ప్రపంచాన్ని కాలినడకన చుట్టిన తొలి హిందువు! 🚩 The Yogi's Secret to 137 Years of Right Life
Author Name:Voice of MAHEEDHAR
Youtube Channel Url:https://www.youtube.com/@VoiceOfMaheedhar
Youtube Video URL:https://www.youtube.com/watch?v=w10QWE7pHOE
Title: ప్రపంచాన్ని కాలినడకన చుట్టిన తొలి హిందువు! 🚩 The Yogi's Secret to 137 Years of Right Life
Author Name: Voice of MAHEEDHAR
Description: ప్రపంచాన్ని కాలినడకన చుట్టిన తొలి హిందువు! 🚩 | Shivapuri Baba: The Yogi's Secret to 137 Years of Right Life | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
Join this channel to support me and get access to perks:
https://www.youtube.com/mplanetleaf/join
OUR OTHER CHANNELS:
►FOLLOW US ON AUDI9 (Website) :- https://www.audi9.com
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- / mplanetleaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :- / smbab
►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- https://whatsapp.com/channel/0029VaAU...
SOCIAL MEDIA:
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://goo.gl/ZTwU1K
►SUBSCRIBE ON TELEGRAM (Group) :- https://t.me/mplsd
In this exclusive documentary by Voice of Maheedhar, we explore the unbelievable yet true story of Shivapuri Baba (Sri Govindananda Bharati), an Indian yogi who lived for an astonishing 137 years and mastered total control over his physical body and mind.
Born in a traditional family, he achieved self-realization after meditating for 25 years in the dense, tiger-infested forests of Amarkantak. Driven by a desire to witness the divine creation, he set out on an unprecedented journey—walking entirely on foot across Asia, the Middle East, Europe, and the Americas. He became the first Hindu monk to enter the Mecca shrine and was personally invited by Queen Victoria for a four-year stay at Buckingham Palace to discuss yoga and Sanatana Dharma.
0:00 దేహానికి అతీతమైన ఆత్మ రహస్యం
0:46 137 ఏళ్ల అద్భుత యోగి ప్రస్థానం
2:56 అమరకంట అడవుల్లో 25 ఏళ్ల కఠోర తపస్సు
5:55 బకింగ్‌హాం ప్యాలెస్ నుండి ఐన్‌స్టైన్ వరకు
10:10 సనాతన ధర్మం మరియు స్వధర్మ మార్గం
From astonishing Albert Einstein with his spiritual logic to teaching Leo Tolstoy how to cook Indian food, Shivapuri Baba's life was a testament to the power of complete surrender. Discover the physical, mental, and spiritual disciplines behind his extraordinary lifespan and his ultimate teaching of 'Swadharma' (Right Life). Watch the full documentary to uncover the deepest secrets of his journey and learn how to implement his timeless wisdom into our modern lives.
Like, share, and subscribe to Voice of Maheedhar for more profound historical and spiritual documentaries!
#ShivapuriBaba #VoiceOfMaheedhar #IndianYogi #SanatanaDharma #SpiritualDocumentary #AncientWisdom #Hinduism #YogaSecrets #Swadharma #SpiritualJourney #IndianHistory #137YearsOld #HinduMonk #MindBlowingFacts #HimalayaYogi #Swadharma #rightlife
Shivapuri Baba full documentary, Govindananda Bharati life story, 137 year old Indian yogi, Indian monk who walked the world, Queen Victoria and Indian monk, Albert Einstein Shivapuri Baba, Swadharma right life concept, Sanatana Dharma mysteries, Voice of Maheedhar documentaries, ancient Indian history Telugu, real miracles of yoga, secret of long life and health, spiritual awakening journey, Indian mystics history, unknown history of Indian saints, physical mental spiritual discipline, Hinduism facts in Telugu, Himalayan yogis real stories, Amarkantak forest meditation.
Transcript:
(00:01) నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మహీతర్ సనాతన ధర్మం ప్రకారం మనిషి కేవలం ఈ రక్తమాంసాలతో కూడిన భౌతిక శరీరం మాత్రమే కాదు. అజ్ఞానం వల్ల మానవుడు తనను తాను అన్నమయ్య కోసం అంటే ఆహారంతో ఏర్పడిన భౌతిక శరీరంగా భావించి అది నశించినప్పుడు తాను నశించిపోతాడని భ్రమపడతాడు. కానీ వాస్తవానికి జననం మరణం అనేవి కేవలం దేహ ధర్మాలు మాత్రమే స్వచ్ఛమైన ఆత్మకు ఎలాంటి మరణం లేదు.
