాసిబిలిటీ ఉంది ఎవరెవరి కన్న పిల్లలను తన కన్న పిల్లలు అనుకోవచ్చు అది పరమాంస పాసిబిలిటీ ఉంది. ఎవ్వరిని తృప్తి పరచన అవసరం లేదు. సత్యాన్ని నిష్టూరంగా చెప్పు వినేవాడు వింటాడు వినకపోతే వినడు అని జీవించి అట్లాంటి పాసిబిలిటీ ఉందని నిసర్గదత్త చెప్పాడు.
(02:50) ఎవ్వరిని సాటిస్ఫై చేయలేదు ఆయన ఎవ్వరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు నిసర్గదత్త మహారాజుతో నువ్వు టాక్ లో ఉంటే తిడతాడు నిన్ను నీకు ఎలా అనిపిస్తుందంటే మా నాన్న కూడా ఇట్లా తిట్టలేదు అనిపిస్తుంది. [నవ్వు] అంటే మేలుకో నీవు సత్యం కోసం వచ్చినప్పుడు బిహేవియర్ దగ్గర పడక ఇంకా ఆపరేషన్ కోసం ల్యాబ్ కి వెళ్ళిన తర్వాత నీ చర్మం కోయొద్దు అంటే కుదరదు.
(03:14) కట్ అయి తీరుతది. అట్లా హ్యూమన్ పాసిబిలిటీస్ ని మనకు పరిచయం చేసింరు ఈ మహానుభావులందరూ ఓకే ఆ సైన్స్ ని అర్థం చేసుకోవడానికి అందం అక్కర్లేదుఅని చెప్పాడు ఐన్స్టీన్ కృష్ణుని ప్రేమించడానికి గొప్ప జ్ఞానం అక్కర్లేదుఅని చెప్పింది మీరా అసలు శరీరానికి ఏ ఆచదం లేకుండా కూడా సిగ్గు అనేది లేకుండా ఉండొచ్చు అని చెప్పింది లల్లా ఇట్లాంటి వాళ్ళందరూ మనకు రకరకాల విషయాలు చెప్పారు కొందరు నిశ్ధంగా కొందరు పాటలతో కొందరు పుస్తకాలతో కొందరు ప్రవచనాలతో కొందరు తిట్టి కొందరు కొట్టి కొందరు అల్లరి చేసి కొందరు జీవితకాలం మౌనంగా ఉండి కొందరు స్థానువై ఉండి కొందరు
(03:59) ఆజన్మ సమాధి పొంది కొందరు సమాజం కోసం ఇదంతా మనకు చెప్పారన్నమాట సో ఇప్పుడు నువ్వు అడిగింది ఏందంటే అంటే పూర్తి ప్రాపంచిక విషయం నేనుంటే అసలు 10 పనులు ఎందుకు చేయాలి చేసే రెండు మూడు పనులు సమర్థవంతంగా చెయి ఓకే అజ్ఞానికి జ్ఞానికి తేడా ఒక్కటే అజ్ఞాని చాలా పనులు పెట్టుకొని మధ్యలో వదిలేసిపోతాడు. మ్ జ్ఞాని కొన్ని పనులు ఎంచుకొని ఆ పనిని స్ఫూర్తి చేస్తాడు.
(04:26) ఉమ్ ఇగో మధ్యాహ్నం 2:30 కి మనం వర్క్ పూర్తి చేయాలంటే అజ్ఞాని 3 కి తీసుకెళ్తాడు దాన్ని జ్ఞాని 10:30 కి పూర్తి చేసుకొని 2:30 వరకు ఫ్రీగా ఉంటాడు. నేను ఆ కేటగిరీలో ఉండాలనుకుంటాను ఉన్నాను. నేను ఎక్కువ పందులు చేయాలనుకోవట్లేదు బికాజ్ ఎక్కువ పందులు అన్నది కూడా నీకు కంపారిజన్ వల్లే వచ్చింది. అవును ఇప్పుడు ఎవరో అన్నారు నువ్వు రోజు ఇన్ని వీడియోలు లేదు నాకు సాధ్యమైంది చేస్తున్నా నీకు అనిపిస్తుంది ఎక్కువ వీడియోస్ అని 500 పుస్తకాలు నాకు సాధ్యం కాబట్టి నేను రాస్తున్నాయి ఇప్పుడు కార్లో కూడా రెండు పేజీలు రాసిన మ్ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క
(04:59) సముద్రాన్ని తయారు చేస్తది ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం ప్రబంధాన్ని తయారు చేస్తది. సో నాకు తెలిసింది ఇంతే ఓకే అందుకని ఏదైనా అద్భుతమైన పని చేయాలనుకునేవాడు ఒక్క పని కచ్చితంగా చేయాలండి ఏ పని చేయకుండా ఒక రెండేళ్ళు ఉండాలి. ఇది చేయగలిగితే అది చేయబడతాడు. రెండోది ఏ పని చేస్తున్నావో ఆ పని చేయదగ్గ పొటెన్షియల్ నీకు ఉందా లేదా ఓన్లీ ఆవేశంలో మాట్లాడుతుందా నోరు అని చెక్ చేసుకోవాలి.
(05:25) మ్ ఎందుకంటే మాట ఎప్పుడూ సింపుల్ గా ఉంటది. హమ్ నా ఆస్తిని ఇచ్చేస్తాను అని ఆ మాట అనడం వేరు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టడం వేరు రెండు జమీన్ ఆసన ఫలకు ఉంది. [గురకలు] సో అందుకని పని చేయడం చేయకపోవడం కాదు ఆ సమర్థత ఆ ప్రజ్ఞ ఆ నేటివిటీ సో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కారణం ఏదైనా సరే మానసిక ప్రశాంతత కోల్పోకుండా ఉండగలిగే ఒకానొక శక్తి నీలో ఉంటే పని అన్నది చాలా చిన్న విషయం.
(05:54) ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తెలుసా మీకు? మీకు ఎవరు తెలుసురా అసలు మీ ఊర్లో ఉన్న గొడ్ల భూమయ్య [నవ్వు] అంతల ఆనంద అల్ఫ్రెడ్ హిచ్కాక్ అనేవాడు ఇప్పుడు రామగోపాల్ వర్మ గాని లేకపోతే చాలామంది ఇన్వెస్టిగేషన్ సినిమాలు తీసే దర్శకులకి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట ఎప్పుడైనా హిచ్కాక్ మూవీస్ అని కొట్టి చూడండి ఏంటి హిచ్కాక్ హిచ్కాక్ అతని పేరు హిచ్కాకి కాదు హిచ్కాక్ [నవ్వు] హెచ్ ఐసి నేను కూడా మర్చిపోయిన పేరు హిచ్కాక్ అని కొట్టండిఐట సిహెచ్ సిఓ సికే వాట్ఎవర్ మేబి సో అతని సినిమాలన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఏరాలోనే తీశడు ఆయన ఓకే ఆ రోజుల్లోనే చాలా ఎక్స్ట్రార్డినరీ థాట్
(06:35) ప్రాసెస్ ని కెమెరా మీద పెట్టగలిగిన ఒక మహానుభావుడు ఆయన ఇప్పటికీ చాలా మందికి ఇన్స్పిరేషన్ సినిమాని సినిమా తీసే విధానాన్ని కంప్లీట్ టర్న్ చేసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక కొద్దిమంది ఉన్నారు. ఒక క్లింటీ స్టూడ్ ఉన్నాడు. క్వింటన్ టారెంటన్ ఉన్నాడు, మార్టిన్ సోర్సెస్సి ఉన్నాడు. నేను చెప్పేది అంతర్జాతీయ సినిమా గురించి నేను బాపు రమణలు గొప్పవాళ్ళు కాదనట్లే వాళ్ళు స్థాయిలో వాళ్ళు చేశారు.
(06:59) కానీ సినిమా చరిత్ర గతినే మార్చిన వాళ్ళు అన్నమాట. అకార్డింగ్ టు కెమెరా అకార్డింగ్ టు నైట్ సబ్జెక్ట్ అక్కడ క్యారెక్టరైజేషన్ సస్పెన్స్ అసలు స్క్రిప్ట్ లేకుండా డైలాగ్స్ లేకుండా తక్కువ లైటింగ్ తోటి రకరకాల ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో అల్ఫ్రెడ్ హిచ్ కాకు అకీర క్రోసోవా ఇప్పుడు చాలా మంది సినిమాలు తీయాలనుకుంటారు.
(07:18) సినిమాలు తీసే కంటే ముందు సినిమాలు చూడు ఫస్ట్ ఒక పని చేసే ముందు అట్లా పని చేస్తున్న వాళ్ళతో సత్సంగం చేయాలి. వాళ్ళని ప్రశ్నించకూడదు వాళ్ళ పక్కన నుండి రకరకాల సందర్భాలు వాళ్ళకి వస్తుంటే హౌ దే ఆర్ మనేజింగ్ అని నువ్వు గ్రాస్ప్ చెయ్ ఆ జ్ఞానాన్ని ఆ స్టెబిలిటీని ఎక్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతది కానీ మనకి ఇంపేషన్స్ కదా అంటే తొందరగా పీక్ కట్టాలి కట్టాలని మనం చాకే తీసుకపోం 50 కిలోమీటర్లు పోయిన తర్వాత చాకు ఉండదు.
(07:47) అంటే ఏ పని కోసం పోయినమో ఆ పని టూల్స్ే ఎంట పెట్టుకొని వాడు వాడు ఏం పని చేస్తాడు ఇప్పుడు ఒకటి నేను చెప్తా అడుగుతా మీరు మీరిద్దరు ఆన్సర్ ఇయండి ఇది ప్యూర్లీ పర్సనల్ ఎవరు ఆ జవాబు వాళ్ళు ఇవ్వాలి. ఏదైనా ఒక బిజినెస్ సక్సెస్ కావాలంటే చిరునవ్వు ముఖ్యమా కాదా? చాలా ముఖ్యం చిరునవ్వు ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంక ఏం జరిగినా నవ్వుతూ ఉండండి ఇంట్లో బిజినెస్ ఆ బిజినెస్ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఓపిక ఉండాలా వద్దా? ఫస్ట్ ఓపిక తెచ్చుకోండి పనులు తర్వాత చేద్దురు.
