ఉల్లాసం ఇంకా తపన | Playfulness And Passion | Sadhguru
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8qAa3vwstSw
Title: ఉల్లాసం ఇంకా తపన | Playfulness And Passion | Sadhguru
Author Name: Sadhguru Telugu
Description: #playful #passion #sadhguru #sadhgurutelugu
ఉల్లాసంగా ఉండటాన్ని బాధ్యతారాహిత్యం అని చాలామంది పొరబడుతుంటారు. మీరే సృష్టించుకున్న ఒక చిన్న ప్రపంచంలో చిక్కుకుపోయి, దిగులు ముఖాలతో తిరగడం కంటే... జీవితంతో ఆటలాడుతూ, ఆ విశాల సృష్టితో మమేకమై బ్రతకడమే నిజమైన బాధ్యత. ఒకవేళ మీరు భక్తి మార్గంలో నడవాలనుకుంటే మాత్రం, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చూడకండి – ఆ తీవ్రమైన తపనలో మీరు పూర్తిగా రగిలిపోవాల్సిందే.
English Video: • Playfulness and Passion | Sadhguru
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWduf...
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Transcript:
(00:00) సరదాగా ఉండటాన్ని ఎప్పుడూ బాధ్యత రహితంగానే అర్థం చేసుకున్నారు. అవునా మీ చిన్నప్పటి నుంచి బహుశా ఇప్పుడు మీ పిల్లలకు కూడా మీరు అదే చేస్తున్నారు వాళ్ళు సరదాగా ఉంటే బాధ్యత రాహిత్యం అనుకుంటారు. జీవించడానికి అత్యంత బాధ్యతాయుతమైన మార్గం జీవితంతో సరదాగా ఉండటమే. ఈ భూమి మీద విచారంగా మొహం పెట్టుకొని తిరగడం పూర్తిగా బాధ్యతా రాహిత్యం అవునా కాదా విచారంతో తిరగడం పూర్తిగా బాధ్యత రాహిత్యం కాదా అవునా మీరు చేయగల అత్యంత బాధ్యతారా రాహిత్యమైన పని అదే
(00:46) సరదాగా ఉండటం అంటే బాధ్యత రాహిత్యం కాదు సరదాగా ఉండటం అంటే జీవితం పట్ల చాలా బాధ్యతాయుతంగా స్పందిస్తూ ఉండటం సరదాగా ఉన్నప్పుడు మాత్రమే అలా చేయగలరు. సీరియస్ గా ఉన్నప్పుడు మీకు ఈ ప్రపంచం ఉనికిలో ఉండదు మీరు మీ నాన్సెన్స్ తప్ప అవునా సీరియస్ గా ఉన్నప్పుడు అది కేవలం మీ గురించి మీ నాన్సెన్స్ గురించే మీకు ప్రపంచం ఇతర జీవరాశుల ఉనికి ఉండదు.
(01:11) సరదాగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతిదానిపై శ్రద్ధ పెట్టగలరు. సరదాగా ఉంటేనే ప్రపంచంలోని ప్రతిదానికి నిజంగా స్పందించగలరు. లేదంటే లేరు. కేవలం ఆ భారం మిమ్మల్ని చంపేస్తుంది. సరదాగా ఉండటం అనేది మీరు అలవర్చుకోవాల్సిన ఒక తత్వశాస్త్రం కాదు నేను సరదాగా ఉంటాను నేను సరదాగా ఉంటాను లేదు సైన్స్ మీకు చెప్తోంది ఈ ఉనికి మొత్తం కేవలం శక్తుల నృత్యం ఈ ఉనికిని సృష్టించే శక్తులు ఎప్పుడూ సరదాగా ఉంటాయని అనిపిస్తుంది.
(01:49) మన సంస్కృతిలో ఎప్పుడూ సృష్టిని భగవంతుని లీలగా వర్ణించారు. భగవంతుని లీల అని వాళ్ళు చెప్పినప్పుడు చాలామంది ఆలోచనాపరులు ఓ ఆ మూర్ఖుడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు అందుకే ఈ కష్టాలన్నీ అనుకున్నారు. సృష్టి శక్తులు నిరంతరం ఆడుతూనే ఉంటాయి. అవి ఆడటం ఆపేస్తే మీ పని అయిపోయినట్లే అవునా అసలు శరీరంలోని ప్రాథమిక శక్తులన్నీనే పూర్తి ఉత్సాహంతో ఆడుతూ ఉండాలి.
