ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ప్రశ్న :
భగవాన్! భగవంతుణ్ణి గురించిన పరిశోధన అనాది కాలము నుండి సాగుతూనే ఉన్నది. అంతిమ నిర్ణయంగా ఏదైనా తేల్చి చెప్పబడిందా?
ఈ ప్రశ్నతో మౌనము దాల్చిన మహర్షి కొంత సమయం తర్వాత ఇలా సెలవిచ్చారు ...
"నీ ప్రశ్నకు మౌనమే సమాధానం అవుతుంది. మౌనమే ఈశ్వర స్వరూపము, స్వభావము కూడా. అందుకే ఉపనిషత్తులలో “మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం" అని చెప్పబడింది."
No comments:
Post a Comment