ఆరాధన ముసుగులో వ్యభిచారం సున్నతి వెనుక దాగి ఉన్న రహస్యం
Author Name:true connects
Youtube Channel Url:https://www.youtube.com/@trueconnects
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qqVQUrghHcE
Title: ఆరాధన ముసుగులో వ్యభిచారం సున్నతి వెనుక దాగి ఉన్న రహస్యం
Author Name: true connects
Description: ఈ వీడియో వినడానికి కాస్తంత అభ్యంతరకరంగా అనిపించిన పూర్తిగా వినండి...
ఈ వాక్యానికి సంబంధించి ఏ నా సందేహాలు ఉంటే డైరెక్ట్ నన్ను సంప్రదించండి....
ఈ వీడియో అనేకులకు చేరేలా షేర్ చేయండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి
యెజెబెలు చరిత్ర - సమగ్ర సమాచారం
https://drive.google.com/file/d/1GUvJ...
Transcript:
(00:00) బైబిల్ లో దేవుడు మనిషితో చేసిన మొదటి నిబంధన రాత్రిపూట నగ్నంగా ప్రతి ఒక మగాడు స్త్రీలతో వ్యభిచారం చేయాలి. వీళ్ళంతటి వీళ్లే ఒక పండగగా దీన్ని ఏర్పాటు చేసుకుని పశువులను తీసుకెళ్లి [సంగీతం] వధించి తమ పిల్లలను చంపి ఆ రక్తాన్ని భయంకరమైన విగ్రహాల మీద చిమ్మించి మహిళలను బట్టలు తీసి నగ్నంగా నృత్యం చేయటం ఏ అంగాన్ని చూసుకొని వెళ్తున్నావో ఆ అంగం మీద నా ముద్ర ఉండాలి.
(00:32) అవన్నీ తప్పు అవన్నీ పాపాలు అవి చేయకు నన్నే పూజించాలి అంటే ఈ సబ్జెక్ట్ వాళ్ళకి తెలియాలి [సంగీతం] [సంగీతం] గత వీడియోలో మనం చూసాం అబ్రహాము యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు ఆయన్ని ఎంచుకున్నాడు అని ఎందుకు అబ్రహాము ఈ కాలానికి చెందినవాడు అనిఅంటే అబ్రహాము కుమారుడగు ఇస్సాకుకి పెళ్లి చేయడం కోసం తన పెద్ద దాసుడగు ఎలియాజనుని పిలిపించి కానాను కుమార్తెలో ఎవరిని పెళ్లి చేయొద్దు నా దేశం వెళ్లి నా స్వజనులో నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయన్నప్పుడు అతడు ఒక ప్రాంతానికి వెళ్తాడు.
(01:12) అది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఆదికాండము 24వ అధ్యాయము 10వ వచనం అతడు తన యజమాని ఒంటెల్లో పది ఒంటెలను తన యజమాని ఆస్తుల్లో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను అతడు లేచి అరణ్య హారాయములో ఉన్న నాహోరు పట్టణమును చేరి ఇక్కడ అరణ్య హారయంలో ఉన్న అన్న చోట వన్నెస్ ఉంటుంది కింద చూస్తే మెస్పటోమియా అని రాసి ఉంటుంది.
(01:36) మెస్పటోమియా అనగానే ఏం గుర్తొస్తుంది పూర్వకాలం మనం బుక్స్ లో చదువుకొని ఉంటాం కదా అతి ప్రాచీనమైన నాగరికత ఏంటి అని అంటే అది మెస్పిటోమియా నాగరికత అంటే అబ్రహం ఏ కాలానికి చెందినవాడు అన్నమాట మెస్పిటోమియా కాలానికి చెందినవాడు ఆ కాలంలో ప్రజల మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే ఎవడైతే బలంగా ఉంటాడో ఆ బలవంతుడు బలహీనమైన ప్రజలను లోపరుచుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని పశువులను తీసుకొని వెళ్ళిపోయేటువంటి సంస్కృతిని మనం గతంలో చూసాం.