(08:16) సో బిజినెస్ సక్సెస్ కావాలంటే డబ్బు గురించి ఒక అవగాహన ఉండాలా వద్దా ఓ ఖచ్చితంగా తెచ్చుకోండి ఇప్పుడే డబ్బు సంపాదించకపోయినా వేస్ట్ చేయకుండా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. కరెక్ట్ సో అల్ఫ్రెడ్ హిచ్కాకి ఒక స్టేట్మెంట్ ఏమ ఇచ్చిందంటే ఎవరైనా అడుగుతారు సినిమా ఎంతవరకు వచ్చిందంటే సినిమా మొత్తం పూర్త అయిపోయింది.
(08:35) చెప్పండి ఈ డైలాగ్ మళ్ళీ చెప్పు సినిమా ఎంతవరకు వచ్చిందని అడిగింద ఆయని ఆయన వచ్చిన ఫేమస్ స్టేట్మెంట్ ఇది సినిమా మొత్తం పూర్తి అయిపోయింది అనండి సినిమా మొత్తం పూర్తి అయిపోయింది షూటింగ్ చేయాలి అంతే అంటే షూటింగ్ కి ఎంత తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూడు ఓకే పేపర్ మీద మైండ్లో ఎవ్రీథింగ్ అయిపోయింది నేను ఆల్రెడీ నా సినిమా చూసేసినా ఇప్పుడు పాము అనే సినిమా ఉందా ఓపెనింగ్ సీను ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అవన్నీ నేను చూసేసిన ఆల్రెడీ నాకు సరైన యాక్టర్స్ దొరికితే ఇప్పుడే చెపిస్తా వెబ్ సిరీస్ లో రెండు మూడు ఆల్రెడీ చూసేసి నేను తర్వాత ఒక చిన్న ఇప్పుడు నిన్ను పెట్టి ఒక
(09:10) చిన్న కామెడీ సినిమా వేద్దాం కట్టేసి అది అది అది అది ఆ కామెడీ సినిమా ఉంది సినిమా పేరు చెప్తా హీరో ఏమైనా చేయగలడు ఆ లేదా హీరో హీరోకి అసాధ్యమైనది ఏది లేదు సినిమా పేరు ఇది అందులో అన్ని చిన్న చిన్న బిట్స్ లాగా కామెడీనే సినిమాకి మొత్తం ఏమ ఉండదు. అరే ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమె అంటే ఎవరు ముఖ్యమంత్రి కూతురు ముఖ్యమంత్రిని పెళ్లి కూతురిని పెళ్లి చేసుకుంటే హీరో సాధించాలి వీళ్ళు రియల్ లైఫ్ లో జరగదు.
(09:35) ముఖ్యమంత్రి కూతుర్ని హోమ్ మినిస్టర్ కొడుకు చేసుకుంటాడు మన ఎందుకు చేసుకో చేసుకుంటాడు [నవ్వు] అట్లా సో అప్పుడు హీరో ఏం చేస్తాడు ఒక చిన్న పెయింటింగ్ వేస్తే ముఖ్యమంత్రి కూతురు అక్కడికి వచ్చి ప్రేమలో పడతది అంటే అట్లాంటి పనికిరాన సన్నివేశాలు ఉంటాయి తర్వాత వాళ్ళ ఫాదర్ అప్పుడే చచ్చిపోతూ 50 50 వేల కోట్ల అప్పు ఉందంటాడు.
(09:53) మన భారతదేశ ఎకానమీ కంటే ఎక్కువ ఉంటది అది కానీ హీరో పల్లీలు అమ్మి అప్పు తిరిచేస్తాడు. అంటే ఒక ఉద్యమం అయితది. అంటే ఇట్లాంటి అంటే హీరో ఏమైనా చేయగలడు నేను చెప్ప [నవ్వు] సపోర్ట్ చేసి [గొంతు సవరించుకోవడం] ఆ అంతే అది ఇప్పుడు పైన పదవ అంతస్తులో ఎవరో దుంకి చచ్చిపోతున్నారు అన్ని కాపాడండి సార్ అన్నారు తన దగ్గర ఏమీ లేవు తన మొత్తం షర్ట్ కి ఉన్న దారాల తీసి తాడు కడతాడు కాబట్టి హీరో దింపుతాడు కింది తర్వాత ఆకులన్నీ పెట్టి పారాచూట్ తయారు చేస్తాడు ఇట్లాంటివన్నీ మన హీరో ఏమన్నా చేయగలడు అనుకుంటే శ్రీమంతుడు కాగలడు ఇంకేమన్నా కాగలడు [గొంతు సవరించుకోవడం]
(10:26) [గురకలు] అంత మన చెవులో పూలు పెట్టే కథలు అవన్నీ సో పని చేయడం అన్నది నా దృష్టిలో ఓన్లీ 1% ఓకే ప్రిపరేషన్ే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నంలో పచ్చడి కలపడం చాలా చిన్న విషయం పచ్చడి ఉండాలి ఫస్ట్ ఆ పచ్చడి చేయాలంటే జ్ఞానం ఉండాలి కలపడానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు అందుకే జీవితాన్ని పులిహోర చేసుకోకందరు అంటే ఇచ్చేట అన్ని కలిపి జీవిస్తున్నా అనుకోకు దాని ప్రిపరేషన్ అనేది ఇప్పుడు నేను 1000 సంవత్సరాలైనా బోర్ రాకుండా జీవించగలిగే ప్రిపరేషన్ క్రియేట్ చేసుకున్న నాలోపట నేను కొత్త కొత్త ఆ విధంగా నన్ను నేను పని చేయడం ఆపను
(11:10) కానీ కొత్త కొత్తగా చేయాలని ట్రై చేస్తా ఇప్పుడు కార్లో కూర్చొని రెండు పేజీలు రాసిన అవును ఇంతవరకు నాకు ఎప్పుడు అసలు కార్లో కూర్చొని రాయాలని ఆట రాయాలే ఈరోజు పొద్దున్న నిద్రలు ఇస్తానే వచ్చింది. ఎందుకంటే నా బిడ్డ కూరాయలు తెచ్చేలోపు వై షుడ్ ఐ వెయిట్ వై షుడ్ ఐ వేస్ట్ మై టైం సో తన పని తను చేసుకుంటే నా పని నేను చేసుకుంటున్నా చక్కగా బ్రహ్మ యుగం పాటలు పెట్టుకొని మూడు పాటలు అయిపోయేప్పుడు రెండు పేజీలు రాసేసినా అంటే కార్లో నేను ఒక రోజు కూర్చోగలిగితే 40 పేజీలు రాయగలను ఈరోజు నాకు తెలిసింది 120 పేజీల పుస్తకం ఎన్ని రోజులు రాయగలను
(11:38) మూడు రోజులు సరే ఒక రోజు రాసి ఒక రోజు గ్యాప్ ఇస్తా ఆరు రోజులు సరే ఏదో కారణం వచ్చింది 10 రోజులు ఇంకా ఏదో ఐదు నెల రోజులు పక్కా అయిపోతది. అంటే ఎంత సింపుల్ అట్లా 500 పుస్తకాలు అని చెప్పగలుగుతున్నాం. సో పని చేసేవాడు ఫస్ట్ పని చేయకుండా ఉండాలనేది ఎవడు చెప్పడు. బి అప్రెంటిస్ గా ఉండు అంతేవాసి ఉండు కీప్ వాచింగ్ ఏ వాఖ్య చేయకు ఏ ప్రశ్న అడకు చూడడానికి మించిన నాలెడ్జ్ లేదు.
(12:07) ఒక వ్యక్తి పెయింటింగ్ వేస్తుంటే చూసి తెలుసుకున్నవాడు సమగ్రంగా తెలుసుకోగలడు వాడు చూసి చూసి ఆ జ్ఞానాన్ని కళ్ళలో పెట్టుకొని దాని చేతి ద్వారా మళ్ళీ ఇంటికి వెళ్లి చేస్తాడు అదే విధంగా అట్లా ఒక సంవత్సరంలో ఒక ఒడుపు వస్తుంది. ఊరికే ఏ బ్రష్ వాడతావ్ ఎట్లా వాడుతావ్ అని నువ్వు ఎట్లా చేస్తావ ఇట్లా ప్రశ్నలు వేసేవాడు జస్ట్ క్వశ్చన్ బ్యాంక్ గా మిగిలిపోతాడు వాడు ఎప్పుడు ఏది చేయడు వాడు అది పక్కన పెట్టు తర్వాత చేసుకుందు కాని ఆ తమ్ము [గురకలు] అట్లా సో అందుకని ఒక జ్ఞాని చేసే పనికి అజ్ఞాని చేసే పనికి చిన్న వ్యత్యాసం ఉంది.
(12:44) మ్ అజ్ఞానికి ప్రయారిటీ ఉంటుంది. ప్రయారిటీ ఒకటే ఉంటుంది. జ్ఞానికి ప్రతిదీ ప్రయారిటీనే తన అత్యంత ముఖ్యమైన పనిని అవసరమైతే లీస్ట్ బాదడ్డు పనిగా చేయగలడు జ్ఞాని లీస్ట్ బాదడ్ అంటే అస్సలు నాకు ఆ పని ఇంపార్టెంట్ కాదు పక్కన పెట్టు అచ్చా అని జ్ఞానం చెప్తది. ఇప్పుడు అన్నం వండుకోవాలి ఫస్ట్ అది ఇంపార్టెంట్ అజ్ఞానికి పుస్తకం రాయడమే ఇంపార్టెంట్ మిగతావన్నీ అన్ ఇంపార్టెంట్ అక్కడ ఫ్రిక్షన్ వస్తది.
(13:14) జానికి సందర్భాన్ని బట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ సో అతనికి అన్నీ ఇంపార్టెంటే ఇది ఎలా ఉంది సినిమాలో ప్రతి సన్నివేశం ఇంపార్టెంట్ కాదా అజ్ఞానికి ఓన్లీ క్లైమాక్స్ ఇంపార్టెంట్ పాటలు ఇంపార్టెంట్ ఫైట్స్ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ అనేది ఆ గోడకి సీలు వేసి పెట్టి సీలకొట్టి ఒక తగిలిచ్చినట్టు ఉంటది. ఒక కొటేషన్ లాగా ఉంటది లైఫ్ అట్లా పని చేయదు.