(00:36) ఈ పరమ సత్యాన్ని గ్రహించి ధ్యానం ద్వారా బుద్ధిని స్వచ్ఛం చేసుకుని జనన మరణాలు ఆకలి దప్పులు సోకమనే సంసార సముద్రపు అలల నుండి సంపూర్ణంగా విముక్తి పొందిన మహాయోగి ఆయన అసలు ఈ భూమి మీద ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించగలడు ఎక్కువలో ఎక్కువ వంద ఏళ్ళు మహా అయితే 110 ఏళ్ళు కానీ ఒక భారతీయ సన్యాసి ఏకంగా 137 సంవత్సరాలు సజీవంగా ఉన్నారు.
(01:06) అంతేకాదు ప్రపంచం మొత్తాన్ని కాలినాడకన చుట్టి వచ్చిన మొట్టమొదటి భారతీయ సాధువు ఆయనే. ఆయనే శివపురి బాబా. ఆయన అసలు పేరు శ్రీ గోవిందానంద భారతి. ఒక్కసారి ఆలోచించండి. ఒక సాధారణ సన్యాసి బ్రిటన్ మహారాణి దగ్గర బకింగ్‌హాం ప్యాలెస్ లో ఆతిథ్యం స్వీకరించి ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ తో వేదాంతాన్ని చర్చించి లియో టాల్‌స్టాయ్ కు స్వయంగా భారతీయ వంటలు చేయడం నేర్పించారంటే ఆయన ప్రయాణం ఎంత సువిశాలమైనదో ఊహించండి.
(01:42) విమానాలు ఆధునిక రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని ఆ కాలంలోనే ఆసియా దట్టమైన అడవుల నుండి మక్కా ఎడారుల మీదుగా అమెరికా వీధుల వరకు ఆయన వేయని అడుగు లేదు. కేవలం ఒక చేతిలో దండం పట్టుకొని కాలి నడకన ప్రపంచంలోని అత్యధిక దేశాలను చుట్టి వచ్చిన ఈ అద్భుత యోగి జీవితం నేటి ఆధునిక సైన్స్ కు సైతం అంతుచెక్కని ఒక మహా రహస్యం. మహాభారతంలో కురువృద్ధుడైన భీష్ముడు అంపసయ్యపై 58 రోజుల పాటు మృత్యువును సైతం నిలిపి ఉంచి ఇచ్చామరణ వరాన్ని పొందినట్లుగా శివపురి బాబా కూడా తన దేహంపై పంచకోశాలపై అద్భుతమైన నియంత్రణ సాధించారు.
(02:23) ప్రపంచమంతా 40 ఏళ్ల పాటు కేవలం కాలినడకన తిరిగి మానవాళకి స్వధర్మం అనే దివ్య మార్గాన్ని అందించారు. ఎక్కడో కేరళలో పుట్టిన ఒక బ్రాహ్మణ బాలుడు ప్రపంచ దేశాలను ఎలా చుట్టి వచ్చాడు? బ్రిటన్ మహారాణి క్వీన్ విక్టోరియాను స్వయంగా కలిసి ఆయన బోధించిన ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి? ఈ వీడియోలో ఆ మహాయోగి అడుగుజాడలను అన్వేషిద్దాము. రండి వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
(02:59) వాయిస్ ఆఫ్ మహీధర్ శివపురి బాబా 1826 లో కేరళలోని ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు గోవిందానంద భారతి ఆయన పూర్వీకుల నేపథ్యం కూడా ఎంతో ఆసక్తికరం. ఆయన ముత్తాత స్వయంగా టిప్పు సుల్తాన్ ఆస్థానంలో మంత్రిగా పని చేశారు. ఇక ఆయన తాతగారు గొప్ప జ్యోతిష్యుడు గణిత శాస్త్రవేత్త. గ్రహాల కదలికలను బట్టి తన భార్య పాముకాటుతో మరణిస్తుందని ఆయన ముందే ఖచ్చితంగా ఊహించారు.
(03:36) తన తాతగారి పర్యవేక్షణలో ప్రాచీన గురుకుల విధానంలో విద్యను అభ్యసించిన ఆయన కేవలం తొమ్మిదేళ్ల వయస్సుకే వేదాలు ధనుర్వేదం ఆయుర్వేదంలో అద్భుతమైన పాండిత్యాన్ని సాధించారు. తన 18వ ఏట కుటుంబ సంపదను వదిలేసి తాతగారితో కలిసి అడవులకు వెళ్ళారు. తాతగారి మరణానంతరం నర్మదా నదీ తీరంలో అమరకంఠ ఘట్టమైన అడవులలో ఏకంగా 25 ఏళ్ల పాటు కఠిన తపస్సు చేశారు.