(02:03) ఇలాంటి బలాత్కారుల మధ్యలో నుంచి అబ్రహాము తనను తాను తగ్గించుకునే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. అలా మొదటిసారి కనిపించినప్పుడు అలాంటి బలాత్కారుల్లో నుంచి వేరైపో అలాంటి మనుషుల మధ్య నువ్వు ఉండొద్దు వచ్చేయ్ బయటక వచ్చేయ్ అని చెప్పినప్పుడు అబ్రహాం ప్రయాణమై తన సొంత ఊరిని వదిలేసి బయటికి వచ్చేస్తాడు. ఇదంతా గత చరిత్ర అయితే అబ్రహాముకి దేవుడు రెండోసారి కనిపిస్తాడు.
(02:24) దేవుడు రెండోసారి ప్రత్యక్షమై అబ్రహాముతో మళలా మాట్లాడటం జరుగుతుంది అది ఎక్కడ మనకు కనిపిస్తుంది ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనం నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు అని చెబుతూ చెబుతూ అమోరియుల అక్రమము ఇంకా సంపూర్తి కాలేదు గనుక నీ నాలుగో తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పెను.
(02:53) ఇశ్రాయేలీయులను ఎలా ఆశీర్వదిస్తాడో అనేటువంటి నిబంధనను ఎలా ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఫ్యూచర్ కి సంబంధించిన విశేషాలను మాట్లాడుతూ మాట్లాడుతూ అమోరియుల యొక్క అక్రమము ఇంకా పూర్తి కాలేదు అని చెబుతున్నాడు ఏంటి మోషే ఇక్కడ మనకి అసలు అమోరియాలను తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఎందుకు అబ్రహముతో అమోరియాల గురించి మాట్లాడుతున్నాడు అయితే మనకైతే తెలీదు కానీ అమోరియుల గురించి అబ్రహంకి తెలుసు అన్నమాట ఇంతకీ ఈ అమోరియులు ఎవరో అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఆదికాండంలో వారి గురించిన ఆధారాలలో అంత సంక్లిప్తంగా లేవు.
(03:24) దీని గురించి రాజుల గ్రంథంలో ఆ గ్రంథకర్త చెబుతూ చెబుతూ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనంలో మాట్లాడడం జరుగుతుంది. ఇశ్రాయేలల ఎదుట నిలువకుండా యెహో వెళ్లగొట్టిన అమోరియుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేముగా ప్రవర్తించెను. ఇక్కడ దేవుడు చెబుతూ చెబుతూ ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అంటే అబ్రహాముతో చెప్పాడు కదా నీ యొక్క సంతానానికి కానాన్ని ఇస్తాను.
(03:51) కానాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొట్టేస్తాను అని చెప్పాడు. వెళ్లగొట్టేసిన తర్వాత ఆ సందర్భాన్ని ఈ రాజుల గ్రంథకర్త మనతో చెబుతూ చెబుతూ 26వ వచనంలో ఏమని చెబుతున్నాడు ఇశ్రాయేలల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుగా బహుహేయముగా ప్రవర్తించెను. ఎవరి గురించి మాట్లాడుతాడు మాట ఇది అని మనకు అర్థం కావాలి అంటే యజబేలు ఎజబేలు అనేటువంటి ఈ నీచ స్త్రీ గురించి నేను క్లియర్ గా చెప్పాల్సినంత అవసరం లేదు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎజబేలుకు సంబంధించినటువంటి స్టోరీని పూర్తిగా డిస్క్రిప్షన్ లో తెలుగులో
(04:31) పిడిఎఫ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అయితే స్టోరీలోకి వస్తే ఎజబేలు గురించి టూకీగా కొన్ని మాటలు క్లుప్తంగా చెప్తాను మీతో ఎజబేల్ ఎవరంటే ఒక అన్య స్త్రీ ఈమె ఇశ్రాయేలీయురాలు కాదు ఈమె ఎవరంటే ఆహాబు భార్య ఆహాబు ఎవరు ఇశ్రాయేల్ని పరిపాలన చేసిన ఒక రాజు ఇతడు రాజకీయ కాంక్షతో తన రాజకీయాన్ని బలపరుచుకుందామని మరొక దేశానికి ఒక అన్య దేశానికి సంబంధించినటువంటి ఒక స్త్రీని తెచ్చి పెళ్లి చేసుకుంటాడు.