(13:38) చాలా ఇంపార్టెంట్ అని జ్ఞాని చెప్పి రేపే ఇప్పుడు అది అక్కర్లేదు అంటాడు. వాడిని అర్థం చేసుకుంటే అది అర్థం అవుతది. మ్ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు వీడు అసలు మాట మీద ఉండడు. నిన్న ఒకటి చెప్పిండు నిన్న పెద్ద ఇంపార్టెంట్ లాక్చర్ వచ్చి పొద్దున్న లేసి దానిి పక్కన నూకి లేదు ప్రస్తుతం ఏదో ఒక ముఖ్యమైన పని వచ్చింది. నీమకార్లి బాబు లైఫ్ లో మొన్న ఒక ఇన్సిడెంట్ చెప్పిన ఆ ఒక వ్యక్తి రెండు మూడు నెలలు అన్నం మానేస్తాడు.
(14:02) నిమకల్లి బాబుని కలుస్తాడు. కలిసిన తర్వాత కలవడంతోనే తిట్టడం మొదలు పెడితే 20 ఏళ్ల నుంచి నీ దర్శనం దొరకలేదు చెప్పినావు ఏ ఊరికి పోతే ఆ ఊరి నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావ్ నాకు ఇన్ఫర్మేషన్ లేదు నువ్వు కనిపించే వరకు నీ అన్నం మానేద్దాం అని రెండు నెలల నుంచి అన్నం మానేసినా ఇప్పటికి కనిపించినావ్ ఎందుకు ఇట్లా చేస్తావ్ నువ్వు అని భక్తుడు అడిగితే మిగతా భక్తులకు కోపం వచ్చింది.
(14:23) ఎందుకు ఆయన మీద అరుస్తున్నావ్ బాబా మీద మీరు ఉండయ్యా మ్ అప్పుడు నీమకల్లి బాబా కూడా చెప్పాడంట అతని కోపాన్ని వ్యక్తపరిచినవ్వండి అతనికి ఏదో కోపం వచ్చింది నువ్వు ఇంటికి వెళ్లి అన్నం తినిపో నువ్వు నువ్వు నా దగ్గరికి వచ్చి అన్నం తింటేనే నేను తినేది అప్పుడు రేపు వస్తే పోను చూడు ఇప్పుడు ఒక మహారాజ్ లైఫ్ లో ఎన్నో ఇంపార్టెంట్ పనులు ఉంది ఇప్పుడు ఎవడో లింగు లింగమ అంట ఒకడు వస్తే వాడు చెప్పిన దానికి వాల్యూ ఇచ్చి రేపు ఇంటికి వస్తా వస్తాపో అన్నాడు ఎంత పెద్ద మాట అది అవును వస్తపో అన్న తర్వాత ఆ భక్తుడికి కూడా చాలా నాలెడ్జ్ ఉంది. నువ్వు వస్తా అంటావు కానీ
(15:03) గంట తర్వాత ప్రయారిటీస్ మాడితే నువ్వు రావు తెలిసిపోయింది వాడికి నేను తప్పకుండా వస్తా పో నువ్వు ఇంటికి పో నా మాట అన్నం తినిపో నువ్వు రాకుండా పోయే సమస్య లేదు. ఇ లేసిండు నువ్వు వస్తాన్నావు రేపు నిన్న ఎంట పెట్టుకొని తీసుకోపోతా నువ్వు రావని నాకు తెలుసు అమ్మ నువ్వు రేపు మళల మధ్యాహ్నం కాలం మాట మారుస్తావ్ నాయనా నాకు తెలుసు నువ్వు ఎన్నో సార్లు నేను చూస్తా నేను చాలా మందికి చెప్పిన కథలు విన్నా నేను నేను పోను మరి ఎక్కడ పోతావ్ ఇక్కడే పడుకుంటా వరండాలా మహారాజు చెప్పిండంట పడుకోవడానికి ఏమి లేదు అంటే చలి పెడతది కైంచిలో చలి పెట్టని నేను చచ్చిపోను నీకెందుకు
(15:43) రేపు నేను ఇంటికి తీసుకొని పోతా పక్కన కూర్చొని చెప్పి ఇంటికి పోరా వస్తారా ప్రామిస్ చేస్తున్నారా నీకు ఏమ అవసరం చెప్పు ఇప్పుడు ఆవిడ లఫుడు గాడు ఆఫ్టర్ భక్తుడు ఆ ప్రయారిటీ అనేది సందర్భాన్ని బట్టే ఉంటుంది. అయినా అతను టాన్లీ అంటారు హిందీలో మండిపట్టు నువ్వు రాకుండా నేను పోను సంకల్పం ఎందుకంటే నువ్వు చాలా గొప్పవాడివి బాబా నిజంగా ఏదైనా ముఖ్యమైన పని పని రావచ్చు అప్పుడు నువ్వు రాలేకపోవచ్చు అందుకని నాకోసం నేను ఉంటా నిన్ను తీసుకొని పోతా నేను ఏమ అనుకోవద్దు ప్లీజ్ ఇ అంతే నేను ఇది అన్నమాట అబ్బా ఇట్లా చేస్తుం అని చెప్పి ఒకడిని పిలిచి
(16:27) నేను తప్పకుండా వస్తాను ప్రామిస్ నువ్వు కార్యక ఇంటికి పో నువ్వు ఇప్పటికే రెండు నెలలు భోజనం మానేసినవ్వ సఫర్ అయినాను దయచేసి ఇంటికి వెళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఒక ట్రస్ట్ వచ్చింది మ్ సరే వెళ్తాను నువ్వు చెప్పిన వాడు పోతున్నాడు నాకైతే పోవడం ఇష్టం లేదు కార్లో కూర్చున్నాను కార్ ఇట్లా స్టార్ట్ అయితుంటే [నవ్వు] మహారాజ్ పరిగెత్తుకొని వచ్చిందంట ఆపండి కారు ఏమైందంటే నాకు నిజంగానే వేరే పనులు వైటట్టు ఉన్నాయి.
(16:59) ఇప్పుడే పోదాంపా అని అప్పుడు వెళ్లి కొంత భోజనం చేసి వాడితో తినబెట్టి ఇక నేను కలిసిన కలవకపోయినా భోజనం ఎప్పుడు మానేని నాకు ప్రామిస్ చెయి చూడు దానికి అంత ఇంపార్టెన్స్ నెవర్ ఎప్పుడు ఆ కడుపుని మార్చద్దు. దర్శనం తర్వాత అడ్రెస్ చేయనీ ఆకలిని ఆ మెసేజ్ ఇవ్వడానికి ఆ వ్యక్తికి అంత టైం ఇచ్చిండు. హాఫ్ అన్ అవర్ే ఉండడేమో కానీ హి వాస్ సో హ్యాపీ నాకు ప్రామిస్ చెయ్ మళ్ళీ ఇప్పుడు భోజన ఇప్పుడు ప్రయారిటీ ఎట్లా ఇప్పుడు రాజమౌళకి సినిమానే ప్రయారిటీ కానీ జ్ఞానికి అట్లా ఉండదు.
(17:32) జీవితం ఇప్పుడు ఉదాహరణకి నేను వర్షం ఒకటే మొక్కకి ఎక్కువ పోస్తా అని వర్షానికి ఉండదు. అన్ని ఇంపార్టెంట్ అదే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 10 15 పూల చెట్లు ఉన్నాయి అందులో ఒక చెట్టు ఒకడు నాటుకున్నాడు వాడు దానికి ఎక్కువ వాటర్ పోస్తున్నాడేమో తన కొడుక్కి రెండు లట్లు ఎక్కువ ఇచ్చిందేమో ఇంక ఎప్పుడు కొడుకుకి ఎక్కువ ఇస్తూనే ఉంటది మిగతా వాళ్ళతో ఆమెకి సంబంధం లేదు.
(17:55) జ్ఞానం అట్లా చెప్తలేదు. అందుకని పని అన్నది ప్రాపంచికంగా అయితే ఒక ప్రయారిటీ సెట్ చేసుకొని ఇంకా దాని వెనక పో నేను దానికి అగైనిస్ట్ నాకు అన్నీ ఇంపార్టెంట్ అవసరమైతే అన్ని పక్కకు నూకి హాయిగా కూసడం ఇంపార్టెంట్ నాకు నేను నీతో చెప్పినట్టు గుర్తు నాకు చాలాసార్లు అసలు YouTube బాడ్మే చూడదో హాయిగా తిందాం బా అంటుంది అంటే ఏది అత్యంత ముఖ్యమని చెప్తున్న నేనే ఆ సందర్భానికి దాని పక్కకు నెట్టగలను కూడా అంటే ఏది మనం మన మెడకి ఒక లంపటం కాకూడదు.
(18:27) అవును అమ్మా ఇది ఒక ఉరి బిగేసుకున్నట్టు బిగుసుకుంది అట్లా అవుతుంది అంటే పని కూడా ఆ ప్రాపంచికంగా పని చేస్తే దానికి కచ్చితంగా మోటి ఉంటది. ఆధ్యాత్మికతలో దేర్ ఇస్ నో మోటివ్ పని పని కోసం ఈవెన్ పెయింటింగ్ కి సంబంధించిన ఒక చర్చ ప్రపంచంలో చాలా జరిగిందిరా టైసన్ ఆర్ట్ దేనికి ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక ఆర్ట్ ఫర్ సోషల్ రిఫార్మేషన్ అంటే కళ అన్నది ప్రపంచాన్ని మార్చడానికి ఒక టూ కళ కళ కోసమేనా నువ్వు చెప్పుకు నీవు ఎందుకు వేస్తున్నావ్ వాట్ ఇస్ ద మోటివ్ ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక ఆర్ట్ ఫర్ మనీ అన్నది ఓన్లీ ఆప్షనల్ బికాజ్ ఆర్ట్ ఇస్ నెవర్ ఫర్ మనీ ఎనీ ఆర్ట్
(19:13) ఇస్ నాట్ ఫర్ మనీ మనీ బై ప్రొడక్ట్ గా వస్తుంది. రావాలి ఎందుకంటే ఆర్టిస్ట్ కూడా బతకాలి కదా ఆర్టిస్టులు ఎవ్వరు కూడా డబ్బు కోసం పని చేయకూడదు. ఆర్టిస్టులు పని చేస్తుంటే డబ్బు రావాలి ఒకవేళ డబ్బు లేకపోతే సమాజం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఆర్ట్ ఫర్ ఆర్ట్ ఉదాహరణక ఒకడు టెంపుల్ నిర్మాణం చేస్తున్నాడు అతను ఎప్పుడు డబ్బు కోసం టెంపుల్ కట్టకూడదు అతను కడుతూ ఉంటే ఎవరో అన్నం తెచ్చి పెట్టాలి ఎవరో కారు ఇవ్వాలి ఎవరికో అతనికి చిన్న రూమ్ కట్టించాలి తద్వారా అతని పని మీద ఫోకస్ చేస్తాడు.