(04:06) కేవలం పండ్లు అడవి దుంపలు తింటూ పులులు ఏనుగుల మధ్య ఆయన గడిపారు. ఆ కఠోర దీక్షలోనే ఆయనకు భగవంతుని సాక్షాత్కారం లభించింది. అమరకంట దట్టమైన అడవులలో 25 ఏళ్ల పాటు ఆయన చేసిన తపస్సు గురించి వింటే రోమాలు నిక్కబడుచుకుంటాయి. చుట్టూ భయంకరమైన పులులు క్రూర జంతువులు తిరుగుతున్న ఆయన ఏమాత్రం చలించేవారు కాదు. నిజానికి అహింస మరియు సంపూర్ణ ప్రేమతో నిండిన ఆయన ఆత్మశక్తిని గ్రహించి క్రూరమైన అడవి జంతువులు సైతం ఆయన దగ్గరకు వచ్చి సాధు జంతువుల్లా ప్రశాంతంగా పడుకునేవట.
(04:46) మనిషిలోని భయం ద్వేషం పూర్తిగా నశించినప్పుడు ప్రకృతిలోని క్రూర మృగాలు కూడా అతనికి ఎలా దాసోహం అవుతాయో చెప్పడానికి ఆయన అరణ్యవాసమే ఒక గొప్ప నిదర్శనం. ఆ తరువాత తన తాతగారి కోరిక మేరకు భగవంతుని సృష్టిని చూడటానికి ప్రపంచ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆ పర్యటన ఏ బస్సులోనో రైలులోనో కాదు పూర్తిగా కాలినడకన ఇక్కడ అందరికీ ఒక సహజమైన సందేహం రావచ్చు.
(05:18) ఒక రూపాయి ఆదాయం లేని ఒక సాధువు ఏకంగా ప్రపంచ దేశాలను ఎలా చుట్టి రాగలిగాడు అని దానికి ఆయన అనుసరించిన విధానం సంపూర్ణ శరణాగతి ఆయన తన జీవితంలో ఎన్నడూ ఎవరిని చేయిజార్చి ఏది అడగలేదు భిక్షాటన చేయలేదు. కానీ ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట ప్రకృతి ఆయనకు కావలసిన ఆహారాన్ని వసతిని ఎవరో ఒకరి రూపంలో ఏర్పాటు చేసేది. భగవంతునిపై పూర్తి భారం వేసినప్పుడు ప్రపంచం మొత్తం ఒక ఇల్లులా మారిపోయి ఎలా స్వాగతం పలుకుతుందో శివపురి బాబా యాత్ర నిరూపించింది.
(05:57) ఆయన ఉత్తర భారత మైదానాల గుండా నడుచుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ దాటి వెళ్ళారు. మక్కాశ్రైన్ లోపలికి వెళ్లి దర్శించిన మొట్టమొదటి హిందువు ఆయనే అక్కడి నుండి 800 కిలోమీటర్ల ఎడారిలో నడిచి జెరూసలేం చేరుకున్నారు. ఆ తరువాత ఇస్తాంబుల్ గ్రీస్ మీదుగా ఆసియా ఖండం దాటి యూరోప్ చేరుకున్నారు. ఆయన ప్రయాణం గురించి విన్న బ్రిటన్ మహారాణి క్వీన్ విక్టోరియా స్వయంగా ఆయనను ఆహ్వానించారు.
(06:29) బకింగ్‌హాం ప్యాలస్ లో నాలుగు సంవత్సరాల పాటు ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. ఆ సమయంలో క్వీన్ విక్టోరియా ఆయనను 18 సార్లు ఏకాంతంగా కలిసి యోగ మరియు ఆధ్యాత్మిక జీవితం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ యోగ సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేసిన తొలి వ్యక్తులలో శివపురి బాబా ఒకరు అక్కడితో ఆగకుండా అమెరికా పెరు కొలంబియా ఆస్ట్రేలియా జపాన్ చైనా ఇలా ఎన్నో దేశాలను కాలి నడకన చూసి తిరిగి బెనారస్ చేరుకున్నారు.
(07:05) తన సుదీర్ఘ జీవితంలో 80% ప్రయాణం ఆయన కేవలం నడక ద్వారానే చేయడం విశేషం. తన ప్రయాణంలో ఆయన ఎంతో మంది మహానుభావులను కలుసుకున్నారు. రామకృష్ణ పరమహంస రమణ మహర్షి శ్రీ అరవిందుల వంటి ఆధ్యాత్మిక వేత్తలనే కాకుండా ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ మేడం క్యూరీ లియో టాల్‌స్టాయ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. టాల్‌స్టాయ్‌కు ఆయన స్వయంగా భారతీయ వంటలు చేయడం నేర్పించారు.