(02:26) అప్పుడే అంతా బాగుంటుంది. అవి ఆడటం ఆపేస్తే లేదా ఆడటానికి నిరాకరిస్తే మీ పని అయిపోయినట్లే మీరు ముగిసిపోయినట్లే సరదాగా ఉండటం అంటే మీ వైఖరి మాత్రమే కాదు ఇది మీ వైఖరి కాదు ఇది సృష్టికర్త వైఖరి ఇది సృష్టి వైఖరి సృష్టితో సృష్టికర్తతో ట్యూన్ లో ఉంటే సరదాగా ఉండటం చాలా సహజం దాంతో ట్యూన్ లో లేనప్పుడు మాత్రమే ఎక్కడో మీ మనసు ఆలోచనల ప్రక్రియకు పూర్తిగా బానిసలయ్యారు.
(03:06) మీ అభిప్రాయాలు సిద్ధాంతాలు తప్పొప్పులు నైతికతలకు బానిసలయ్యారు. అప్పుడు మాత్రమే సరదాతనాన్ని కోల్పోయారు. జీవితంతో లయలో ఉంటే సృష్టి లేదా సృష్టికర్తతో లయలో ఉంటే సహజంగానే సరదాగా ఉంటారు. విశాలమైన సృష్టిని విస్మరించడం ప్రారంభించి మీ చిన్న సృష్టికి చాలా అతుక్కుపోయారు ఇక్కడ జరుగుతున్న దానికి అందుకే సరదాతనం అంతా పోయింది.
(03:38) విశాలమైన సృష్టితో లయలో ఉంటే మరో మార్గం లేదు సరదాగానే ఉంటారు. ఒకరు సరదాగా ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచంలోని సమస్యల్ని నిజంగా ఎదుర్కోగలరు. వాటి ప్రభావానికి గురి కాకుండా దానికి సంబంధించి తనవంతు ఉత్తమంగా చేయగలడు. సరదాగా ఉండడం తెలియకపోతే ఆ సమస్యలు అతన్ని తినేస్తాయి. ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు చిన్నవి కావు. మీలో కావలసినంత సరదాతనం లేకుండా వాటిని ఎదుర్కోవాలని చూస్తే మీరు ఆ సమస్యను పరిష్కరించగలరని ఎప్పుడు అనుకోకండి. ఆ సమస్యలకు బలవుతారు.
(04:16) అదే జరిగేది. అది ఎంతో మందిని తినేసింది అవునా మంచి ఉద్దేశాలు ఉన్న ఎంతో మందిని అది మింగేయలేదా ప్రపంచంలోని సమస్యలు వారిని మింగేయలేదా చాలా మంచి ఉద్దేశాలు ఉన్న ఎంతోమంది అప్పటికే ఉన్న పరిస్థితుల వల్ల బలయ్యారు నిజంగా సరదాగా ఉంటేనే వాటిని నిర్వహించగలరు లేదంటే అంతా ఇబ్బందే కేవలం రోజులో చేస్తున్న పని పట్ల కొన్ని గంటల పాటు సరదాగా ఉంటే భౌతిక శరీరం కూడా చాలా మెరుగ్గా పని చేయడం ప్రారంభించడాన్ని గమనిస్తారు.
(04:57) మీ నిద్ర సమయం తగ్గుతుంది. ఇంకా సరదాగా ఉండే వ్యక్తికి ధ్యానం సహజమైన ప్రక్రియగా మారుతుంది. ఎందుకంటే సరదాగా ఉన్న మరుక్షణం చేస్తున్న పనులతో చిక్కుకుపోరు ఒకసారి దానిలో చిక్కుకోకపోతే కర్మను పోగు చేసుకోవడం లేదు యోగా చేస్తున్నారు. జీవన ప్రక్రియ చిక్కుల్లో పడేయదు అది విముక్తి కలిగించేదిగా మారింది. ఇక కర్మ చేయడం లేదు చేసే పనితో యోగా చేస్తున్నారు.