(05:03) ఆమె పేరే యజుబేలు ఈమె ఏం చేస్తుంది అంటే ఈమె తన భర్త అయిన అహాబు పూజించే దేవుని పూజించకుండా తన సంస్కృతి తను ఏ సంస్కృతిలో పుట్టిందో ఏ సంస్కృతిలో పెరిగిందో ఆ సంస్కృతిలో ఇశ్రాయేలీయులందరిని తయారు చేస్తుంది. ఏం చేస్తుంది అంటే అహబు ఇశ్రాయేలీయులకి రాజు కదా అహాబుని అడ్డు పెట్టుకొని తన బల బలగాన్ని అడ్డు పెట్టుకొని ఇశ్రాయేలీయుల అందరిలో ప్రతి పట్టణంలో ప్రతి పల్లెటూర్లో ప్రతి పచ్చని చెట్టు కింద పెద్ద పెద్ద గుడులు పెద్ద పెద్ద ప్రాకారాలు పెద్ద పెద్ద స్తంభాలను కట్టడం జరుగుతుంది అక్కడ ఇశ్రాయేలీయులని ఏమి చేయాలి అని ప్రోత్సహిస్తుంది అని అంటే రాత్రిపూట నగ్నంగా ప్రతి ఒక్క మగాడు
(05:46) స్త్రీలతో వ్యభిచారం చేయాలి అప్పుడు ఎజిబేలు ఒక ఇద్దరు దేవతలను కొలిచేది ఎవరా దేవతలు అంటే ఒకటి బయలు రెండు అస్తరోతు ఇంతకీ బయలు ఎవరు అనింటే పూర్వకాలమందు బలాత్కారులు జలప్రళయం ముందును ఉండిరి తర్వాతను ఉండిరి బలహీనమైన ప్రజలను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశువులను తీసుకుని వెళ్ళిపోయి నేనే దేవుని నన్నే కొలవాలనేటువంటి సంస్కృతిని తీసుకొచ్చిన వాడే నిమ్రోదు నిమ్రోదు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు అని ఒక లోకోక్తి కలదు లోకోక్తి అంటే ఒక డైలాగ్ ఒకటి సెంటెన్స్ ఉందన్నమాట ఏంటి సెంటెన్స్ ఈ సెంటెన్స్
(06:26) గురించి మనం క్లియర్ గా ఆలోచన చేస్తే ఒకవేళ యెహోవా యుద్ధానికి వస్తే యెహోవాని కొట్టగలిగిన మగాడు మరగాడు ఎవరైనా ఉన్నాడా అంటే అది నిమ్రోదే అనేటువంటి డైలాగ్ ఒక సామెత ఆ రోజు ప్రజల్లో అంటే బబులోను సంస్కృతిలో ఉందన్నమాట రాన్రా ఆ యొక్క నిమ్రోదు బలవంతుడు కదా సెమిటిక్ అప్పుడు ఉన్నటువంటి అంటే సెమిటిక్ లాంగ్వేజ్ లో ఈ నిమ్రోదుకి ఒక బిరుదు పెట్టారు ఆ బిరుదే బయలు బయలు అనగా రెండు పేర్ల అర్థం వస్తుంది ఒకటి బాలు రెండు ఏల్ ఏల్ అనగా మనం బైబిల్ లో చూస్తాం ఎలోహీం ఎలోహీం అనగా సృష్టికర్త దేవుడు బాలు అనగా ఏంటి బలమైన అని అర్థం వస్తుంది. ఈ బాలు, ఏల్ అనే
