Masturbation Psychology Explained: Why Your Brain Keeps Asking for More? | Telugu Podcast
https://youtu.be/0selwy342is?si=VARULknJKhdzRlxn
https://www.youtube.com/watch?v=0selwy342is
Transcript:
(00:03) రియాలిటీ మాట్లాడుకుంటే మాస్టర్బేషన్ అనేది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని తాకకుండా మన ఊహలతో ఉన్న కల్పనల్ని మాత్రమే వాడుకొని పొందే ఒక సీక్రెట్ ప్లెజర్ మనం ఎవరిని కాదు మనలోనే ఉన్న కోరికల్ని సాటిస్ఫై చేస్తాం. ఆ క్షణంలో విరిగిపోయే టెన్షన్ బయటకవచ్చే రిలీఫ్ అది మనకు ఆనందంలా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఆ కొన్ని నిమిషాలు ఆనందం కోసమే మనం దాన్ని అన్నిసార్లు రిపీట్ చేస్తాం.
(00:30) చేయాలనిపిస్తుంది కూడా అలానే దాని మీద ప్రేమ మోజు ఫ్యాషన్ో కాదు కేవలం మీ నుండి బయటకు రావడానికి దీనివల్ల ఎవరికీ హాని లేదు ఎవరికీ నష్టం ఉండదు. ఇది నా పర్సనల్ ఛాయిస్ నాలుగు గోడల మధ్య చేసుకునేది ఎవడు చూడలేడు అని మనల్ని మనమే కన్ఫిస్ చేసుకొని యుద్ధం మొదలెడతాం. ఓకే అంతా బాగానే ఉంది బట్ నాకు క్వశ్చన్ ఏంటంటే ఆ కొద్దిపాటి ఆనందం నీకు ఏమైనా ఇస్తుందా అంటే ఏమైనా యూస్ ఉందా మాస్టర్బేషన్ చేసుకున్నా లేదా కొన్ని రోజుల తర్వాత అదే మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుందా? ఫస్ట్ థింగ్ ఈ రియాలిటీని యక్సెప్ట్ చేయాల్సిందే.
(01:11) మాస్టర్బేషన్ చేయడం గురించి సెక్షువల్ గానే చూస్తారు. కానీ నిజం ఏంటంటే సెక్షువల్ గురించిఅయినా ఇది మన థాట్స్ కి సంబంధించిన విషయం. ఇదే ఎక్కువ ఉంటుంది. సెక్షువల్ డిజైర్స్ లా అనిపించినా గాని అదంతా మన బ్రెయిన్ అసహనాన్ని తట్టుకోలేకపోవడమే వాలే జరుగుతుంది. న్యూరోసైన్స్ ప్రకారం మనం ఎప్పుడైతే పేషెన్స్ ని కోల్పోతామో అప్పుడు బోర్డం, లోన్లీనెస్, యంజైటీ ఇవి చాలా తక్కువ సేపు కూడా భరించలేవు.
(01:40) ఆ పేషెన్స్ అనేది కోల్పోయినప్పుడు బ్రెయిన్ కి వచ్చే మూడు మార్గాలు ఉంటాయి. దృష్టి మళ్ళంచడం ఆనందం పొందడం లేదా తప్పించుకోవడం మాస్టర్బేషన్ ఈ మూడు పనులను ఒకేసారి చేస్తుంది. అందుకే అది అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మాస్టర్బేషన్ తర్వాత వచ్చే రిలీఫ్ అసలు అది హ్యాపీనెస్ కాదు అది మనకు వచ్చే టెన్షన్ తగ్గించే ఫీలింగ్ మాత్రమే.
(02:04) టెన్షన్ తగ్గినప్పుడు మనం ఆనందంగా ఉన్నామని పొరపాటుగా అనుకుంటాం. ఎందుకంటే నిజమైన ఆనందం పెరిగినప్పుడు మనం పీస్ ఫుల్ గా ఉంటాం. అందులోనే క్వాలిటీ అనే హ్యాపీనెస్ ఉంటుంది. బట్ మాస్టర్బేట్ తర్వాత చాలా మందికి అది దొరకదు. ఏదో ఒక ఎంటీ ఫీలింగ్ గిల్టీగా ఉండే ఫీలింగ్ ఉంటుంది. దాని నుండి ఎస్కేప్ పోవడానికి మళ్ళీ ఆ సైకిల్ ని ఫాలో అవుతాం.