(07:37) ఒకసారి ఐన్స్టైన్వన్ప్లస్వన్ ఎంత అని అడిగినప్పుడు భగవంతుడు ఒక్కడే దీనిని ఇంకొక దానికి కలపలేము కాబట్టి ఆధ్యాత్మికంగా 1+వ =ట అనేది సరైనది కాదు అని ఆశ్చర్యపరిచారు. జార్జ్ బెర్నార్డ్ షా వద్దకు ఆయన కొంచెం ఆలస్యంగా వెళ్ళినప్పుడు హిందువులు ఎప్పుడూ లేటే అని షా అనగా మేము మీలా కాలం అనే బంధనాల్లో చిక్కుకోలేదు. మేము స్వేచ్ఛాజీవులం అని చమత్కరించారు.
(08:12) తాను తెలుసుకున్న జ్ఞానాన్ని పుస్తకంగా రాయాలని ఎవరైనా అడిగితే నా ప్రయాణాలు నేను కలిసిన వ్యక్తుల కథలు వింటే జనాలు అసలైన దైవ చింతనను పక్కన పెడతారు. దేవుడిని చేరడమే మన స్వధర్మం అని సున్నితంగా తిరస్కరించేవారు. బాబా కేవలం ఒక యోగి మాత్రమే కాదు గొప్ప సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తి ఆయనకు 108 ఏళ్ల వయసులో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
(08:43) రైలులో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు ఒక ఆంగ్లేయ మహిళ ఆయన దగ్గర ఉన్న డబ్బులు చూసి సగం డబ్బు నాకు ఇవ్వకపోతే నువ్వు నా మీద అత్యాచారం చేయబోయావని చైన్ లాగి అందరికీ చెబుతాను అని బెదిరించింది. అప్పుడు బాబా ఏమాత్రం భయపడకుండా నవ్వి తనకు చెవులు వినబడవని సైగ చేసి ఆమె చెప్పేది ఒక కాగితం మీద రాయమన్నారు.
(09:08) ఆమె బెదిరింపును కాగితం మీద రాసి ఇవ్వగానే దానిని జేబులో పెట్టుకొని ఇప్పుడు చైన్ లాగు అని నవ్వారు. దాంతో ఆ మహిళ భయపడి పారిపోయింది. శివపురి బాబా వద్ద అష్టసిద్ధులు ఎన్నో యోగశక్తులు ఉన్నప్పటికీ ఆయన వారిని ఎప్పుడూ ఇతరుల ముందు ప్రదర్శించలేదు. తన దగ్గరకు వచ్చే కొందరు మహిమలు చూపించమని అడిగితే ఆయన సున్నితంగా మందలించేవారు.
(09:37) గాలిలో తేలడం నీళ్ళ మీద నడవడం లేదా శూన్యం నుండి వస్తువులు సృష్టించడం అనేవి కేవలం గారడీ విద్యలు మాత్రమే వాటి వల్ల ఆత్మకు ఒరిగేదేమీ లేదు. అల్లకల్లోలమైన ఈ ప్రపంచంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మనసును ప్రశాంతంగా చలించకుండా ఉంచుకోవడమే మనిషి చేయగల అతిపెద్ద అద్భుతం అని ఆయన స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత అంటే గాలిలో తేలడం కాదని నేల మీద బాధ్యతగా బ్రతకడమేనని ఆయన ఈ మాటల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు.
(10:12) శివపురి బాబా బోధనలన్నీ సనాతన ధర్మంలోని సారాంశమే ఆయన దీనిని స్వధర్మం లేదా ఆంగ్లంలో రైట్ లైఫ్ అని పిలిచేవారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన నిష్కామ కర్మ యోగాన్ని ఆయన సులభతరం చేశారు. ఆయన ప్రధానంగా మూడు నియమాలను సూచించారు. శారీరక నియమం ఫిజికల్ డిసిప్లిన్ మన శరీరానికి సరైన ఆహారం నిద్ర ఇవ్వడం ద్వారా దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడం అసలు ఆయన ఏకంగా 137 ఏళ్ళు ఎలా ఆరోగ్యంగా జీవించగలిగారు అన్నది నీటి వైద్యశాస్త్రానికి సైతం అంతుచిక్కని ప్రశ్న.