(19:41) సో ఆర్టిస్ట్ కి ఒక ఫోకస్డ్ మైండ్ ఇంపార్టెంట్ అతను డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. సో ఈ ప్రపంచాన్ని కాస్త కలర్ఫుల్ గా మార్చిన ఆర్టిస్టులే మ్ ఒక దేవాలయాలు లేని ఊరు ఏం బాగుంటది చెప్పు అసలు బాగుండాలి ఒక పూలతోట లేని ఒక గార్డెన్ లేని ఊరు ఎట్లా ఉంటది వల్లకాడలాగా ఉంటది. అవును మళ్ళీ అడవి బాగుంటది మనిషి చొరబడిన చోటు ఎప్పుడూ అందంగా ఉంటది.
(20:04) నేను అదేది మన నైనిటాల్ దాంతో పాటు ఇంకొకటి అటువంటి ప్రదేశం ఉంటది. ఉత్తరాఖండ్ అటువైపు ఒకసారి నాకు ఈవెంట్ వస్తే చాలా లాంగ్ జర్నీ రెండు ఫ్లైట్లు మారి ఆ తర్వాత ఒక 15 అవర్స్ జర్నీ చేస్తే నేను పెద్ద పాప ఇద్దరం పోయినాం. అవునా ఓకే పూర్తి కొండ ప్రాంతం అక్కడ పోయిన తర్వాత నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు ఇక్కడ పూల లోయ ఉంటది చూడకుండా మర్చిపోవద్దు పూల లోయ వావ్ అంటే ఫ్లవర్ వాలీ సో ఒకత్రీ ఫోర్ కిలోమీటర్స్ వాక్ చేద్దామని వాక్ చేసినం అసలు ఎక్కడ చూసినా పచ్చటి గ్రీనరీ చల్లటి వాతావరణం అది ఎట్లా ఉందంటే సో ప్లెజెంట్ ఎట్లాంటి దమా ఖరాబ్ అయినను ఫ్రెష ఫ్రెష్ మైండ్ వచ్చేస్తుంది.
(20:43) అంటే అంత ఇనిగ్మ ఉంది ఆ వాతావరణంలో ఇప్పుడు రాయలసీమలో ఎందుకు ఆవేశం ఉంటదో తెలుసా వాటర్ లేదు చెట్టు లేవు వెండి ఎక్కువ ఉంది అందుకని ఉత్తగనే కోపం వస్తది. [నవ్వు] ఆంధ్రాలో కొంచెం రిలాక్స్ గా ఉంటారు పక్షలు కుతంత్రాలు ఉండవు అంటే గ్రీనరీ ఉంది కొంచెం కళ్ళకి గ్రీనరీ కనిపిస్తే నీకు కోపం తక్కువ ఉంటది అనేది ఒకటి సారం ఒకటి ఉంది ఇవన్నీ ఉన్నాయి కలర్ గ్రీనరీ అంటే [గొంతు సవరించుకోవడం] కలర్ గ్రీన్ కాదు మొక్కలు మొక్కలే మళ్ళీ తర్వాత మంచి గాలి కొడరా కొబ్బరికాయ కొబ్బరికాయ తాగేసరికి పోతే పోన్లేండి [నవ్వు] కూల్ అయిపోయింది.
(21:13) సో అట్లా నడుచుకుంటూ ఒక 3 కిలోమీటర్స్ పోయిన తర్వాత అక్కడ రోప్వే ఉంది. ఇంకా కొన్ని సినిమాలో కూడా కనిపించింది చాలా ఫేమస్ అనుకుంటా ఆ రోప్వే పెద్ద బాక్స్ ఉంటది కార్ లాగా అందులో నలుగురు పడతారు. దాదాపు ఒక 3 కిలోమీటర్స్ ఉంటది 2త కిలోమీటర్స్ ఆ రోప్వే ఆ రోప్వేలో ఇలా స్టార్ట్ అయితే కింద పెద్ద లోయ అసలు అలాంటి పూలు నా జీవితంలో చూడలేరా అవునా అంటే నర్సరీలో లేవు అవి కొత్త కొత్త పూలు వింత వింత పూలు అంటే కింద మొత్తం చెప్తా పేరు చెప్తా దాని పేరు నా నోట్లోనే ఉంది వస్తలేదు నైటాలు కాదు ఇట్లా ఇటు సైడ్ మన ఇట్లా సముద్రం మీద మనం వెళ్తానుని చూసినాం
(21:52) వెళ్తే కింద మొత్తం సముద్రం ఉన్నట్టు మీరు వెళ్తే మొత్తం మొత్తం కింద ఫ్లవర్స్ ఉన్నాయా మొత్తం ఫ్లవర్స్ే ఆ తర్వాత నేను ఆ నాని నేను అప్పుడు అందరూ విమానంలో తిప్పినట్లు ఓకే సో ఇంకా నాగమంది పలే అవకాశం రాలే గోవాకి తీసుకపోయిన వర్ష కాలంలో అసలు అటువంటి ఫ్లవర్స్ ఎప్పుడూ చూడం మనం రోడ్ సైడ్ వింత పాము లాంటి ఫ్లవర్లు ఆ ఇట్లా ఐదారు ఆకులు ఓపెన్ అయి పెద్ద పెద్ద ఫ్లవర్లు ఒక పెద్ద కాయ ఉండి కాయ చుట్టూ ఫ్లవర్ ఏంటంటే అవి వాడికి తెలియదు మనక ఎప్పుడూ చూడలే అప్పుడు ఎప్పుడో ఫోటోలు తీసిన ఎక్కడ పోయినా తెలియదు.
(22:29) సో పని అన్నది మనల్ని పరేషాన్ చేసేంత చేయొద్దు. ఓకే లైఫ్ లో ఆనందం పోయి ప్రశాంతత పోయి ఓన్లీ డబ్బు మిగలకూడదు. ప్రపంచంలో సక్సెస్ మనీ ఈ రెండే పైన పెడుతున్నారు. ఆ వ్యక్తి ఎంత స్ట్రగుల్ అయ్యాడు ఎంత సఫర్ అయ్యాడు ఆ మనోజ్ వాజ్పేయి తెలుసారా వాజ్పాయి అదే సత్య హీరో వర్మ సినిమాలో ఉంటాడు యాక్టర్ అతను ఒక మాట చెప్పిండు నాకు కాదు షార్ట్ లో [నవ్వు] ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్ అతనందరూ చెట్లో పండిత్ జీ అనే పిలుస్తారు.
(23:06) పండిజి అతనికంటూ ఒక ఆరా ఉంది సిన్సియరిటీ ఉంది జీవితంలో రోడ్డు మీద నుంచి చాలా సక్సెస్ అయిన వాళ్ళు నవాజుద్దీన్ సిద్దికి గాని లేకపోతే ఇర్ఫాన్ ఖాన్ గాని నజరుద్దీన్ షా యస్ ఫర్ స్ాక్టింగ్ ఇస్ కలిసిన వాళ్ళ పర్సనల్ ఫిలాసఫీలు మనకు సంబంధం లేదు మనోజ్ వాజ్పాయిలో నాకు లైఫ్ కనిపిస్తది. మ్ సో మనోజ్ వాజ్పాయి ఒక మాట చెప్పిండు. 20 ఏళ్ళు నేను యాక్టింగ్ చేసి చేసి సక్సెస్ఫుల్ అయినా కానీ ఇప్పుడు నాకు ఒక గిల్ట్ ఉంది.
(23:33) మా అమ్మతో స్పెండ్ చేయలేకపోయినా అన్న గిల్ట్ నన్ను తట్టు నన్ను ఇబ్బంది పెడుతుంది. అది నేను ఎట్లా పే బ్యాక్ చేయాలో నాకు తెలుస్తుంది సో ఓన్లీ సక్సెస్ మనీ ఇది ప్రపంచం చెప్తుంది ఆధ్యాత్మికత చెప్తుంది సక్సెస్ మనీ చాలా బై ప్రొడక్ట్స్ అవి అసలు అవి లేవు మనీ అవసర నిమిత్తం సక్సెస్ ఒక బూటకం అబద్ధం కల్పితం అది సక్సెస్ ఎక్కడ ఉంది ఇక్కడ నేను ఆస్కార్ వాడు తీసుకొని ఇంటికి వచ్చిన ఈ నాలుగు గోడలో సక్సెస్ ఉందా ఏమన్నా ఆ ప్రైడ్ ఏమన్నా ఇట్లా ఉంటదా ఓన్లీ మనుషుల ముందుకు వెళ్ళినప్పుడే చాతి కొంచెం పొంగుతది అవును నువ్వు ఇంటికి వస్తే బాత్్రూమ్ లో పోతే చాతి ఎందుకు పొంగుతది ఇట్లా పిడికలు
(24:08) ఎందుకు బిగిస్తావ్ ఏమ ఉండదు ఎక్కువ శాతం నువ్వు ఒంటరినే ఉంటావ్ ఏదో ఆ ఈవెంట్ అయిన గంట సేపు నువ్వు ప్రపంచంలో ఉండి అందరూ అప్రిషియేట్ చేస్తుంటే నువ్వు ఏదో గొప్పని చేసినట్టు అనిపిస్తది గొప్ప పనే కాదు ఇగ్నోర్ చేయవలసిన గొప్ప పని అది సినిమా ముఖ్యం సినిమా సక్సెస్ కంటే కూడా అంటా నేను సో అందుక ఆ సినిమా ఇప్పుడు నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా ఎక్కడనా సక్సెస్ ఉందా హీరోలు ఉన్నారా అ సినిమా తీద్దాం ప్రయత్నం చేద్దాం మనకున్న వసతుల్లో ట్రై చేద్దాం.