(07:08) రెండు పదాల కలయికే బైలు అన్నమాట. అంటే బలమైన దేవుడు, నేనే బలమైన వాడిని అని తనను తాను ప్రకటించుకోవటం. పేద ప్రజలను, బలహీనమైన ప్రజలను ఏ రకంగా మబ్బి పెట్టేవాడ అంటే నేనే దేవున్ని మీరు నన్ను కొలవాలి. వర్షాలు పడాలి అంటే నన్ను కొలవాలి. ఇదియు కాక ఒకవేళ కరువు వచ్చింది అనుకోండి కరువు వచ్చింది అంటే మీ యొక్క పిల్లల్ని ఎనిమిది రోజులు మొదలుకొని ప్రతి శిశువును తీసుకొచ్చి నాకు బలి ఇవ్వాలి అనేటువంటి ఒక దారుణమైన విగ్రహారాధన తీసుకొచ్చాడు ఎడ్యుకేషన్ లేనటువంటి ఆ ప్రజలను తప్పు త్రోవ పట్టించాడు అన్నమాట ఎందుకంటే వాళ్ళని గైడెన్స్ ఇవ్వడం కోసం అప్పట్లో
(07:46) ఎడ్యుకేషన్ సిస్టం లేదు మనకలాగా చూసుకోవడం కోసంగగు లేవు YouTube లేవు ఎవరైతే కాస్త అందంగా కాస్త తెల్లగా ఎత్తుగా గా కనిపిస్తారో ఆ మనిషిని మనం నమ్ముతాం అది మన బలహీనత ఇది పక్కన పెడితే ఈ నిమరోదు అనే రాజుకి ఒక భార్య ఉంది. ఆమె పేరు ఏంటంటే సెమీరామిస్ ఈ సెమీరామిస్ ఏమని చెప్పింది అనింటే ఇదిగో నా భర్త దగ్గరికి మీలో ఎవరైతే అందమైన స్త్రీలు ఉంటారో ఆ స్త్రీలను పంపించండి.
(08:14) పంపించిన తర్వాత అతడు కోరికలు తీర్చుకొని మీకు సంతానాన్ని ఇస్తాడు. ఇదే కాక మీలో పురుషులందరూ వచ్చి ఆ స్త్రీలతో కూడితే మీ యొక్క సంతానం అభివృద్ధి చెందుతుంది అని స్క్రారడ్ ప్రాస్టిట్యూషన్ ని మొట్టమొదటిగా ప్రపంచంలోకి తీసుకొచ్చారు. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. ఈ సెమీరామిస్ అనే దేవత పేరే రాను రాను కాలక్రమేణ మారుతూ మారుతూ అస్తారోతుగాను అస్తార్ గాను, ఇస్తార్ గాను ఇలా విభిన్న పేర్లతో పిలవబడింది అన్నమాట.