(10:55) దానికి బాబా చెప్పే సమాధానం మనం తినే ఆహారంలో సగమే మనల్ని బ్రతికిస్తుంది. మిగతా సగం డాక్టర్లను బ్రతికిస్తుంది. ఆయన దైనందిన జీవితంలో ఆహారం చాలా పరిమితంగా ఉండేది. కడుపును ఎప్పుడూ నిండుగా ఉంచకుండా రోజుకు కేవలం గుప్పెడు బియ్యం కొన్ని కూరగాయలు మాత్రమే తీసుకునేవారు. శరీరానికి ఎంత అవసరమో అంతే ఇంధనాన్ని అందిస్తూ అనవసరమైన ఆలోచనలతో మెదడును అలసిపోనివ్వకపోవడమే తన సుదీర్ఘ యవ్వనానికి ఆయుష్యుకు కారణమని ఆయన స్పష్టం చేశారు.
(11:32) మానసిక నైతిక నియమం మెంటల్ మోరల్ డిసిప్లిన్ మనసును కోపం దురాశ మరియు ద్వేషం నుండి దూరంగా ఉంచడం సమాజంలో మన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడం ఆధ్యాత్మిక నియమం స్పిరిచువల్ డిసిప్లిన్ దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూనే మనసును ఎల్లప్పుడూ భగవంతుని పైనే నిలపడం జీవితాన్ని కాపాడుక కోవడానికి అవసరమైన విధులు నిర్వర్తించండి.
(12:06) కానీ మనసులో ఎల్లప్పుడూ భగవంతుడినే స్మరించండి. అని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. మనిషి ఆత్మ పరిశీలన కోసం ఆయన కేవలం మూడు గ్రంథాలను సూచించారు. రామాయణం మనసును క్రమశిక్షణలో పెడితే మహాభారతం బుద్ధిని స్థిరపరుస్తుంది భాగవతం ఆత్మను పునీతం చేస్తుందని ఆయన బోధించారు. 1893 లో స్వామి వివేకానంద చికాగోలో ఉన్న సమయంలో శివపురి బాబా కూడా అమెరికాలోనే ఉన్నారు.
(12:39) మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపిస్తున్నప్పుడు బాబా స్వయంగా 50వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. తన దగ్గరకు వచ్చే పాశ్చాత్యులకు మీరు ఏ మతంలో ఉంటే ఆ మతాన్నే ఆచరించండి. కానీ దైవాన్ని చేరడమే లక్ష్యంగా పెట్టుకోండి. అని చెప్పేవారు ప్రపంచాన్ని చుట్టి వచ్చిన తర్వాత శివపురి బాబా తన వందవ ఏట నేపాల్ చేరుకున్నారు.
(13:07) అక్కడ శివపురి అడవులలో కఠినమైన ఏకాంత జీవితం గడిపారు. అందుకే ఆయనకు శివపురి బాబా అనే పేరు స్థిరపడిపోయింది. ఆయన సంపాదించినదంతా దానధర్మాలకే ఉపయోగించారు. ఆదాయంలో 10 శాతం దానం చేయాలనుకుంటే అందులో ఒకవంతు సంస్కృతికి ఒకవంతు ఆధ్యాత్మికతకు మరోవంతు పేదరిక నిర్మూలనకు వాడాలని ఆయన అద్భుతమైన సూత్రం చెప్పారు. 135 ఏళ్ల వయసులో కూడా ఆయన ముఖంలో అద్భుతమైన తేజస్సు ఉండేదని జేజి బెనెట్ అనే ఆంగ్లేయుడు తన పుస్తకంలో రాసుకున్నాడు.
(13:45) చివరగా తన అవతారాన్ని చాలించే సమయంలో భగవంతుడిని పూజించండి. అని తన శిష్యులకు చివరి సందేశం ఇచ్చి ఆయన శాశ్వతమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. 1963 జనవరి 28న తన 137వ ఏట నేపాల్ లోని ధ్రువస్థలిలో ఆయన మహా సమాధి చెందారు. ఎలాంటి ప్రచారం కోరుకోకుండా కేవలం తన జీవిత విధానం ద్వారానే ప్రపంచానికి స్వధర్మాన్ని బోధించిన ఆ మహాయోగి జీవితం మనందరికీ ఎంతో ఆదర్శం.
(14:20) ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధు మిత్రులకు షేర్ చేసి ధర్మ ప్రచారంలో భాగస్వాములు కండి. సర్వేజనాః సుఖినో భవంతు మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యోం నమః మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
(14:49) అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.

No comments:
Post a Comment