(24:36) ఎవరు చూడలేదు పర్వాలేదు నేర్చుకుందాం ఇంకో సినిమా చేద్దాం. ఇప్పుడు నిన్న చెప్పిన ఓన్లీ మౌనంగా ఉండి మూగ సినిమా తీస్తే ఎట్లా ఉంటది. ఎందుకంటే ఫస్ట్ నేను రిస్క్ తగ్గించుకోవాలి. ప్రయోగం చేయాలి. ఇప్పుడు చార్లీ చాప్లిన్ ఒక సినిమా తీసిండు. అంతా మూగే ఉంటది కొంచెం స్పీడ్ అప్ చేస్తాడు. మనం ఎందుకు మళ్ళీ ఒకసారి ఆ జానర్ ని ఇంట్రడ్యూస్ చేయొద్దు.
(24:56) దీనికి ఈ నేటివిటీ సరిపోదా ఈ చుట్టుపక్కలన్న కొండలు సరిపోవా ఉడిపి హోటల్ సరిపోదా మనకి ఏ లొకేషన్స్ అక్కర్లే మన రూమ్లో సరిపోదా చిన్న చిన్న ఆలోచనలు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు నేను చెప్తున్నా ఇన్నిసార్లు ఎందుకో తెలుసా నేను చేయబోతున్నా కొంచెం ఆలస్యం అయితది కానీ తప్పకుండా చేస్తా చెప్పినా కదా మరి ఈ సంవత్సరంలో సినిమా చేయకపోతే ఒక మన ఇది మనోనాశకేవు దగ్గర ఓ కొండ మీద నువ్వు నిలబడు నేను నీకుఒక 100 డైలాగులు చాట్ చెప్పిన అడిగి ఇస్తా దాని మీద నిలబడి చెప్పు చాలు ఓన్లీ ఆకాశం ఉంటది చిన్న మనిషి ఉంటది.
(25:28) అదే మనం అనుకుంటున్న వర్షం పిల్లి గురించి ఇప్పుడు ఫ్లాప్ అయింది నుకో శక్తి కలేజా ఇట్లాంటి సినిమాల సరసం నిలబడుతది మన ఓకే ద బిగ్గెస్ట్ ఫ్లాప్ [నవ్వు] మూవీ ఆ అప్పుడు ఏం చేస్తారు ఆ రెండు సినిమాల పక్కన మన సినిమా పోస్టర్ వేసుకోవచ్చు ఫ్లా అన్ని ఫ్లాప్ సినిమాలే ఇక చాలా ట్రై చేసి ఫ్లాప్ అయ్యే బదులు ఏం ట్రై చేయకుండా ఫ్లాప్ అయిదాం అనుకుంటుది ఏ మనది చాలా అంటే ఇప్పుడు నేను ఈ అండర్స్టాండింగ్ నేను మీకు ఇస్తున్నందుకు మీరు అట్లా ఆలోచిస్తున్నారు నిజానికి ఇట్లా ఎవరు ఆలోచించరు అవును ఇట్ల ఎవ్వరు ఒక్క క్షణం కూడా ఇట్లా ఆలోచించారు పిలవాలి ఏదనా మనం చూపెట్టుకోవాలి అనేదే
(26:07) అవును నేను ఏం చూపించాలి అనుకోవట్లేదు నేను నాది నేనే చూసుకోవట్లేదు నేను [నవ్వు] అది ఏదో నయగా ఓకే నైస్ అంటే నువ్వు పని అంటే నిన్ను నువ్వు మర్చిపోయి నీ ఆనందాన్ని కోల్పోయేంత పని పెట్టుకోకు అని చెప్తున్నావ్ తర్వాత ఒక చిన్న సరదా ప్రశ్న నాకు సమశ్రద్ధ అనే ఆధ్యాత్మిక సాధన నేను దొరికించుకొని చేసినప్పుడు నాకు వచ్చిన ఒక ఇన్సైట్ ఇది.
(26:33) నేను బాత్్రూమ్ అడుగుతున్నా పర్ఫార్మ్ చేస్తున్నా పెయింటింగ్ వేస్తున్నా ఈ ముగ్గురు ఒకరా వేరేవాళ్ళా అని డౌట్ వచ్చింది. మ్ ఓకే ముగ్గురు ఒకరే అయినప్పుడు ఒకేలా చేయాలి కదా అవును బయట ఇప్పుడు ముగ్గురు మూడైతరు అదే స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ప్రతి ఒక్కడు అపరిచితుడే వానికి వాడు వేరేవాళ్ళకి పరిచితము వాడికి వాడు అపరిచితము [నవ్వు] ఇప్పుడు నేను ఏం చేస్తున్నా సక్సెస్ ని ఒక్కసారి పక్కన పెడితే మస్తు బరువు దిగిపోయిందిరా నాకు నేను మీరు నమ్మరు అది నా జీవితంలో నుంచి సక్సెస్ వెళ్ళిపోయింది.
(27:09) సక్సెస్ అనే థాట్ నాలో ఇట్లా కోసినా దొరకదుఅది నేను పని చేస్తా సక్సెస్ ఎందుకు నాకు ఇప్పుడు ఇట్లా హాయ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని బయలు మాయించుకో నాకు సక్సెస్ ఎందుకు ఫెయిల్యూర్ ఎందుకు ఇట్స్ బియాండ్ ఆల్ దట్ నాన్సెన్స్ ఓకే ఇప్పుడు నేను చెప్పేది నెగిటివ్ ఫిలాసఫీ కనిపిస్తది ప్రపంచంలో కానీ నువ్వు నిజంగా ఆనందంగా ఉండాలంటే సక్సెస్ ని తీసుకపోయి ఎక్కడనా ఊరి బయట బాయావతలు వదిలేసిరా సక్సెస్ నీ లైఫ్ లోకి రాని సక్సెస్ ఏంటో నువ్వు పడకు సక్సెస్ వస్తే నువ్వు ప్రయత్నం చేయకుండా వచ్చింది కాబట్టి అది నీది కాదు అప్పుడు హంబుల్ గా చెప్పు తెలిీదండి ఏమో నేను పాడిన పాట అందరికీ నచ్చిందా అవునా చాలా
(27:45) సంతోషం అట్లా ఉంటది. నేను పాట హిట్ కావాలని ట్రై చేసిన అనుకో అప్పుడు నాకు దిమాగ్ ఖరాబ్ అయితది ఒక రకమైన గూస్ వస్తాయి బికాజ్ ఐ ట్రైట్ ఎస్ సాధించాం మనం ఇగో ఆ బక్వాస్ నాకు వద్దు ఏరివాలే చేసుకుంటే చేసుకొని జీవిత మూలంలో సక్సెస్ లేదు డబ్బు లేదు నీడ్స్ ఉన్నాయి బ్లిస్ ఉంది పీస్ ఉంది 100% ఉంది డబ్బు అంటుకోవు దానికి అందుకని నేను ఏమంటున్నా 10 పనులు చేద్దాం తప్పేమ లేదు ఆ 10 పనులు చేయడానికి ఓన్లీ పనులు ఒక్కటే సరిపోవు ఇంటెన్షన్ సరిపోవు దానికి తగ్గ టూల్స్ కూడా కావాలి.
(28:21) దానికి తగ్గ రిసోర్సెస్ కూడా కావాలి. దానికి తగ్గ క్షేత్రం కావాలి. నిన్న నేను పొలం దగ్గరికి పోయి ఒక మాట అన్నాను నీతో గుర్తుందా ఆ పొలంలో ఆ మాట వచ్చేసింది అట్లా ఎందుకు క్షేత్రం వల్ల ఉదాహరణకి కొండ ఎక్కుదాం అని ఎప్పుడైనా అన్నారా మీరు? ఎందుకనలే అది ఆ క్షేత్రం క్రియేట్ కాదు ఇక్కడ కొండనే లేనప్పుడు కొండ ఎక్కుదాం అనే థాట్ ఎట్లా వస్తది? అవును పెద్ద పెయింటింగ్ చేయాలని నేను అన్నా ఎందుకు పెద్ద ప్లేస్ ఉంది స్పేస్ ఉంది కాబట్టి సో ఈ చిన్న చిన్న గదుల్లో మనసులన్నీ మూసుకపోతున్నాయి ఇట్లా ఓకే సో మనం విశాలత్వం వైపు వెళ్ళాలి.
(28:56) ఈ ప్రపంచం యొక్క సక్సెస్ అన్నది చాలా నా దృష్టిలో లీస్ట్ బాధ థింగ్ మ్ అందుకని నేను కోరుకుంటున్న నువ్వు గాని టైసన్ గాని నాకు పరిచయం ఉన్నవాళ్ళు అనంతు లేని పని చేయండి. ఉమ్ బట్ నాట్ ఫర్ సక్సెస్ నాట్ ఫర్ జస్ట్ మనీ మనీ షుడ్ కమ మనీ తప్పకుండా రావాలి. నువ్వు సరిగ్గా చేస్తే తప్పకుండా ఇస్తుంది సమాజం. నువ్వు మంచి ఆకాశం కొండలు గుట్టలు వేసి 20 పెండ్లు వేసి రోడ్డు మీద కూసోపో సాయంత్రం కాల 1000 రూపాయలు రాకపోతాడు.