(08:46) ఈమెనే సంతానోత్పత్తి దేవత మరియు శృంగార దేవత అని పిలిచేవారు ఇదే కాకుండా ప్రజలు దీన్ని నమ్మి వాళ్ళ యొక్క భార్యలనో వారి యొక్క పిల్లలనో ఆడపిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలను ఆ దేవత దగ్గర పంపించేవారు అన్నమాట బైబిల్ లో దీని గురించి ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయ అంటే ఖచ్చితంగా ఉన్నాయి ద్వితీయోపదేశ కాండము 23 వ అధ్యాయము 17 వ వచనం ఇశ్రాయేలీయుల కుమార్తెలో యవత్తెయు వేస్యగా ఉండకూడదు వేస్యగా ఉన్నచోట పుట్నోట్లో ఏమని ఉంది దేవదాసి దేవదాసి వ్యవస్థ దేవదాసి అనగా ఏంటి ఎవరైతే అందమైన ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు ఆ యొక్క ఆలయంలో నగ్నంగా ప్రతిష్టలు చేయాలన్నమాట ఇది రాను రాను రాను రాను ఆ ఆరాధన ఎంత
(09:26) దారుణంగా మారిపోయింది అనింటే ఈ బైలు మరియు అస్తారోతు దేవతలకి పనున్నా లేకపోయినా మనుషులు తమ కోరికలను కామ కోరికలు తీర్చుకోవడం కోసం గొర్రెలను పశువులను తీసుకొచ్చి బలిస్తూ ఎంజాయ్మెంట్ గా కన్వర్ట్ చేశారు దీన్ని రాను రాను ఒకవేళ వేళ ఆ దేవత కోరినా కోరకపోయినా ఎవడు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా వీళ్ళంతటి వీళ్లే ఒక పండగగా దీన్ని ఏర్పాటు చేసుకొని పశువులను తీసుకెళ్లి వధించి తమ పిల్లలను చంపి ఆ రక్తాన్ని భయంకరమైన విగ్రహాల మీద చిమ్మించి ఆ యొక్క ఆడ స్త్రీలను మహిళలను బట్టలు ఊడడదీసి నగ్నంగా నృత్యం చేయటం ఈ తీసుకెళ్ళినటువంటి ఈ పశువులను వధించి వండుకొని తినడానికి
(10:11) త్రాగడానికి కూర్చోవటం ఆ లెగిసి వ్యభిచారం చేయడం ఒక భయంకరమైన ఆరాధన కింద కన్వర్ట్ అయిపోయింది. ఈ యొక్క యజుబేలు కూడా ఈ యొక్క ఆరాధనని భయంకరంగా ప్రజల్లోకి మరలా తీసుకొచ్చింది. తీసుకొచ్చిన ఈ ఆరాధనని ఈ రాజుల గ్రంథకర్త వివరిస్తూ వివరిస్తూ అమోరీయుల కంటే దారుణంగా చేశారు అని వివరిస్తున్నాడు. మీకు అర్థమైంది అని అనుకుంటున్నా ఇప్పుడు అబ్రహం దగ్గరికి వస్తే అబ్రహంతో రెండోసారి కనబడి ఏమని చెప్తున్నాడు అమోరియుల యొక్క అక్రమము ఇంకా సంపూర్తి కాలేదు అని చెప్తున్నాడు అంటే అబ్రహాము కాలానికి అవి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కానీ అబ్రహం మాత్రం ఇవి
(10:47) అన్యాచారాలు ఇందులో తప్పులు ఉన్నాయి ఇవి మంచివి కాదు ఇటువైపు నేను వెళ్ళకూడదు అని తన మనసును సత్యదేవుని వైపు నిలుపుకొని ఉండటం వలన దేవుడు అబ్రహాముని ప్రత్యేకించి ప్రత్యేకంగా పిలిచాడు దేవుడు మూడోసారి మొదటిసారి కనిపించినప్పుడు ఆ ఆరాధన చేసే ప్రజల నుంచి వేరైపోమన్నాడు రెండోసారి కనిపించినప్పుడు అమోరియాల యొక్క అక్రమ ఇంకా సంపూర్తి కాలేదన్నాడు మూడోసారి సారి కనిపించినప్పుడు దేవుడు ఒక కొత్త నిబంధనతో వస్తాడు మనుషుల దగ్గరికి మూడోసారి దేవుడు కనిపిస్తున్నాడు కనిపిస్తూ కనిపిస్తూ ఏం మాట్లాడుతున్నాడో 17వ అధ్యాయం అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి
(11:25) ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము అని ఎందుకు చెప్తున్నాడు అబ్రహంతో మూడోసారి కనిపించినప్పుడు నేనే సర్వశక్తి గల దేవును అంటున్నాడు అంటే అప్పటికి సర్వశక్తి గల దేవుని అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారన్నమాట రెండో పాయింట్ నిందారహితురువై నడువు అంటున్నాడు అంటే నిందలతో అప్పుడున్న పురుషులు నడుస్తున్నారు అన్నమాట అది మాత్రమే చెప్పడం కాకుండా 10వ వచనంలో మనకు కనిపిస్తది నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా ప్రతి మగవాడు సున్నతి పొందవలెను మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి
(12:09) పొందవలెను అది నాకు కును నీకు మధ్య నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసు గలవాడు ఎందుకు చెప్తున్నాడు ఎందుకు దేవుడు చిన్న పిల్లలకి ఎనిమిది రోజుల నుంచి నియమం చెబుతున్నాడు దీంట్లో ఉన్న అర్థం ఏంటి సున్నతి కోరుటలో దేవుని యొక్క పరమార్థం ఏంటి దీన్ని చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ఆచారము ఇది యూదుల ఆచారము మనకు లేదు అని చెబుతారు కదా సరే దేవుడు పూర్వకాలం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎందుకు ఈ యొక్క నిబంధనను మొట్టమొదటి నిబంధన గుర్తుపెట్టుకోండి బైబిల్ లో దేవుడు మనిషితో చేసిన మొదటి నిబంధన ఇది ఆదాముతో పండు తినొద్దు అని చెప్పాడు రెండు
(12:53) నోవాహుతో నా మనసుని నేను నిబంధన స్థిరపరుచుకుంటాను అని చెప్పాడు కానీ మనిషితో సాక్షాత్తు మనిషితో మాట్లాడుతూ నీకును నాకు మధ్య ఈ నిబంధన ఉండాలి అని మొట్టమొదటి నిబంధనగా చెబుతున్నాడు అదే సున్నతి క్రొత్త నిబంధన మనం చూసినప్పుడు దేవుడు పారంపర్యచారాలని ఇష్టప బడ్డ అన్నమాట అంటే ఎవడో ఫిక్స్ చేసినటువంటి ఆచారాలని ఆచార రీతిగా దాన్ని ఇష్టపడి ఆరాధిస్తే ఒప్పుకోడు ఎందుకంటే ఆ ఆచారంలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి.
(13:23) అర్థాన్ని తెలుసుకొని మనస్ఫూర్తిగా అర్థం యొక్క నిర్వచనం ఏంటో తెలుసుకుంటేనే దేవుడు ఇష్టపడతాడు. అలా ఈ గోప్యాంగ చర్మాన్ని కత్తిరించడంలో దేవుని యొక్క నిబంధన ఎందుకు స్థిరపరచబడుతుంది ఒక టీకా లాగా శరీరం మీదో మెడ మీదో చాతి మీదో ఎక్కడైనా పెట్టొచ్చు కదా గోప్యంగ చర్మం దగ్గర ఎందుకు పెడుతున్నాడో అంటే ఈ సున్నతిలో ఉన్న అర్థం ఏంటి అది మనకు తెలియాలి అని అంటే మగాడు అన్నవాడు దేన్ని చూసుకుని రెచ్చిపోతున్నాడో దేన్ని చూసుకుని పాపం చేయడం కోసం ముందుకు వెళ్తున్నాడో అర్థమవుతుందా జాగ్రత్తగా వినండి బోల్డ్ గా న్న ఆ యొక్క అంగాన్ని సుతకత్రి చేసినప్పుడు ఎప్పుడైతే అంగస్కలనం
(14:04) జరుగుతాదో దారుణమైన అపవిత్రమైన భయంకరమైనటువంటి విగ్రహాలు జోలికి వెళ్తున్నప్పుడు ఏ అంగాన్ని చూసుకుని వెళ్తున్నావో ఆ అంగం మీద నా ముద్ర ఉండాలి అవన్నీ తప్పు అవన్నీ పాపాలు అవి చేయకు నీకు నాకు నిబంధన ఉండాలి ఇది నీకు నాకు మాత్రమే కాదు నీ తర్వాత సంతానానికి నీ తర్వాత తర్వాత సంతానానికి అది మాత్రమే కాదు ఒకవేళ ఎవరినైనా డబ్బు ఇచ్చి కొన్న బానిస ఉంటాడు కదా ఆ బానిస కూడా చేయాలి ఎందుకంటే ఆ బానిస వెళ్ళిపోయి బయలను మరియు అస్తరూతును పూజించకూడదు.