(05:36) ఒకసారి రోజంతా యోగా చేస్తుంటే కచ్చితంగా అంతా మెరుగవ్వాలి అవునా ఇంకా ఏదీ సాధించని ఒక ప్రారంభకునికి పని అనేది అవసరం ఆ పనిని సరదాగా చేయకపోతే పని మిమ్మల్ని చంపేస్తుంది. ఎప్పుడు అది ఎలాంటి పని అయినా సరే ఒక పరిస్థితి గుండా వెళ్ళడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. పాసింగ్ తough sitేషన్ మహాభారతం ఒకే రకమైన పరిస్థితుల గుండా వివిధ రకాల మనుషులు ఎలా వెళ్తారనేదానికి ఓ గొప్ప
(06:20) ఉదాహరణ కృష్ణుడు అనుభవించే దాదాపు ప్రతిదాన్ని చిన్న స్థాయిలో అతని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళు దాని గుండా ఎలా వెళ్తారు? ఆయన ఎలా వెళ్తాడు వేరు వేరు రకాల మనుషులు ఒకే రకమైన పరిస్థితుల గుండా ఎలా వెళ్తారు అనే దానిపై మహాభారతం ఒక అద్భుతమైన డాక్యుమెంట్ వివిధ స్థాయిల స్పృహలో ఉన్న వేరువేరు రకాల మనుషులు ఎలా ఉంటారు ఒకేరకమైన పరిస్థితుల గుండా ఎలా వెళ్తారు అనే దానిపై ఏదైనా సమస్య వచ్చినప్పుడు బయట ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఆఫీసులో ఉన్నప్పుడు ఏదో సమస్య వస్తుంది.
(06:57) 10 మంది ఉంటే ఆ 10 మంది ఎదురైన ఈ చిన్న సమస్యను ఎలా అనుభవిస్తారు ఒకతను జుట్టు పీక్కుని పిచ్చెక్కిపోతాడు. మరొకతను ఇంకొకరిపై విరుచుకు పడతాడు. ఇంకొకతను తల బాదుకుంటాడు. మరొకతను తను ఏం చేయగలడో చూస్తాడు. ఇది జరగడం ఎప్పుడైనా చూశారా అదే పరిస్థితిలో ప్రాథమికంగా మహాభారతం అంటే అదే అందులో అన్ని రకాల మనుషులు ఉన్నారు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పూర్తిగా దుష్టులు అత్యంత పుణ్యాత్ములు ఇలా వివిధ రకాల మనుషులు ఉన్నారు.
(07:35) గమనిస్తే ఏ సమాజంలోనైనా ఉండే ప్రతి రకమైన మనిషి మహాభారతంలో ఉంటారు. అన్ని రకాల వాళ్ళు పేరాశపరులు, పూర్తిగా నిస్వార్ధపరులు, భయస్తులు, ధైర్యవంతులు, పరాక్రమవంతులైన యోధులు, పిరికివాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అత్యంత తీవ్రమైన పరిస్థితుల గుండా పంపి ఆపై ప్రతి ఒక్కరి అనుభవాన్ని చూస్తే అది చాలా భిన్నంగా ఉంటుంది.
(08:02) దాన్ని వాళ్ళు నిర్వహించే తీరు ఆపై చివరకు వాళ్ళకు ఏమవుతుంది అనేది చాలా భిన్నంగా ఉంటుంది. ఈ డ్రామా మొత్తంలో ప్రజలందరిలోకి కృష్ణుడు అత్యధిక డ్రామా గుండా వెళ్తున్నాడు కానీ ఏమీ అంటకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆయన యోగస్త కురుకర్మాణి అన్నాడు అంటే ముందు యోగాలో స్థిరపడి ఆ తర్వాత కర్మ చెయి యోగాలో స్థిరపడకుండా పని చేస్తే అప్పుడు కర్మ ఒక బంధంగా మారుతుంది.