(29:26) ఉమ్ ఓకే కచ్చితంగా డబ్బు సమాజం కచ్చితంగా ఇస్తుంది డబ్బు టాలెంట్ కి కొంచెం క్రియేటివిటీ ఉన్నవాడికి మంచి పాటలు పాడేవారికి సర్వీస్ చేసేవారికి సమాజం అండగా నిలబడుతుంది. ఎందుకంటే అందరూ మనుషులే అందరూ మనలాంటి వాళ్ళు పప్ప అంటే నువ్వు మెయిన్ గా నీ పీస్ నిన్ను నీ నువ్వు మెయిన్ ఇక్కడ మనీ సక్సెస్ అనేది సెకండరీ అని చెప్తున్నావు కదా చాలా అంటే 10 అంశాలు ఉంటే కింద పెట్టిన లాస్ట్ ది అయితే ఇక్కడ ఆ వాటి కోసం నిన్ను నువ్వు ఇరికించుకోకు అని చెప్తున్నావ్ [గొంతు సవరించుకోవడం] ఇంకో విషయం ఫస్ట్ స్పెసిఫిక్ గా నీకు ఏం కావాలి ఒక్కటి నువ్వు సంపూర్ణంగా చేస్తే
(30:00) చాలు ఆ 10 దగ్గరికి ఎందుకు అవును అనేది చెప్తున్నా అవును నాకు అర్థం ఇప్పుడు భవిష్యత్తులో హోటల్ పెట్టాలని అనుకుంటున్నారు ఆ టైసన్ ఓకేనా రెండు రకాలుగా హోటల్ పెడతారు. నేను వండి పెట్టాలా వండించి జనాలకు పెట్టాలా ఇందులో నేను ఏది ఎంచుకుంటా నువ్వు వండి పెట్టా నేను వండి పెట్టాలి అనుకుంటున్నా అందుకని హోటల్ తర్వాతే పెడతా కానీ ముందైతే వంటలు నేర్చుకో నైస్ ఇదొకటి వేరే వాళ్ళతో వండించి పెట్టాలనుకో అసలు వంటలు ఎట్లా ఉంటాయి షెఫ్లు ఎంత తీసుకుంటారు ఏ షెఫ్ మంచోడు ఎవడు మనకి లాయలుగా ఉంటాడు వాడు వెళ్ళిపోకుండాలంటే అగ్రీమెంట్ ఎట్లా రాసుకోవాలి ఇవి తెలుసుకో
(30:36) ఓకే ఏదో ఒకటి తెలుసుకో హోటల్ పెడదువు గాని ఓకే ఇప్పుడు నేను అవన్నీ తెలుసుకోను నేనే చేద్దాం అనుకుంటున్నా ఉమ్ నేను ఎక్కువ మందికి పెట్టను రోజు 11 మంది 21 మంది బాధ కథతం హోగయా అసలు ఎక్కువ రుచులు పెట్టనే పెట్టను. ఒకటే రుచి ఇంత అన్నము ఇంత పప్పుచారు ఉంది నారాయణ రుచి దయచేసి రుచి కోసం మా హోటల్ కి రావద్దని బోర్డు పెడతా వస్తారా ఐ వాంట్ టు సి ప్రయోగం నారాయణ సేవలో అదే ఆ రుచి లేదు రమణ మహర్షి చెప్పింది ఎంత సత్యం పదార్థానికి ఏ రుచి ఉండదు నువ్వు దానికి రుచిని ఇస్తావు అన్నాడు డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు రుచి వస్తుంది డబ్బులు ఇచ్చి వస్తా
(31:10) అనుకున్నప్పుడు నేను అంటున్నా నువ్వు సరైన అవగాహన క్షేత్రం ఇస్తే నువ్వు మామూలుగా భోజనానికి ఇచ్చి దానికంటే మూడు రెట్ల పిచ్చి రుచి పచ్చి లేదు ఆహారం తినిపోతారు. ఈ మనుషులు చాలా తింగరోళ్ళు వాడు ప్రిపేర్ చేస్తున్న పర్సన్ బట్టి కూడా అందుకని అట్లాంటి పర్సన్స్ 100 మంది సరిపోరా మనకి జీవితానికి అరేయ్ నీ పెయింటింగ్లు కొనే 50 మంది సరిపోరా నీకు నువ్వు నెలకి 50 వేస్తావ్ 50 మంది కొంటున్నారు చాల దారా ఆ 50 మందిని ఎతికి పట్టుకో [నవ్వు] ఇప్పుడు దొరుకుతారు ఇప్పుడు ఫుడ్ కూడా అట్లా నాకు దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యు ఫుడ్ కూడా మనం అలా చేసింది కూడా దానికి
(31:45) నేమ్ డైట్ అని పెట్టి ఫీస్ ఎక్కువ పెట్టిస్తున్నారు. ఆ సో ఇప్పుడు మా మేము మేము చేద్దాం అనుకుంటున్నది ఫస్ట్ ఆహారం ఉండిన తర్వాత దాన్ని ఒక దైవం అని దేన్నైతే అంటున్నామో లేదా ప్రకృతి చెట్టు ఉందనుకో చెట్టే దైవం అనుకుందాం లేదా కుక్క ఉంది అక్కడ ఫస్ట్ కుక్కకుి ప్రసాదం పెడతాం. ఏదో ఒకటి ఇప్పుడు ఆవు ఉంది ఫస్ట్ ఆవు దగ్గరికి వెళ్లి ఆవుకి ప్రసాదం పెడతాం.
(32:11) పెట్టి ఆ ప్రసాదాన్ని మనం తింటున్నాం తప్ప ఇట్స్ నాట్ ఏ కుక్డ్ ఫుడ్ ఇట్స్ ఏ ప్రసాదంలో ఓకే ఆ ప్రసాదం కాబట్టి ప్రసాదాన్ని రుచిపించకూడదు పాపం తాగుతది అట్లా రెండోది ఎవరిని ఎవరిని చూసుకోవద్దు మ్ ఎంత తింటావో దానికి 10% తక్కువ పెట్టుకో తద్వారా అన్నం వదిలేయను నువ్వు అనుకుంటావ్ ఇంత తింటా అని 50% పెట్టుకొని ఫస్ట్ అది తిను తర్వాత చెక్ చేసుకో మూడు నాలుగు సార్లు తిరుగు ఒక్కటే ముద్ద పెట్టుకొని ఇంత పప్పు చారు ఫస్ట్ అది పూర్తి చేసి కంచం ఎప్పుడు క్లీన్ చేస్తు లాస్ట్ కంచం క్లీన్ చేయకు ఎవ్రీత ఫోర్ మినిట్స్ కి ఒకసారి కంచం క్లీన్ గాని మటి మటికి వేసుకో అది ఇరుకిరుకు ఉంటేనేమో
(32:53) ఒకసారి సర్వింగ్ అన్నారురా ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది ఆడపెట్టు 10 సార్లు తిరిగిన ఏమి కాదు అట్లా తర్వాత చక్కటి సంగీతం వస్తా ఉంటది. ఈరోజు ఆల్గుడి జయరామ సంగీతం వింటూ హాఫ్ ఆన్ అవర్ మ్యూజిక్ సెషన్ అండ్ కళ్ళు మూసుకొని ఇట్లా నోర్లో ముద్ద పెట్టుకో కళ్ళు మూసుకొని నవ్వులుకో తిను ఇట్లా మనం ఒక ధ్యాన ప్రక్రియ అది మర్చిపోయి మనిషి ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు బాధలు పంది డిస్కషన్స్ అది ఇది రుచులించడం ఇంత కకావికులమైన మనసుతో వాడి ఆర్గాజం ఎట్లా వస్తుంది అందుకని చిన్న ప్రయోగం అంతే ఇట్స్ నాట్ ఏ బిజినెస్ నేను చేసే దాంట్లో ఏది బిజినెస్ అంటే ఎవడో
(33:27) అన్నాడు నీ పుస్తకాలు ప్రమోషన్ చేసుకుంటున్నావ్ అంటే అసలు ప్రమోషన్ అంటే అర్థం తెలుసా గూట్లే నీకు ఉమ్ చిరంజీవి వచ్చి నా పుస్తకాన్ని పట్టుకొని చేస్తే ప్రమోషన్ అంటారు దాన్ని అవును నేను పరిచయం చేస్తున్న పుస్తకాన్ని ప్రమోషన్ చేసుకోలేను. అవును సినిమా ప్రమోషన్ వేరు సినిమా పరిచయం వేరు ఇంకొక విషయం ఒకవేళ మొన్న రామచరణ్ పట్టుకొని దిగిండు ఫోటో అది అతనికి అతనిగా చేస్తు అంతే తప్ప మనకెందుకు మనం చేపించుకోలేదు.
(33:50) ఇంకోటి ఆయన చదివితే బాగుంటుదని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఒక సహజంగా జరిగేది ఎందుకు జరగొద్దు కదా ఎవ్వరు చెప్పినా ఓకే నాకు వాళ్ళు నిజంగా చదివి చెప్తే ఓకే ఎందుక నాట్ అగైన్ స్టార్స్ కానీ సార్ మీరు చెప్తే మా పుస్తకం ఎక్కువ సేల్ అయితది అనేది నా దృష్టిలో ఇంకా ఆ రోజు పుస్తకం చ్చిపోయింది నా చేతిలో అయిపోయింది.
(34:10) నేను దాన్ని బొంద పెట్టేసిన పుస్తకం సేల్స్ పెరిగినాయి పుస్తకం చచ్చిపోయింది రా [నవ్వు] ఇప్పుడు స్టార్ అయినా కూడా పప్ప స్టార్స్ ఆ స్టార్డమ్ స్టేజ్ నుండి కిందకి వచ్చి హ్యూమన్ స్టేజ్ నుండి చదవచ్చు కదా నీ బుక్ చదువుతారు నాకు తెలిసినంత వరకు అందరూ అంతర్గతంగా ఆధ్యాత్మికమైన అన్వేషణ లో ఉన్నారు. హీరోలు అందరూ వాళ్ళకి ఎప్పుడైతే సక్సెస్ అమ్మాయిలు అవన్నీ చూసినరో వాళ్ళకి తెలిసింది అందులో ఉన్న డొల్లతనం తెలిసిపోయింది.