(14:37) అర్థమవుతుందా బయల్ని అస్తరూతుని పూజించకూడదు నన్నే పూజించాలి అంటే ఈ సబ్జెక్ట్ వాళ్ళకి తెలియాలి. ఈ గోప్యాంగ చర్మాన్ని కత్తిరించినప్పుడు ఈ మర్మాంగాన్ని కత్తిరించినప్పుడు ఈ మర్మాంగం దేన్ని గుర్తు చేస్తుంది అలాంటి భయంకరమైనటువంటి విగ్రహాల జోలికి వెళ్ళకూడదు అనేది గుర్తు చేస్తాడు ఇదే మనకి ద్వితీయోపదేశ కాండంలో చెబుతాడు ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్తాడు అంటే ఇశ్రాయేలీయులు అందరూ అరణ్యంలో చనిపోతారు చనిపోయిన తర్వాత మళ్ళీ కానాను ప్రవేశించినప్పుడు అమోరీయులు ఏ దేవతను పూజిస్తారో అమోరీయులు ఏ బయలును పూజిస్తారో ఏ అస్తారుని పూజిస్తారో ఏ మిలేకు దేవత
(15:14) పూజిస్తారో ఆ మెలేక దేవతను పూజించినప్పుడు వాళ్ళందరినీ అరణ్య మార్గంలో సంహరించిన తర్వాత దేవుడు మరలా వీళ్ళకి గోప్యంగ చర్మం కత్తిరించా అనే నిబంధన తీసుకొచ్చాడు. సో ఈ గోప్యాంగ చర్మం కత్తిరించడంలో మర్మం ఏంటంటే ఎవడికైతే ఈ అంగస్కలనం జరుగుతుందో అంగస్కలనం జరిగిన టైంలో మీరు చేసేది తప్పు ఇలా చేయకూడదు అనేది గుర్తు రావడం కోసం దేవుడు వేసిన ముద్రే సున్నతి ఈ సున్నతిని ఎప్పటి నుంచి ఇవ్వాలని కోరుకున్నాడో ఎనిమిదవ రోజు నుంచి ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్న పిల్లని తీసుకెళ్లి తెలియని అన్య దేవతల దగ్గర భయంకరమైనటువంటి అన్యాచారాల్లో ఉన్నటువంటి ఆది దేవతల దగ్గర
(15:56) కదా మీరు బలి ఇవ్వాల్సిందే ఎనిమిదవ రోజు నుంచే వాడి యొక్క గోప్యంగ చర్మం పై నాకు గుర్తుండాలి పెరిగి పెద్దవాడైనప్పుడు అబ్రహాంని అడగాలి తాత ఏంటిది అని అడిగినప్పుడు మనం ఆ అన్య దేవతల జోలికి వెళ్ళకూడదురా నీ యొక్క అంగాన్ని చూసుకునే కోరికలు తీర్చుకోవడం కోసం ఆ దేవత వెళ్ళకూడదురా అని అబ్రహం చెప్పాలి దీనికోసం ఏర్పాటు చేసుకున్న ఒక విధానమే సున్నతి అయితే ఈ వీడియో చూసినవాళ్ళందరికీ మన నెక్స్ట్ వీడియోలో దేవుడు విగ్రహాలకు బలి ఇచ్చింది ఎందుకు తినొద్దు అన్నాడో ఆ దేవీ దేవతల బలుల్లో ఎలా పాల్గొనద్దు అన్నాడో ఇంతకీ దేవీ దేవతలకు ఇచ్చేటువంటి ఆ బలి అర్పణ
(16:33) ఏంటి క్లియర్ గా తెలియాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్

No comments:
Post a Comment