(02:29) ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఒక అప్పు తీర్చడానికి ఇంకొకడి దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు తీరిపోయింది అని అనుకునేలోపే వడ్డీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాడి అప్పు తీర్చడానికి వేరే పర్సన్ దగ్గర లోన్ తీసుకుంటాడు. అలా ఒకటి తీర్చామనే సంతోషం పడేలోపే ఇంకొకటి రెడీగా ఉంటుంది. మాస్టర్బేషన్ కూడా అలానే మనం మళ్ళీ ఆ సైకిల్ లోనే తిరుగుతున్నాం.
(02:52) ఫాక్ట్ ఏంటంటే ఎక్కువగా మాస్టర్బేట్ చేసే వాళ్ళలో కామం ఎక్కువగా ఉండదు. అలాంటి ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ ఫ్యాంటసీ మీద బతకడం అలవాటు చేసుకుంటుంది. సో ఫ్యాంటసీకి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే కొంతమందికి కొంత కాలానికి నిజమైన రిలేషన్షిప్స్ బోర్ గా అనిపిస్తాయి. అది వాళ్ళకు ప్రేమించడం రాదు అని కాదు బ్రెయిన్ అతి సిములేషన్ కి అలవాటు పడటం వల్ల.
(03:17) బట్ ఇక్కడ సమస్య మాస్టర్బేషన్ కాదు అది వచ్చిన కారణం అసలు సమస్య. డేటా ప్రకారం ఎక్కువగా మాస్టర్బేట్ చేసే టైమ్స్ ఇవే రాత్రి ఆలస్యంగా ఒంటరిగా లైఫ్ లో ఒక క్లారిటీ లేనప్పుడు రోజులో ఎటువంటి పని చేయకుండా గడిపే సమయంలో అంటే ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా వాటికి ఆడుకోవడానికి స్పేస్ ఇస్తావో అవే కొంత కాలానికి నిన్ను ఆడుకుంటాయి. మనిషి అనేవాడు తక్షణ సుఖాన్ని ఎంచుకునే కొద్దీ లోతైన సంతృప్తిని కోల్పోతాడు.
(03:47) ఇది సెక్స్ కి మాత్రమే కాదు ఆహారం సోషల్ మీడియా డ్రగ్స్ అన్నిటికీ వర్తిస్తుంది. స్టోయిసిజం మాస్టర్బేషన్ ని తప్పుగా చూడలేదు. బట్ చెప్పింది ఏంటంటే నీకు నీ మీద కంట్రోల్ లేనప్పుడు నువ్వు స్వేచ్ఛని కోల్పోయినట్టే అని ఇంకో విషయం ఏంటంటే సిగ్గు మాస్టర్బేషన్ ని తగ్గించదు ఇంకా పెంచుతుంది. ఎందుకంటే సిగ్గు అనేది బ్రెయిన్ లో స్ట్రెస్ ని పెంచుతుంది. స్ట్రెస్ పెరిగితే బ్రెయిన్ మళ్ళీ ఆ రిలీఫ్ కోసం వెతుకుతుంది.
(04:14) అలా సైకిల్ స్ట్రాంగ్ అవుతుంది. ఫైనల్ గా చెప్పాలనుకున్నది ఒకటే మాస్టర్బేషన్ ని వీక్నెస్ కాదు. అది నీ చేతగాని తనాన్ని ఇంకా 10 మందికి చూపించుకునేలా మారుతుంది. భయం మోటివేషన్ ఇచ్చితే పోయేది కాదు ఇది నీకు నువ్వే కంట్రోల్ చేసుకుంటేనే నీ నుండి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. లేదా దాని ముద్దెనకాలే నువ్వు చచ్చక దాకా తిరగాల్సిందే. ఆ
No comments:
Post a Comment