(34:35) ఎవడైనా వచ్చి సార్ మీరు గ్రేట్ అంటే వాడికి తెలుసు వీడు అవసరం కోసమే నాతో ఇట్లా అంటున్నాడుఅని మన ఊర్లో ఉన్న వాళ్ళైతే నిజంగా పొంగిపోతారు కానీ ఒక స్థాయిలో ఉన్నవాడికి తెలుసు ఎవడెవడు దేనికోసం వస్తున్నాడు ఎవడెవడు పూల దండ తెస్తున్నాడు ఎవడు కింద ముళ్ళు గుచ్చుతున్నాడు ఎవడు నాకు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు ఎవ్రీథింగ్ నాకు తెలుసు తెలిసి అందరికీ ఆల్ ద బెస్ట్ కలిసి చేద్దామండి వాళ్ళు పోయిన తర్వాత వీడితో ఎప్పుడు చేయొద్దు అని మేనేజర్ చెప్పిస్తారు ముందే అట్లా సో అందుకని నా దృష్టిలో ఏం చేసినా మనల్ని మనం నాశనం చేసుకున్నంత చేయకూడదు చేయద్దు ఓకే అంటే స్నానం చెయ్ కానీ లోపట నువ్వు గుండె
(35:07) మూత్ర పిండాలు కొట్టుకపోయింది చేయకు [నవ్వు] జస్ట్ బుడబుడ చేసుకో పని గాని లైఫ్ అంత ఇంకో పని లైఫ్ అంతా చేసేదయితే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు పని కొంతకాలం చేస్తే నువ్వు ప్రపంచంలో ఉన్నట్టు ఓకే ఇప్పుడు సినిమా లైఫ్ అంతా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకున్న మొబైల్స్ అందరికీ ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఎవరనా అమెరికాలో ఉన్నవాళ్ళు ఉంటే మంచి హై రెజల్యూషన్ కెమెరా ఉండి కొంచెం ఎక్కువ మెమరీ ఉన్న ఫోన్స్ మీ దగ్గర వేస్ట్ ఉంటే నాకు పంపియండి.
(35:34) నా దగ్గర ఫోన్లు ఉన్నాయి ఐ వాంట్ టు డాక్యుమెంట్ మ్ ఇప్పుడు మన ఫోన్ లో తీస్తామ అనుకో స్టోరేజ్ ఫుల్ ఐస్ వస్తుంది అవును 17 సూపర్ ఐ డోంట్ వాంట్ టు బై సో ఎవరి దగ్గర అన్నా ఫోన్ ఇంట్లో ఎక్స్ట్రా ఉంటే నేను మళ్లా యదావిధిగా మీకు అప్ప చెప్పేస్తా నాకు వద్దు అవి మేము ఒక రెండు మూడు సినిమాలు మాకు ఎక్స్క్లూసివ్ గా సినిమా కోసం ఉండాలి.
(35:53) మంచి ఐఫోన్ అవి మంచిగా దాంట్లో ఈ ఏమంటారు ఫోకస్ ఆప్షన్ కూడా ఉంటది. అంటే మన సబ్జెక్ట్ ని ఫోకస్ చేసుకోవచ్చు, బ్లర్ చేసుకోవచ్చు, అవుట్ ఫోకస్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ టెక్నాలజీ ఉంది. సో తప్పకుండా చేద్దాం. తర్వాత మన రామ్ ఉన్నాడు ఎడిటర్ కొంత బడ్జెట్ ఇస్తే చేసేస్తాడు. తర్వాత మ్యూజిక్ తనకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు.
(36:14) మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ ప్రాపర్ గా చేయించుకుందాం. వారం రోజుల కూసని చేయించుకోవచ్చు ఉన్న విషయం. ఓకే అట్లా సో అందుకని 10 పనులు చేస్తావా 20 పందులు చేస్తావా అన్నది కాదు. ఒక్కటి సమగ్రంగా చేస్తావా లేదా అన్నది చెక్ చేసుకోవాలంటుంది. నేను చాలా సార్లు చూస్తా ఇంటికి బంధువులు వస్తే 20 పదార్థాలు ఉండుదాం అని చెప్పి చెమటలు చెమటలు అయిపోయి తడిసిపోయి వస్తువులు కింద వేసి వాళ్ళకి సపోర్ట్ చేయ అందరి మీద అట్లా కాకుండా నీవు ఏమ వండుకుంటావో బంధువులకు అదే వండి పెట్టు డ్రామాలు ఆడకు నిజంగా నువ్వు ఆధ్యాత్మిక వేత్తవు నా జ్ఞానం నీకు ఉందంటే ప్రిటెన్షన్ తీసేసే
(36:51) లైఫ్ లో సోఫా అంతా చెత్త ఉంది బంధువులు వస్తున్నారు అట్లానే ఉండని నీకు సరిదే ఉద్దేశం లేదు బంధువులు వచ్చినా అంతే బంధువులు లేకపోయినా అంతే ఇంట్లో ఏమన్నా కుక్కనో మేకునో చచ్చిపోయిందా స్మెల్ వస్తుంది ఏమన్నా జస్ట్ చెత్త ఉంటది ఎవరి ఇంట్లో చెత్త లేదు ఒంట్లోన ఉంటది మనసులోన ఉంటది ఇంట్లో ఉంటది చెత్త ఎప్పుడు ఉంటది అట్లా కాకుండా వచ్చిన తర్వాత చెత్త ఉందంటే కలిసి సరుద్దామా అన్నాడు [నవ్వు] ఏమప్ప సరుద్దామా కలిసి అరేయ్ దుప్పటి తేరా దీని మీద వేస్తే నీట్గా కనిపిస్తాది అంటే అయిపోతది అట్లా ఉన్నాగా ఆ
(38:25) సో చివరి ఒక్క మాట చెప్తా ఓకే నేను లైఫ్ లో ఎంత పని చేయబోతున్నానో నాకు తెలియదు. రెండవది నేను వ్యక్తిగతంగా ఎంత చేయాలో తెలుసు నాకు మ్ సో ఈ విషయంలో నాకు పూర్తి అవగా అంటే నేను ఏది ఉన్నా లేకపోయినా చేయగలిగే పని పోతుంది. అది వసలతో వసతులకి సంబంధం లేదు. దేనికి సంబంధం ఎన్ని పుస్తకాలు రాస్తావు అన్నా గాన ఎన్ని పుస్తకాలు ముద్రిస్తానో నేను ఎప్పుడు చెప్పలే తేడా ఉందా రెండిటికీ ఆ ఉంది చాలా లేదా అబే ఎప్పుడు అంటే డెస్టినేషన్ లేదు టైం లేదు పుస్తకాలు రాయడం నా చేతులో ఉంది ముద్రించాలంటే డబ్బు కావాలి డబ్బు లేకపోతే ముద్రించను రాసి పెడతా నా నెక్స్ట్
(39:07) జనరేషన్ చెప్తా భవిష్యత్తులో ఇవి మీ దగ్గర డబ్బు వస్తే ముద్రించండి. లేదా ఎవరనా ఫ్రెండ్స్ ఉన్నారు దే హావ్ ప్లెంటీ ఆఫ్ మనీ డబ్బు పోయినా పర్వాలేదు మీకు ఏ పేరు ప్రఖ్యాతులు రావు మీకు డెడికేట్ చేయదు ఆ మీకు ఏ హక్కులు లేవు చేస్తారా ఒరె లక్షలు ఇస్తారు ఒక బుక్ వేద్దాం అలాగే వేద్దాంఅండి సరే ఆ పుస్తకాలు తీసుకపోయి వేయించుకొని రాపో ఇట్లా జరగవలసింది రాయడం నా చేతిలో ఉంది ముద్రించడం నా చేతులు లేదు కదా చూడు మొక్క నాటడం నా చేతిలో ఉంది కాయలు రావడం నా చేతిలో లేదు క్లియర్ అది ఈ స్పష్టత వచ్చేసింది పెయింటింగ్ కింగ్ నేను వేస్తా ఆ ముద్ర లేదో తెలియదు
(39:44) మొక్కలు పెడతా కాయలు వస్తలేదో తెలియదు పుస్తకాలు రాస్తా ముద్రిస్తుందో లేదో తెలియదు అమ్ముడు అయితే లేదో తెలియదు కానీ ప్రయత్నం చేస్తా తప్పకుండా చేస్తా కానీ గౌరవంగా చేస్తా ఓన్లీ అమ్మడమే నా లక్ష్యం కాదు ఎట్టి పరిస్థితిలోన కాదు ఎందుకంటే అట్లీస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నాతో జర్నీ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఎవ్వరికీ మనం పుస్తకం కొనుక్కోండి వచ్చి రాగానే అక్కడ పుస్తకాలు ఉన్నాయి కొత్తగా తీసుకోండి సార్ బాగుంటది మీ పిల్లలు చదివించుకోండి సార్ నాకు ఫ్రెండ్ ఉండే మేడం మీ బాబు బొమ్మ మంచిగా వస్తది మేడం మహేష్ బాబు లాగా ఉన్నాడు మీ బాబు రండి
(40:17) మేడం నేను ఎందుకు అట్లా అడుక్కుంటావ్ లేకపోతే రారు అరే వాళ్ళు వస్తారో రారో బొమ్మేస్తా అని చెప్పు ఎందుకు అట్లా వాళ్ళని మబ్బి పెడతావ్ నువ్వు నువ్వు రాబయ మేడం రండి మేడం మీరు అందంగా ఉన్నారు మేడం మీరు బొమ్మ వేయించుకోండి మేడం అని అంటాడు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నేను ఎప్పుడు వాడితో కుడి చేసుకొని కూర్చోలేను [నవ్వు] చూసావా ఇట్లా పిలిస్తే నాకు 3000 వచ్చినాయి ఇట్లా కూర్చున్నావ్ ఎన్ని పైసలు వచ్చినాయి వచ్చినాయి 1000 రూపాయలు అండ్ ఐ యమ్ హ్యాపీ విత్ దిస్ వాళ్ళంతకు వాళ్ళు నీ దగ్గరికి ఎట్లా రావాలో దాన్ని ప్లాన్ చెయ్ అది నీ చేతిలో ఉంది.