(08:36) మీరు చేసే ఆ పని ఏదైనా సరే ప్రజలు తమ జీవితంలో తీసుకునే చాలా చిన్న పనులు ప్రపంచంలోని 95% మంది ప్రజలకు సంబంధించి వాళ్ళు తీసుకున్నదల్లా కేవలం బతకడానికి ఏదైనా సంపాదించడం పిల్లల్ని కనడం పెంచడం పోవడం అంతే తమకోసం తాము ఎంచుకున్న ఈ చిన్న డ్రామా కోసం అది కావాలనుకున్నది వాళ్లే ఓ చిన్న వ్యాపారం లేదా ఉద్యోగం ఒక ఇల్లు భార్య పిల్లలు భర్త ఇంతే దీన్ని నిర్వహించడానికి ఎక్కడ తేలుతున్నారంటే చాలామంది పిచ్చ ఆసుపత్రుల్లో కూడా తేలుతున్నారు కేవలం ఆ చిన్న పనికి అవునా అవునా వాళ్లే మీ ప్రపంచ సమస్యలను
(09:25) తలకెత్తుకోలేదు ధర్మ గోప్తల్లా ఉండాలనుకోలేదు ప్రపంచంలో ధర్మాన్ని స్థాపించాలనుకోలేదు అంత పెద్ద బాధ్యత ఏమీ తలకెత్తుకోలేదు కేవలం బతుకు తెరువు సంపాదించడం, జీవించటం, పిల్లల్ని కనడం చనిపోవడం ఇది ఈ భూమిమీద ప్రతిజీవి చేసేదే దానికే జనాలు ఎక్కడ తేలుతున్నారో చూడండి ఎంతమంది పూర్తిగా పిచ్చోళ్ళు అవుతున్నారు. ఎంతమంది సగం పిచ్చెక్కి ఉన్నారు.
(09:54) అవునా చాలామందే ఉన్నారు కదా ఇది చాలా అనూహ్యమైన మూల్యాన్ని వసూలు చేస్తుంది. సాధారణ జీవన ప్రక్రియ ఇది జరగాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్ట వసాత్తు చాలామందికి ఇది అలాగే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు జీవించే విధానంలో సరదాతనం లేకపోవడం వల్లే జీవించే విధానంలో సరదాతనం లేదు. మరి ప్రాణం పోయేంత సీరియస్ గా ఉంటున్నారు. ఇప్పుడు ఈ రెండు విరుద్ధంగా కనిపిస్తాయి.
(10:25) ఒక స్థాయిలో మనం అపారమైన అభిరుచి భక్తి గురించి మాట్లాడుతున్నాం. మరో స్థాయిలో సరదాతనం అంటున్నాం అదే అసలు విషయం. ఒకవేళ అది ఫ్యాషన్ అయితే దాంతో రగిలిపోవాలి. సగం మనసుతో ఉంటే అది ఏమిటో అనుభవం అవ్వదు చిత్ర హింసలు పెడుతుంది. దాని ప్రయోజనాన్ని తెలుసుకోలేరు. నిజంగా రగిలిపోవాలి. లేకపోతే అదేమిటో అసలు తెలీదు. భక్తి మార్గంలో నడవాలనుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని కూడా అనుకుంటే అది కుదరదు.
(11:10) భక్తి లేదా ఫ్యాషన్ మార్గాన్ని ఎంచుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే మీలోని ప్రతిదాన్ని కాల్చేయాలనుకోవడం అప్పుడు దేని పట్లైతే మక్కువతో లేదా భక్తితో ఉన్నారో అది మాత్రమే మీలో మిగిలి ఉంటుంది. నేను అని మీరు పిలుచుకునేది ఈ చిన్న ప్రక్రియలో కాలిపోతుంది. ఒక ఆలోచించే మనసుకు ఇది తనను తాను నాశనం చేసుకోవడంలా కనిపిస్తుంది.
(11:43) కానీ పరిమితమైన దాన్ని దహించడానికి సిద్ధంగా ఉంటే తప్ప మీలో మరో అవకాశం ఎప్పటికీ తలెత్తదు. నిజంగా ఆ మరో అవకాశం మిమ్మల్ని తాకాలంటే మీరు నిజంగా రగిలిపోవాలి. [సంగీతం] [సంగీతం]

No comments:
Post a Comment