(41:02) పరమహంస చెప్పింది పూలు పెంచుతదిలు వస్తాయి రాకపోవచ్చు కూడా సోనేను ప్రిపేర్ అయి ఉన్నా నేను ప్రిపేర్ అయి ఉన్నా సాదా సేద చివరికి మిగిలే జీవితం ఏదైతే ఉంటదోరా అది ఇదే నాది ఇంకా నా ఆయన కోల్పోయేది ఏమ లేదు ఇంకా ఉదాహరణకి ఒక బెగ్గర్ గోచ పెట్టుకోన్నాడు రంరా తీసుకోపోండి రా అన్నాడు. ఏం తీసుకోపోతావ్ [నవ్వు] అండి స్టేట్మెంట్లో బాగా నచ్చింది బర్ఫై కావాలంటే దానికోసం పరిగెట్టుకో పోల్చుకోమ వచ్చేస్తాయి వచ్చేస్తాయి అందుకని జీవితం అర్థమైన వాడు తన్ను తాను పాలిష్ చేసుకుంటాడు అర్థం కానివాడు అందరినీ పాలిష్ చేసి వాడు [నవ్వు] అందరూ బాగుంటే నేను బాగుంటా అని ఆ
(41:40) నేను ఒక దగ్గర పని చేస్తుంటి ఆ అతను ఒక పర్టికులర్ ఎంప్లాయి పొద్దున్నే వస్తున్నావా ఇరా ఈరోజు ఆ వస్తున్నా సార్ లేట్ అయ్యేటట్టు ఉంది ఏ లేట్ గా నీకు 10 కలలు రావాలి అంటే రావాలంటే మళ్ళ బస్ ఎక్కి రావాలి నేను వచ్చి పికప్ చేసుకుంటాలే నేను అడిగినా ఎందుకు వాడిని ఒక్కడికి అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చి పిక్ప్ చేసుకొని వస్తున్నావ అంటే మొత్తం పనిఅంతా చేసేది వాడే వాళ్ళు లేకపోతే నాకు కంపెనీ ఇవ్వలేదు అన్నాడు.
(42:08) నన్న ఆ పని నువ్వు చేయలేవా అంటే నాకు ఓపిక లేదు చూసినవా డిపెండెన్స్ సో ఇప్పుడు వాడు చేసేది నీకు ఎంతో అంత ఐడియా ఉంది ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో వాడు ఏ పని చేస్తాడో అంత పని నువ్వు కూడా నేర్చుకొని పెట్టుకో వాడు రాకపోతే ఓకే రావద్దు అని చెప్పి నువ్వు పని చేసుకో ఆరోజు అప్పుడు వాడు పరిగెత్తుకొని వస్తాడు అంతేగాన మనం ఇంత డెవలప్ అయ్యి ఒకడికి కాళ్ళ కింద నువ్వు ఊడిగం చేయడానికి కాదు రెస్పెక్ట్ ఇయొద్దని కాదు ఇండిపెండెంట్ గా ఉందాం వస్తాయి సమస్యలు వస్తే స్పందిద్దాం పటు ఉమ్ ఆ అట్లా అందుకని ఆ వ్యక్తిగతంగా చేయదగ్గ పనులు ఏవో ఒక నిర్ణయానికి రా
(42:48) మ్ ఏ ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ సంయోగంతో వాళ్ళ వాళ్ళ యొక్క సహాయంతో డబ్బు సహాయంతో మ్యాన్ పవర్ సహాయంతో గవర్నమెంట్ సహాయంతో ఇట్లా అయ్యే పనులు వేరు వేరు ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టాలి అనుకుంటున్నా నేను ఒక్కడిని కట్టలేను నాకు మంత్రులు ఎమ్మెల్యేలు సహాయం కావాలి అది వేరే కాంటెక్స్ట్ కదా అవును మనం చిన్న తోట పెంచాలనుకున్నాం ప్రభుత్వ సహాయం అక్కర్లేదు.
(43:15) అవును కానీ అదే తోట 50 ఎకరాలు చేద్దాం అనుకున్నాం సబ్సిడీ కోసం వెళ్ళాల్సిందే యు కెనాట్ డ ఇట్ అన్నిటికీ నువ్వు డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలంటే నీ డబ్బులు ఖర్చు పెడితే 50 లక్షలు అయితది. అవును సబ్సిడీ కాబట్టి 10 లక్షలు అయిపోతది 40 లక్షలు గవర్నమెంట్ ఇస్తది అప్పుడు ఖచ్చితంగా నువ్వు గవర్నమెంట్ ఆఫీస్ కాడ కూర్చోవాల్సిందే కూర్చున్న తర్వాత నువ్వు ఏం చేయాలి పని కావాలి కాబట్టి నమస్తే సార్ బాగున్నారా చాలా సంతోషం సార్ కొంచెం పని చేయండి సార్ అంటే ఎవడో వచ్చి చెప్తాడు సార్ కొంచెం ఇయ్యాల్సి వస్తుంది అంటే ఇచ్చేసేయ్ నువ్వు ఒక పక్క భారతీయుడై ఒక పక్క
(43:44) వ్యవసాయం చేయాలంటే కుదరదు. హవ్ టు అండర్స్టాండ్ ద సిస్టం మొన్న బాబాయి 50 లాక్స్ ఎకరానికి 1 లాక్స్ సో నీ క్షేత్రం ఎంత అనేది డిసైడ్ అయితే నువ్వు ఏం చేయాలో డిసైడ్ అవుతది. ఉమ్ అంతకుమించి అదర్వైస్ ఇప్పుడు ఇక్కడ ఒక్కరికన్నా గమ్ బూట్స్ ఉన్నాయా గమ్ బూట్స్ గమ్ బూట్స్ అంటే ఇంతవరకు ఉంటాయి బూట్స్ పొలంలో వేసుకుంటాం ఇక్కడ ఎందుకు లేవు గమ్ బుట్స్ పొలం పని ఇవే చేయట్లేదు ఇక్కడ అసలు బురద లేదు.
(44:11) ఇంతింత బురద ఉంటది కొన్ని ప్రాంతాల్లో అక్కడ గం బూట్స్ అవసరం సో ఇక్కడ గం బూట్స్ కొనుక్కోకు సో నీ పని ఎందో దాని దగ్గర టూల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మన చూడు ఆర్ట్ కి సంబంధించిన అన్ని ఉన్నాయా మన దగ్గర ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించినది ఒకటి లేదు. కానీ ఆఫ్టర్ వన్ ఇయర్ వ్యవసాయానికి సంబంధించిన టూల్స్ కొన్ని ఉండబోతున్నాయి. బికాజ్ మనం ఎంతో మంది చేయబోతున్నాం కదా ఇక్కడ గుర్తుపెట్టుకోండిరా ఎక్కువ పని చేయాలంటే ఎక్కువ పని చేయకూడదురా ఇది నేను అర్థం చేసుకున్నది ఒక గంట సీరియస్ గా పెయింటింగ్ అయి ఒక గంట సేపు ఆడుకో రగ్బీ ఆడుకో ఫ్రిజ్ బీ ఆడుకో క్రికెట్ ఆడు ఈతం ఈత కొట్టు తర్వాత ఒక
(44:44) హాఫ్ న్ రెస్ట్ తీసుకో మళ్ళ నిత్య నూతనంగా లే మళ్ళ గంట సేపు చెయ ఎవడైతే రోజంతా చేస్తాడో వాడు చేసిన కంటే ఎఫెక్టివ్ వర్క్ జరుగుతాయి త్రీ అవర్స్ లో అందుకని మనం నిన్న పోయినం నేను రాలేదు మంచి ప్లేస్ మనం క్రికెట్ కి తయారు చేసుకుందాం ఓకే షెటిల్ షెటిల్ తయారు చేసుకుందాం నెత్తి గిట్టు అన్ని ఉన్నాయిరా ఇప్పుడు మనం జస్ట్ ఆడుకోవడం ఒక్కటే మిగిలింది ఈ అమ్మ పని ఆట కావాలి ఆట పని కావాలి.
(45:13) అంతే తప్ప పని వేరు ఆట వేరు నేను నమ్మను దాన్ని అట్లా [గురకలు] సో లెట్స్ డ ఇట్ చేద్దాం ఇది ఒక ప్రయోగంగానే చేద్దాం సక్సెస్ ఫెయిల్యూర్ నాకు ఏమంటారు దూర్ దూర్ సే నాత నహిహే నాకు ఏస నాకు వద్దు నేను సక్సెస్ అయిన అనుకో అది వాళ్ళు చేశారు నేను తీసుకోవట్లేదు నాకు వద్దు అది నాట్ నెసెసరీ ఉదాహరణకి సరదాగా చెప్తా ఒక అబ్బాయి అమ్మ ఇప్పుడు నేను 18 ఇయర్స్ వచ్చినాయి లంగమణ వేసుకోనా అంటే ఎక్కడో చూసాడు 18 ఇయర్స్ వస్తే లంగమణ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకోవచ్చని అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది ప్రమోద్ అంటది [నవ్వు]
(45:56) అంటే అది అమ్మాయిలకు సంబంధించిన స్టేట్మెంట్ తెలుసుకొని చావు అట్లా ప్రపంచంలోనే మురిగి ఉండాలనుకునే వాడికి సక్సెస్ ఫెయిల్యూర్ డబ్బు గిబ్బు అవార్డ్స్ నన్ను అందరి ముందు సన్మానించాలి వాటన్నిటికీ ఒక పరిపూర్ణ దండం మనకు వద్దవి నాకొద్దు మీరు ఇండివిజువల్స్ కాబట్టి మీరు నిర్ణయించుకోండి నాకుొద్దు నేను అటువైపు ఒక్కడికి కూడా వేస్తలేను ఐ యామ్ హియర్ టు బి హ్యాపీ రెండో సమాజానికి కొంత సర్వీస్ తప్పకుండా వేస్తా దానికి పాలిటిక్స్ అక్కర్లేదు సక్సెస్ అక్కర్లే అన్నదానం చేయడానికి ఆశ్రమం ఎందుకురా అవసరం చెప్పు అవసరం లేదు అంతా వాళ్ళందరికీ ఒక చీరలు
(46:31) కట్టిం్చి ఒక టైపు గెటప్ లేపిచ్చి ఇదంతా ప్రమోషన్ కోసం అగ నువ్వు నీలాగానే ఉండు నేను అన్ని బట్టలు మంచివి ఎవ్వరు ఎవ్వరిలాగా మారొద్దు అంటది నువ్వు నీలాగే ఉండు నీ అస్తిత్వంలో ఉండు నువ్వు నీ స్టైల్ లో పెయింటింగ్ నా స్టైల్ పెయింటింగ్ అప్పుడప్పుడు కలిసి కొన్ని పనులు చేస్తాం అయిపోతది హాయిగా చలో బాయ్

No comments:

Post a Comment